శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 332-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 332-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 332-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 332-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 332-1. 'వామనయనా' 🌻

సుందరమైన కన్నులు కలది శ్రీమాత అని అర్థము. అందమైన కన్నులు లక్ష్మీప్రదము. ఇట్టి కన్నులు కలవారికి సహజముగ ప్రేమ యుండును. ఉన్నత ఆశయములు ఉండును. గంభీరమగు భావము లుండును. శ్రీమాత కన్నులను ఆరాధించు వారికి ఈ దివ్య లక్షణములు దరి చేరును. వామ' అనగా ఎడమ అని కూడ అర్థము కలదు. అర్ధనారీశ్వర తత్త్వమున కుడికన్ను శివునిది కాగ ఎడమ కన్ను శ్రీమాతది. అంతియే గాక శివుని ఎడమ భాగ మంతయూ శ్రీదేవియే.

ప్రజ్ఞకు పదార్థ మెప్పుడునూ వ్యతిరేకముగనే యుండును. వామ యనగా వ్యతిరేక మని కూడ అర్థమున్నది. 'శివ' తత్త్వము తూర్పునకు ప్రతీక కాగా, 'శ్రీ' తత్త్వము పశ్చిమమునకు ప్రతీక. పశ్చిమము నుండి తూర్పును చూచుట శ్రీ తత్త్వము. తూర్పున నుండి పశ్చిమమును చూచుట శివ తత్త్వము లేక పురుష తత్త్వము. శ్రీ, పురుషుని చూచుచు నుండును. పురుషుడు శ్రీని చూచుచు నుండును. ఎదురు బదురుగ నున్నప్పుడే ఒకరినొకరు ఆలాపనము చేసుకొనుటకు వీలుపడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 332-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻


🌻 332-1. Vāma-nayanā वाम-नयना (332) 🌻

Literally this nāma means ‘beautiful eyes’. Vāma also means fruits of action and nayat means leading to. Vāma-nayanā therefore means ‘the fruits of one’s actions lead to Her’, indicating the final liberation.

This is substantiated in Chāndogya Upaniṣad in IV.15.2. It says ‘saṁyād-vāma’ (concentration of all good things) which means that one who knows the Self (Her Brahman form as the Supreme Self) becomes a container of all good things. He carries the fruits of good things according to what they deserve (as per their karmic account). The next verse of the Upaniṣad says ‘sarvāni vāmāni nayati’ which means the source of all that is good and pure, indicating the Brahman. The word vāmāni is used in the Upaniṣad to mean the One who carried the fruits of good work to all beings according to what they deserve. He is the support of all that is good.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Dec 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 113


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 113 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జననం బహుమానం, జీవితం వరం, ప్రేమ వరం, కానీ అంతిమమైన వరం అన్నది నీ చైతన్యం నీ పద్మంగా మారినపుడే వుంటుంది. అప్పుడే అంత:సౌందర్యం వికసిస్తుంది. దాన్ని 'సమాది' అంటారు. 🍀

గులాబీలు అందమైనవి. పద్మాలు అందమైనవి. కానీ అవి అందానికి సంబంధించిన పూలు కావు. అవి అందమైన పూలు. కానీ అందానికి సంబంధించిన పూలు కాదు. అందానికి సంబంధించిన పూలు నీ అంతరాంతరాల్లోనివి. అవి లోపల ఎదుగుతాయి. నీ చర్యలో బహర్గతమవుతాయి. సంపూర్ణ జీవితాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకున్నపుడు ఆ పూలు నీలో కదుల్తాయి. అవి నీ అనుభవానికి అందే బహుమతులు.

