శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 - 2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 399 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 399. 'వ్యక్తావ్యక్త స్వరూపిణి' - 2🌻

మూడు వంతులు దివ్యము, అమృతము అయి ఉండి ఒక వంతు మాత్రమే గోచరించు విశ్వముగను, భూతములుగను శ్రీమాత యున్నది. కేవలము కనబడునదే అంతయూ అనుకొనుట అవివేకము. కనబడుచున్న వస్తువునందు నిక్షిప్తమై యున్న మూడు స్థితులు కూడ కలిపి చూడగలిగినచో ఒక వస్తువు యొక్క సమగ్రరూపము తెలియును. ప్రతి వస్తువు నందు వ్యక్తము, అవ్యక్తము రూపములతో శ్రీమాతయే యున్నది అని తెలియవలెను.

శ్రీమాత ఒక పాదమే వ్యక్త మగును, మూడు పాదములు అవ్యక్తముగనే యుండును. అవ్యక్తము మూలప్రకృతితో కూడియుండును. మూలప్రకృతి బ్రహ్మముతో కూడియుండును. ఇట్లు పరమపద సోపాన మంతయు శ్రీమాత రూపము వ్యాపించి యున్నది. తరువాత నామము 'వ్యాపిని'యే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 399 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 399. Vyaktāvyakta-svarūpiṇī व्यक्ताव्यक्त-स्वरूपिणी 🌻

It is vyakta (manifested) + avyakta (un-manifested) svarūpiṇī. She is both manifested and un-manifested form. Since this form is the first of manifested form, it is called mahat which means great. It is the fundamental tool of the phenomenal universe. This mahat is endowed with supreme knowledge.

The undifferentiated prakṛti is mahat. From mahat, further evolution takes place. Vyakta means perishable and a-vyakta means imperishable. The soul-Brahman relationship is cited here. In general, this stage provides happiness and the final salvation. This nāma means the first signs of creation and final liberation are both caused by Lalitāmbikā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 231. సత్వర మార్గం కాదు / Osho Daily Meditations - 231. NO SHORTCUT

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 231 / Osho Daily Meditations - 231 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 231. సత్వర మార్గం కాదు 🍀

🕉. ధ్యానం గురించి ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఇది సుదీర్ఘ ప్రయాణం . సత్వర మార్గం లేదు. దగ్గరి దారి ఉందని చెప్పే ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. 🕉

ధ్యానం అనేది సుదీర్ఘ ప్రయాణం. ఎందుకంటే మార్పు చాలా లోతైనది మరియు అనేక జీవితాలు, అనేక జీవితాల సాధారణ అలవాట్లు, ఆలోచన, కోరిక మరియు మనస్సు నిర్మాణం తర్వాత సాధించబడుతుంది. మీరు ధ్యానం ద్వారా చాలా వదిలివేయవలసి ఉంటుంది. నిజానికి, ఇది దాదాపు అసాధ్యం కానీ అది జరుగుతుంది. ధ్యానం చేయడం ప్రపంచంలోనే గొప్ప బాధ్యత. ఇది సులభం కాదు. ఇది తక్షణమే కాదు.

కాబట్టి మొదటి నుండి ఎప్పుడూ ఎక్కువగా ఆశించడం ప్రారంభించకండి, ఆపై మీరు ఎప్పటికీ నిరాశ చెందరు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే విషయాలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ధ్యానం అనేది వారాల తర్వాత వికసించే కాలానుగుణ పుష్పం కాదు. ఇది చాలా పెద్ద చెట్టు. దాని మూలాలను విస్తరించడానికి చాలా సమయం కావాలి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 231 🌹

📚. Prasad Bharadwaj

🍀 231. NO SHORTCUT 🍀

🕉. One thing has to be remembered about meditation: It is a long journey, and there is no shortcut. Anyone who says there is a shortcut is befooling you. 🕉

Meditation is a long journey because the change is very deep and is achieved after many lives, many lives of routine habits, thinking, desiring, and the mind structure. Those you have to drop through meditation. In fact, it is almost impossible but it happens. Becoming a meditator is the greatest responsibility in the world. It is not easy. It cannot be instant.

