శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🌻 363-2. 'స్తత్పదలక్ష్యార్థి'తత్' 🌻
జీవులకు దేహము నేర్పరచి సృష్టిలోకముల ప్రవేశింపజేసి శిక్షణ నిచ్చును. శిక్షణ ఇచ్చుటలో భాగముగ జ్ఞానమును అందించును. కార్యోన్ముఖులను చేయును. ఇచ్ఛా జ్ఞాన క్రియల ద్వారా పరిపూర్ణులను చేయును. అవసరమగుచో శిక్షించును. ఎప్పుడునూ హెచ్చరికగ సూచించును. సృష్టి ధర్మముల నవలంబింపజేసి జీవులను తత్పథమునకు నడుపును. జీవులందరూ తమ వృద్ధికై తాము కృషి చేయుట శ్రీమాత సంకల్పమే.
ఏ పని చేసిననూ జీవుడు తన వృద్ధి కొఱకే చేయును. అట్లు చేయుటలో ధర్మము లోపించినపుడు, వృద్ధి చెందుట కుంటు పడును. తప్పక ధర్మము నాచరించుచు శిక్షణను అందుకొనును. అట్లందించి ముందుకు నడుపుట శ్రీమాత కృషి. కోటానుకోట్ల జీవుల విషయమున ఒకే లక్ష్యమును నిర్వర్తించు శ్రీమాత కారుణ్యము నిర్వచించుట అసాధ్యము. అసామాన్యమైన కారుణ్యము. ఇట్టి మహత్తర లక్ష్యమును నిర్వర్తించు శ్రీమాతకు జీవు లెప్పుడునూ కృతజ్ఞులై వుండ వలెను కదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 363-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini
Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻
🌻 363-1. Tatpada-lakṣyārthā तत्पद-लक्ष्यार्था 🌻
Prakāśa form is without attributes and is eternally pure and vimarśa form is with attributes and though pure is subjected to modifications exclusively for the purpose of administering the universe. Though they are interdependent, in literal sense there appears to be no difference between these two as they are embodiments of pure knowledge or cit.
In fact this undifferentiated form of the Brahman is known as That or Cit. In order to avoid any confusion arising out of the previous nāma, this nāma confirms Her nir-guṇa (unconditioned) Brahman status.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 168. నిద్రాణస్థితి / Osho Daily Meditations - 168. HIBERNATION
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 168 / Osho Daily Meditations - 168 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 168. నిద్రాణస్థితి 🍀
🕉. కొన్నిసార్లు మీరు నిదానంగా, చల్లగా, కొన్నిసార్లు చలాకీగా, వెచ్చగా ఉంటారు. దాన్ని సమస్యగా చేసుకోవద్దు. నిద్రాణస్థతిలో ఉన్నప్పుడు దాని గురించి అపరాధ భావంతో ఉండకండి. 🕉
శరీరం ఇరవై నాలుగు గంటలు వెచ్చగా ఉండాల్సిన అవసరం లేదు. అది అలసిపోతుంది. దానికి కొంచెం విశ్రాంతి కావాలి. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, శక్తి లోపలికి కదులుతుంది; మీరు వెచ్చగా, చలాకీగా ఉన్నప్పుడు, శక్తి బయటికి కదులుతుంది. వాస్తవానికి, ఇతర వ్యక్తులు మీరు ఎల్లప్పుడూ వెచ్చగా, చలాకీగా ఉండాలని కోరుకుంటారు, ఎందుకంటే మీ శక్తి వారి వైపు కదులుతుంది. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, మీ శక్తి వారి వైపు కదలదు, కాబట్టి వారు మనస్తాపం చెందుతారు. మీరు చల్లగా ఉన్నారని వారు అంటారు. అయితే అది మీరే నిర్ణయించు కోవాలి. మీరు నిద్రాణస్థితిలో ఉన్న ఆ చల్లని క్షణాలలో, మీరు మీ ఉనికిలోకి వెళతారు. అవి ధ్యాన క్షణాలు.
