🍀 03 - SEPTEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

 🌹🍀 03 - SEPTEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 03, సెప్టెంబర్ 2022  శనివారం, స్థిర వాసరే Saturday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 257 / Bhagavad-Gita -257 - 6-24 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 656 / Vishnu Sahasranama Contemplation - 656 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 335 / DAILY WISDOM - 335 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 235 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹03, September 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధృవ అష్టమి,  Durva Ashtami 🌻*

*🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 6 🍀*

*11. విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే*
*విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః*
*12. వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ*
*వరదాభయహస్తాయ వామనాయ నమో నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి :  అమృత పుత్రుడా : ప్రకృతి ననుసరించి జీవించవద్దు. ఈశ్వరుని అనుసరించి జీవించు. ప్రకృతిని కూడా నీలోని ఈశ్వరుని అనుసరించి వర్తించేటట్లు అధిశాసించు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల-సప్తమి 12:29:47
వరకు తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: అనూరాధ 22:58:32
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: వైధృతి 16:57:20 వరకు
తదుపరి వషకుంభ
 కరణం: వణిజ 12:25:47 వరకు
వర్జ్యం: 03:39:40 - 05:12:20
మరియు 28:16:30 - 29:47:30
దుర్ముహూర్తం: 07:41:53 - 08:31:36
రాహు కాలం: 09:08:54 - 10:42:08
గుళిక కాలం: 06:02:26 - 07:35:40
యమ గండం: 13:48:37 - 15:21:51
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 12:55:40 - 14:28:20
సూర్యోదయం: 06:02:26
సూర్యాస్తమయం: 18:28:19
చంద్రోదయం: 12:06:16
చంద్రాస్తమయం: 23:28:29
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
అమృత యోగం - కార్య సిధ్ది 22:58:32
వరకు తదుపరి ముసల యోగం -
దుఃఖం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 257 / Bhagavad-Gita -  257 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 24 🌴*

*24. స నిశ్చయేన యోక్తవ్యో యోగోనిర్విణ్ణ చేతసా |*
*సంకల్పప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వాన శేషత: |*
*మనసైవేన్ద్రియగ్రామం వినియమ్యసమన్తత:*

🌷. తాత్పర్యం :
*స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండు వైదొలగక యుండవలెను. మానసికకల్పనల నుండి ఉత్పన్నమైన విషయకోరికల నన్నింటిని ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి, అతడు మనస్సు ద్వారా ఇంద్రియములను అన్నివైపుల నుండి నియమింపవలెను.*

🌷. భాష్యము :
యోగము నభ్యసించువాడు స్థిరనిశ్చయము కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగకే ఓపికగా తన అభ్యాసమును కొనసాగింపవలెను. అంతిమవిజయము నెడ విశ్వాసమును కలిగియుండి, గొప్ప పట్టుదలతో తన పనిని నిర్వహింపవలెను. విజయము లభించుట యందు ఆలస్యమైనచో అతడెన్నడును నిరాశ చెందరాదు. నిష్ఠతో అభ్యాసము కావించువానికి విజయము తథ్యమై యుండును. శ్రీరూపగోస్వామి భక్తియోగమును గూర్చి ఈ విధముగా పలికియుండిరి.

ఉత్సాహా న్నిశ్చయాద్ధైర్యాత్ తత్తత్కర్మప్రవర్తనాత్ |
సంగత్యగాత్ సతో వృత్తే: షడ్భిర్భక్తి: ప్రసిధ్యతి

“ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము, భక్తుల సమక్షములో విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణకార్యములందే సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తియోగమును మనుజుడు విజయవంతముగా నిర్వహింపగలడు.” (ఉపదేశామృతము 3)

యోగాభ్యాశము, ముఖ్యముగా కృష్ణభక్తిరసభావన యందు నిర్వహింపబడెడి భక్తియోగము అతికటినమైనదిగా తోచవచ్చును. కాని దాని నియమములను నిశ్చయముగా పాటించువారికి శ్రీకృష్ణభగవానుడు తప్పక సహాయమును గూర్చును. తనకు తాను సహాయము చేసికొనెడివానికి భగవానుని సహాయము లభించుచున్నది తెలిసిన విషయమే కదా!
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 257 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 24 🌴*

*24. sa niścayena yoktavyo yogo ’nirviṇṇa-cetasā*
*saṅkalpa-prabhavān kāmāṁs tyaktvā sarvān aśeṣataḥ*
*manasaivendriya-grāmaṁ viniyamya samantataḥ*

🌷 Translation :
*One should engage oneself in the practice of yoga with determination and faith and not be deviated from the path. One should abandon, without exception, all material desires born of mental speculation and thus control all the senses on all sides by the mind.*

🌹 Purport :
The yoga practitioner should be determined and should patiently prosecute the practice without deviation. One should be sure of success at the end and pursue this course with great perseverance, not becoming discouraged if there is any delay in the attainment of success. Success is sure for the rigid practitioner. Regarding bhakti-yoga, Rūpa Gosvāmī says:

utsāhān niścayād dhairyāt tat-tat-karma-pravartanāt
saṅga-tyāgāt sato vṛtteḥ ṣaḍbhir bhaktiḥ prasidhyati