ఉనికి నించీ ఎన్నో బహుమానాలందుతాయి. జననం బహుమానం, జీవితం వరం, ప్రేమ వరం, కానీ అంతిమమైన వరం అన్నది నీ చైతన్యం నీ పద్మంగా మారినపుడే వుంటుంది. అప్పుడే అంత:సౌందర్యం వికసిస్తుంది. దాన్ని జపాలో సటోరీ అంటారు. ఇండియాలో 'సమాది' అంటారు. దాన్ని అంతిమ పరవశంగా అనువదించవచ్చు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


22 Dec 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 46


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 46 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 34. మార్గశీర్షము 🌻

సృష్టి యందు స్థూలము నుండి సూక్ష్మమునకు, సూక్ష్మము నుండి స్థూలమునకు మార్గములు కలవు. జీవుడు తన అనురక్తిని బట్టి సూక్ష్మము లేక వెలుగు మార్గములలోనికి, స్థూలము లేక చీకటి మార్గములలోనికి పయనించును. మార్గనిర్ణేత తానే! జీవుడు తనకు వలసిన అనుభవములను, తదనుగుణమైన ఆనందమును జీవుడు అన్వేషించుచుండును. రెండు మార్గములూ సృష్టియందలి మార్గములే. అనురక్తియే మార్గమును నిర్ణయించును. జీవుడు ఆనందాన్వేషణమున క్రమశః తప్పొప్పులు తెలిసికొనుచు దీర్ఘకాలమున జ్ఞానము పొందగలడు.

కొన్ని జన్మలు పదార్థమయ విషయములందనురక్తి. మరికొన్ని జన్మలు పరమార్థమయ విషయము లందనురక్తి. అది కారణముగా పదార్థమయ విషయము లందు విరక్తి కలుగుచుండును. పూర్ణపురుషుడైన భగవంతునకు పదార్థమయము, పరమార్థమయము అగు లోకములు రెండునూ సమ పాళ్ళలో అంగీకారములే! మానవుని యందు కూడా అట్టి అంగీకారము ఏర్పడినపుడు అతడు పూర్ణుడగును. పూర్ణపురుష మార్గమే “మార్గశీర్ష మార్గము.” యోగమునకు అధిపతియైన “దత్తాత్రేయుడు” మరియు మా గురుపరంపర యీ మార్గమును నిర్దేశించుటకై సనాతనముగ నిలచియున్నాము. భగవద్గీత మాకు ప్రమాణము. యోగ సూత్రములు మేమందించు యోగమార్గము. మార్గశీర్షమును పండించుకొన దలచిన వారు యోగ సూత్రములను, భగవద్గీతను దీక్షతో ఆజన్మాంతమూ అనుసరింపవలెను.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

22 Dec 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 529 / Vishnu Sahasranama Contemplation - 529


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 529 / Vishnu Sahasranama Contemplation - 529🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 529. సత్యధర్మాః, सत्यधर्माः, Satyadharmāḥ 🌻

ఓం సత్యధర్మణే నమః | ॐ सत्यधर्मणे नमः | OM Satyadharmaṇe namaḥ

సత్యధర్మాః, सत्यधर्माः, Satyadharmāḥ

సత్యధర్మా హరేరస్య జ్ఞానాదయ ఉదాహృతాః |
సవిష్ణుస్సత్యధర్మేతి కథ్యతే విధుషాం వరైః ||

ఈతనికి జ్ఞానము మొదలగు సత్యములగు ధర్మములు కలవు.


:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::

సత్యధర్మపరశ్శ్రీమాన్ సఙ్గ్రహానుగ్రహే రతః ।
దేశకాలవిభాగజ్ఞః సర్వలోక ప్రియంవదః ॥ 21 ॥

శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్యభాషణమునందును, ధర్మాచరణమునందును నిరతుడు, ధర్మమార్గమున ధనమునార్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు, అందరితోడను ప్రియముగా మాట్లాడెడివాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 529🌹

📚. Prasad Bharadwaj

🌻529. Satyadharmāḥ🌻

OM Satyadharmaṇe namaḥ

सत्यधर्मा हरेरस्य ज्ञानादय उदाहृताः ।
सविष्णुस्सत्यधर्मेति कथ्यते विधुषां वरैः ॥

Satyadharmā harerasya jñānādaya udāhr‌tāḥ,
Saviṣṇussatyadharmeti kathyate vidhuṣāṃ varaiḥ.

