కపిల గీత - 3 / Kapila Gita - 3
🌹. కపిల గీత - 3 / Kapila Gita - 3🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. ప్రభువు కార్యకలాపాలను ఎలా అర్థం చేసుకోవాలి 🌴
3. యద్యద్విధత్తే భగవాన్స్వచ్ఛన్దాత్మాత్మమాయయా
తాని మే శ్రద్దధానస్య కీర్తన్యాన్యనుకీర్తయ
ఇతను స్వచ్చందాత్మ (ఇక్కడ ఆత్మ అంటే శరీరం), ఈయన దేహం సంకల్పాధీనం (మన దేహం కర్మాధీనం), తన సంకల్పముతో ఏ ఏ పనులు చేస్తున్నాడో, అలాంటి కీర్తించదగిన పరమాత్మ చరిత్రను వివరించు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 3 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 How to Understand the Lord's Activities 🌴
3. yad yad vidhatte bhagavan svacchandatmatma-mayaya
tani me sraddadhanasya kirtanyany anukirtaya
Therefore please precisely describe all the activities and pastimes of the Personality of Godhead, who is full of self-desire and who assumes all these activities by His internal potency.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 May 2022
శ్రీ శివ మహా పురాణము - 559 / Sri Siva Maha Purana - 559
🌹 . శ్రీ శివ మహా పురాణము - 559 / Sri Siva Maha Purana - 559 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴
🌻. శివుని కైలాస యాత్ర - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
అపుడు విష్ణువు మొదలగు దేవతలు, తపోధనులగు మునులు అవశ్యమగు పనులను పూర్తి చేసుకొని కైలాసయాత్రకు సన్నద్ధులైరి (1). అపుడు హిమవంతుడు స్నానము చేసి ఇష్టదైవమును శ్రద్ధగా పూజించి పౌరులను బంధువులను దోడ్కెని పెళ్లివారి మకామునకు వెళ్లెను (2). అచట శివప్రభుని ఆనందముతో పూజించి ఇట్లు ప్రార్థించెను. నా గృహములో కొద్ది రోజులు అందరితో కలిసి నివసించుము (3).
హే శంభో! నిన్ను దర్శించుట చేత, దేవతలతో గూడి నీవు నా ఇంటికి వచ్చుట చేత నేను కృతార్థుడను, ధన్యుడను అయితిననుటలో సందేహము లేదు (4).
పర్వతరాజు ఈ తీరున చేతులు జోడించి నమస్కరించి విష్ణువు, దేవతలను, ఇతరులను, శివ ప్రభుని అనేక విధములుగా ఆహ్వానించెను (5). విష్ణువు మొదలగు దేవతలతో గూడిన మునులు శివుని సాదరముగా మనస్సులో స్మరించి అపుడిట్లు బదులిడిరి (6).
దేవతలిట్లు పలికిరి-
ఓ గిరిరాజా! నీవు ధన్యడవు. నీ కీర్తి చాల గొప్పది. ముల్లోకములలో నీ అంతటి పుణ్యాత్ముడగు జనుడు మరియొకడు లేడు (7). పరబ్రహ్మ, సత్పురుషులకు శరణము, భక్తవత్సలుడు అగు మహేశ్వరుడు తన కింకరులతో గూడి నీఇంటికి దయ చేసినాడు (8).
ఇచటి విడిది చాల సుందరము గనున్నది. వివిధ సన్మానములను చేసి యుంటివి. ఓ పర్వతరాజా! అపూర్వములైన భోజనములను వర్ణింప శక్యము కాదు (9). దీనిలో వింత ఏమీ లేదు. ఏలయన ఎచట జగన్మాతయగు శివాదేవి గలదో, అచట సర్వము పరిపూర్ణమగును. మేము ఇచటకు వచ్చి ధన్యులమైతిమి (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 559 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴
🌻 Description of Śiva’s return journey - 1 🌻
Brahmā said:—
1. Then Viṣṇu and other gods, the sages and ascetics sent message to the mountain about their intention to leave after finishing their immediate duties.
2. Then the lord of mountains finished his ceremonial ablution and the worship of his favourite deity. Calling his kinsmen in the city, he came to the audience hall joyously.
