మీ పిల్లలకు స్వీయ నియంత్రణ మరియు మానసిక క్రమశిక్షణ నేర్పండి Teach your children self-control and mental discipline


https://www.youtube.com/shorts/N5QsTrIutfk


🌹 పిల్లలకు లౌకిక విద్యతో పాటు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కూడా నేర్పండి. అది వారిని జీవితాంతం అన్ని అపదల నుండి కాపాడడమే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగిస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 Along with worldly education, teach your children self-control and mental discipline. It will not only protect them from all dangers throughout their lives, but will also lead to spiritual elevation. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹



🌹 Join and Fallow.

https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D

26. తెలియని దానిలోకి వెళ్ళే ధైర్యం మన సంసిద్ధతను తెలుపుతుంది Courage to go into unknown reveals our readiness

🌹 26. అపరిచిత అవ్యక్తంలోకి వెళ్లడానికి మనం చూపే సాహసం ఉన్నతమైన ఆనంద స్థితిని సాధించడానికి మన సంసిద్ధతని తెలియజేస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 26. Our courage to go into the unknown reveals our readiness to achieve a higher state of bliss. 🌹

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀




శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀

🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 1 🌻

త్రికోణము మధ్యన వెలుగొందు కాంతి శ్రీమాత అని అర్థము. మూలాధార పద్మము మధ్యగల కర్ణిక త్రికోణ రూపమున నుండును. అచ్చట త్రికోణ పీఠమునందు దీపము వలె ప్రకాశించునది శ్రీమాత. దీపమువలె అనగా జ్వాలవలె అని తెలియవలెను. ఇచ్చట కేవలము బిందువువలె కాంతివంతమై యుండు కుండలినీ శక్తి. పదార్థమునందు వెలుగొందునవి, భూమినందు వెలుగొందునవి, భూమికయై, భూమికాధారమై యుండును. మన శరీరమున కిదియే ఆధారము. స్థూల శరీరము నందు జీవుడు వసించి యున్నప్పుడు మూలాధారమున త్రికూటమందు బంధింపబడి యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj


🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻


🌻 597. 'Trikonantara Dipika' - 1 🌻


The light that shines in the middle of the triangle signifies Śrī Mātā. This refers to the triangular form present in the center of the Mūlādhāra Padma (root chakra). In that place, within the triangular seat, Śrī Mātā shines like a lamp. The phrase "like a lamp" should be understood as "like a flame." Here, Kuṇḍalinī Śakti remains as a radiant point of light. It is the source of illumination in matter, on the earth, and exists as both the foundation and the support of the earth. It is also the fundamental support of our body. When the Jīva (individual soul) resides in the gross body, it remains bound within the threefold structure of the Mūlādhāra.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 25 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 25 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 విష్ణువు నామస్మరణతో మన మనస్సు ప్రశాంతంగా ఉండాలని పాపమోచని ఏకాదశి మన అందరికి శుభం కలిగించాలని కోరుకుంటూ పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹
2) 🌹 హనుమంతుడు మీకు ఆటంకమైన ప్రతి అడ్డంకిని, లంకలా తగలబట్టే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
3) 🌹 రామదూత, రామాంజనేయుని దివ్య ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
4) 🌹 పిల్లలకు లౌకిక విద్యతో పాటు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కూడా నేర్పండి. అది వారిని జీవితాంతం అన్ని అపదల నుండి కాపాడడమే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగిస్తుంది. 🌹*
5) 🌹 26. అపరిచిత అవ్యక్తం - సాహసం - ఉన్నతమైన ఆనందం 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹
🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 1 / 597. 'Trikonantara Dipika' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 విష్ణువు నామస్మరణతో మన మనస్సు ప్రశాంతంగా ఉండాలని పాపమోచని ఏకాదశి మన అందరికి శుభం కలిగించాలని కోరుకుంటూ పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 ఓం నమో నారాయణాయ - పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 హనుమంతుడు మీకు ఆటంకమైన ప్రతి అడ్డంకిని, లంకలా తగలబట్టే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
*🌹 రామదూత, రామాంజనేయుని దివ్య ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పిల్లలకు లౌకిక విద్యతో పాటు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కూడా నేర్పండి. అది వారిని జీవితాంతం అన్ని అపదల నుండి కాపాడడమే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగిస్తుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26. అపరిచిత అవ్యక్తంలోకి వెళ్లడానికి మనం చూపే సాహసం ఉన్నతమైన ఆనంద స్థితిని సాధించడానికి మన సంసిద్ధతని తెలియజేస్తుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 1 🌻*

*త్రికోణము మధ్యన వెలుగొందు కాంతి శ్రీమాత అని అర్థము. మూలాధార పద్మము మధ్యగల కర్ణిక త్రికోణ రూపమున నుండును. అచ్చట త్రికోణ పీఠమునందు దీపము వలె ప్రకాశించునది శ్రీమాత. దీపమువలె అనగా జ్వాలవలె అని తెలియవలెను. ఇచ్చట కేవలము బిందువువలె కాంతివంతమై యుండు కుండలినీ శక్తి. పదార్థమునందు వెలుగొందునవి, భూమినందు వెలుగొందునవి, భూమికయై, భూమికాధారమై యుండును. మన శరీరమున కిదియే ఆధారము. స్థూల శరీరము నందు జీవుడు వసించి యున్నప్పుడు మూలాధారమున త్రికూటమందు బంధింపబడి యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 597. 'Trikonantara Dipika' - 1 🌻*

*The light that shines in the middle of the triangle signifies Śrī Mātā. This refers to the triangular form present in the center of the Mūlādhāra Padma (root chakra). In that place, within the triangular seat, Śrī Mātā shines like a lamp. The phrase "like a lamp" should be understood as "like a flame." Here, Kuṇḍalinī Śakti remains as a radiant point of light. It is the source of illumination in matter, on the earth, and exists as both the foundation and the support of the earth. It is also the fundamental support of our body. When the Jīva (individual soul) resides in the gross body, it remains bound within the threefold structure of the Mūlādhāra.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Join and Fallow.*
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.facebook.com/share/1bBuRvQkj3/ https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/Spiritual_Wisdom https://youtube.com/@ChaitanyaVijnaanam