శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 367-2.‘ప్రత్యక్చితీ’🌻

ఈ ప్రత్యక్చితి ఆధారముగనే త్రిగుణాత్మకమగు తత్త్వమున కాధారమైన అవ్యక్తము పుట్టుచున్నది. ఈ బిందువు నుండియే కార్యము, కారణము, నాదము పుట్టుచున్నవి. మరల సృష్టి ప్రళయములోనికి పోవునపుడు కూడ చిట్టచివరగ నుండునది ప్రతీచియే లేక ప్రత్యక్సితియే. అవ్యక్తమైన బ్రహ్మరూపము కలిగి అంతర్గతమైన జ్ఞాన స్వరూపమై నిలచునది ప్రతీచియే. మనము నిద్రనుండి మెలకువ గాంచు స్థితి ఇది. నిద్ర యందు వున్నామని కూడ తెలియదు.

నిద్ర నుండి మెలకువ కలుగుచున్నప్పుడు వున్నామని మెర మెర మాత్ర ముండును. నిద్ర కూడ యుండును. ఇతర భావము లేవియూ వుండవు. తన అస్తిత్వము తన కేర్పడుచుండును. ఇతరము లేవియూ లేవు గనుక అవ్యక్తము. అటుపైన ఏర్పడునవి కారణ, కార్యములు. దానికి మూలము ఇచ్ఛ. ఈ ప్రాగ్ అవస్థను (నిద్ర నుండి మేల్కొనుట) గూర్చి శ్రద్ధతో తదేక దీక్షతో పరిశీలించుట, ధ్యానించుట యోగుల లక్ష్యము. ప్రత్యక్చితి పరమ పదమున నిలిచి యున్న స్థితిగా భావించవచ్చును. అటుపైన వున్నది 'పరా'. ఏమీ లేనట్లుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 367-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 367-2. Pratyak-citī-rūpā प्रत्यक्-चिती-रूपा 🌻

When She is referred to as the inner consciousness, it means Her un-manifested Brahman form, discussed in nāma-s 397 and 398. This is beautifully explained in Katha Upaniṣad (II.i.1) which says “The Self-created Lord has created the sense organs with the inherent defect that they are by nature outgoing.

This is why beings see things outside and cannot see the Self within. Rarely is there found a wise person seeking immortality, who can withdraw his sense organs from external objects to the Self within.”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 177. ఇప్పుడు ఏమిటి ? / Osho Daily Meditations - 177. NOW WHAT ?

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 177 / Osho Daily Meditations - 177 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 177. ఇప్పుడు ఏమిటి ? 🍀

🕉. మీరు ఏదో చేస్తున్నప్పుడు-ఏదైనా చెక్కడం, ఏదైనా పెయింటింగ్ చేయడం, ఏదో చెక్కడం--మీరు దానిలో తప్పిపోతారు. అదే మీ ఆనందం, మీ ధ్యానం. కానీ అది పూర్తయ్యాక, సహజంగానే మీరు తిరిగి మనసులోకి వస్తారు, మరియు మనస్సు 'ఏమిటి' అని అడగడం ప్రారంభించ వచ్చు. 🕉

ఈ ప్రపంచంలోని తన చరిత్రను రాయడం ముగించినప్పుడు, గిబ్బన్ ఏడ్చాడని చెప్పబడింది. ఇది ముప్పై సంవత్సరాల పని; పగలు మరియు రాత్రి, సంవత్సరం, సంవత్సరం, అతను పని మరియు పని. అతనికి ప్రతిరోజూ కేవలం నాలుగు గంటల నిద్ర మరియు ఇరవై గంటల పని ఉండేది. అది పూర్తయ్యాక ఏడ్చాడు. అతని భార్య నమ్మలేక పోయింది, అతని శిష్యులు నమ్మలేక పోయారు. వాళ్ళు, 'ఎందుకు ఏడుస్తున్నావు?' చరిత్రలో గొప్ప రికార్డు పూర్తయ్యాక, పని పూర్తయిందని అందరూ సంతోషించారు. కానీ అతను ఏడుస్తూ, 'ఇప్పుడు నేనేం చేస్తాను? నేను పూర్తి చేసాను!' ఆ తరువాత అతను మూడు సంవత్సరాలలో మరణించాడు; అతను చేయడానికి వేరే ఏమీ లేదు.