కాబట్టి ఇది నా సూచన - మీకు అలా అనిపించినప్పుడు, బాహ్య సంబంధాల తలుపులు మూసి వేయండి. బయటి వ్యక్తులతో కలిసి ఉండవద్దు. మీరు చల్లగా, నిదానంగా ఉన్నారని అనిపించినప్పుడు, ఇంటికి వెళ్లి ధ్యానం చేయండి. ధ్యానం చేయడానికి అదే సరైన సమయం. శక్తి స్వతహాగా ఆ విధంగా కదులుతున్నప్పుడు, మీరు దానిపై ప్రయాణించవచ్చు. దానితో పాటు మీ జీవి యొక్క అంతర్భాగానికి వెళ్లవచ్చు. పోరాటం ఉండదు. అలాగే మీరు చలాకీగా, వెచ్చగా ఉన్నప్పుడు, బయటకు వెళ్లండి. ఆ సమయంలో ధ్యానం గురించి మర్చిపోండి. ప్రేమగా ఉండండి. రెండు స్థితులను తెలివిగా ఉపయోగించండి. వీటి గురించి అనవసరంగా చింతించకండి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 168 🌹
📚. Prasad Bharadwaj
🍀 168. HIBERNATION 🍀
🕉 Sometimes you are cold; sometimes you are not. Don't create a problem out if it. When cold, be cold, and don't feel guilty about it. 🕉
There is no need to remain warm for twenty-four hours. That would be tiring. One needs a little rest. When you are cold, the energy is moving inward; when you are warm, the energy is moving outward.Of course, other people would like you always to be warm, because then your energy moves toward them. When you are cold, your energy is not moving toward them, so they feel offended. They will tell you that you are cold. But it is for you to decide. In those cold moments you hibernate, you go within your being. Those are meditative moments.
So this is my suggestion-when you feel cold, close the doors from relationships and moving with people. Feeling that you are cold, go home and meditate. That is the right moment to meditate. With energy itself moving in, you can ride on it and go to the very innermost core of your being. There will be no fight. You can simply move with the current. And when you are feeling warm, move out. Forget all about meditation. Be loving. Use both states, and don't worry about it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 179
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 179 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సంసారి - గృహస్థు 🌻
సంసారికి మోక్షం లేదు. ఇది తిరుగులేని సిద్ధాంతం, అయితే దీని భావం గృహస్థుకు మోక్షం లేదని కాదు. సంసారం అంటే భార్యాపిల్లలూ అని కాదు అర్థం. సంసారం అంటే కోరికలు. కోరికలు ఉన్న వానికి మోక్షం లేదు.
బాహ్యానికి గృహస్థుడుగా ఉన్నప్పటికీ కోరికలు లేకుండా ఉండగలిగితే వాడు సంసారి కాడు. వానికి మోక్షం కరతలామలకమే. బాహ్యానికి సన్న్యాసిగా ఉన్నప్పటికీ వానికి ఏమాత్రమైనా కోరికలుంటే వానికి మోక్షం గగనకుసుమమే. వాడు సన్న్యాసీ కాడు, గృహస్థుడూ కాడు, సామాన్య సంసారీ కాడు భ్రష్టుడు.
...✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2022
శ్రీ శివ మహా పురాణము - 549 / Sri Siva Maha Purana - 549
🌹 . శ్రీ శివ మహా పురాణము - 549 / Sri Siva Maha Purana - 549 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴
🌻. పరిహాసములు - 4 🌻
అదితి ఇట్లు పలికెను -
పార్వతీ! భోజనము తరువాత ఆ శివశంభునకు ముఖమును కడుగు కొనుటకై ఆదరముతో మహా ప్రేమతో నీటని ఇమ్ము. ఇట్టి ప్రేమ దంపతుల మధ్య దుర్లభమైనది (31). ఎవతె కొరకై నీవు విలపించి రాత్రింబగళ్లు మోహముతో తిరుగాడితివో, అట్టి శివాదేవిని గుండెలో దాచుకొనుము. అట్టి ప్రియురాలి విషయములో లజ్ఞకు స్థానమేది? (32)
లోపాముద్ర ఇట్లు పలికెను -
ఓ శివా! వాస గృహములో భుజించిన తరువాత స్త్రీలకు పని మిగిలి యుండును. పార్వతికి తాంబూలమునిచ్చి నీవు శయనించవచ్చును (33).
అరుంధతి ఇట్లు పలికెను -
మేన ఈమెను నీకు ఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించలేదు. కాని నేను ఆమెకు పరిపరి విధముల బోధించి నీకు వివాహము చేయించితిని. కాన ఈమెను జాగరూకతతో పాలించుము (34).
