శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 397 / Sri Lalitha Chaitanya Vijnanam - 397

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 397 / Sri Lalitha Chaitanya Vijnanam - 397🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 397. ‘మూలప్రకృతి’🌻

అష్ట ప్రకృతులకు మూలమైనది శ్రీమాత అని అర్థము. మూల ప్రకృతి నుండియే గుణములు, పంచ మహాభూతములు పుట్టుచున్నవి. మూల ప్రకృతి అవ్యక్తము నుండి వ్యక్తమై పురుషునితో కలిసి మహత్తుగ మారును. ఈ మహదహంకారము నుండి రాజసిక అహంకారము, తామసిక అహంకారము, సాత్త్విక అహంకారము యేర్పడును. ఈ మూడు గుణము లాధారముగ జీవు లేర్పడుదురు. జీవులు త్రిగుణములు, పంచ భూతములు, అష్ట ప్రకృతుల యందుందురు.

శ్రీమాత వాటికి మూలమైన ప్రకృతియై యుండును. మూల ప్రకృతి మంత్రము అ, హ, ల రూపము గలదని విద్వాంసులు తెలుపుదురు. ఈ ప్రకృతి వికారము లేనిది. దాని నుండి యేర్పడు ప్రకృతులు వికారముతో కూడి యుండును. అనగ మార్పునకు గురి అగుచుండును. ఈ ప్రకృతి మాయ కావల యుండును. సమస్తమునకు ఈ ప్రకృతియే మూలము. దానికి మూలము లేదు. ఈ ప్రకృతిని తొమ్మిదవ అంకెతో పోల్చుదురు. తొమ్మిదవ అంకెను నవ అందురు. అనగా నిత్య నూతనమై ఏ వికారము లేక యుండునదని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 397 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 397. Mūlaprakṛtiḥ मूलप्रकृतिः🌻

This nāma provides the reasoning for the previous nāma. She is the Supreme ruler (Parameśvarī) because She is the root of origin. Prakṛti at best can be explained as Nature. It can also be called as māyā. Prakṛti in combination with the individual soul, mind, intellect and ego form the creation. In fact soul has to depend on prakṛti to manifest. Prakṛti holds the three guṇa-s or qualities, sattva, rajas, and tamas and three types of creative actions icchā, jñāna, and kriya (desire, wisdom and action) śaktī.

At the time of manifestation of origin of life, the prakṛti beholds the individual soul by its sheer enticing powers of the guṇa-s and creative actions (the powers of māyā or illusion), makes the soul to manifest. The soul on its own is passive in nature and has to purely depend upon the prakṛti to get the karma-s embedded in it to unfold. Prakṛti is said to be the kinetic form of energy. This is also known as māyā or the Brahman with attributes or Śaktī or vimarśa form of the Supreme. Without this kinetic Śaktī, the creation can never take place.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 228. చనిపోవడం మరియు ధ్యానం / Osho Daily Meditations - 228. DYING AND MEDITATION

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 228 / Osho Daily Meditations - 228 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 228. చనిపోవడం మరియు ధ్యానం 🍀

🕉. మీరు రోజుల వ్యవధిలో చనిపోతున్నారని మీకు తెలిస్తే, వెంటనే ఈ ప్రపంచం - డబ్బు, బ్యాంకు, వ్యాపారం, ఇది మరియు అది - పనికిరానిది అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ ఒక కల కంటే ఎక్కువ కాదు, మరియు మీరు ఇప్పటికే మేల్కొంటున్నారు. 🕉

ఎవరైనా ఒక నిర్దిష్ట వ్యవధిలో చనిపోతాడని తెలుసుకున్న తర్వాత - వ్యక్తి ఇప్పటికే ఒక విధంగా మరణించాడు మరియు అతను భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు - అప్పుడు ధ్యానం సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి తాను చనిపోతానని తెలిసిన తర్వాత, అతను తన ఇష్టానుసారం పోగేసిన చాలా చెత్తను పడవేస్తాడు. వెంటనే అతని దృష్టి అంతా మారిపోతుంది. మీరు రేపు బయలుదేరవలసి వస్తే, మీరు మీ సూట్‌కేస్‌లను ప్యాక్ చేయడం ప్రారంభిస్తారు, మీరు ఇకపై హోటల్‌లోని ఈ గది గురించి చింతించరు. నిజానికి మీరు అప్పటికే అక్కడ ఉండి ఉండరు; మీరు మీ సూట్‌కేసులు మరియు వస్తువులను సద్ధుతూ ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉంటారు.