అతను ఎప్పుడూ యువకుడే; అతని పని ముగిసిన రోజు అతను వృద్ధుడయ్యాడు. ప్రతి సృష్టికర్తకు ఇది జరుగుతుంది: చిత్రకారుడు పెయింటింగ్‌లో చాలా ఉద్వేగభరితంగా ఉంటాడు, అది పూర్తయినప్పుడు, 'ఇప్పుడు ఏమిటి? ఎందుకు పూర్తి చేశాను?' పెయింటింగ్‌లోని ఆనందం పెయింటింగ్‌లోనే ఉండేలా చూడాలంటే గొప్ప అవగాహన అవసరం. ఫలితం ఏమీ లేదు. పని ముగింపు మరియు సాధన వేరు కాదు. మీరు దేనినైనా ఆస్వాదిస్తున్నట్లయితే, అదే దాని అసలైన విషయం. ఇంకేమీ అడగవద్దు. ఇంతకంటే ఏం కావాలి? సాధన ప్రక్రియలోనే అంతా ఉంది. మీరు దాని ద్వారా పెరిగారు; మీరు దాని ద్వారా లోతుగా మారారు; మీరు మీ జీవి యొక్క కేంద్రానికి దగ్గరగా వచ్చారు; మీరు అవగాహన కలిగి ఉంటే, ఇప్పుడు ఏమిటి అనే భావన అదృశ్యమవుతుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 177 🌹

📚. Prasad Bharadwaj

🍀 177. NOW WHAT ? 🍀

🕉 While you are doing something-carving something, painting something, sculpting something--You are lost in it. That is your joy,your meditation. But when it is finished, naturally you come back to the mind, and the mind can start asking, "What is the point?" 🕉

It is said about Gibbon that when he finished his history of the world,he wept. It had been thirty years' work; day and night, year in, year out, he worked and worked. He had only four hours of sleep and twenty hours of work each day. When it was finished, he wept. His wife could not believe it, his disciples could not believe it. They said, "Why are you weeping?" Everybody was happy that the work was complete, when the greatest record of history wascomplete. But he was crying, "Now what will I do? I am f inished!" And he died within three years; there was nothing else for him to do.

He had always been a young man; the day his work was finished he became old. It happens to every creator: A painter is so passionately in the painting that when it is finished, the feeling arises, "Now what? Why did I do it?" Great awareness is needed to see that the joy of painting is in painting itself. There is no result-the end and the means are not separate. If you are enjoying something, that is the point of it; don't ask for anything else. What more do you need? The attainment is in the very process. You have grown through it; that is the attainment. You have become deeper through it; that is the attainment. You have come closer to the center of your being; that is the attainment. If you are aware, the feeling of pointlessness will disappear.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 42 / Agni Maha Purana - 42

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 42 / Agni Maha Purana - 42 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 15

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. పాండవ చరిత వర్ణనము - 2 🌻

కృష్ణుడున్నప్పుడే నా బలము అని అర్జునుడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.

ఆ మహాప్రస్థానము నందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

అగ్ని మహాపురాణములో పాండవ చరిత వర్ణనమను పంచదశాధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 42 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 15

🌻 Ascendance of Pāṇḍavas to heaven - 2 🌻

9-12. Being consoled by Vyāsa, he thought, “My strength remains only in the presence of Kṛṣṇa.” Having come to Hastināpura, Pārtha then informed Yudhiṣṭhira, his brothers and the guards of the people. That bow, those weapons and the chariot and those horses were lost in the absence of Kṛṣṇa, just as a charity made to a person not well learned (would be lost). Having heard that (news), the intelligent Dharmarāja (Yudhiṣṭhira), having established Parīkṣīt in the kingdom, set out on his final journey to relinquish this world along with Draupadī and his brothers, after having realized the transitory nature of the mundane existence and repeating 108 (names) of Hari.

13. Draupadī, Sahadeva, Nakula, Phālguna[2] (Arjuna), Bhīma had fallen on the way (of their march). The king was grief-stricken.