One whose dharmas or attributes like jñāna etc are true.


:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::

सत्यधर्मपरश्श्रीमान् सङ्ग्रहानुग्रहे रतः ।
देशकालविभागज्ञः सर्वलोक प्रियंवदः ॥ २१ ॥


Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35

Satyadharmaparaśśrīmān saṅgrahānugrahe rataḥ,
Deśakālavibhāgajñaḥ sarvaloka priyaṃvadaḥ. 21.

Rama is engrossed in truth and righteousness. He is a prosperous man. He is interested in reception and facilitation. He knows how to apportion place and time. He speaks affectionately with all.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


22 Dec 2021

22-DECEMBER-2021 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 22, డిసెంబర్ 2021 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 132 / Bhagavad-Gita - 132 3-13🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 529 / Vishnu Sahasranama Contemplation - 529 🌹
4) 🌹 DAILY WISDOM - 207🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 46 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 113🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 332-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 332-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 22, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ సిద్ధగణపతి ధ్యానం 🍀*

*పక్వచూతఫలపుష్పమంజరీ*
*ఇక్షుదండతిలమోదకైస్సహ |*
*ఉద్వహన్ పరశుమస్తు తే నమః*
*శ్రీ సమృద్ధియుత హేమపింగళః ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ తదియ 16:53:09 వరకు 
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: పుష్యమి 24:45:04 వరకు 
తదుపరి ఆశ్లేష
యోగం: ఇంద్ర 12:03:54 వరకు
తదుపరి వైధృతి
కరణం: విష్టి 16:50:09 వరకు
వర్జ్యం: 07:12:20 - 08:57:36
దుర్ముహూర్తం: 11:52:24 - 12:36:46
రాహు కాలం: 12:14:35 - 13:37:47
గుళిక కాలం: 10:51:23 - 12:14:35
యమ గండం: 08:04:59 - 09:28:11
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:36
అమృత కాలం: 17:43:56 - 19:29:12
మరియు 24:58:12 - 26:42:00
సూర్యోదయం: 06:41:47
సూర్యాస్తమయం: 17:47:24
వైదిక సూర్యోదయం: 06:45:41
వైదిక సూర్యాస్తమయం: 17:43:28
చంద్రోదయం: 20:30:35
చంద్రాస్తమయం: 09:09:21
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మతంగ యోగం - అశ్వ లాభం 
24:45:04 వరకు తదుపరి రాక్షస 
యోగం - మిత్ర కలహం
పండుగలు : సంకష్టి చతుర్థి
Sankashti Chaturthi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -132 / Bhagavad-Gita - 132 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము -13 🌴*

*13. యజ్ఞశిష్టాన: సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషై: |*
*భుంజతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్ ||*

🌷. తాత్పర్యం :
*యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవధ్భక్తులు సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసికొనువారు కేవలము పాపమునే భుజింతురు.*

🌷. భాష్యము :
భగవద్భక్తులు లేదాలేదా కృష్ణభక్తిరసభావితులు సత్పురుషులని పిలువబడుదురు. బ్రహ్మసంహితలో(5.38) తెలుపబడిన రీతి వారు సదా శ్రీకృష్ణభగవానుని ప్రేమ యందే నిలిచియుందురు (ప్రేమాంజనచ్చురిత భక్తివిలో చనేన సన్త: సదైవ హృదయేషు విలోకయన్తి). దేవదేవుని (ప్రియము నొసగు గోవిందును లేదా ముక్తినొసగు ముకుందుని లేదా సర్వాకర్షకుడైన శ్రీకృష్ణుని) ప్రేమలో సన్నిహితముగా ముడివడియుండుటచే అతనికి తొలుత అర్పింపనిదే దేనిని వారు స్వీకరింపరు. 