అహల్య ఇట్లు పలికెను-
నీవు వృద్ధావస్ధను విడిచి పెట్టి నవయువకుడవు కమ్ము. అట్లు చేయుట వలన, తన మనస్సును కుమార్తెపై లగ్నము చేసి యున్న మేన నిన్ను అంగీకరించును (35).
తులసి ఇట్లు పలికెను -
ఓ ప్రభూ! నీవు సతిని పరిత్యజించి, పూర్వము మన్మథుని దహించితివి. అట్టి నీవు ఈనాడు వసిష్టుని ఈమె కొరకై ఏల పంపితివి? (36).
స్వాహా దేవి ఇట్లు పలికెను -
మహా దేవా! ఇప్పుడు నీవు స్త్రీల మాటలను జవదాటకుము. వివాహమునందు, వ్యవహారము నందు స్త్రీలకు ప్రాగల్భ్యము కలదు (37).
రోహిణి ఇట్లు పలికెను-
ఓయీ కామశాస్త్ర విశారదా! పార్వతి కోర్కెను తీర్చుము. నీవు స్వయముగా కామివై కామినితో గూడి కామ సముద్రమును దాటుము (38).
వసుంధర ఇట్లు పలికెను -
ఓయీ! భావము నెరింగినవాడా! కోరిక గల యువతుల భావములు నీవు ఎరుకయే. ఓ శంభో! ధనము సమర్థుడగు ప్రభువును సర్వదా రక్షించదు (39).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 549 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴
🌻 Description of fun and frolic - 4 🌻
Aditi said:—
31. At the conclusion of the meal, for the purity of the mouth, please give water. The love of this pair is very rare to be seen.
Śacī said:—
32. Why should you be shy of your beloved for whom you lamented and roamed here and there always keeping her in your heart?
Lopāmudrā said:—
33. O Śiva, a duty shall be performed by women in the bedchamber after the meal. Hence give Tāmbūla (betel leaves with spices) to Śivā and go to bed.
Arundhatī said:—
34. This lady was not intended at first to be given to you. But it is after my efforts that she has been given to you. Hence you must have a good dalliance with her.
Ahalyā said:—
35. Leave off your old age. Be extremely youthful so that Menā whose mind is fixed in her daughter may approve of you.
Tulasī said:—
36. Satī was formerly abandoned by you. Kāma too was burnt. Then O lord, how is it that Vasiṣṭha is sent as an emissary now.
Svāhā said:—
37. Now, O great lord, be steady in the words of women. There is a duty for women after marriage, maturity and loftiness of demeanour.
Rohiṇī said:—
38. O lord, expert in erotic science and technique, fulfil the desire of Pārvatī. Loving that you are, try to cross the ocean of the love of your beloved.
Vasundharā said:—
39. O lord, the knower of innermost thoughts, you know the emotions of love-oppressed maidens. It is not only the husband that she cherishes in her heart but she keeps the supreme lord too there for ever.
Continues....
🌹🌹🌹🌹🌹

గీతోపనిషత్తు -351
🌹. గీతోపనిషత్తు -351 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚
🍀 33-1. కూడి యుండుట - బ్రాహ్మణ క్షత్రియులకు విశ్వాత్మకుడగు దైవమును చేరుటకు వలసిన అవకాశము ఉన్నను వారి అహంకారమే వారిని పరమ గతికి చేరనీయదు. మేధస్సు ఉన్నను అహంకార ముండుట చేత వీరు అన్నిట అంతట యున్న దైవమును దర్శనము చేయుటకు శ్రమించవలసి యున్నది. ఏ జీవునికైనను తనను గూర్చిన భావము మెండుగ నున్నపుడు దైవమును చేరుటకు తానే అడ్డంకిగ నుండును. మేధస్సు కారణముగ జ్ఞాన సముపార్జన చేసి అహంకారు లగుట వీరికి గల అపాయము. 🍀
కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33
తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.
వివరణము : ముందు శ్లోకమున బ్రాహ్మణ క్షత్రియులను గూర్చి భగవానుడు పలుకలేదు. అనన్య భక్తి మార్గమున అందరును తన్ను చేరవచ్చని పలికినాడు. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు అదే మార్గమున తనను పొంద వచ్చని వేరుగా చెప్పనవసరము లేదని తెలుపు చున్నాడు. బ్రాహ్మణ క్షత్రియులకు విశ్వాత్మకుడగు దైవమును చేరుటకు వలసిన అవకాశము ఉన్నను వారి అహంకారమే వారిని పరమ గతికి చేరనీయదు. నేను బ్రాహ్మణుడనని, నేను క్షత్రియుడనని ఈ జాతుల వారికి అహంకారము మెండుగ నుండును.