14. Mounting the chariot brought by Indra he reached heavens along with his brothers, having seen Duryodhana and others and Vāsudeva and becoming happy. This is (the story of) Bhārata told to you. Whoever reads this, goes to heaven.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

03 May 2022

శ్రీ శివ మహా పురాణము - 558 / Sri Siva Maha Purana - 558

🌹 . శ్రీ శివ మహా పురాణము - 558 / Sri Siva Maha Purana - 558 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴

🌻. పెండ్లి వారి భోజనములు - 4 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ధర్ముని ఈ మాటలను విని మహేశ్వరుడు నవ్వి, దయా దృష్టితో చూచి శయ్యను వీడెను (33). 'ఓ ధర్మా! నీవు ముందు అచటకు వెళ్లుము. నేను కూడా శీఘ్రమే రాగలను. సందేహము వలదు' అని ఆయన నవ్వి పలికెను (34). శంకరుడిట్లు పలుకగా ఆతడు జనుల నివాసమునకు వెళ్లెను. శంభు ప్రభుడు కూడా అచటకు స్వయముగా వెళ్లవలెనని తలంచెను (35).

ఆ విషయము తెలిసి స్త్రీలందరు అచటకు గొప్ప ఉత్సాహముతో వచ్చిరి. వారు శంభుని పాద ద్వయమును చూచుచూ మంగళ గానములను పాడిరి (36). అపుడు శంభుడు లోకాచారమునను సరించి ప్రాతః కృత్యములను పూర్తి చేసుకొని మేనా హిమవంతుల అనుమతిని తీసుకొని జనావాసమునకు వెళ్లెను (37). ఓ మునీ! అపుడు మహోత్సవమారంభమాయెను. వేదధ్వని మొదలాయెను. జనులు నాల్గు విధముల వాద్యములను మ్రోగించిరి (38).

శంభుడు అపుడు తన స్థానమునకు వచ్చి లోకాచారముననుసరించి మునులను, విష్ణువును, నన్ను నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి (39). తరువాత జయధ్వానములు, సమశ్శబ్దములు, శుభకరమగు వేదధ్వని కలిసి పెద్ద కోలాహలము ప్రవర్తిల్లెను (40).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో పెళ్లివారి భోజనమును వర్ణించే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది (52).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 558 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴

🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 4 🌻

Brahmā said:—

33. On hearing these words of Dharma lord Śiva laughed. He surveyed him with sympathetic looks and got up from the bed.

34. He laughingly said to Dharma—“You go ahead. I shall come there presently. There is no doubt in this matter.

35. Thus addressed by Śiva, he returned to the audience hall. The lord Śiva too wanted to go.

36. On coming to know of it the ladies came enthusiastically. With their eyes fixed on the feet of Śiva, they sang auspicious songs.

37. Śiva then, in accordance with the worldly customs, went through his morning routine. He took leave of Menā and the mountain and went to the audience hall.

38. There was great jubilation there, O sage. Vedic mantras were recited loudly. The people played on the four kinds of musical instruments.

39. Śiva came to His apartment and bowed to the sages, Viṣṇu and me in accordance with the worldly conventions and was saluted by the gods and others.

40. Shouts of Victory and Obeisance rose up along with the auspicious sound of Vedic chants. There was great tumult.

Continues....

🌹🌹🌹🌹🌹

03 May 2022

కపిల గీత - 2 / Kapila Gita - 2

🌹. కపిల గీత - 2 / Kapila Gita - 2🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -2 🌴

2. న హ్యస్య వర్ష్మణః పుంసాం వరిమ్ణః సర్వయోగినామ్
విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యన్తి మేऽసవః

ఉత్తముడు, ఈయన పురుషోత్తముడు, యోగులలో శ్రేష్టుడు, పురుషులలో ఉత్తముడు, ఇలాంటి పరమాత్మ జన్మ కర్మ చరితములు వింటూ ఉంటే నా మనో ఇంద్రియములకు తృప్తి కలుగుట లేదు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 2 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 The Purpose of Lord Kapila's Advent - 2 🌴