3. There he worshipped the lord with pleasure and requested him to stay in his house for a few days more along with all the people.
4. “O Śiva” he said “I am contented by your sight. I am blessed since you came here with the gods”.
5. Saying these words and many more, the lord of mountains pleaded with palms joined in reverence to the lord along with Viṣṇu and other gods.
6. Then the gods and sages remembered Śiva and spoke with delight.
The gods said:—
7. O lord of the mountains, you are blessed. Your glory is great. Even in the three worlds, there is none equal to you in merit.
8. At your very door, lord Śiva, the supreme Brahman, the goal of the good and favourably disposed to His devotees, has deigned to come along with us, His slaves.
9. O lord of mountains, this audience hall is very excellent. You have honoured us in diverse ways. The foodstuffs served to us were extraordinary. It is impossible to describe them suitably.
10. It is no wonder that everything is perfect where the goddess Pārvatī is present. We too are blessed since we came.
Continues....
🌹🌹🌹🌹🌹
05 May 2022
శ్రీ మదగ్ని మహాపురాణము - 43 / Agni Maha Purana - 43
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 43 / Agni Maha Purana - 43 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 16
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. బుద్ధ కల్క్యవతార వర్ణన- 1 🌻
అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి.
అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.
వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు. ధర్మ మను చొక్కా తొడిగికొనిన మ్లేచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 43 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 16
🌻 Manifestation of Viṣṇu as Buddha and Kalki - 1 🌻
Agni said:
1. I am describing the manifestation (of Viṣṇu) as Buddha, by reading and hearing which one gets wealth. Once in the battle between devas and asuras, devas were defeated by the daityas (demons, sons of Diti).
2. They sought refuge in the lord saying, “Protect us! Protect us!”. He (Viṣṇu), who is of the form of illusory delusion became the son of Śuddhodana.
3-4. He deluded those demons. Those, who had abandoned the path laid down in the Vedas, became the Bauddhas and from them others who had abandoned the Vedas. He then became the Arhat (Jaina). He then made others as Arhats. Thus the heretics came into being devoid of vedic dharmas.
5-6. They did such a work deserving hell (as reward). They would receive even from the vile. All of them became mixed Dasyus and devoid of good conduct at the end of Kaliyuga. Of the Vājasaneyaka veda (Śuklayajurveda) only fifteen sections will be existing.
7. Non-aryans in the form of kings would devour men who wear the costumes of righteousness and have a taste for unrighteous thing.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
05 May 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 178. బాధ్యత / Osho Daily Meditations - 178. RESPONSIBILITY
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 178 / Osho Daily Meditations - 178 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 178. బాధ్యత 🍀
🕉. ఈ క్షణం నుండి మీ జీవితానికి మరియు మీ ప్రపంచానికి మీరే కారణం అని ఆలోచించడం ప్రారంభించండి. అన్వేషకుడిగా ఉండటం అంటే ఇది అర్థం: తమ స్వంత జీవికి పూర్తి బాధ్యత వహించడం. 🕉
దుఃఖానికి బాహ్య కారణం లేదు; కారణం అంతర్గతమైనది. మీరు మీ బాధ్యతను బాహ్యానికి విసిరేస్తూ ఉంటారు, కానీ అది ఒక సాకు మాత్రమే. అవును, దుఃఖం బయట నుండి ప్రేరేపించ బడుతుంది, కానీ బాహ్యం దానిని సృష్టించదు. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, అవమానం బయట నుండి వస్తుంది, కానీ కోపం మీలో ఉంటుంది. కోపము అవమానము వలన కలుగదు, అవమానము యొక్క ప్రభావము కాదు.