మేధస్సు ఉన్నను అహంకారముండుట చేత వీరు అన్నిట అంతట యున్న దైవమును దర్శనము చేయుటకు శ్రమించవలసి యున్నది. ఏ జీవునికైనను తననుగూర్చిన భావము మెండుగ నున్నపుడు దైవమును చేరుటకు తానే అడ్డంకిగ నుండును. మేధస్సు కారణముగ జ్ఞాన సముపార్జన చేసి అహంకారు లగుట వీరికి గల అపాయము. కనుక ఈ ఇరువురికిని పరమును చేరుట ఎంత సులభమో, అంత కష్టము కూడ. ఇదియొక విచిత్ర స్థితి. వీరు ప్రధానముగ జయింపవలసినది వారి అహంకారమునే. వారికి అహంకారము తొలగుటకు వారు నిర్వర్తించవలసినది జీవుల సేవ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 Apr 2022
14 - APRIL - 2022 గురువారం, MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 14, గురువారం, ఏప్రిల్ 2022 బృహస్పతి వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 33-1 - 351 - కూడి యుండుట🌹
3) 🌹. శివ మహా పురాణము - 549 / Siva Maha Purana - 549 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -179🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 168 / Osho Daily Meditations - 168 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-1🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 14, ఏప్రిల్ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహావీర జయంతి, సౌర సంవత్సరాది, మేష సంక్రాంతి, Mahavir Jayanti, Solar New Year, Mesha Sankranti 🌻*
*🍀. శ్రీ గురు స్తోత్రం - 1 🍀*
*1) అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |*
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః*
*2) అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |*
*చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఇదం న మమ (ఇది నాది కాదు) అనే భావంతో, పరమాత్మకు సమర్పణతో మనం చేసే ప్రతీ కర్మ అకర్మగా మారుతుంది. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల త్రయోదశి 27:57:34 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 09:56:06
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వృధ్ధి 09:51:14 వరకు
తదుపరి ధృవ
కరణం: కౌలవ 16:22:58 వరకు
వర్జ్యం: 17:02:00 - 18:36:40
దుర్ముహూర్తం: 10:11:21 - 11:01:25
మరియు 15:11:42 - 16:01:45
రాహు కాలం: 13:50:21 - 15:24:13
గుళిక కాలం: 09:08:47 - 10:42:39
యమ గండం: 06:01:05 - 07:34:56
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:41
అమృత కాలం: 03:27:12 - 05:04:24
మరియు 26:30:00 - 28:04:40
సూర్యోదయం: 06:01:05
సూర్యాస్తమయం: 18:31:55
చంద్రోదయం: 16:24:59
చంద్రాస్తమయం: 04:21:07
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
గద యోగం - కార్య హాని , చెడు 09:56:06
వరకు తదుపరి మతంగ యోగం
- అశ్వ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -351 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚*
*🍀 33-1. కూడి యుండుట - బ్రాహ్మణ క్షత్రియులకు విశ్వాత్మకుడగు దైవమును చేరుటకు వలసిన అవకాశము ఉన్నను వారి అహంకారమే వారిని పరమ గతికి చేరనీయదు. మేధస్సు ఉన్నను అహంకార ముండుట చేత వీరు అన్నిట అంతట యున్న దైవమును దర్శనము చేయుటకు శ్రమించవలసి యున్నది. ఏ జీవునికైనను తనను గూర్చిన భావము మెండుగ నున్నపుడు దైవమును చేరుటకు తానే అడ్డంకిగ నుండును. మేధస్సు కారణముగ జ్ఞాన సముపార్జన చేసి అహంకారు లగుట వీరికి గల అపాయము. 🍀*
*కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |*
*అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33*
*తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.*
*వివరణము : ముందు శ్లోకమున బ్రాహ్మణ క్షత్రియులను గూర్చి భగవానుడు పలుకలేదు. అనన్య భక్తి మార్గమున అందరును తన్ను చేరవచ్చని పలికినాడు. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు అదే మార్గమున తనను పొంద వచ్చని వేరుగా చెప్పనవసరము లేదని తెలుపు చున్నాడు. బ్రాహ్మణ క్షత్రియులకు విశ్వాత్మకుడగు దైవమును చేరుటకు వలసిన అవకాశము ఉన్నను వారి అహంకారమే వారిని పరమ గతికి చేరనీయదు. నేను బ్రాహ్మణుడనని, నేను క్షత్రియుడనని ఈ జాతుల వారికి అహంకారము మెండుగ నుండును.*
*మేధస్సు ఉన్నను అహంకారముండుట చేత వీరు అన్నిట అంతట యున్న దైవమును దర్శనము చేయుటకు శ్రమించవలసి యున్నది. ఏ జీవునికైనను తననుగూర్చిన భావము మెండుగ నున్నపుడు దైవమును చేరుటకు తానే అడ్డంకిగ నుండును. మేధస్సు కారణముగ జ్ఞాన సముపార్జన చేసి అహంకారు లగుట వీరికి గల అపాయము. కనుక ఈ ఇరువురికిని పరమును చేరుట ఎంత సులభమో, అంత కష్టము కూడ. ఇదియొక విచిత్ర స్థితి. వీరు ప్రధానముగ జయింపవలసినది వారి అహంకారమునే. వారికి అహంకారము తొలగుటకు వారు నిర్వర్తించవలసినది జీవుల సేవ.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 549 / Sri Siva Maha Purana - 549 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴*
*🌻. పరిహాసములు - 4 🌻*
అదితి ఇట్లు పలికెను -
పార్వతీ! భోజనము తరువాత ఆ శివశంభునకు ముఖమును కడుగు కొనుటకై ఆదరముతో మహా ప్రేమతో నీటని ఇమ్ము. ఇట్టి ప్రేమ దంపతుల మధ్య దుర్లభమైనది (31). ఎవతె కొరకై నీవు విలపించి రాత్రింబగళ్లు మోహముతో తిరుగాడితివో, అట్టి శివాదేవిని గుండెలో దాచుకొనుము. అట్టి ప్రియురాలి విషయములో లజ్ఞకు స్థానమేది? (32)
లోపాముద్ర ఇట్లు పలికెను -
ఓ శివా! వాస గృహములో భుజించిన తరువాత స్త్రీలకు పని మిగిలి యుండును. పార్వతికి తాంబూలమునిచ్చి నీవు శయనించవచ్చును (33).
అరుంధతి ఇట్లు పలికెను -
మేన ఈమెను నీకు ఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించలేదు. కాని నేను ఆమెకు పరిపరి విధముల బోధించి నీకు వివాహము చేయించితిని. కాన ఈమెను జాగరూకతతో పాలించుము (34).
అహల్య ఇట్లు పలికెను-
నీవు వృద్ధావస్ధను విడిచి పెట్టి నవయువకుడవు కమ్ము. అట్లు చేయుట వలన, తన మనస్సును కుమార్తెపై లగ్నము చేసి యున్న మేన నిన్ను అంగీకరించును (35).
తులసి ఇట్లు పలికెను -
ఓ ప్రభూ! నీవు సతిని పరిత్యజించి, పూర్వము మన్మథుని దహించితివి. అట్టి నీవు ఈనాడు వసిష్టుని ఈమె కొరకై ఏల పంపితివి? (36).
స్వాహా దేవి ఇట్లు పలికెను -
మహా దేవా! ఇప్పుడు నీవు స్త్రీల మాటలను జవదాటకుము. వివాహమునందు, వ్యవహారము నందు స్త్రీలకు ప్రాగల్భ్యము కలదు (37).
రోహిణి ఇట్లు పలికెను-
ఓయీ కామశాస్త్ర విశారదా! పార్వతి కోర్కెను తీర్చుము. నీవు స్వయముగా కామివై కామినితో గూడి కామ సముద్రమును దాటుము (38).
వసుంధర ఇట్లు పలికెను -
ఓయీ! భావము నెరింగినవాడా! కోరిక గల యువతుల భావములు నీవు ఎరుకయే. ఓ శంభో! ధనము సమర్థుడగు ప్రభువును సర్వదా రక్షించదు (39).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 549 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴*
*🌻 Description of fun and frolic - 4 🌻*
Aditi said:—
31. At the conclusion of the meal, for the purity of the mouth, please give water. The love of this pair is very rare to be seen.