అనగా అట్టి భక్తులు శ్రవణము, కీర్తనము, విష్ణోస్మరణము. అర్చనము వంటి పలు భక్తిమార్గములు ద్వారా యజ్ఞములు సదా నిర్వహించుచునే యుందురు. అట్టి యజ్ఞనిర్వాణములు వారిని సదా భౌతికజగమునందలి సర్వవిధ పాపసంగము నుండి దూరముగా నుంచును. అట్లుగాక తమ ఆనందము కొరకే ఆహారమును తయారు చేసికొనువారు కేవలము చోరులే గాక సర్వవిధములైన పాపములను భుజించినవారు కాగలరు. 

దొంగ మరియు పాపియైన మనుజుడు ఎట్లు ఆనందమును పొందగలడు? అదియెన్నడును సాధ్యము కాదు. కనుకనే జనులు సర్వవిధములుగా ఆనందమయులగుటకు సులభమైన ఈ సంకీర్తనా విధానమును నిర్వహించుటను (పూర్ణకృష్ణభక్తిభావనలో) వారికి నేర్చవలసియున్నది. లేనిచో ప్రపంచమునందు సుఖముగాని, శాంతిగాని నెలకొనజాలవు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 132 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga -13 🌴*

*13. yajña-śiṣṭāśinaḥ santo mucyante sarva-kilbiṣaiḥ*
*bhuñjate te tv aghaṁ pāpā ye pacanty ātma-kāraṇāt*

🌷Translation :
*The devotees of the Lord are released from all kinds of sins because they eat food which is offered first for sacrifice. Others, who prepare food for personal sense enjoyment, verily eat only sin.*

🌷 Purport :
The devotees of the Supreme Lord, or the persons who are in Kṛṣṇa consciousness, are called santas, and they are always in love with the Lord as it is described in the Brahma-saṁhitā (5.38): premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti. 

The santas, being always in a compact of love with the Supreme Personality of Godhead, Govinda (the giver of all pleasures), or Mukunda (the giver of liberation), or Kṛṣṇa (the all-attractive person), cannot accept anything without first offering it to the Supreme Person. Therefore, such devotees always perform yajñas in different modes of devotional service, such as śravaṇam, kīrtanam, smaraṇam, arcanam, etc., and these performances of yajñas keep them always aloof from all kinds of contamination of sinful association in the material world. 

Others, who prepare food for self or sense gratification, are not only thieves but also the eaters of all kinds of sins. How can a person be happy if he is both a thief and sinful? It is not possible. Therefore, in order for people to become happy in all respects, they must be taught to perform the easy process of saṅkīrtana-yajña, in full Kṛṣṇa consciousness. Otherwise, there can be no peace or happiness in the world.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 529 / Vishnu Sahasranama Contemplation - 529🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 529. సత్యధర్మాః, सत्यधर्माः, Satyadharmāḥ 🌻*

*ఓం సత్యధర్మణే నమః | ॐ सत्यधर्मणे नमः | OM Satyadharmaṇe namaḥ*

సత్యధర్మాః, सत्यधर्माः, Satyadharmāḥ

*సత్యధర్మా హరేరస్య జ్ఞానాదయ ఉదాహృతాః |*
*సవిష్ణుస్సత్యధర్మేతి కథ్యతే విధుషాం వరైః ||*

*ఈతనికి జ్ఞానము మొదలగు సత్యములగు ధర్మములు కలవు.*

:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::
సత్యధర్మపరశ్శ్రీమాన్ సఙ్గ్రహానుగ్రహే రతః ।
దేశకాలవిభాగజ్ఞః సర్వలోక ప్రియంవదః ॥ 21 ॥

*శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు, సత్యభాషణమునందును, ధర్మాచరణమునందును నిరతుడు, ధర్మమార్గమున ధనమునార్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు, అందరితోడను ప్రియముగా మాట్లాడెడివాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 529🌹*
📚. Prasad Bharadwaj