అతను చనిపోతాడని, మరణం ఖచ్చితంగా ఉందని మరియు తప్పించుకోలేడు అని మీరు చెప్పినప్పుడు ఒక వ్యక్తికి అదే జరుగుతుంది. ఇంక అతను తనను తాను మోసం చేసుకోలేడు. అతను ఇప్పటికే తగినంత జీవితాన్ని వృధా చేసుకున్నాడు. ఇప్పుడు నిర్ణయాత్మక క్షణం వచ్చింది. వెనువెంటనే ఆ వ్యక్తి ప్రపంచానికి వెనుదిరిగి భవిష్యత్తులోని అంధకారంలోకి చూడటం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో, మీరు అతనికి ధ్యానం గురించి చెబితే, అతను దానిని చేయడానికి సిద్ధంగా ఉంటాడు - మరియు అది గొప్ప బహుమానాలలో ఒకటి కావచ్చు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 228 🌹

📚. Prasad Bharadwaj

🍀 228. DYING AND MEDITATION 🍀

🕉. Once you know that you are doing to die within days, immediately this world--the money, the bank, the business, this and that--becomes useless. Now everything is no more than a dream, and you are already awakening. 🕉

Once someone learns that he is going to die within a certain time period-the person is already dead in a way, and he starts thinking about the future-then meditation is possible. Once a person knows he is going to die, he will drop much rubbish of his own accord. Immediately his whole vision is transformed. If you have to leave tomorrow, you start packing your suitcases and you are no longer worried about this room in the hotel. In fact you are no longer here; you are managing your suitcases and things, and you are thinking about the journey.

The same happens to a person when you tell him that he is going to die, that death is certain and cannot be avoided and he should not go on fooling around; now the decisive moment has come and he has already wasted enough life. Immediately the person turns his back on the world and starts peeking into the darkness of the future. At that moment, if you tell him about meditation he will be willing to do it--and that can be one of the greatest gifts.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 608 / Sri Siva Maha Purana - 608

🌹 . శ్రీ శివ మహా పురాణము - 608 / Sri Siva Maha Purana - 608 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 06 🌴

🌻. కుమారుని లీల - 3 🌻

ఆ వీరుడు దానిని మిక్కిలివేగముగా కొమ్ములయందు పట్టుకొని కూమారస్వామి ఎదుటకు దోడ్కొని వచ్చెను. ఆది పెద్ద ధ్వనిని చేయుచుండెను (27). దానిని చూచి, బ్రహ్మాండమునంతనూ ధరించిన మహిమ గలవాడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడు, గుహశబ్దవాచ్యుడు అగు ఆ కార్తిక ప్రభుడు వెంటనే దానిని అధిరోహించెను (28). ఓ మునీ! ఆ మేక శ్రమ లేకుండగనే ముహూర్తకాలములో బ్రహ్మాండమునంతనూ చుట్ట బెట్టి శీఘ్రముగా మరల అదే స్ధానమునకు వచ్చెను (29). అపుడా స్వామి దాన నుండి దిగి తన ఆసనమునధిష్ఠించెను. ఆ మేక అక్కడనే నిలబడి యుండగా, నాదుడు ఆయనతో నిట్లనెను (30).

నారదుడిట్లు పలికెను -

ఓ దేవదేవా! నీకు నమస్కారము. ఓ దయానిధీ! నాకు మేకను ఇమ్ము. నేను ఆనందముతో యజ్ఞమును చేసెదను. నన్ను మిత్రునిగా చేసుకొనుము (31

కార్తికుడిట్లు పలికెను -

ఓ విప్రా! మేకను వధించుట తగదు. నారదా! నీ ఇంటికి పొమ్ము. నీ యజ్ఞము నా అనుగ్రహముచే పరిపూర్ణము అగుగాక ! (32)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ బ్రాహ్మణుడు ప్రభుని ఈ మాటను విని సంతసించిన మనస్సు గలవాడై ఆయనకు

ఉత్తమమగు ఆశీస్సులనిచ్చి తన గృహమునకు వెళ్ళెను (33).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు కుమారఖండలో కుమారుని అద్భుత చరితమును వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది(6).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 608🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 06 🌴

🌻 The miraculous feat of Kārttikeya - 3 🌻

27. The hero dragged it catching hold of its horns and brought it quickly before his lord even as it was bleating loudly.