Śacī said:—
32. Why should you be shy of your beloved for whom you lamented and roamed here and there always keeping her in your heart?
Lopāmudrā said:—
33. O Śiva, a duty shall be performed by women in the bedchamber after the meal. Hence give Tāmbūla (betel leaves with spices) to Śivā and go to bed.
Arundhatī said:—
34. This lady was not intended at first to be given to you. But it is after my efforts that she has been given to you. Hence you must have a good dalliance with her.
Ahalyā said:—
35. Leave off your old age. Be extremely youthful so that Menā whose mind is fixed in her daughter may approve of you.
Tulasī said:—
36. Satī was formerly abandoned by you. Kāma too was burnt. Then O lord, how is it that Vasiṣṭha is sent as an emissary now.
Svāhā said:—
37. Now, O great lord, be steady in the words of women. There is a duty for women after marriage, maturity and loftiness of demeanour.
Rohiṇī said:—
38. O lord, expert in erotic science and technique, fulfil the desire of Pārvatī. Loving that you are, try to cross the ocean of the love of your beloved.
Vasundharā said:—
39. O lord, the knower of innermost thoughts, you know the emotions of love-oppressed maidens. It is not only the husband that she cherishes in her heart but she keeps the supreme lord too there for ever.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 179 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. సంసారి - గృహస్థు 🌻*
*సంసారికి మోక్షం లేదు. ఇది తిరుగులేని సిద్ధాంతం, అయితే దీని భావం గృహస్థుకు మోక్షం లేదని కాదు. సంసారం అంటే భార్యాపిల్లలూ అని కాదు అర్థం. సంసారం అంటే కోరికలు. కోరికలు ఉన్న వానికి మోక్షం లేదు.*
*బాహ్యానికి గృహస్థుడుగా ఉన్నప్పటికీ కోరికలు లేకుండా ఉండగలిగితే వాడు సంసారి కాడు. వానికి మోక్షం కరతలామలకమే. బాహ్యానికి సన్న్యాసిగా ఉన్నప్పటికీ వానికి ఏమాత్రమైనా కోరికలుంటే వానికి మోక్షం గగనకుసుమమే. వాడు సన్న్యాసీ కాడు, గృహస్థుడూ కాడు, సామాన్య సంసారీ కాడు భ్రష్టుడు.*
...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 168 / Osho Daily Meditations - 168 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 168. నిద్రాణస్థితి 🍀*
*🕉. కొన్నిసార్లు మీరు నిదానంగా, చల్లగా, కొన్నిసార్లు చలాకీగా, వెచ్చగా ఉంటారు. దాన్ని సమస్యగా చేసుకోవద్దు. నిద్రాణస్థతిలో ఉన్నప్పుడు దాని గురించి అపరాధ భావంతో ఉండకండి. 🕉*
*శరీరం ఇరవై నాలుగు గంటలు వెచ్చగా ఉండాల్సిన అవసరం లేదు. అది అలసిపోతుంది. దానికి కొంచెం విశ్రాంతి కావాలి. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, శక్తి లోపలికి కదులుతుంది; మీరు వెచ్చగా, చలాకీగా ఉన్నప్పుడు, శక్తి బయటికి కదులుతుంది. వాస్తవానికి, ఇతర వ్యక్తులు మీరు ఎల్లప్పుడూ వెచ్చగా, చలాకీగా ఉండాలని కోరుకుంటారు, ఎందుకంటే మీ శక్తి వారి వైపు కదులుతుంది. మీరు చల్లగా, నిద్రాణంగా ఉన్నప్పుడు, మీ శక్తి వారి వైపు కదలదు, కాబట్టి వారు మనస్తాపం చెందుతారు. మీరు చల్లగా ఉన్నారని వారు అంటారు. అయితే అది మీరే నిర్ణయించు కోవాలి. మీరు నిద్రాణస్థితిలో ఉన్న ఆ చల్లని క్షణాలలో, మీరు మీ ఉనికిలోకి వెళతారు. అవి ధ్యాన క్షణాలు.*
*కాబట్టి ఇది నా సూచన - మీకు అలా అనిపించినప్పుడు, బాహ్య సంబంధాల తలుపులు మూసి వేయండి. బయటి వ్యక్తులతో కలిసి ఉండవద్దు. మీరు చల్లగా, నిదానంగా ఉన్నారని అనిపించినప్పుడు, ఇంటికి వెళ్లి ధ్యానం చేయండి. ధ్యానం చేయడానికి అదే సరైన సమయం. శక్తి స్వతహాగా ఆ విధంగా కదులుతున్నప్పుడు, మీరు దానిపై ప్రయాణించవచ్చు. దానితో పాటు మీ జీవి యొక్క అంతర్భాగానికి వెళ్లవచ్చు. పోరాటం ఉండదు. అలాగే మీరు చలాకీగా, వెచ్చగా ఉన్నప్పుడు, బయటకు వెళ్లండి. ఆ సమయంలో ధ్యానం గురించి మర్చిపోండి. ప్రేమగా ఉండండి. రెండు స్థితులను తెలివిగా ఉపయోగించండి. వీటి గురించి అనవసరంగా చింతించకండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 168 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 168. HIBERNATION 🍀*
