శ్రీ లలితా సహస్ర నామములు - 182 / Sri Lalita Sahasranamavali - Meaning - 182
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 182 / Sri Lalita Sahasranamavali - Meaning - 182 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 182. ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా ।
శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ ॥ 182 ॥ 🍀
🍀 994. ఆబాలగోపవిదితా :
సర్వజనులచే తెలిసినది
🍀 995. సర్వానుల్లంఘ్యశాసనా :
ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది
🍀 996. శ్రీచక్రరాజనిలయా :
శ్రీ చక్రము నివాసముగా కలిగినది
🍀 997. శ్రీమత్ త్రిపురసుందరీ :
మహా త్రిపుర సుందరి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 182 🌹
📚. Prasad Bharadwaj
🌻 182. Aabalagopavidita sarvanullanghyashasana
Shrichakrarajanilaya shrimatripurasundari ॥ 182 ॥ 🌻
🌻 994 ) Abala gopa vidhitha -
She who is worshipped by all right from children and cowherds
🌻 995 ) Sarvan ullangya sasana -
She whose orders can never be disobeyed
🌻 996 ) Sri chakra raja nilaya -
She who lives in Srichakra
🌻 997 ) Sri math thripura sundari -
The beautiful goddess of wealth who is consort of the Lord of Tripura
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పద్మావతి దేవి
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. ధ్యానము - విశిష్టత - 1 🌻
భాగవత మార్గమందలి సాధకులు సృష్టి యందు నారాయణుని చరణకమలముల జాడలు గమనించుచు ధ్యానింతురు. ఇచట ధ్యాన మప్రయత్నము.
ఇతర సాధన మార్గములలో కన్నులు మూసికొని , ముక్కులు మూసికొని హృదయ పద్మమున నున్న పరబ్రహ్మమును ధ్యానించుట యుండును. దాని వలన నిష్ఠ కుదిరినపుడు కొన్ని క్షణములాత్మానందము వేయి మెఱపులు మెఱసినట్లు తళుక్కుమనును. అది ఎంత గొప్పదైనను ఇంద్రియ సుఖాదుల వలె క్షణికము.
✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2022
శ్రీ శివ మహా పురాణము - 504
🌹 . శ్రీ శివ మహా పురాణము - 504 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 41
🌻. వివాహ మండపము -4 🌻
దేవేంద్రుడిట్లు పలికెను-
దేవ దేవా! లక్ష్మీపతీ! పుత్రశోకముతో పీడింపబడే ఈ విశ్వకర్మ ఈ మిషతో నన్ను నిశ్చయమగా చంపివేయును (31).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇంద్రుని ఆ మాటను విని దేవదేవుడగు జనార్దనుడు నవ్వుతూ, ఆతనిని ఓదారుస్తూ, అపుడు ఇట్లు పలికెను (32).
విష్ణువు ఇట్లు పలికెను-
ఓ శచీపతీ! నీకు పూర్వశత్రువులగు నివాతకవచులను రాక్షసులు మహావిద్య యొక్క బలము చేతనే పూర్వము నిన్ను మోహింపజేసిరి (33). ఇంద్రా! నీవు నా ఆదేశముచే ఈ హిమవత్పర్వతునితో మాత్రమే గాక, ఇతర పర్వతములన్నింటితో విరోధమును నెరపి యుంటివి (34).
ఈ పర్వతములు ఆ వృత్తాంతమును స్మరించి మూఢులై మనలను మాయచే జయింపనిచ్చగించి యుండవచ్చును. కాని నీవు లేశ##మైననూ భయపడవలదు (35). ఇంద్రా! మనందరికీ ప్రభువు, భక్తవత్సలుడు అగు శంకరుడు నిస్సందేహముగా అన్ని విధములుగా క్షేమమును కలిగించగలడు (36).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వికారమును పొందిన మనస్సుగల ఇంద్రుడు, విష్ణువు ఇట్లు మాటలాడుకొనుచుండగా, శివుడు లోకపు పోకడననుసరిస్తూ, వారితో నిట్లనెకను (37). హే హరీ! ఓ ఇంద్రా! మీరిద్దరు ఒకరితోనొకరు ఏమి మాటలాడు కొను చున్నారు? మహేశ్వరుడిట్లు వారితో పలికి, తరువాత నీతో ఇట్లనెను (38). ఓ నారదా! పర్వతరాజు ఏమనుచున్నాడు? సత్యమును చెప్పుము. వృత్తాంతమునంతనూ చెప్పుము. ఏమియూ దాచిపెట్టవద్దు (39).