28. On seeing it, lord Kārttikeya who could carry the weighty universe, and the worker of great miracles, quickly rode on it.

29. Within a Muhūrta, O sage, the goat walked round the universe and without exhaustion returned to the same place.

30. Then the lord got down and resumed his seat. The goat stood there itself. Then the brahmin Nārada told the lord.

Nārada said:—

31. Obeisance to you, O lord of gods, O storehouse of mercy, give the goat to me. Let me perform the sacrifice with pleasure. Please assist me as my friend.

Kārttikeya said:—

32. O brahmin Nārada, this goat does not deserve to be killed. Return home. May your sacrifice be complete. It has been so ordained by my favour.

Brahmā said:—

33. On hearing the words of the lord, the brahmin was delighted. He returned home after bestowing his excellent blessings.

Continues....

🌹🌹🌹🌹🌹

13 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 93 / Agni Maha Purana - 93

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 93 / Agni Maha Purana - 93 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30

🌻. కమలములలోని దేవతల మండల విధి -4 🌻

ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్రధ్యానమును చెప్పెదను - మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రముయొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రముయొక్క పరరూపము. వరాహ-నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.

ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. విరాట్టుయొక్క స్వరూపము స్థూలము. లింగమయస్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయకమలమునందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతిస్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలెను.

కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహతరూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయమునందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయబీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మకదేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియమువరకును ప్రసరించి ఉన్నవి.

వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్రభాగమునందుడును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాదిసిద్ధులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయస్వరూపముతో నుండి, భరూతమాత్రలనుండియు, ఇంద్రియము లనెడు గ్రహములనుండి సర్వదా విముక్తుడగును.

అగ్ని మహాపురాణమునందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 93 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 30

🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻

25. I shall describe the (mode of) contemplation of the mystic syllable, by which (one gets) the benefits got from the basic syllable. The gross form is composed of sound and is laid down as the outward deity.

26. The subtle form composed of lustre becomes the mental (figure) made up of thoughts in the heart. That (form) which is beyond thinking, is declared as the supreme.

27. The potential of the bear, lion and other forms are principally gross. The form of Vāsudeva is declared as that beyond the reach of thought.

23. The other forms are remembered always as existing in the thoughts of the heart. The gross (form) is said to be vairāja (belonging to Brahman) and the subtle form would be marked.

29-32. The form beyond thought is declared as that of Īsvara (the lord). One has to contemplate on the lustrous, undecaying consciousness residing in the lotus of the heart, (namely) the basic letter, the soul of the basic letter of the shape of a kadamba flower. Just a lamp lies obstructed inside the pitcher, so also the lord of the mystic syllable lies restrained in the heart. There are many holes in the pitcher. The beams of the light come out through them. In the same way the beams of the mystic letters come out through the tubular organs. Then uniting themselves with the power of the deity they exist in the body.

33. The tubular organs, having come out from the heart, come within the ken of the sense of sight. Among those (tubular organs) the two tubular organs Agni and Soma are (those which) remain at the tip of the nose.

34. Then having conquered the wind in the body the reciter of the basic syllable engaged in the repetition and contemplation enjoys the benefits of the basic syllable.

35. With the gross elements and subtle principles purified, contented (and) practising yoga, (one) gets aṇimā[1] etc. (Remaining) detached and depending on the lord of the soul one gets free from the gross elements and subtle principles and seizure of the organs.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

13 Aug 2022

కపిల గీత - 54 / Kapila Gita - 54

🌹. కపిల గీత - 54 / Kapila Gita - 54🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 10 🌴

10. శ్రీభగవానువాచ

యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకమ్
ప్రధానం ప్రకృతిం ప్రాహురవిశేషం విశేషవత్

కపిల భగవానుడు పలికెను : ప్రధానం వేరూ, ప్రకృతి వేరు వేరు కాదు. త్రిగుణాత్మకమై, అవ్యక్తమై, నిత్యమై కార్యకారణ రూపమై ఉన్నప్పుడు ప్రధానం అని, స్వయంగా నిర్విశేషమై ఉండి కూడా విశేష ధర్మాలకు ఆశ్రయ స్థానమై, అంటే అస్తిత్వం యొక్క ప్రత్యక్ష దశలో ఉన్న ప్రధాన తత్వమునే ప్రకృతి అంటారు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 54 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 10 🌴