2. na hy asya varsmanah pumsam varimnah sarva-yoginam
visrutau sruta-devasya bhuri trpyanti me 'savah

Saunaka continued : There is no one who knows more than the Lord Himself. No one is more worshipable or more mature a yogi than He. He is therefore the master of the Vedas, and to hear about Him always is the actual pleasure of the senses.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 May 2022

పరశురామ జయంతి మరియు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికి ParasuRama Jayanthi and Akshaya Tritiya Subhakankshalu to All

🌹. పరశురామ జయంతి మరియు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికి 🌹

🍀 ParasuRama Jayanthi and Akshaya Tritiya Subhakankshalu to All. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌟. వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 3 మే 2022 అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.

1. పరశురాముని జన్మదినం.

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.

3. త్రేతాయుగం మొదలైన దినం.

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం.

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

🌟. అక్షయ తృతీయ నాడు, మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా, (అది పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది.

🌟. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా, ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు.

🌟. అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది.

🌟. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం.

🌟.అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు.✍️

🌹 🌹 🌹 🌹 🌹

03 May 2022

03 - MAY - 2022 మంగళవారం, భౌమ వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03, మంగళవారం, మే 2022 భౌమ వాసరే 🌹 
🌹. పరశురామ జయంతి మరియు అక్షయ తృతీయ శుభాకాంక్షలు 🌹
🌹 కపిల గీత - 2 / Kapila Gita - 2 🌹
2) 🌹. శివ మహా పురాణము - 558 / Siva Maha Purana - 558🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 42 / Agni Maha Purana - 42 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 178 / Osho Daily Meditations - 178🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-2🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. పరశురామ జయంతి, అక్షయ తృతీయ శుభాకాంక్షలు మరియు శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 03, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పరుశురామ జయంతి, అక్షయ తృతియ, సింహాచల చందనోత్సవం 🌻*

*🍀. పరశురామ స్తోత్రం 🍀*

*మఙ్గలం జామదగ్న్యాయ కార్తవీర్యార్జునచ్ఛిదే ।*
*మఙ్గలం పరమోదార సదా పరశురామ తే ॥*
*మఙ్గలం రాజకాలాయ దురాధర్షాయ మఙ్గలం ।*
*మఙ్గలం మహనీయాయ జామదగ్న్యాయ మఙ్గలమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించి, మార్చాలని ప్రయత్నించకండి. మీరు మారడమే సాధన. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుద్ధ విదియ తె.5:20వ.కు
నక్షత్రం : కృత్తిక తె.0:34వ.కు, రోహిణి 04తా తె.3:19వ.కు
యోగం : శోభన సా.4:15వ.కు
కరణం : కౌలువ తె.5:20వ.కు, తైతుల సా.6:25వ.కు
సూర్యోదయం : ఉ.5:54
సూర్యాస్తమయం : సా.6:34
అభిజత్ ముహూర్తం : ఉ.11:48 - మ.12:39
బ్రహ్మ ముహూర్తం : తె.4:17 తె.5:05
అమృత కాలం : రా.11:43- 04తా తె.1:44
వర్జ్య కాలం : సా.6:22ల రా.8:22
గుళిక : మ.12:13ల మ.1:49
దుర్ముహూర్తం : ఉ.8:25ల ఉ.9:16,
రా.11:05ల రా.11:50
రాహు కాలం : మ.3:24ల సా.4:58
యమగండం : ఉ.9:04ల ఉ.10:39
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృషభం
మతంగ యోగం - అశ్వ లాభం
27:18:17 వరకు తదుపరి రాక్షస
యోగం- మిత్ర కలహం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. పరశురామ జయంతి మరియు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికి 🌹* 
*🍀 ParasuRama Jayanthi and Akshaya Tritiya Subhakankshalu to All. 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌟. వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 3 మే 2022 అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.*

1. పరశురాముని జన్మదినం.

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.

3. త్రేతాయుగం మొదలైన దినం.

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం.

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

🌟. అక్షయ తృతీయ నాడు, మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా, (అది పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. 

🌟. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా, ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. 