హిమవంతుడు తన కుమార్తెను ఇచ్చునా? ఈయడా? ఆ విషయమును వెంటనే చెప్పుము. నీవచటకు వెళ్లి ఏమి చూసితివి? ఏమి చేసితివి? వత్స! ఇపుడా విషయమునంతనూ వెంటనే చెప్పుము (40).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! శంభుడిట్లు పలుకగా, మహా జ్ఞానివగు నీవు అచట మండపము నందు చూచిన దంతయూ రహస్యముగా చెప్పియుంటివి (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2022
గీతోపనిషత్తు -306
🌹. గీతోపనిషత్తు -306 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 3 📚
🍀 20-3. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀
20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |
పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ ||
తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.
వివరణము : ధర్మమార్గమున పై విధముగ అర్ధకామములను పొంద వచ్చును. అట్లే సోమపానము చేయవచ్చును. అట్లే యజ్ఞముల ద్వారా, పుణ్య కార్యములద్వారా సుఖ సంతోషములను పొందవచ్చును. సురేంద్ర లోకమును గూడ పొంది దివ్యమగు భోగములను కూడ పొందవచ్చును. ఇట్లు దైవప్రార్ధన ద్వారా ఇచ్ఛా జ్ఞాన క్రియల ద్వారా దైవానుగ్రహము పొంది, సృష్టి యందు అనేక విధములగు భోగములు పొందవచ్చును. ఈ శ్లోకము ద్వారా దైవము ఎవరికేది లభించినను తన అనుగ్రహముననే లభించు చున్నదని తెలియజేయు చున్నాడు.
తానే కర్తనని జీవుడు భావించినను, నిజమునకు అతని యందు కాలానుసారము సంకల్ప మేర్పడుట, తదనుగుణ జ్ఞానము లభించుట, క్రియాబలము సంప్రాప్తించుట, ఇత్యాదివన్నియు అతని యందలి ఈశ్వరుని బలము చేతనే జరుగుచున్నవి. ఇట్లు సృష్టియందు తానే కామధేనువని, తానే కల్పవృక్షమని, తనను ప్రార్ధించుట వలన కాలము, త్రిశక్తులు అనుకూలమై కోరికలు సిద్ధించునని తెలియజేయు చున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2022
భోగి పండుగ విశిష్టత - శుభాకాంక్షలతో Significance of Bhogi Festival - Best Wishes
🌹. భోగి పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹
🔥.ఈ భోగి మంటలు మన జీవితాలలో వున్న చెడును తొలగించి, వెలుగును, దివ్యత్వమును నింపుగాక. 🔥
ప్రసాద్ భరద్వాజ, జ్యోతిర్మయి.
🌹. Subhakankshalu on Bhogi Festival to all. 🌹
🔥. Let Bhogi Fires Clear All negativeness from our Life and Bring Light and Divinity. 🔥
Prasad Bharadwaj, Jyothirmayi.
🌹. భోగి పండుగ విశిష్టత - శుభాకాంక్షలతో 🌹
📚. ప్రసాద్ భరధ్వాజ
తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు' అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం.తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి ‘తొలినాడు’ అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం.
🍀. భోగి పళ్లు ఎందుకు పోస్తారు?
భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. ఈ పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి? భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగుతుందంటారు. మనకు కనిపించదు కానీ తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందటారు. ఈ భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారటారు.
🍀. భోగి అని ఎందుకు పిలుస్తారు?
దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది.
🍀. బోగి మంటలు ఎందుకు వేస్తారు?
సాధారణంగా అందరు చెప్పేది… ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు… ఆరోగ్యం కోసం కూడా. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.
భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు… మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2022
14-JANUARY-2022 శుక్రవారం MESSAGES భోగి పండుగ శుభాకాంక్షలు
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 14, శుక్రవారం, జనవరి 2022 బృగు వాసరే 🌹
🌹. భోగి పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹
🌹. భోగి పండుగ విశిష్టత 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 306 🌹
3) 🌹. శివ మహా పురాణము - 504🌹
🌹 Why Spiritual Path seems Difficult 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -134🌹
5) 🌹 Osho Daily Meditations - 123🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 182 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 182 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భోగి శుభాకాంక్షలు, శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*బృగు వాసరే, 14, జనవరి 2022*
*ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 5 🍀*
*అబ్జవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః |*
*చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః 9*
*నమః ప్రద్యుమ్నజనని మాతుస్తుభ్యం నమో నమః |*
*పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ 10*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల ద్వాదశి 22:20:51 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: రోహిణి 20:18:51
వరకు తదుపరి మృగశిర
యోగం: శుక్ల 13:35:25 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: బవ 08:56:35 వరకు
సూర్యోదయం: 06:49:10
సూర్యాస్తమయం: 18:00:55
వైదిక సూర్యోదయం: 06:53:01
వైదిక సూర్యాస్తమయం: 17:57:05
చంద్రోదయం: 15:03:10
చంద్రాస్తమయం: 03:42:24
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
వర్జ్యం: 11:14:20 - 13:03:04
మరియు 26:36:56 - 28:25:12
దుర్ముహూర్తం: 09:03:31 - 09:48:18
మరియు 12:47:26 - 13:32:13
రాహు కాలం: 11:01:05 - 12:25:03
గుళిక కాలం: 08:13:09 - 09:37:07
యమ గండం: 15:12:59 - 16:36:57
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 16:40:32 - 18:29:16
మిత్ర యోగం - మిత్ర లాభం
20:18:51 వరకు తదుపరి మానస
యోగం - కార్య లాభం
పండుగలు : భోగి పండుగ,
మకర సంక్రమణం కాలం రా. 8.13
Bhogi Fire, Makara Sakraman 8.13 pm
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భోగి పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹*
*🔥.ఈ భోగి మంటలు మన జీవితాలలో వున్న చెడును తొలగించి, వెలుగును, దివ్యత్వమును నింపుగాక. 🔥*
*ప్రసాద్ భరద్వాజ, జ్యోతిర్మయి.*
*🌹. Subhakankshalu on Bhogi Festival to all. 🌹*
*🔥. Let Bhogi Fires Clear All negativeness from our Life and Bring Light and Divinity. 🔥*
*Prasad Bharadwaj, Jyothirmayi.*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భోగి పండుగ విశిష్టత - శుభాకాంక్షలతో 🌹*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు' అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం.తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు బోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి ‘తొలినాడు’ అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం.*
*🍀. భోగి పళ్లు ఎందుకు పోస్తారు?*
*భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. ఈ పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి? భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగుతుందంటారు. మనకు కనిపించదు కానీ తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందటారు. ఈ భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారటారు.*
*🍀. భోగి అని ఎందుకు పిలుస్తారు?*
*దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది.*
*🍀. బోగి మంటలు ఎందుకు వేస్తారు?*
*సాధారణంగా అందరు చెప్పేది… ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు… ఆరోగ్యం కోసం కూడా. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.*
*భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు… మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -306 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 3 📚*
*🍀 20-3. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀*
*20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |*
*పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ ||*
*తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.*
*వివరణము : ధర్మమార్గమున పై విధముగ అర్ధకామములను పొంద వచ్చును. అట్లే సోమపానము చేయవచ్చును. అట్లే యజ్ఞముల ద్వారా, పుణ్య కార్యములద్వారా సుఖ సంతోషములను పొందవచ్చును. సురేంద్ర లోకమును గూడ పొంది దివ్యమగు భోగములను కూడ పొందవచ్చును. ఇట్లు దైవప్రార్ధన ద్వారా ఇచ్ఛా జ్ఞాన క్రియల ద్వారా దైవానుగ్రహము పొంది, సృష్టి యందు అనేక విధములగు భోగములు పొందవచ్చును. ఈ శ్లోకము ద్వారా దైవము ఎవరికేది లభించినను తన అనుగ్రహముననే లభించు చున్నదని తెలియజేయు చున్నాడు.*
*తానే కర్తనని జీవుడు భావించినను, నిజమునకు అతని యందు కాలానుసారము సంకల్ప మేర్పడుట, తదనుగుణ జ్ఞానము లభించుట, క్రియాబలము సంప్రాప్తించుట, ఇత్యాదివన్నియు అతని యందలి ఈశ్వరుని బలము చేతనే జరుగుచున్నవి. ఇట్లు సృష్టియందు తానే కామధేనువని, తానే కల్పవృక్షమని, తనను ప్రార్ధించుట వలన కాలము, త్రిశక్తులు అనుకూలమై కోరికలు సిద్ధించునని తెలియజేయు చున్నాడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 504 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 41
*🌻. వివాహ మండపము -4 🌻*
దేవేంద్రుడిట్లు పలికెను-
దేవ దేవా! లక్ష్మీపతీ! పుత్రశోకముతో పీడింపబడే ఈ విశ్వకర్మ ఈ మిషతో నన్ను నిశ్చయమగా చంపివేయును (31).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇంద్రుని ఆ మాటను విని దేవదేవుడగు జనార్దనుడు నవ్వుతూ, ఆతనిని ఓదారుస్తూ, అపుడు ఇట్లు పలికెను (32).
విష్ణువు ఇట్లు పలికెను-
ఓ శచీపతీ! నీకు పూర్వశత్రువులగు నివాతకవచులను రాక్షసులు మహావిద్య యొక్క బలము చేతనే పూర్వము నిన్ను మోహింపజేసిరి (33). ఇంద్రా! నీవు నా ఆదేశముచే ఈ హిమవత్పర్వతునితో మాత్రమే గాక, ఇతర పర్వతములన్నింటితో విరోధమును నెరపి యుంటివి (34).