10. śrī-bhagavān uvāca

yat tat tri-guṇam avyaktaṁ nityaṁ sad-asad-ātmakam
pradhānaṁ prakṛtiṁ prāhur aviśeṣaṁ viśeṣavat

The Supreme Personality of Godhead said: The unmanifested eternal combination of the three modes is the cause of the manifest state and is called pradhāna. It is called prakṛti when in the manifested stage of existence.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 Aug 2022

13 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹13, August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 3 🍀

5. ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే

చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః

6. నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ

నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : బాధానుభవం భగవానుడి ఆజ్ఞానుసారం ఎన్ని సార్లు ఎంతవరకు అవసరమైతే అంతవరకు అన్నిసార్లూ తప్పకుండా కలిగి తీరుతుంది. అప్పుడా బాధను నీవు ఓపికతో భరించిన యెడల, తుట్టతుదకు భగవానుని ఆనందమయ గర్భకోశాన్ని నిశ్చయంగా చేరుకోగలుగుతావు. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: కృష్ణ విదియ 24:55:28 వరకు

తదుపరి కృష్ణ తదియ

నక్షత్రం: శతభిషం 23:29:09 వరకు

తదుపరి పూర్వాభద్రపద

యోగం: శోభన 07:49:19 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: తైతిల 14:21:18 వరకు

వర్జ్యం: 08:09:54 - 09:37:26

మరియు 29:28:12 - 30:58:00

దుర్ముహూర్తం: 07:40:27 - 08:31:26

రాహు కాలం: 09:09:40 - 10:45:16

గుళిక కాలం: 05:58:30 - 07:34:05

యమ గండం: 13:56:27 - 15:32:02

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45

అమృత కాలం: 16:55:06 - 18:22:38

సూర్యోదయం: 05:58:30

సూర్యాస్తమయం: 18:43:13

చంద్రోదయం: 20:03:59

చంద్రాస్తమయం: 07:02:27

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కుంభం

ఆనంద యోగం - కార్య సిధ్ధి 23:29:09

వరకు తదుపరి కాలదండ యోగం -

మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 13 - AUGUST - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

 🌹 13 - AUGUST - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 13, శనివారం, ఆగస్టు 2022 స్ధిర వాసరే  Saturday 🌹
2) 🌹 కపిల గీత - 54 / Kapila Gita - 54 🌹 సృష్టి తత్వము - 10
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 93 / Agni Maha Purana - 93 🌹
4) 🌹. శివ మహా పురాణము - 609 / Siva Maha Purana -609 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 228 / Osho Daily Meditations - 228 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 397 / Sri Lalitha Chaitanya Vijnanam - 397 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹13, August 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు  🌻*

*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 3 🍀*

*5. ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే*
*చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః*
*6. నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ*
*నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి :  బాధానుభవం భగవానుడి ఆజ్ఞానుసారం ఎన్ని సార్లు ఎంతవరకు అవసరమైతే అంతవరకు అన్నిసార్లూ తప్పకుండా కలిగి తీరుతుంది. అప్పుడా బాధను నీవు ఓపికతో భరించిన యెడల, తుట్టతుదకు భగవానుని ఆనందమయ గర్భకోశాన్ని నిశ్చయంగా చేరుకోగలుగుతావు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ విదియ 24:55:28 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: శతభిషం 23:29:09 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: శోభన 07:49:19 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: తైతిల 14:21:18 వరకు
వర్జ్యం: 08:09:54 - 09:37:26
మరియు 29:28:12 - 30:58:00
దుర్ముహూర్తం: 07:40:27 - 08:31:26
రాహు కాలం: 09:09:40 - 10:45:16
గుళిక కాలం: 05:58:30 - 07:34:05
యమ గండం: 13:56:27 - 15:32:02
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: 16:55:06 - 18:22:38
సూర్యోదయం: 05:58:30
సూర్యాస్తమయం: 18:43:13
చంద్రోదయం: 20:03:59
చంద్రాస్తమయం: 07:02:27
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కుంభం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 23:29:09
వరకు తదుపరి కాలదండ యోగం -
మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 54 / Kapila Gita - 54🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*
*2వ అధ్యాయము*

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం  - 10 🌴*

*10. శ్రీభగవానువాచ*
*యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకమ్*
*ప్రధానం ప్రకృతిం ప్రాహురవిశేషం విశేషవత్*