🌟. అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. 

🌟. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం.

🌟.అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు.✍️
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 2 / Kapila Gita - 2🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -2 🌴*

*2. న హ్యస్య వర్ష్మణః పుంసాం వరిమ్ణః సర్వయోగినామ్*
*విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యన్తి మేऽసవః*

*ఉత్తముడు, ఈయన పురుషోత్తముడు, యోగులలో శ్రేష్టుడు, పురుషులలో ఉత్తముడు, ఇలాంటి పరమాత్మ జన్మ కర్మ చరితములు వింటూ ఉంటే నా మనో ఇంద్రియములకు తృప్తి కలుగుట లేదు.*

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 2 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 The Purpose of Lord Kapila's Advent - 2 🌴*

*2. na hy asya varsmanah pumsam varimnah sarva-yoginam*
*visrutau sruta-devasya bhuri trpyanti me 'savah*

*Saunaka continued : There is no one who knows more than the Lord Himself. No one is more worshipable or more mature a yogi than He. He is therefore the master of the Vedas, and to hear about Him always is the actual pleasure of the senses.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 558 / Sri Siva Maha Purana - 558 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴*

*🌻. పెండ్లి వారి భోజనములు - 4 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ధర్ముని ఈ మాటలను విని మహేశ్వరుడు నవ్వి, దయా దృష్టితో చూచి శయ్యను వీడెను (33). 'ఓ ధర్మా! నీవు ముందు అచటకు వెళ్లుము. నేను కూడా శీఘ్రమే రాగలను. సందేహము వలదు' అని ఆయన నవ్వి పలికెను (34). శంకరుడిట్లు పలుకగా ఆతడు జనుల నివాసమునకు వెళ్లెను. శంభు ప్రభుడు కూడా అచటకు స్వయముగా వెళ్లవలెనని తలంచెను (35). 

ఆ విషయము తెలిసి స్త్రీలందరు అచటకు గొప్ప ఉత్సాహముతో వచ్చిరి. వారు శంభుని పాద ద్వయమును చూచుచూ మంగళ గానములను పాడిరి (36). అపుడు శంభుడు లోకాచారమునను సరించి ప్రాతః కృత్యములను పూర్తి చేసుకొని మేనా హిమవంతుల అనుమతిని తీసుకొని జనావాసమునకు వెళ్లెను (37). ఓ మునీ! అపుడు మహోత్సవమారంభమాయెను. వేదధ్వని మొదలాయెను. జనులు నాల్గు విధముల వాద్యములను మ్రోగించిరి (38). 

శంభుడు అపుడు తన స్థానమునకు వచ్చి లోకాచారముననుసరించి మునులను, విష్ణువును, నన్ను నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి (39). తరువాత జయధ్వానములు, సమశ్శబ్దములు, శుభకరమగు వేదధ్వని కలిసి పెద్ద కోలాహలము ప్రవర్తిల్లెను (40).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో పెళ్లివారి భోజనమును వర్ణించే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది (52). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 558 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴*

*🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 4 🌻*

Brahmā said:—

33. On hearing these words of Dharma lord Śiva laughed. He surveyed him with sympathetic looks and got up from the bed.

34. He laughingly said to Dharma—“You go ahead. I shall come there presently. There is no doubt in this matter.

35. Thus addressed by Śiva, he returned to the audience hall. The lord Śiva too wanted to go.

36. On coming to know of it the ladies came enthusiastically. With their eyes fixed on the feet of Śiva, they sang auspicious songs.

37. Śiva then, in accordance with the worldly customs, went through his morning routine. He took leave of Menā and the mountain and went to the audience hall.

38. There was great jubilation there, O sage. Vedic mantras were recited loudly. The people played on the four kinds of musical instruments.

39. Śiva came to His apartment and bowed to the sages, Viṣṇu and me in accordance with the worldly conventions and was saluted by the gods and others.

40. Shouts of Victory and Obeisance rose up along with the auspicious sound of Vedic chants. There was great tumult.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 42 / Agni Maha Purana - 42 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 15*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. పాండవ చరిత వర్ణనము - 2 🌻*

కృష్ణుడున్నప్పుడే నా బలము అని అర్జునుడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.