*🌻529. Satyadharmāḥ🌻*

*OM Satyadharmaṇe namaḥ*

सत्यधर्मा हरेरस्य ज्ञानादय उदाहृताः ।
सविष्णुस्सत्यधर्मेति कथ्यते विधुषां वरैः ॥

*Satyadharmā harerasya jñānādaya udāhr‌tāḥ,*
*Saviṣṇussatyadharmeti kathyate vidhuṣāṃ varaiḥ.*

*One whose dharmas or attributes like jñāna etc are true.*

:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::
सत्यधर्मपरश्श्रीमान् सङ्ग्रहानुग्रहे रतः ।
देशकालविभागज्ञः सर्वलोक प्रियंवदः ॥ २१ ॥

Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35
Satyadharmaparaśśrīmān saṅgrahānugrahe rataḥ,
Deśakālavibhāgajñaḥ sarvaloka priyaṃvadaḥ. 21.

*Rama is engrossed in truth and righteousness. He is a prosperous man. He is interested in reception and facilitation. He knows how to apportion place and time. He speaks affectionately with all.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 207 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 25. The Supreme Being is All-pervading 🌻*

*Inasmuch as the Supreme Being is above every dualistic concept, inasmuch as He is present unanimously and uniformly everywhere, He has to be impervious to the ken of the senses. The senses are outer expressions in space and time in terms of objects which are hard and concrete, and therefore, to the senses, the Creator of the cosmos is invisible.*

*It is not that He is invisible under every condition; under the conditions in which we are living today God is invisible, just as high voltage and high frequency light waves may be invisible to the condition under which our eyes operate at present. So, the imperceptibility of God's Being is not a negation of the possibility of experience of God's Being. It is a description of the inadequacy of sense power in respect of God experience.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 46 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
* సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 34. మార్గశీర్షము 🌻*

*సృష్టి యందు స్థూలము నుండి సూక్ష్మమునకు, సూక్ష్మము నుండి స్థూలమునకు మార్గములు కలవు. జీవుడు తన అనురక్తిని బట్టి సూక్ష్మము లేక వెలుగు మార్గములలోనికి, స్థూలము లేక చీకటి మార్గములలోనికి పయనించును. మార్గనిర్ణేత తానే! జీవుడు తనకు వలసిన అనుభవములను, తదనుగుణమైన ఆనందమును జీవుడు అన్వేషించుచుండును. రెండు మార్గములూ సృష్టియందలి మార్గములే. అనురక్తియే మార్గమును నిర్ణయించును. జీవుడు ఆనందాన్వేషణమున క్రమశః తప్పొప్పులు తెలిసికొనుచు దీర్ఘకాలమున జ్ఞానము పొందగలడు.*

*కొన్ని జన్మలు పదార్థమయ విషయములందనురక్తి. మరికొన్ని జన్మలు పరమార్థమయ విషయము లందనురక్తి. అది కారణముగా పదార్థమయ విషయము లందు విరక్తి కలుగుచుండును. పూర్ణపురుషుడైన భగవంతునకు పదార్థమయము, పరమార్థమయము అగు లోకములు రెండునూ సమ పాళ్ళలో అంగీకారములే! మానవుని యందు కూడా అట్టి అంగీకారము ఏర్పడినపుడు అతడు పూర్ణుడగును. పూర్ణపురుష మార్గమే “మార్గశీర్ష మార్గము.” యోగమునకు అధిపతియైన “దత్తాత్రేయుడు” మరియు మా గురుపరంపర యీ మార్గమును నిర్దేశించుటకై సనాతనముగ నిలచియున్నాము. భగవద్గీత మాకు ప్రమాణము. యోగ సూత్రములు మేమందించు యోగమార్గము. మార్గశీర్షమును పండించుకొన దలచిన వారు యోగ సూత్రములను, భగవద్గీతను దీక్షతో ఆజన్మాంతమూ అనుసరింపవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 113 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జననం బహుమానం, జీవితం వరం, ప్రేమ వరం, కానీ అంతిమమైన వరం అన్నది నీ చైతన్యం నీ పద్మంగా మారినపుడే వుంటుంది. అప్పుడే అంత:సౌందర్యం వికసిస్తుంది. దాన్ని 'సమాది' అంటారు. 🍀*