*కపిల భగవానుడు పలికెను : ప్రధానం వేరూ, ప్రకృతి వేరు వేరు కాదు. త్రిగుణాత్మకమై, అవ్యక్తమై, నిత్యమై కార్యకారణ రూపమై ఉన్నప్పుడు ప్రధానం అని, స్వయంగా నిర్విశేషమై ఉండి కూడా విశేష ధర్మాలకు ఆశ్రయ స్థానమై, అంటే అస్తిత్వం యొక్క ప్రత్యక్ష దశలో ఉన్న ప్రధాన తత్వమునే ప్రకృతి అంటారు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 54 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 10 🌴*

*10. śrī-bhagavān uvāca*
*yat tat tri-guṇam avyaktaṁ nityaṁ sad-asad-ātmakam*
*pradhānaṁ prakṛtiṁ prāhur aviśeṣaṁ viśeṣavat*

*The Supreme Personality of Godhead said: The unmanifested eternal combination of the three modes is the cause of the manifest state and is called pradhāna. It is called prakṛti when in the manifested stage of existence.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 93 / Agni Maha Purana - 93 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 30*

*🌻. కమలములలోని దేవతల మండల విధి -4 🌻*

ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్రధ్యానమును చెప్పెదను - మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రముయొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రముయొక్క పరరూపము. వరాహ-నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.

ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. విరాట్టుయొక్క స్వరూపము స్థూలము. లింగమయస్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయకమలమునందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతిస్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలెను.

కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహతరూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయమునందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయబీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మకదేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియమువరకును ప్రసరించి ఉన్నవి.

వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్రభాగమునందుడును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాదిసిద్ధులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయస్వరూపముతో నుండి, భరూతమాత్రలనుండియు, ఇంద్రియము లనెడు గ్రహములనుండి సర్వదా విముక్తుడగును.

అగ్ని మహాపురాణమునందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 93 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 30*
*🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻*

25. I shall describe the (mode of) contemplation of the mystic syllable, by which (one gets) the benefits got from the basic syllable. The gross form is composed of sound and is laid down as the outward deity.

26. The subtle form composed of lustre becomes the mental (figure) made up of thoughts in the heart. That (form) which is beyond thinking, is declared as the supreme.

27. The potential of the bear, lion and other forms are principally gross. The form of Vāsudeva is declared as that beyond the reach of thought.

23. The other forms are remembered always as existing in the thoughts of the heart. The gross (form) is said to be vairāja (belonging to Brahman) and the subtle form would be marked.

29-32. The form beyond thought is declared as that of Īsvara (the lord). One has to contemplate on the lustrous, undecaying consciousness residing in the lotus of the heart, (namely) the basic letter, the soul of the basic letter of the shape of a kadamba flower. Just a lamp lies obstructed inside the pitcher, so also the lord of the mystic syllable lies restrained in the heart. There are many holes in the pitcher. The beams of the light come out through them. In the same way the beams of the mystic letters come out through the tubular organs. Then uniting themselves with the power of the deity they exist in the body.

33. The tubular organs, having come out from the heart, come within the ken of the sense of sight. Among those (tubular organs) the two tubular organs Agni and Soma are (those which) remain at the tip of the nose.

34. Then having conquered the wind in the body the reciter of the basic syllable engaged in the repetition and contemplation enjoys the benefits of the basic syllable.

35. With the gross elements and subtle principles purified, contented (and) practising yoga, (one) gets aṇimā[1] etc. (Remaining) detached and depending on the lord of the soul one gets free from the gross elements and subtle principles and seizure of the organs.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 608 / Sri Siva Maha Purana - 608 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 06 🌴*
*🌻. కుమారుని లీల  - 3 🌻*

ఆ వీరుడు దానిని మిక్కిలివేగముగా కొమ్ములయందు పట్టుకొని కూమారస్వామి ఎదుటకు దోడ్కొని వచ్చెను. ఆది పెద్ద ధ్వనిని చేయుచుండెను (27). దానిని చూచి, బ్రహ్మాండమునంతనూ ధరించిన మహిమ గలవాడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడు, గుహశబ్దవాచ్యుడు అగు ఆ కార్తిక ప్రభుడు వెంటనే దానిని అధిరోహించెను (28). ఓ మునీ! ఆ మేక శ్రమ లేకుండగనే ముహూర్తకాలములో బ్రహ్మాండమునంతనూ చుట్ట బెట్టి శీఘ్రముగా మరల అదే స్ధానమునకు వచ్చెను (29). అపుడా స్వామి దాన నుండి దిగి తన ఆసనమునధిష్ఠించెను. ఆ మేక అక్కడనే నిలబడి యుండగా, నాదుడు ఆయనతో నిట్లనెను (30).