So from the beginning never start expecting too much, and then you will never be frustrated. You will always be happy, because things will grow very slowly. Meditation is not a seasonal flower that blooms after weeks. It is a very big tree. It needs time to spread its roots.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 611 / Sri Siva Maha Purana - 611

🌹 . శ్రీ శివ మహా పురాణము - 611 / Sri Siva Maha Purana - 611 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 07 🌴

🌻. యుద్ధారంభము - 3 🌻

అపుడచట మహావీరులు, బలముచే మదించి యున్నవారు, క్రోధముతో మండిపడు చున్నవారునగు దేవదానవులు ఒకరితో నొకరు యుద్దమను చేయ మొదలిడిరి (22). దేవదానవులకు భయంకరమగు యద్ధము ఆరంభమయ్యెను. అచటి ప్రదేశమంతయూ క్షణములో మొండెములతో తలలతో నిండెను (23). అపుడు వేలాది వీరులు గొప్ప ఆయుధములచే తెగకొట్ట బడిన అవయవములు గలవారై నేల గూలిరి (24). భయంకరమగు కత్తి వ్రేటులచే కొందరి చేతులు తెగినవి. ఆ యుద్ధములో వీరాభిమానము గల మరికొందరి వీరుల తొడలు తెగినవి (25).

కొందరు గదలచే, ముద్గరములచే సర్వావయములు మథితము కాగా నేలగూలిరి. మరికొందరు పాశములచే, భల్లములచే పగిలిన హృదయములతో, కత్తులతో, అంకుశములతో చీల్చి వేయబడిరి. తెగిన తలలు నేలపై పడుచుండెను (27). ఆ యుద్ధరంగములో వందలాది మొండెములు చేతులలో ఆయుధములనను ధరించి గెంతుతూ నాట్యమాడెను (28). వందలాది రక్త ప్రవాహములు నిర్మాణమయ్యెను. వందలాది భూతములు, ప్రేతములు మొదలగునవి అచటకు చేరుకొనెను (29).

మాంసమును బక్షిస్తూ నక్కలు అచట విహరించెను. మరియు గ్రద్దలు, రాబందులు, మాంసమును భక్షించే కాకులు నేల గూలిన వారి శరీరములనను భక్షించెను (30). ఇంతలో మహాబలుడగు తారకుడు పెద్ద స్తెన్యముతో దేవతలపై యుద్ధము కొరకు వచ్చెను (31). ఇంద్రాది దేవతలు కూడా అతిశయించిన యుద్ధ గర్వము గల తారకుడు యుద్ధము చేయు కోరికతో వచ్చుచుండుటను గాంచి వెంటనే సన్నద్ధులైరి. అపుడు రెండు స్తెన్యముల యందు పెద్ద నాదము బయల్వెడలెను (32).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 611🌹

✍️ J.L. SHASTRI

📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 07 🌴

🌻 Commencement of the War - 3 🌻

22. In the meantime the rank and file of the Asuras and the gods, haughty of their strength and blazing with fury came together in a mutual clash.

23. A terrific tumultuous fight between the gods and the Asuras ensued. Within a moment the place was littered with severed heads and headless trunks.

24. Wounded and killed by great weapons, hundreds and thousands of heroic soldiers fell on the ground.

25. The arms of some were cut off by terrible blows from swords. Others lost their thighs in the battle of those honourable, heroic people.

26. The entire body of some was smashed by the maces; the chests and hearts of some were pounded by iron clubs; some were felled to the ground by spears and dragged with nooses.

27. The backs of some were torn with javelins and goads. Several heads chopped off by double-edged swords fell on the ground.

28. Hundreds of headless, limbless trunks were seen dancing and bouncing with arrows sticking to their hands.

29. Blood flowed like streams in hundreds of places. Hundreds of ghosts and goblins flocked there.

30. Jackals and vixens began eating the flesh. Numbers of vultures, kites, crows and carnivorous birds devoured the flesh of those falling down.

31. In the meantime Tāraka, the demon of great strength, came there with a huge army to fight with the gods.

32. On seeing the haughty warrior rushing on them, Indra and others, turned against him. Then a tumultuous sound arose from both the armies.

Continues....

🌹🌹🌹🌹🌹

19 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 96 / Agni Maha Purana - 96

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 96 / Agni Maha Purana - 96 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 3 🌻

ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖములను శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియ, ఆగంతుకమునుఅగు ఐకాహికజ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము), ద్వ్యాహికజ్వరమును (రెండు రోజులకు (వచ్చునది). త్ర్యాహికజ్వరమును, అత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.