ఆ మహాప్రస్థానము నందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

అగ్ని మహాపురాణములో పాండవ చరిత వర్ణనమను పంచదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 42 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 15*
*🌻 Ascendance of Pāṇḍavas to heaven - 2 🌻*

9-12. Being consoled by Vyāsa, he thought, “My strength remains only in the presence of Kṛṣṇa.” Having come to Hastināpura, Pārtha then informed Yudhiṣṭhira, his brothers and the guards of the people. That bow, those weapons and the chariot and those horses were lost in the absence of Kṛṣṇa, just as a charity made to a person not well learned (would be lost). Having heard that (news), the intelligent Dharmarāja (Yudhiṣṭhira), having established Parīkṣīt in the kingdom, set out on his final journey to relinquish this world along with Draupadī and his brothers, after having realized the transitory nature of the mundane existence and repeating 108 (names) of Hari.

13. Draupadī, Sahadeva, Nakula, Phālguna[2] (Arjuna), Bhīma had fallen on the way (of their march). The king was grief-stricken.

14. Mounting the chariot brought by Indra he reached heavens along with his brothers, having seen Duryodhana and others and Vāsudeva and becoming happy. This is (the story of) Bhārata told to you. Whoever reads this, goes to heaven.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 177 / Osho Daily Meditations - 177 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 177. ఇప్పుడు ఏమిటి ? 🍀*

*🕉. మీరు ఏదో చేస్తున్నప్పుడు-ఏదైనా చెక్కడం, ఏదైనా పెయింటింగ్ చేయడం, ఏదో చెక్కడం--మీరు దానిలో తప్పిపోతారు. అదే మీ ఆనందం, మీ ధ్యానం. కానీ అది పూర్తయ్యాక, సహజంగానే మీరు తిరిగి మనసులోకి వస్తారు, మరియు మనస్సు 'ఏమిటి' అని అడగడం ప్రారంభించ వచ్చు. 🕉*
 
*ఈ ప్రపంచంలోని తన చరిత్రను రాయడం ముగించినప్పుడు, గిబ్బన్ ఏడ్చాడని చెప్పబడింది. ఇది ముప్పై సంవత్సరాల పని; పగలు మరియు రాత్రి, సంవత్సరం, సంవత్సరం, అతను పని మరియు పని. అతనికి ప్రతిరోజూ కేవలం నాలుగు గంటల నిద్ర మరియు ఇరవై గంటల పని ఉండేది. అది పూర్తయ్యాక ఏడ్చాడు. అతని భార్య నమ్మలేక పోయింది, అతని శిష్యులు నమ్మలేక పోయారు. వాళ్ళు, 'ఎందుకు ఏడుస్తున్నావు?' చరిత్రలో గొప్ప రికార్డు పూర్తయ్యాక, పని పూర్తయిందని అందరూ సంతోషించారు. కానీ అతను ఏడుస్తూ, 'ఇప్పుడు నేనేం చేస్తాను? నేను పూర్తి చేసాను!' ఆ తరువాత అతను మూడు సంవత్సరాలలో మరణించాడు; అతను చేయడానికి వేరే ఏమీ లేదు.*

*అతను ఎప్పుడూ యువకుడే; అతని పని ముగిసిన రోజు అతను వృద్ధుడయ్యాడు. ప్రతి సృష్టికర్తకు ఇది జరుగుతుంది: చిత్రకారుడు పెయింటింగ్‌లో చాలా ఉద్వేగభరితంగా ఉంటాడు, అది పూర్తయినప్పుడు, 'ఇప్పుడు ఏమిటి? ఎందుకు పూర్తి చేశాను?' పెయింటింగ్‌లోని ఆనందం పెయింటింగ్‌లోనే ఉండేలా చూడాలంటే గొప్ప అవగాహన అవసరం. ఫలితం ఏమీ లేదు. పని ముగింపు మరియు సాధన వేరు కాదు. మీరు దేనినైనా ఆస్వాదిస్తున్నట్లయితే, అదే దాని అసలైన విషయం. ఇంకేమీ అడగవద్దు. ఇంతకంటే ఏం కావాలి? సాధన ప్రక్రియలోనే అంతా ఉంది. మీరు దాని ద్వారా పెరిగారు; మీరు దాని ద్వారా లోతుగా మారారు; మీరు మీ జీవి యొక్క కేంద్రానికి దగ్గరగా వచ్చారు; మీరు అవగాహన కలిగి ఉంటే, ఇప్పుడు ఏమిటి అనే భావన అదృశ్యమవుతుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 177 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 177. NOW WHAT ? 🍀*