నారదుడిట్లు పలికెను -

ఓ దేవదేవా! నీకు నమస్కారము. ఓ దయానిధీ! నాకు మేకను ఇమ్ము. నేను ఆనందముతో యజ్ఞమును చేసెదను. నన్ను మిత్రునిగా చేసుకొనుము (31

కార్తికుడిట్లు పలికెను -

ఓ విప్రా! మేకను వధించుట తగదు. నారదా! నీ ఇంటికి పొమ్ము. నీ యజ్ఞము నా అనుగ్రహముచే పరిపూర్ణము అగుగాక ! (32)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ బ్రాహ్మణుడు ప్రభుని ఈ మాటను విని సంతసించిన మనస్సు గలవాడై ఆయనకు

ఉత్తమమగు ఆశీస్సులనిచ్చి తన గృహమునకు వెళ్ళెను (33).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు కుమారఖండలో కుమారుని అద్భుత చరితమును వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది(6).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 608🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  06 🌴*

*🌻 The miraculous feat of Kārttikeya - 3 🌻*

27. The hero dragged it catching hold of its horns and brought it quickly before his lord even as it was bleating loudly.

28. On seeing it, lord Kārttikeya who could carry the weighty universe, and the worker of great miracles, quickly rode on it.

29. Within a Muhūrta, O sage, the goat walked round the universe and without exhaustion returned to the same place.

30. Then the lord got down and resumed his seat. The goat stood there itself. Then the brahmin Nārada told the lord.

Nārada said:—
31. Obeisance to you, O lord of gods, O storehouse of mercy, give the goat to me. Let me perform the sacrifice with pleasure. Please assist me as my friend.

Kārttikeya said:—
32. O brahmin Nārada, this goat does not deserve to be killed. Return home. May your sacrifice be complete. It has been so ordained by my favour.

Brahmā said:—
33. On hearing the words of the lord, the brahmin was delighted. He returned home after bestowing his excellent blessings.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 228 / Osho Daily Meditations  - 228 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 228. చనిపోవడం మరియు ధ్యానం 🍀*

*🕉. మీరు రోజుల వ్యవధిలో చనిపోతున్నారని మీకు తెలిస్తే, వెంటనే ఈ ప్రపంచం - డబ్బు, బ్యాంకు, వ్యాపారం, ఇది మరియు అది - పనికిరానిది అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ ఒక కల కంటే ఎక్కువ కాదు, మరియు మీరు ఇప్పటికే మేల్కొంటున్నారు. 🕉*
 
*ఎవరైనా ఒక నిర్దిష్ట వ్యవధిలో చనిపోతాడని  తెలుసుకున్న తర్వాత - వ్యక్తి ఇప్పటికే ఒక విధంగా మరణించాడు మరియు అతను భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు - అప్పుడు ధ్యానం సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి తాను చనిపోతానని తెలిసిన తర్వాత, అతను తన ఇష్టానుసారం పోగేసిన చాలా చెత్తను పడవేస్తాడు. వెంటనే అతని దృష్టి అంతా మారిపోతుంది. మీరు రేపు బయలుదేరవలసి వస్తే, మీరు మీ సూట్‌కేస్‌లను ప్యాక్ చేయడం ప్రారంభిస్తారు, మీరు ఇకపై హోటల్‌లోని ఈ  గది గురించి చింతించరు. నిజానికి మీరు అప్పటికే అక్కడ ఉండి ఉండరు; మీరు మీ సూట్‌కేసులు మరియు వస్తువులను సద్ధుతూ  ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉంటారు.*

*అతను చనిపోతాడని, మరణం ఖచ్చితంగా ఉందని మరియు తప్పించుకోలేడు అని మీరు చెప్పినప్పుడు ఒక వ్యక్తికి అదే జరుగుతుంది. ఇంక అతను తనను తాను మోసం చేసుకోలేడు.  అతను ఇప్పటికే తగినంత జీవితాన్ని వృధా చేసుకున్నాడు. ఇప్పుడు నిర్ణయాత్మక క్షణం వచ్చింది. వెనువెంటనే ఆ వ్యక్తి ప్రపంచానికి వెనుదిరిగి భవిష్యత్తులోని అంధకారంలోకి చూడటం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో, మీరు అతనికి ధ్యానం గురించి చెబితే, అతను దానిని చేయడానికి సిద్ధంగా ఉంటాడు - మరియు అది గొప్ప బహుమానాలలో ఒకటి కావచ్చు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 228 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 228. DYING AND MEDITATION 🍀*