నేత్రరోగమును, శిరోరోగమును, ఉదరరోగమును, శ్వాసావరోధమును, అతిశ్వాసమును, పరితాపమును, కంపనమును. గుదరోగమును, నాసికారోగమును, పాదరోగమును, కుష్ఠరోగములను, క్షయరోగమును, కామలాదిరోగములను, అత్యంతముదారుణమైన ప్రమేహమును, భగందర - అతిసారములను, ముఖరోగమును, వల్గులీరోగమును, అశ్మరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛ్రరోగములను, ఇతరములైన భయంకరరోగములను తొలగింపుము. వాత-పిత్త-కఫలములవలన కలిగిన రోగములును, సంనిపాతములవలన కలిగిన రోగములును, ఆగంతుకరోగములును, లూతా-విస్ఫోటాదిరోగములును భగవంతుడగు వాసుదేవుని నామసంకీర్తనమాత్రముననే తొలగిపోవుగాక.

ఆ రోగము లన్నియు శ్రీ మహావిష్ణు నామోచ్చరణమాత్రముననే నశించి పోవుగాక. అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. 'అచ్యుత', 'అనంత' 'గోవిన్ద' అను నామములను ఉచ్చరించుట అనెడు ఔషధముచే సకలరోగములును నశించును. నేను చెప్పునది సత్యము: సత్యము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 96 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 31

🌻 Mode of cleansing and Protection oneself and others - 3 🌻

17. May Janārdana (Viṣṇu), the one who assumed the form of a Dwarf, dispel all grief of this person by words embedded with the Ṛg, Yajur and Sāma (veda).

18-19. O Govinda! (You) destroy quickly this person’s sufferings. Destroy fevers—quotidian occurring on alternate days, tertian, quartan and also the terrible satata, those arising out of derangement (of humours), the sannipāta (caused by the derangement of three humours), as well as accidental.

20-24. The diseases of the eye, the afflictions of the head, diseases pertaining to the stomach, (difficulty) in breathing in, excessive breathing, burning (sensation) in the body along with trembling, diseases in the anus, nose, feet, leprosy as well as consumption, and diseases like jaundice and very dreadful urinary disease, fistula, all kinds of dysentry, diseases of the mouth, chest (diseases), stone in the bladder, strangury, and other dreadful diseases, diseases caused by wind, biles and phlegm and others like sannipāta, accidentally afflicting diseases, (poison due to) spiders and boils etc.

25. May all these be destroyed by the recitation of (the name of) Viṣṇu. Being struck down by the disc of Hari, may all these (ailments) be completely destroyed.

26. I am uttering verily the truth. Being scared by the recitation of the names Acyuta (undecaying), Ananta (unending),. Govinda (cowherd) (all are synonyms of Viṣṇu), all the diseases are destroyed.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

19 Aug 2022

కపిల గీత - 57 / Kapila Gita - 57

🌹. కపిల గీత - 57 / Kapila Gita - 57🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 13 🌴

13. ఇంద్రియాణి దశ శ్రోత్రం త్వగ్దృగ్రసననాసికాః|
వాక్కరౌ చరణౌ మేధ్రం పాయుర్దశమ ఉచ్యతే॥

శ్రోత్రము (శ్రవణేంద్రియము), చర్మము, చక్షువులు (కనులు), రసనము (నాలుక), నాసిక (ముక్కు), - అను ఐదును జ్ఞానేంద్రియములు. వాక్కు, కరములు (చేతులు), పాదములు, ఉపస్థ (జననేంద్రియములు), పాయువు (గుదము) అను ఐదును కర్మేంద్రియములు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 57 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 13 🌴

13. indriyāṇi daśa śrotraṁ tvag dṛg rasana-nāsikāḥ
vāk karau caraṇau meḍhraṁ pāyur daśama ucyate

The senses for acquiring knowledge and the organs for action number ten, namely the auditory sense, the sense of taste, the tactile sense, the sense of sight, the sense of smell, the active organ for speaking, the active organs for working, and those for traveling, generating and evacuating.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 Aug 2022

19 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹 19, August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీకృష్ణ జన్మాష్టమి, కాలాష్టమి, Sri Krishna Janmashtami, Kalashtami🌻

🍀. శ్రీ కృష్ణ గోవింద హరే మురారే 🍀

శ్రీ కృష్ణ గోవింద హరే మురారే | హే నాథ నారాయణ వాసుదేవ
అచ్యుతం కేశవం రామ నారాయణం | కృష్ణ దామోదరం వాసుదేవం హరి