నీలో క్రోధ శక్తి లేకుంటే అవమానం ఏమీ చేయకుండానే మిగిలి పోయేది. ఇది కేవలం గడిచి పోయేది. మీరు దానితో కలవరపడరు. మానవ స్పృహ వెలుపల కారణాలు లేవు; కారణాలు మీలో ఉన్నాయి. మీరు మీ జీవితానికి కారణం, మరియు దీన్ని అర్థం చేసుకోవడం అంటే, ప్రాథమిక సత్యాలలో ఒకటి అర్థం చేసుకోవడమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు పరివర్తన ప్రయాణం ప్రారంభించాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 178 🌹
📚. Prasad Bharadwaj
🍀 178. RESPONSIBILITY 🍀
🕉 From this moment start thinking in terms of yourself being the cause of your life and your world. This is the meaning if being a seeker: to take total responsibility for one's own being. 🕉
Misery has no outer cause; the cause is inner. You go on throwing the responsibility outside yourself, but that is just an excuse. Yes, misery is triggered from the outside, but the outside does not create it. When somebody insults you, the insult comes from the outside, but the anger is inside you. The anger is not caused by the insult, it is not the effect of the insult.
If there were no anger energy in you, the insult would have remained impotent. It would have simply passed, and you would not have been disturbed by it. Causes don't exist outside human consciousness; causes exist inside you. You are the cause of your life, and to understand this is to understand one of the most basic truths. To understand this is to start a journey of transformation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 May 2022
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 368 / Sri Lalitha Chaitanya Vijnanam - 368
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 368 / Sri Lalitha Chaitanya Vijnanam - 368 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 368. 'పశ్యంతీ’🌻
సమస్తమును చూచునది శ్రీదేవి అని అర్థము. ఇచ్చట చూచుట అనగా ఆత్మయందు దర్శించుట. శ్రీదేవి తన ఆత్మయందు సమస్తమును చూచుచు నుండును. అంతయు ఆమె యందే జరుగుచుండగా సాక్షీభూతమై చూచు చుండును. పరాస్థితి తరువాత స్థితి పశ్యంతి స్థితి. పశ్యంతి యందున్నప్పుడు కరణము, కారణము, కర్త ఇత్యాది వేవియు నుండవు. ఈ స్థితిలో పరమును గూర్చిన ధ్యానము సతతము యుండును. అట్లే సృష్టి దర్శనము కూడ నుండును.
శ్రీమాత చైతన్య స్వరూప మగుట వలన తన యందలి పరమేశ్వరునితో అను సంధానమై సమస్తమును దర్శించుచు నుండును. ఆమె నుండి వ్యక్తమైన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు సమస్త కార్యములను చక్కబెట్టు చుండును. ఆత్మ దర్శనులకు ఇది అత్యుత్తమ స్థితి. ఈ స్థితినే అందరును కోరుదురు. ఈ స్థితిలో పరమపదము చేరువలో నుండగా తమ నుండి ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు జరుగుచుండును. వానిని తామును గమనించుచునే యుందురు. వశిష్ఠాది బ్రహ్మ ఋషు లట్టివారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 368 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 368. Paśyantī पश्यन्ती 🌻
Nāma 366 said that paśyantī is the second stage in the evolution of sound. The union of Śiva and Śaktī is the primary stage of sound which is called parā. This primary stage leads to the next stage called paśyantī where the first differentiation begins to appear in the process of evolution of speech. In this level, the sound becomes more perceptible but continues to be inaudible, though not yet isolated.