*🕉 Sometimes you are cold; sometimes you are not. Don't create a problem out if it. When cold, be cold, and don't feel guilty about it. 🕉*
*There is no need to remain warm for twenty-four hours. That would be tiring. One needs a little rest. When you are cold, the energy is moving inward; when you are warm, the energy is moving outward.Of course, other people would like you always to be warm, because then your energy moves toward them. When you are cold, your energy is not moving toward them, so they feel offended. They will tell you that you are cold. But it is for you to decide. In those cold moments you hibernate, you go within your being. Those are meditative moments.*
*So this is my suggestion-when you feel cold, close the doors from relationships and moving with people. Feeling that you are cold, go home and meditate. That is the right moment to meditate. With energy itself moving in, you can ride on it and go to the very innermost core of your being. There will be no fight. You can simply move with the current. And when you are feeling warm, move out. Forget all about meditation. Be loving. Use both states, and don't worry about it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 363-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 363-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*
*🌻 363-2. 'స్తత్పదలక్ష్యార్థి'తత్' 🌻*
*జీవులకు దేహము నేర్పరచి సృష్టిలోకముల ప్రవేశింపజేసి శిక్షణ నిచ్చును. శిక్షణ ఇచ్చుటలో భాగముగ జ్ఞానమును అందించును. కార్యోన్ముఖులను చేయును. ఇచ్ఛా జ్ఞాన క్రియల ద్వారా పరిపూర్ణులను చేయును. అవసరమగుచో శిక్షించును. ఎప్పుడునూ హెచ్చరికగ సూచించును. సృష్టి ధర్మముల నవలంబింపజేసి జీవులను తత్పథమునకు నడుపును. జీవులందరూ తమ వృద్ధికై తాము కృషి చేయుట శ్రీమాత సంకల్పమే.*
*ఏ పని చేసిననూ జీవుడు తన వృద్ధి కొఱకే చేయును. అట్లు చేయుటలో ధర్మము లోపించినపుడు, వృద్ధి చెందుట కుంటు పడును. తప్పక ధర్మము నాచరించుచు శిక్షణను అందుకొనును. అట్లందించి ముందుకు నడుపుట శ్రీమాత కృషి. కోటానుకోట్ల జీవుల విషయమున ఒకే లక్ష్యమును నిర్వర్తించు శ్రీమాత కారుణ్యము నిర్వచించుట అసాధ్యము. అసామాన్యమైన కారుణ్యము. ఇట్టి మహత్తర లక్ష్యమును నిర్వర్తించు శ్రీమాతకు జీవు లెప్పుడునూ కృతజ్ఞులై వుండ వలెను కదా!*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 363-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 80. Chiti statpadalakshyardha chidekarasa rupini*
*Svatyanandalavibhuta bramhadyananda santatih ॥ 80 ॥ 🌻*
*🌻 363-1. Tatpada-lakṣyārthā तत्पद-लक्ष्यार्था 🌻*
*Prakāśa form is without attributes and is eternally pure and vimarśa form is with attributes and though pure is subjected to modifications exclusively for the purpose of administering the universe. Though they are interdependent, in literal sense there appears to be no difference between these two as they are embodiments of pure knowledge or cit.*
*In fact this undifferentiated form of the Brahman is known as That or Cit. In order to avoid any confusion arising out of the previous nāma, this nāma confirms Her nir-guṇa (unconditioned) Brahman status.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)