ఈ పర్వతములు ఆ వృత్తాంతమును స్మరించి మూఢులై మనలను మాయచే జయింపనిచ్చగించి యుండవచ్చును. కాని నీవు లేశ##మైననూ భయపడవలదు (35). ఇంద్రా! మనందరికీ ప్రభువు, భక్తవత్సలుడు అగు శంకరుడు నిస్సందేహముగా అన్ని విధములుగా క్షేమమును కలిగించగలడు (36).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వికారమును పొందిన మనస్సుగల ఇంద్రుడు, విష్ణువు ఇట్లు మాటలాడుకొనుచుండగా, శివుడు లోకపు పోకడననుసరిస్తూ, వారితో నిట్లనెకను (37). హే హరీ! ఓ ఇంద్రా! మీరిద్దరు ఒకరితోనొకరు ఏమి మాటలాడు కొను చున్నారు? మహేశ్వరుడిట్లు వారితో పలికి, తరువాత నీతో ఇట్లనెను (38). ఓ నారదా! పర్వతరాజు ఏమనుచున్నాడు? సత్యమును చెప్పుము. వృత్తాంతమునంతనూ చెప్పుము. ఏమియూ దాచిపెట్టవద్దు (39).
హిమవంతుడు తన కుమార్తెను ఇచ్చునా? ఈయడా? ఆ విషయమును వెంటనే చెప్పుము. నీవచటకు వెళ్లి ఏమి చూసితివి? ఏమి చేసితివి? వత్స! ఇపుడా విషయమునంతనూ వెంటనే చెప్పుము (40).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! శంభుడిట్లు పలుకగా, మహా జ్ఞానివగు నీవు అచట మండపము నందు చూచిన దంతయూ రహస్యముగా చెప్పియుంటివి (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : పద్మావతి దేవి*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. ధ్యానము - విశిష్టత - 1 🌻*
*భాగవత మార్గమందలి సాధకులు సృష్టి యందు నారాయణుని చరణకమలముల జాడలు గమనించుచు ధ్యానింతురు. ఇచట ధ్యాన మప్రయత్నము.*
*ఇతర సాధన మార్గములలో కన్నులు మూసికొని , ముక్కులు మూసికొని హృదయ పద్మమున నున్న పరబ్రహ్మమును ధ్యానించుట యుండును. దాని వలన నిష్ఠ కుదిరినపుడు కొన్ని క్షణములాత్మానందము వేయి మెఱపులు మెఱసినట్లు తళుక్కుమనును. అది ఎంత గొప్పదైనను ఇంద్రియ సుఖాదుల వలె క్షణికము.*
✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 123 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 123. PEACE 🍀*
*🕉 Whenever you remember, be deeply relaxed and feel peaceful, as many times in the day as possible. After a few days you will feel, without any doing on your part, that peace has been established. It will follow you like a shadow. 🕉*
*There are many levels of peacefulness. There is one that you can produce just by feeling it, just by giving yourself the deep suggestion that you are peaceful; that is the first layer. The second layer is that of which you suddenly become aware. You don't create it. But the second happens only if the first is present. The second is the real thing, but the first helps to create the way for it to come. Peace comes-but before it comes, as a prerequisite, you have to create a mental peace around you. The first peace will just be mental; it will be like an autohypnosis; it is created by you.*
*Then one day you will suddenly see that the second peace has surfaced. It has nothing to do with your doing, or with you. In fact, it is deeper than you. It comes from the very source of your being, the unidentified being, the undivided being, the unknown being. We know ourselves only on the surface. A small place is identified as you. A small wave is named, labeled, as you. Just within that wave, deep down, is the great ocean. So whatever you are doing, always remember to create peace around it. This is not the goal; it is just the means. Once you have created peace, something of the beyond will fill it. It will not come out of your effort.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 182 / Sri Lalita Sahasranamavali - Meaning - 182 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 182. ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా ।*
*శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ ॥ 182 ॥ 🍀*
🍀 994. ఆబాలగోపవిదితా :
సర్వజనులచే తెలిసినది
🍀 995. సర్వానుల్లంఘ్యశాసనా :
ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది
🍀 996. శ్రీచక్రరాజనిలయా :
శ్రీ చక్రము నివాసముగా కలిగినది
🍀 997. శ్రీమత్ త్రిపురసుందరీ :
మహా త్రిపుర సుందరి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 182 🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻 182. Aabalagopavidita sarvanullanghyashasana*
*Shrichakrarajanilaya shrimatripurasundari ॥ 182 ॥ 🌻*
🌻 994 ) Abala gopa vidhitha -
She who is worshipped by all right from children and cowherds
🌻 995 ) Sarvan ullangya sasana -
She whose orders can never be disobeyed
🌻 996 ) Sri chakra raja nilaya -
She who lives in Srichakra
🌻 997 ) Sri math thripura sundari -
The beautiful goddess of wealth who is consort of the Lord of Tripura
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranamam
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)