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : సమ్యగ్దృష్టి - భగవానుడు మన కన్నులు తెరిచినపుడు నీచ వస్తువులలోని ఉదాత్తతను, అసహ్య వస్తువులలోని మనోజ్ఞతను, వికలాంగులలోని సౌష్ఠవాన్ని, వికారరూపులలోని సౌందర్యాన్ని చూడగలుగుతాము.🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: కృష్ణ అష్టమి 23:01:51 వరకు

తదుపరి కృష్ణ నవమి

నక్షత్రం: కృత్తిక 25:55:05 వరకు

తదుపరి రోహిణి

యోగం: ధృవ 20:58:32 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: బాలవ 10:08:12 వరకు

వర్జ్యం: 12:45:00 - 14:30:12

దుర్ముహూర్తం: 08:31:44 - 09:22:22

మరియు 12:44:56 - 13:35:34

రాహు కాలం: 10:44:39 - 12:19:36

గుళిక కాలం: 07:34:45 - 09:09:42

యమ గండం: 15:29:30 - 17:04:27

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44

అమృత కాలం: 23:16:12 - 25:01:24

మరియు 25:05:52 - 26:52:56

సూర్యోదయం: 05:59:49

సూర్యాస్తమయం: 18:39:24

చంద్రోదయం: 23:58:18

చంద్రాస్తమయం: 12:31:46

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మేషం

ఛత్ర యోగం - స్త్రీ లాభం 25:55:05 వరకు

తదుపరి మిత్ర యోగం - మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికీ Good Wishes on Sri Krishna Janmashtami to All

🌹. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹

🍀 Good Wishes on Sri Krishna Janmashtami to All 🍀

ప్రసాద్ భరద్వాజ.

వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం

రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం

కుటిలాలక సమ్యుక్తం పూర్ణ చంద్రనిభాననం

విలసత్కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం

మందార గంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం

బర్హిపింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం

ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం

యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం

రుక్మిణీ కేళిసంయుక్తం పీతాంబర సుశోభితం

అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం

శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం

శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్

కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి

హరే హరే కృష్ణ...హరే హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే....

🌹 🌹 🌹 🌹 🌹

19 Aug 2022

🍀 19 - AUGUST - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀

 🌹🍀 19 - AUGUST - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 19, శుక్రవారం, ఆగస్టు 2022 భృగు వాసరే  Friday 🌹
🌹. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹
2) 🌹 కపిల గీత - 57 / Kapila Gita - 57 🌹 సృష్టి తత్వము - 13
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 96 / Agni Maha Purana - 96 🌹
4) 🌹. శివ మహా పురాణము - 612 / Siva Maha Purana -612 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 231 / Osho Daily Meditations - 231 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 399-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 399-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 19,  August 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
* శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీకృష్ణ జన్మాష్టమి, కాలాష్టమి, Sri Krishna Janmashtami, Kalashtami🌻*

*🍀. శ్రీ కృష్ణ గోవింద హరే మురారే 🍀*

*శ్రీ కృష్ణ గోవింద హరే మురారే | హే నాథ నారాయణ వాసుదేవ*
*అచ్యుతం కేశవం రామ నారాయణం | కృష్ణ దామోదరం వాసుదేవం హరి*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సమ్యగ్దృష్టి - భగవానుడు మన కన్నులు తెరిచినపుడు  నీచ వస్తువులలోని ఉదాత్తతను, అసహ్య వస్తువులలోని మనోజ్ఞతను, వికలాంగులలోని సౌష్ఠవాన్ని, వికారరూపులలోని సౌందర్యాన్ని చూడగలుగుతాము.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ అష్టమి 23:01:51 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: కృత్తిక 25:55:05 వరకు
తదుపరి రోహిణి
యోగం: ధృవ 20:58:32 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బాలవ 10:08:12 వరకు
వర్జ్యం: 12:45:00 - 14:30:12
దుర్ముహూర్తం: 08:31:44 - 09:22:22
మరియు 12:44:56 - 13:35:34
రాహు కాలం: 10:44:39 - 12:19:36
గుళిక కాలం: 07:34:45 - 09:09:42
యమ గండం: 15:29:30 - 17:04:27
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 23:16:12 - 25:01:24
మరియు 25:05:52 - 26:52:56
సూర్యోదయం: 05:59:49
సూర్యాస్తమయం: 18:39:24
చంద్రోదయం: 23:58:18
చంద్రాస్తమయం: 12:31:46
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 25:55:05 వరకు
తదుపరి మిత్ర యోగం - మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*🍀 Good Wishes on Sri Krishna Janmashtami to All 🍀*
*ప్రసాద్ భరద్వాజ.*

వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం
కుటిలాలక సమ్యుక్తం పూర్ణ చంద్రనిభాననం
విలసత్కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం
మందార గంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హిపింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం
ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం
రుక్మిణీ కేళిసంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
హరే హరే కృష్ణ...హరే హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 57 / Kapila Gita - 57🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*
*2వ అధ్యాయము*

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం  - 13 🌴*

*13. ఇంద్రియాణి దశ శ్రోత్రం త్వగ్దృగ్రసననాసికాః|*
*వాక్కరౌ చరణౌ మేధ్రం పాయుర్దశమ ఉచ్యతే॥*

*శ్రోత్రము (శ్రవణేంద్రియము), చర్మము, చక్షువులు (కనులు), రసనము (నాలుక), నాసిక (ముక్కు), - అను ఐదును జ్ఞానేంద్రియములు. వాక్కు, కరములు (చేతులు), పాదములు, ఉపస్థ (జననేంద్రియములు), పాయువు (గుదము) అను ఐదును కర్మేంద్రియములు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 57 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 13 🌴*

*13. indriyāṇi daśa śrotraṁ tvag dṛg rasana-nāsikāḥ*
*vāk karau caraṇau meḍhraṁ pāyur daśama ucyate*

*The senses for acquiring knowledge and the organs for action number ten, namely the auditory sense, the sense of taste, the tactile sense, the sense of sight, the sense of smell, the active organ for speaking, the active organs for working, and those for traveling, generating and evacuating.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 96 / Agni Maha Purana - 96 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 31*

*🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 3 🌻*

ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖములను శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియ, ఆగంతుకమునుఅగు ఐకాహికజ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము), ద్వ్యాహికజ్వరమును (రెండు రోజులకు (వచ్చునది). త్ర్యాహికజ్వరమును, అత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.

నేత్రరోగమును, శిరోరోగమును, ఉదరరోగమును, శ్వాసావరోధమును, అతిశ్వాసమును, పరితాపమును, కంపనమును. గుదరోగమును, నాసికారోగమును, పాదరోగమును, కుష్ఠరోగములను, క్షయరోగమును, కామలాదిరోగములను, అత్యంతముదారుణమైన ప్రమేహమును, భగందర - అతిసారములను, ముఖరోగమును, వల్గులీరోగమును, అశ్మరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛ్రరోగములను, ఇతరములైన భయంకరరోగములను తొలగింపుము. వాత-పిత్త-కఫలములవలన కలిగిన రోగములును, సంనిపాతములవలన కలిగిన రోగములును, ఆగంతుకరోగములును, లూతా-విస్ఫోటాదిరోగములును భగవంతుడగు వాసుదేవుని నామసంకీర్తనమాత్రముననే తొలగిపోవుగాక.

ఆ రోగము లన్నియు శ్రీ మహావిష్ణు నామోచ్చరణమాత్రముననే నశించి పోవుగాక. అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. 'అచ్యుత', 'అనంత' 'గోవిన్ద' అను నామములను ఉచ్చరించుట అనెడు ఔషధముచే సకలరోగములును నశించును. నేను చెప్పునది సత్యము: సత్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 96 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 31*
*🌻 Mode of cleansing and Protection oneself and others - 3 🌻*

17. May Janārdana (Viṣṇu), the one who assumed the form of a Dwarf, dispel all grief of this person by words embedded with the Ṛg, Yajur and Sāma (veda).

18-19. O Govinda! (You) destroy quickly this person’s sufferings. Destroy fevers—quotidian occurring on alternate days, tertian, quartan and also the terrible satata, those arising out of derangement (of humours), the sannipāta (caused by the derangement of three humours), as well as accidental.