*🕉. Once you know that you are doing to die within days, immediately this world--the money, the bank, the business, this and that--becomes useless. Now everything is no more than a dream, and you are already awakening.  🕉*
 
*Once someone learns that he is going to die within a certain time period-the person is already dead in a way, and he starts thinking about the future-then meditation is possible. Once a person knows he is going to die, he will drop much rubbish of his own accord. Immediately his whole vision is transformed. If you have to leave tomorrow, you start packing your suitcases and you are no longer worried about this room in the hotel. In fact you are no longer here; you are managing your suitcases and things, and you are thinking about the journey.*

*The same happens to a person when you tell him that he is going to die, that death is certain and cannot be avoided and he should not go on fooling around; now the decisive moment has come and he has already wasted enough life. Immediately the person turns his back on the world and starts peeking into the darkness of the future. At that moment, if you tell him about meditation he will be willing to do it--and that can be one of the greatest gifts.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 397 / Sri Lalitha Chaitanya Vijnanam  - 397🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*

*🌻 397. ‘మూలప్రకృతి’🌻*

*అష్ట ప్రకృతులకు మూలమైనది శ్రీమాత అని అర్థము. మూల ప్రకృతి నుండియే గుణములు, పంచ మహాభూతములు పుట్టుచున్నవి. మూల ప్రకృతి అవ్యక్తము నుండి వ్యక్తమై పురుషునితో కలిసి మహత్తుగ మారును. ఈ మహదహంకారము నుండి రాజసిక అహంకారము, తామసిక అహంకారము, సాత్త్విక అహంకారము యేర్పడును. ఈ మూడు గుణము లాధారముగ జీవు లేర్పడుదురు. జీవులు త్రిగుణములు, పంచ భూతములు, అష్ట ప్రకృతుల యందుందురు.*

*శ్రీమాత వాటికి మూలమైన ప్రకృతియై యుండును. మూల ప్రకృతి మంత్రము అ, హ, ల రూపము గలదని విద్వాంసులు తెలుపుదురు. ఈ ప్రకృతి వికారము లేనిది. దాని నుండి యేర్పడు ప్రకృతులు వికారముతో కూడి యుండును. అనగ మార్పునకు గురి అగుచుండును. ఈ ప్రకృతి మాయ కావల యుండును. సమస్తమునకు ఈ ప్రకృతియే మూలము. దానికి మూలము లేదు. ఈ ప్రకృతిని తొమ్మిదవ అంకెతో పోల్చుదురు. తొమ్మిదవ అంకెను నవ అందురు. అనగా నిత్య నూతనమై ఏ వికారము లేక యుండునదని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 397 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*

*🌻 397. Mūlaprakṛtiḥ मूलप्रकृतिः🌻*

*This nāma provides the reasoning for the previous nāma.  She is the Supreme ruler (Parameśvarī) because She is the root of origin.  Prakṛti at best can be explained as Nature.  It can also be called as māyā.  Prakṛti in combination with the individual soul, mind, intellect and ego form the creation.  In fact soul has to depend on prakṛti to manifest.  Prakṛti holds the three guṇa-s or qualities, sattva, rajas, and tamas and three types of creative actions icchā, jñāna, and kriya (desire, wisdom and action) śaktī.*

*At the time of manifestation of origin of life, the prakṛti beholds the individual soul by its sheer enticing powers of the guṇa-s and creative actions (the powers of māyā or illusion), makes the soul to manifest.  The soul on its own is passive in nature and has to purely depend upon the prakṛti to get the karma-s embedded in it to unfold. Prakṛti is said to be the kinetic form of energy.  This is also known as māyā or the Brahman with attributes or Śaktī or vimarśa form of the Supreme.  Without this kinetic Śaktī, the creation can never take place.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages 

Join and Share 

https://t.me/ChaitanyaVijnanam

https://t.me/Spiritual_Wisdom 

www.facebook.com/groups/chaitanyavijnanam/ 

https://dailybhakthimessages.blogspot.com

https://incarnation14.wordpress.com/

https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages

https://chaitanyavijnanam.tumblr.com/

https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj