21వ పాశురం - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 21st Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/Ml8dnnv3ybU


🌹 21వ పాశురం - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 21st Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 21వ పాశురం - గోసంపద నాథుని శరణాగతి – దర్శన గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 21వ పాశురంలో, కుండలు నిండి పొంగిపోయేటన్ని పాలు ఇచ్చే గోసంపద గల నందుని కుమారుడైన కృష్ణుని గోపికలు శరణాగతి కోరుతున్నారు. లోకాధి నాథుడైనా, శత్రువులను పాదదాసులను చేసుకున్నధీరుడైనా ఆలమందలు గాచిన ఆయన సౌజన్యాన్ని ఈ పాశురంలో పొగడు తున్నారు. 🍀


Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి


🌹🌹🌹🌹🌹


తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 11 - పాశురాలు 21 & 22 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 11 - Pasuras 21 & 22



https://youtu.be/2ltwEfU8ZL0


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 11 - పాశురాలు 21 & 22 Tiruppavai Pasuras Bhavartha Gita Series 11 - Pasuras 21 & 22 🌹

🍀 21వ పాశురం - గోసంపద నాథుని శరణాగతి – దర్శన గీతం, 22వ పాశురం - అహంకార త్యాగం – కటాక్ష యాచన గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 21వ పాశురంలో, కుండలు నిండి పొంగిపోయేటన్ని పాలు ఇచ్చే గోసంపద గల నందుని కుమారుడైన కృష్ణుని గోపికలు శరణాగతి కోరుతున్నారు. లోకాధి నాథుడైనా, శత్రువులను పాదదాసులను చేసుకున్న ధీరుడైనా ఆలమందలు గాచిన ఆయన సౌజన్యాన్ని ఈ పాశురంలో పొగడు తున్నారు. 22వ పాశురంలో, తామరస నయనా కృష్ణా! మా అహాన్ని విడిచిపెట్టాము. దేహాభిమానాన్ని విడిచాము. నీ అనుగ్రహం కోరి వచ్చామంటున్నారు గోపికలు. 🍀

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



కనుదృష్టి, అసూయ నుండి రక్షణ కల్పించే శివ మంత్రాలు / Shiva mantras that provide protection from the evil eye and jealousy.




కనుదృష్టి, అసూయ నుండి రక్షణ కల్పించే శివ మంత్రాలు

Shiva mantras that provide protection from the evil eye and jealousy.



జయ లింగేశ్వర స్వామి పంచామృత స్నానం / Jaya Lingeshvara Swamy Panchamrutha Abhishek (a devotional YT video)



https://youtube.com/shorts/nPIZGE741AU


🌹 జయ లింగేశ్వర స్వామి పంచామృత స్నానం
Jaya Lingeshvara Swamy Panchamrutha Abhishek 🌹


ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి


🌹🌹🌹🌹🌹