🌹. కపిల గీత - 54 / Kapila Gita - 54🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
2వ అధ్యాయము
🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 10 🌴
10. శ్రీభగవానువాచ
యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకమ్
ప్రధానం ప్రకృతిం ప్రాహురవిశేషం విశేషవత్
కపిల భగవానుడు పలికెను : ప్రధానం వేరూ, ప్రకృతి వేరు వేరు కాదు. త్రిగుణాత్మకమై, అవ్యక్తమై, నిత్యమై కార్యకారణ రూపమై ఉన్నప్పుడు ప్రధానం అని, స్వయంగా నిర్విశేషమై ఉండి కూడా విశేష ధర్మాలకు ఆశ్రయ స్థానమై, అంటే అస్తిత్వం యొక్క ప్రత్యక్ష దశలో ఉన్న ప్రధాన తత్వమునే ప్రకృతి అంటారు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 54 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 10 🌴
10. śrī-bhagavān uvāca
yat tat tri-guṇam avyaktaṁ nityaṁ sad-asad-ātmakam
pradhānaṁ prakṛtiṁ prāhur aviśeṣaṁ viśeṣavat
The Supreme Personality of Godhead said: The unmanifested eternal combination of the three modes is the cause of the manifest state and is called pradhāna. It is called prakṛti when in the manifested stage of existence.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Aug 2022
No comments:
Post a Comment