The previous nāma suggested that one should look within to explore the inner consciousness. But what happens if inner consciousness is explored? It leads to the beginning of differentiation in the form of visionary wherein the Self begins to realize all others as its own. This nāma says that She is in this form of speech. The concept is that She is the beginning and end of speech. It can also be said that speech originates and dissolves in Her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 May 2022
05 - MAY - 2022 గురువారం, బృహస్పతి వాసరే MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 05, గురువారం, మే 2022 బృహస్పతి వాసరే 🌹
🌹 కపిల గీత - 3 / Kapila Gita - 3 🌹
2) 🌹. శివ మహా పురాణము - 559 / Siva Maha Purana - 559🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 43 / Agni Maha Purana - 43🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 179 / Osho Daily Meditations - 179🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 368 / Sri Lalitha Chaitanya Vijnanam - 368 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 05, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 3 🍀*
*3. యస్యైవ స్ఫురణం సదాత్మ కమసత్కల్పార్థకం భాసతే*
*సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
*యత్సాక్షాత్కరణాద్భవేన్న* పునరావృత్తిర్భవాంభోనిధౌ*
*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించు కోవడమే విజయపథంలో వేసే తొలి అడుగు - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుద్ధ చవితి ఉ.10:01 వరకు
నక్షత్రం : మృగశిర ఉ.6:16 వరకు
యోగం: సుకర్మ సా.6:04 వరకు
కరణం : విష్టి ఉ.10:01వరకు
సూర్యోదయం : ఉ.5:52
సూర్యాస్తమయం : సా.6:34
అభిజత్ ముహూర్తం : ఉ.11:48ల మ.12:39
బ్రహ్మ ముహూర్తం : తె.4:16ల తె.5:04
అమృత కాలం : రా.10:04ల 06తా తె.0:05
వర్జ్య కాలం : మ.3:45ల సా.5:46
గుళిక : ఉ.9:03ల ఉ.10:38
దుర్ముహూర్తం : ఉ.10:07ల ఉ.10:57,
మ.3:11ల సా.4:02
రాహు కాలం : మ.1:49ల మ.3:24
యమగండం : ఉ.5:52ల ఉ.7:28
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: జెమిని
మృత్యు యోగం - మృత్యు భయం
06:17:19 వరకు తదుపరి కాల
యోగం - అవమానం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 3 / Kapila Gita - 3🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. ప్రభువు కార్యకలాపాలను ఎలా అర్థం చేసుకోవాలి 🌴*
*3. యద్యద్విధత్తే భగవాన్స్వచ్ఛన్దాత్మాత్మమాయయా*
*తాని మే శ్రద్దధానస్య కీర్తన్యాన్యనుకీర్తయ*
*ఇతను స్వచ్చందాత్మ (ఇక్కడ ఆత్మ అంటే శరీరం), ఈయన దేహం సంకల్పాధీనం (మన దేహం కర్మాధీనం), తన సంకల్పముతో ఏ ఏ పనులు చేస్తున్నాడో, అలాంటి కీర్తించదగిన పరమాత్మ చరిత్రను వివరించు.*
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 3 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 How to Understand the Lord's Activities 🌴*
*3. yad yad vidhatte bhagavan svacchandatmatma-mayaya*
*tani me sraddadhanasya kirtanyany anukirtaya*
*Therefore please precisely describe all the activities and pastimes of the Personality of Godhead, who is full of self-desire and who assumes all these activities by His internal potency.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 559 / Sri Siva Maha Purana - 559 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 53 🌴*
*🌻. శివుని కైలాస యాత్ర - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
అపుడు విష్ణువు మొదలగు దేవతలు, తపోధనులగు మునులు అవశ్యమగు పనులను పూర్తి చేసుకొని కైలాసయాత్రకు సన్నద్ధులైరి (1). అపుడు హిమవంతుడు స్నానము చేసి ఇష్టదైవమును శ్రద్ధగా పూజించి పౌరులను బంధువులను దోడ్కెని పెళ్లివారి మకామునకు వెళ్లెను (2). అచట శివప్రభుని ఆనందముతో పూజించి ఇట్లు ప్రార్థించెను. నా గృహములో కొద్ది రోజులు అందరితో కలిసి నివసించుము (3).
హే శంభో! నిన్ను దర్శించుట చేత, దేవతలతో గూడి నీవు నా ఇంటికి వచ్చుట చేత నేను కృతార్థుడను, ధన్యుడను అయితిననుటలో సందేహము లేదు (4).
పర్వతరాజు ఈ తీరున చేతులు జోడించి నమస్కరించి విష్ణువు, దేవతలను, ఇతరులను, శివ ప్రభుని అనేక విధములుగా ఆహ్వానించెను (5). విష్ణువు మొదలగు దేవతలతో గూడిన మునులు శివుని సాదరముగా మనస్సులో స్మరించి అపుడిట్లు బదులిడిరి (6).
దేవతలిట్లు పలికిరి-
ఓ గిరిరాజా! నీవు ధన్యడవు. నీ కీర్తి చాల గొప్పది. ముల్లోకములలో నీ అంతటి పుణ్యాత్ముడగు జనుడు మరియొకడు లేడు (7). పరబ్రహ్మ, సత్పురుషులకు శరణము, భక్తవత్సలుడు అగు మహేశ్వరుడు తన కింకరులతో గూడి నీఇంటికి దయ చేసినాడు (8).
