26 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 26, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 37 🍀

75. ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉషంగుశ్చ విధాతా చ మాంధాతా భూతభావనః

76. విభుర్వర్ణవిభావీ చ సర్వకామగుణావహః |
పద్మనాభో మహాగర్భశ్చంద్రవక్త్రోఽనిలోఽనలః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పూర్ణయోగ మందలి పరివర్తన ద్వయం - మొదట నీలోని హృత్పురుషుడు ముందునకు వచ్చి నీ స్వభావాన్ని నియమిస్తూ పరివర్తనం కలుగజేయ్యాలి. పిమ్మట జగజ్జనని చైతన్యం నీలోనికి శిరస్సుపై నుండి అవతరిస్తూ నీ సమస్త సత్తనూ రూపాంతరం చెందించాలి. ఇదే పూర్ణయోగంలో ముఖ్యంగా జరగవలసిన పరివర్తన ద్వయం. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

ఆషాడ మాసం

తిథి: శుక్ల-అష్టమి 26:06:05

వరకు తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 12:44:41

వరకు తదుపరి హస్త

యోగం: వ్యతీపాత 06:07:55 వరకు

తదుపరి వరియాన

కరణం: విష్టి 13:16:18 వరకు

వర్జ్యం: 21:50:00 - 23:34:00

దుర్ముహూర్తం: 12:45:10 - 13:37:50

మరియు 15:23:10 - 16:15:50

రాహు కాలం: 07:22:35 - 09:01:20

గుళిక కాలం: 13:57:35 - 15:36:20

యమ గండం: 10:40:05 - 12:18:50

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44

అమృత కాలం: 04:46:42 - 06:32:46

సూర్యోదయం: 05:43:50

సూర్యాస్తమయం: 18:53:51

చంద్రోదయం: 12:17:25

చంద్రాస్తమయం: 00:01:53

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: శ్రీవత్స యోగం - ధన

లాభం , సర్వ సౌఖ్యం 12:44:41

వరకు తదుపరి వజ్ర యోగం -

ఫల ప్రాప్తి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