*గులాబీలు అందమైనవి. పద్మాలు అందమైనవి. కానీ అవి అందానికి సంబంధించిన పూలు కావు. అవి అందమైన పూలు. కానీ అందానికి సంబంధించిన పూలు కాదు. అందానికి సంబంధించిన పూలు నీ అంతరాంతరాల్లోనివి. అవి లోపల ఎదుగుతాయి. నీ చర్యలో బహర్గతమవుతాయి. సంపూర్ణ జీవితాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకున్నపుడు ఆ పూలు నీలో కదుల్తాయి. అవి నీ అనుభవానికి అందే బహుమతులు.*

*ఉనికి నించీ ఎన్నో బహుమానాలందుతాయి. జననం బహుమానం, జీవితం వరం, ప్రేమ వరం, కానీ అంతిమమైన వరం అన్నది నీ చైతన్యం నీ పద్మంగా మారినపుడే వుంటుంది. అప్పుడే అంత:సౌందర్యం వికసిస్తుంది. దాన్ని జపాలో సటోరీ అంటారు. ఇండియాలో 'సమాది' అంటారు. దాన్ని అంతిమ పరవశంగా అనువదించవచ్చు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 332-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 332-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

*🌻 332-1. 'వామనయనా' 🌻* 

*సుందరమైన కన్నులు కలది శ్రీమాత అని అర్థము. అందమైన కన్నులు లక్ష్మీప్రదము. ఇట్టి కన్నులు కలవారికి సహజముగ ప్రేమ యుండును. ఉన్నత ఆశయములు ఉండును. గంభీరమగు భావము లుండును. శ్రీమాత కన్నులను ఆరాధించు వారికి ఈ దివ్య లక్షణములు దరి చేరును. వామ' అనగా ఎడమ అని కూడ అర్థము కలదు. అర్ధనారీశ్వర తత్త్వమున కుడికన్ను శివునిది కాగ ఎడమ కన్ను శ్రీమాతది. అంతియే గాక శివుని ఎడమ భాగ మంతయూ శ్రీదేవియే. 

ప్రజ్ఞకు పదార్థ మెప్పుడునూ వ్యతిరేకముగనే యుండును. వామ యనగా వ్యతిరేక మని కూడ అర్థమున్నది. 'శివ' తత్త్వము తూర్పునకు ప్రతీక కాగా, 'శ్రీ' తత్త్వము పశ్చిమమునకు ప్రతీక. పశ్చిమము నుండి తూర్పును చూచుట శ్రీ తత్త్వము. తూర్పున నుండి పశ్చిమమును చూచుట శివ తత్త్వము లేక పురుష తత్త్వము. శ్రీ, పురుషుని చూచుచు నుండును. పురుషుడు శ్రీని చూచుచు నుండును. ఎదురు బదురుగ నున్నప్పుడే ఒకరినొకరు ఆలాపనము చేసుకొనుటకు వీలుపడును. 

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 332-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*

*🌻 332-1. Vāma-nayanā वाम-नयना (332) 🌻*

*Literally this nāma means ‘beautiful eyes’. Vāma also means fruits of action and nayat means leading to. Vāma-nayanā therefore means ‘the fruits of one’s actions lead to Her’, indicating the final liberation.*

*This is substantiated in Chāndogya Upaniṣad in IV.15.2. It says ‘saṁyād-vāma’ (concentration of all good things) which means that one who knows the Self (Her Brahman form as the Supreme Self) becomes a container of all good things. He carries the fruits of good things according to what they deserve (as per their karmic account). The next verse of the Upaniṣad says ‘sarvāni vāmāni nayati’ which means the source of all that is good and pure, indicating the Brahman. The word vāmāni is used in the Upaniṣad to mean the One who carried the fruits of good work to all beings according to what they deserve. He is the support of all that is good.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