ఇచటి విడిది చాల సుందరము గనున్నది. వివిధ సన్మానములను చేసి యుంటివి. ఓ పర్వతరాజా! అపూర్వములైన భోజనములను వర్ణింప శక్యము కాదు (9). దీనిలో వింత ఏమీ లేదు. ఏలయన ఎచట జగన్మాతయగు శివాదేవి గలదో, అచట సర్వము పరిపూర్ణమగును. మేము ఇచటకు వచ్చి ధన్యులమైతిమి (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 559 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 53 🌴*
*🌻 Description of Śiva’s return journey - 1 🌻*
Brahmā said:—
1. Then Viṣṇu and other gods, the sages and ascetics sent message to the mountain about their intention to leave after finishing their immediate duties.
2. Then the lord of mountains finished his ceremonial ablution and the worship of his favourite deity. Calling his kinsmen in the city, he came to the audience hall joyously.
3. There he worshipped the lord with pleasure and requested him to stay in his house for a few days more along with all the people.
4. “O Śiva” he said “I am contented by your sight. I am blessed since you came here with the gods”.
5. Saying these words and many more, the lord of mountains pleaded with palms joined in reverence to the lord along with Viṣṇu and other gods.
6. Then the gods and sages remembered Śiva and spoke with delight.
The gods said:—
7. O lord of the mountains, you are blessed. Your glory is great. Even in the three worlds, there is none equal to you in merit.
8. At your very door, lord Śiva, the supreme Brahman, the goal of the good and favourably disposed to His devotees, has deigned to come along with us, His slaves.
9. O lord of mountains, this audience hall is very excellent. You have honoured us in diverse ways. The foodstuffs served to us were extraordinary. It is impossible to describe them suitably.
10. It is no wonder that everything is perfect where the goddess Pārvatī is present. We too are blessed since we came.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 43 / Agni Maha Purana - 43 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 16*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. బుద్ధ కల్క్యవతార వర్ణన- 1 🌻*
అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి.
అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.
వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు. ధర్మ మను చొక్కా తొడిగికొనిన మ్లేచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 43 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 16*
*🌻 Manifestation of Viṣṇu as Buddha and Kalki - 1 🌻*
Agni said:
1. I am describing the manifestation (of Viṣṇu) as Buddha, by reading and hearing which one gets wealth. Once in the battle between devas and asuras, devas were defeated by the daityas (demons, sons of Diti).
2. They sought refuge in the lord saying, “Protect us! Protect us!”. He (Viṣṇu), who is of the form of illusory delusion became the son of Śuddhodana.
3-4. He deluded those demons. Those, who had abandoned the path laid down in the Vedas, became the Bauddhas and from them others who had abandoned the Vedas. He then became the Arhat (Jaina). He then made others as Arhats. Thus the heretics came into being devoid of vedic dharmas.
5-6. They did such a work deserving hell (as reward). They would receive even from the vile. All of them became mixed Dasyus and devoid of good conduct at the end of Kaliyuga. Of the Vājasaneyaka veda (Śuklayajurveda) only fifteen sections will be existing.