20-24. The diseases of the eye, the afflictions of the head, diseases pertaining to the stomach, (difficulty) in breathing in, excessive breathing, burning (sensation) in the body along with trembling, diseases in the anus, nose, feet, leprosy as well as consumption, and diseases like jaundice and very dreadful urinary disease, fistula, all kinds of dysentry, diseases of the mouth, chest (diseases), stone in the bladder, strangury, and other dreadful diseases, diseases caused by wind, biles and phlegm and others like sannipāta, accidentally afflicting diseases, (poison due to) spiders and boils etc.

25. May all these be destroyed by the recitation of (the name of) Viṣṇu. Being struck down by the disc of Hari, may all these (ailments) be completely destroyed.

26. I am uttering verily the truth. Being scared by the recitation of the names Acyuta (undecaying), Ananta (unending),. Govinda (cowherd) (all are synonyms of Viṣṇu), all the diseases are destroyed.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 611 / Sri Siva Maha Purana - 611 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 07 🌴*
*🌻. యుద్ధారంభము  - 3 🌻*

అపుడచట మహావీరులు, బలముచే మదించి యున్నవారు, క్రోధముతో మండిపడు చున్నవారునగు దేవదానవులు ఒకరితో నొకరు యుద్దమను చేయ మొదలిడిరి (22). దేవదానవులకు భయంకరమగు యద్ధము ఆరంభమయ్యెను. అచటి ప్రదేశమంతయూ క్షణములో మొండెములతో తలలతో నిండెను (23). అపుడు వేలాది వీరులు గొప్ప ఆయుధములచే తెగకొట్ట బడిన అవయవములు గలవారై నేల గూలిరి (24). భయంకరమగు కత్తి వ్రేటులచే కొందరి చేతులు తెగినవి. ఆ యుద్ధములో వీరాభిమానము గల మరికొందరి వీరుల తొడలు తెగినవి (25).

కొందరు గదలచే, ముద్గరములచే సర్వావయములు మథితము కాగా నేలగూలిరి. మరికొందరు పాశములచే, భల్లములచే పగిలిన హృదయములతో, కత్తులతో, అంకుశములతో చీల్చి వేయబడిరి. తెగిన తలలు నేలపై పడుచుండెను (27). ఆ యుద్ధరంగములో వందలాది మొండెములు చేతులలో ఆయుధములనను ధరించి గెంతుతూ నాట్యమాడెను (28). వందలాది రక్త ప్రవాహములు నిర్మాణమయ్యెను. వందలాది భూతములు, ప్రేతములు మొదలగునవి అచటకు చేరుకొనెను (29).

మాంసమును బక్షిస్తూ నక్కలు అచట విహరించెను. మరియు గ్రద్దలు, రాబందులు, మాంసమును భక్షించే కాకులు నేల గూలిన వారి శరీరములనను భక్షించెను (30). ఇంతలో మహాబలుడగు తారకుడు పెద్ద స్తెన్యముతో దేవతలపై యుద్ధము కొరకు వచ్చెను (31). ఇంద్రాది దేవతలు కూడా అతిశయించిన యుద్ధ గర్వము గల తారకుడు యుద్ధము చేయు కోరికతో వచ్చుచుండుటను గాంచి వెంటనే సన్నద్ధులైరి. అపుడు రెండు స్తెన్యముల యందు పెద్ద నాదము బయల్వెడలెను (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 611🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  07 🌴*

*🌻 Commencement of the War - 3 🌻*

22. In the meantime the rank and file of the Asuras and the gods, haughty of their strength and blazing with fury came together in a mutual clash.

23. A terrific tumultuous fight between the gods and the Asuras ensued. Within a moment the place was littered with severed heads and headless trunks.

24. Wounded and killed by great weapons, hundreds and thousands of heroic soldiers fell on the ground.

25. The arms of some were cut off by terrible blows from swords. Others lost their thighs in the battle of those honourable, heroic people.

26. The entire body of some was smashed by the maces; the chests and hearts of some were pounded by iron clubs; some were felled to the ground by spears and dragged with nooses.

27. The backs of some were torn with javelins and goads. Several heads chopped off by double-edged swords fell on the ground.

28. Hundreds of headless, limbless trunks were seen dancing and bouncing with arrows sticking to their hands.

29. Blood flowed like streams in hundreds of places. Hundreds of ghosts and goblins flocked there.

30. Jackals and vixens began eating the flesh. Numbers of vultures, kites, crows and carnivorous birds devoured the flesh of those falling down.