*🕉 While you are doing something-carving something, painting something, sculpting something--You are lost in it. That is your joy,your meditation. But when it is finished, naturally you come back to the mind, and the mind can start asking, "What is the point?" 🕉*
 
*It is said about Gibbon that when he finished his history of the world,he wept. It had been thirty years' work; day and night, year in, year out, he worked and worked. He had only four hours of sleep and twenty hours of work each day. When it was finished, he wept. His wife could not believe it, his disciples could not believe it. They said, "Why are you weeping?" Everybody was happy that the work was complete, when the greatest record of history wascomplete. But he was crying, "Now what will I do? I am f inished!" And he died within three years; there was nothing else for him to do.*

*He had always been a young man; the day his work was finished he became old. It happens to every creator: A painter is so passionately in the painting that when it is finished, the feeling arises, "Now what? Why did I do it?" Great awareness is needed to see that the joy of painting is in painting itself. There is no result-the end and the means are not separate. If you are enjoying something, that is the point of it; don't ask for anything else. What more do you need? The attainment is in the very process. You have grown through it; that is the attainment. You have become deeper through it; that is the attainment. You have come closer to the center of your being; that is the attainment. If you are aware, the feeling of pointlessness will disappear.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 367-2.‘ప్రత్యక్చితీ’🌻* 

*ఈ ప్రత్యక్చితి ఆధారముగనే త్రిగుణాత్మకమగు తత్త్వమున కాధారమైన అవ్యక్తము పుట్టుచున్నది. ఈ బిందువు నుండియే కార్యము, కారణము, నాదము పుట్టుచున్నవి. మరల సృష్టి ప్రళయములోనికి పోవునపుడు కూడ చిట్టచివరగ నుండునది ప్రతీచియే లేక ప్రత్యక్సితియే. అవ్యక్తమైన బ్రహ్మరూపము కలిగి అంతర్గతమైన జ్ఞాన స్వరూపమై నిలచునది ప్రతీచియే. మనము నిద్రనుండి మెలకువ గాంచు స్థితి ఇది. నిద్ర యందు వున్నామని కూడ తెలియదు.*

*నిద్ర నుండి మెలకువ కలుగుచున్నప్పుడు వున్నామని మెర మెర మాత్ర ముండును. నిద్ర కూడ యుండును. ఇతర భావము లేవియూ వుండవు. తన అస్తిత్వము తన కేర్పడుచుండును. ఇతరము లేవియూ లేవు గనుక అవ్యక్తము. అటుపైన ఏర్పడునవి కారణ, కార్యములు. దానికి మూలము ఇచ్ఛ. ఈ ప్రాగ్ అవస్థను (నిద్ర నుండి మేల్కొనుట) గూర్చి శ్రద్ధతో తదేక దీక్షతో పరిశీలించుట, ధ్యానించుట యోగుల లక్ష్యము. ప్రత్యక్చితి పరమ పదమున నిలిచి యున్న స్థితిగా భావించవచ్చును. అటుపైన వున్నది 'పరా'. ఏమీ లేనట్లుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 367-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 367-2. Pratyak-citī-rūpā प्रत्यक्-चिती-रूपा 🌻*

*When She is referred to as the inner consciousness, it means Her un-manifested Brahman form, discussed in nāma-s 397 and 398. This is beautifully explained in Katha Upaniṣad (II.i.1) which says “The Self-created Lord has created the sense organs with the inherent defect that they are by nature outgoing.*

*This is why beings see things outside and cannot see the Self within. Rarely is there found a wise person seeking immortality, who can withdraw his sense organs from external objects to the Self within.”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