7. Non-aryans in the form of kings would devour men who wear the costumes of righteousness and have a taste for unrighteous thing.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 178 / Osho Daily Meditations - 178 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 178. బాధ్యత 🍀*
*🕉. ఈ క్షణం నుండి మీ జీవితానికి మరియు మీ ప్రపంచానికి మీరే కారణం అని ఆలోచించడం ప్రారంభించండి. అన్వేషకుడిగా ఉండటం అంటే ఇది అర్థం: తమ స్వంత జీవికి పూర్తి బాధ్యత వహించడం. 🕉*
*దుఃఖానికి బాహ్య కారణం లేదు; కారణం అంతర్గతమైనది. మీరు మీ బాధ్యతను బాహ్యానికి విసిరేస్తూ ఉంటారు, కానీ అది ఒక సాకు మాత్రమే. అవును, దుఃఖం బయట నుండి ప్రేరేపించ బడుతుంది, కానీ బాహ్యం దానిని సృష్టించదు. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, అవమానం బయట నుండి వస్తుంది, కానీ కోపం మీలో ఉంటుంది. కోపము అవమానము వలన కలుగదు, అవమానము యొక్క ప్రభావము కాదు.*
*నీలో క్రోధ శక్తి లేకుంటే అవమానం ఏమీ చేయకుండానే మిగిలి పోయేది. ఇది కేవలం గడిచి పోయేది. మీరు దానితో కలవరపడరు. మానవ స్పృహ వెలుపల కారణాలు లేవు; కారణాలు మీలో ఉన్నాయి. మీరు మీ జీవితానికి కారణం, మరియు దీన్ని అర్థం చేసుకోవడం అంటే, ప్రాథమిక సత్యాలలో ఒకటి అర్థం చేసుకోవడమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు పరివర్తన ప్రయాణం ప్రారంభించాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 178 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 178. RESPONSIBILITY 🍀*
*🕉 From this moment start thinking in terms of yourself being the cause of your life and your world. This is the meaning if being a seeker: to take total responsibility for one's own being. 🕉*
*Misery has no outer cause; the cause is inner. You go on throwing the responsibility outside yourself, but that is just an excuse. Yes, misery is triggered from the outside, but the outside does not create it. When somebody insults you, the insult comes from the outside, but the anger is inside you. The anger is not caused by the insult, it is not the effect of the insult.*
*If there were no anger energy in you, the insult would have remained impotent. It would have simply passed, and you would not have been disturbed by it. Causes don't exist outside human consciousness; causes exist inside you. You are the cause of your life, and to understand this is to understand one of the most basic truths. To understand this is to start a journey of transformation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 368 / Sri Lalitha Chaitanya Vijnanam - 368 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*
*🌻 368. 'పశ్యంతీ’🌻*
*సమస్తమును చూచునది శ్రీదేవి అని అర్థము. ఇచ్చట చూచుట అనగా ఆత్మయందు దర్శించుట. శ్రీదేవి తన ఆత్మయందు సమస్తమును చూచుచు నుండును. అంతయు ఆమె యందే జరుగుచుండగా సాక్షీభూతమై చూచు చుండును. పరాస్థితి తరువాత స్థితి పశ్యంతి స్థితి. పశ్యంతి యందున్నప్పుడు కరణము, కారణము, కర్త ఇత్యాది వేవియు నుండవు. ఈ స్థితిలో పరమును గూర్చిన ధ్యానము సతతము యుండును. అట్లే సృష్టి దర్శనము కూడ నుండును.*
*శ్రీమాత చైతన్య స్వరూప మగుట వలన తన యందలి పరమేశ్వరునితో అను సంధానమై సమస్తమును దర్శించుచు నుండును. ఆమె నుండి వ్యక్తమైన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు సమస్త కార్యములను చక్కబెట్టు చుండును. ఆత్మ దర్శనులకు ఇది అత్యుత్తమ స్థితి. ఈ స్థితినే అందరును కోరుదురు. ఈ స్థితిలో పరమపదము చేరువలో నుండగా తమ నుండి ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు జరుగుచుండును. వానిని తామును గమనించుచునే యుందురు. వశిష్ఠాది బ్రహ్మ ఋషు లట్టివారు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 368 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*
*🌻 368. Paśyantī पश्यन्ती 🌻*
*Nāma 366 said that paśyantī is the second stage in the evolution of sound. The union of Śiva and Śaktī is the primary stage of sound which is called parā. This primary stage leads to the next stage called paśyantī where the first differentiation begins to appear in the process of evolution of speech. In this level, the sound becomes more perceptible but continues to be inaudible, though not yet isolated.*
*The previous nāma suggested that one should look within to explore the inner consciousness. But what happens if inner consciousness is explored? It leads to the beginning of differentiation in the form of visionary wherein the Self begins to realize all others as its own. This nāma says that She is in this form of speech. The concept is that She is the beginning and end of speech. It can also be said that speech originates and dissolves in Her.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)