31. In the meantime Tāraka, the demon of great strength, came there with a huge army to fight with the gods.

32. On seeing the haughty warrior rushing on them, Indra and others, turned against him. Then a tumultuous sound arose from both the armies.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 231 / Osho Daily Meditations  - 231 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 231. సత్వర మార్గం కాదు 🍀*

*🕉. ధ్యానం గురించి ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఇది సుదీర్ఘ ప్రయాణం . సత్వర మార్గం లేదు. దగ్గరి దారి ఉందని చెప్పే ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. 🕉*
 
*ధ్యానం అనేది సుదీర్ఘ ప్రయాణం. ఎందుకంటే మార్పు చాలా లోతైనది మరియు అనేక జీవితాలు, అనేక జీవితాల సాధారణ అలవాట్లు, ఆలోచన, కోరిక మరియు మనస్సు నిర్మాణం తర్వాత సాధించబడుతుంది. మీరు ధ్యానం ద్వారా చాలా వదిలివేయవలసి ఉంటుంది. నిజానికి, ఇది దాదాపు అసాధ్యం కానీ అది జరుగుతుంది. ధ్యానం చేయడం ప్రపంచంలోనే గొప్ప బాధ్యత. ఇది సులభం కాదు. ఇది తక్షణమే కాదు.*

*కాబట్టి మొదటి నుండి ఎప్పుడూ ఎక్కువగా ఆశించడం ప్రారంభించకండి, ఆపై మీరు ఎప్పటికీ నిరాశ చెందరు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే విషయాలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ధ్యానం అనేది వారాల తర్వాత వికసించే కాలానుగుణ పుష్పం కాదు. ఇది చాలా పెద్ద చెట్టు. దాని మూలాలను విస్తరించడానికి చాలా సమయం కావాలి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 231 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 231. NO SHORTCUT 🍀*

*🕉. One thing has to be remembered about meditation: It is a long journey, and there is no shortcut. Anyone who says there is a shortcut is befooling you.  🕉*
 
*Meditation is a long journey because the change is very deep and is achieved after many lives, many lives of routine habits, thinking, desiring, and the mind structure. Those you have to drop through meditation. In fact, it is almost impossible but it happens. Becoming a meditator is the greatest responsibility in the world. It is not easy. It cannot be instant.*

*So from the beginning never start expecting too much, and then you will never be frustrated. You will always be happy, because things will grow very slowly. Meditation is not a seasonal flower that blooms after weeks. It is a very big tree. It needs time to spread its roots.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 399 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 399 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*

*🌻 399. 'వ్యక్తావ్యక్త స్వరూపిణి' - 2🌻*

*మూడు వంతులు దివ్యము, అమృతము అయి ఉండి ఒక వంతు మాత్రమే గోచరించు విశ్వముగను, భూతములుగను శ్రీమాత యున్నది. కేవలము కనబడునదే అంతయూ అనుకొనుట అవివేకము. కనబడుచున్న వస్తువునందు నిక్షిప్తమై యున్న మూడు స్థితులు కూడ కలిపి చూడగలిగినచో ఒక వస్తువు యొక్క సమగ్రరూపము తెలియును. ప్రతి వస్తువు నందు వ్యక్తము, అవ్యక్తము రూపములతో శ్రీమాతయే యున్నది అని తెలియవలెను.*

*శ్రీమాత ఒక పాదమే వ్యక్త మగును, మూడు పాదములు అవ్యక్తముగనే యుండును. అవ్యక్తము మూలప్రకృతితో కూడియుండును. మూలప్రకృతి బ్రహ్మముతో కూడియుండును. ఇట్లు పరమపద సోపాన మంతయు శ్రీమాత రూపము వ్యాపించి యున్నది. తరువాత నామము 'వ్యాపిని'యే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 399 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*

*🌻 399. Vyaktāvyakta-svarūpiṇī व्यक्ताव्यक्त-स्वरूपिणी 🌻*

*It is vyakta (manifested) + avyakta (un-manifested) svarūpiṇī.  She is both manifested and un-manifested form.  Since this form is the first of manifested form, it is called mahat which means great.  It is the fundamental tool of the phenomenal universe.  This mahat is endowed with supreme knowledge.*

*The undifferentiated prakṛti is mahat. From mahat, further evolution takes place.  Vyakta means perishable and a-vyakta means imperishable. The soul-Brahman relationship is cited here. In general, this stage provides happiness and the final salvation.  This nāma means the first signs of creation and final liberation are both caused by Lalitāmbikā.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