“One can execute the process of bhakti-yoga successfully with full-hearted enthusiasm, perseverance and determination, by following the prescribed duties in the association of devotees and by engaging completely in activities of goodness.” (Upadeśāmṛta 3)

Practice of yoga, especially bhakti-yoga in Kṛṣṇa consciousness, may appear to be a very difficult job. But if anyone follows the principles with great determination, the Lord will surely help, for God helps those who help themselves.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 656 / Vishnu  Sahasranama Contemplation - 656🌹*

*🌻656. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ🌻*

*ఓం అనిర్దేశ్యవపుషే నమః | ॐ अनिर्देश्यवपुषे नमः | OM Anirdeśyavapuṣe namaḥ*

*ఇదం తదీదృశం వేతి నిర్దేష్టుం యన్న శక్యతే ।*
*గుణాద్యతీతయా శ్రీవిష్ణోరమితి తేజసః ।*
*తదేవ రూపమ్స్యేతి సోఽనిర్దేశ్యవపుర్హరిః ॥*

*గుణములు, రూపము మొదలగు వానికి అతీతము కావున - ఇదీ, అదీ, ఇట్టిదీ అని నిర్దేశ్యించుటకు శక్యముకాని వపువు అనగా శరీరము ఈతనిది గనుక అనిర్దేశ్యవపుః.*

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణునియందుఁ జిత్తంబుఁ జేర్చి తన్మయుండయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుడు దన కింకరుల చేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబులైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి. (196)

*ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మహావిష్ణునియందు నిల్పి తనను తానే మరిచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించి పోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలం అవుతాయో అదే విధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమై పోయాయి.*

177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 656🌹*

*🌻656. Anirdeśyavapuḥ🌻*

*OM Anirdeśyavapuṣe namaḥ*

इदं तदीदृशं वेति निर्देष्टुं यन्न शक्यते ।
गुणाद्यतीतया श्रीविष्णोरमिति तेजसः ।
तदेव रूपम्स्येति सोऽनिर्देश्यवपुर्हरिः ॥

*Idaṃ tadīdr‌śaṃ veti nirdeṣṭuṃ yanna śakyate,*
*Guṇādyatītayā śrīviṣṇoramiti tejasaḥ,*
*Tadeva rūpamsyeti so’nirdeśyavapurhariḥ.*

*Due to transcending the guṇās, it is impossible to indicate His form as 'this', 'that' or 'like this' and hence Lord Viṣṇu is called Anirdeśyavapuḥ.*

:: श्रीमद्भागवते - सप्तमस्कन्धे, षष्टोऽध्यायः ::
प्रत्यगात्मस्वरूपेण दृश्यरूपेण च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Pratyagātmasvarūpeṇa dr‌śyarūpeṇa ca svayam,
Vyāpyavyāpakanirdeśyo hyanirdeśyo’vikalpitaḥ. (22)

He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.

177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 335 / DAILY WISDOM - 335 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద   📝. ప్రసాద్ భరద్వాజ*

*🌻 30. దేవుడు సర్వ పరిపూర్ణుడు 🌻*

*దేవుడు పరధ్యానాన్ని, వికారాలను సృష్టించలేదు. అతను తనంతట తానుగా సంపూర్ణమైన విశ్వాన్ని సృష్టించాడు. కాబట్టి, మీరు మొత్తం ప్రపంచాన్ని భగవంతుడు ఎలా చూస్తాడో అలా చూడాలి,మొత్తంగా. అప్పుడు అన్ని అపసవ్య అంశాలు సరైన స్థానాన్ని పొందుతాయి. ప్రతి అంశము వాటి స్వంత స్థలంలో, అవి సరిగ్గానే ఉన్నాయి. మీరు వాటిని సందర్భం నుండి తీసివేస్తే, అవి అసమంజసంగా మరియు అవాంఛనీయంగా కనిపిస్తాయి. ప్రతిదీ దాని స్వంత సందర్భంలో ఉంచండి మరియు అప్పుడు  ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. ప్రపంచం మొత్తం పరిపూర్ణమైనది, అందుచేత మీరు కూడా పరిపూర్ణులు. ఎందుకంటే మీరు అందులో భాగమే. ఈ రకమైన ధ్యానం గురించి ఆలోచించండి.*

*భగవంతుని సృష్టి వైరుధ్యాలతో నిండి ఉంది. ఏదీ వేరే దానిలా ఉండదు. చెట్టులోని ఒక ఆకు అదే చెట్టులోని మరో ఆకులా ఉండదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా కాదు. ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. చాలా వైరుధ్యం ఉంది; ఇంకా, ఇది సృష్టి యొక్క సామరస్యం మరియు అందం యొక్క సంపూర్ణ సమ్మేళనం. ఇది శివుని కుటుంబం యొక్క వైరుధ్యాలలో మరియు అతను నిర్వహించే పరిపూర్ణ సామరస్యాన్ని సూచిస్తుంది. పాము యొక్క చెత్త విషం అతని శరీరంపై ఉన్న అమృతం. అతనికి ఏదీ హాని కలిగించదు.  భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి  మీరు జీవితంలో చూసే ప్రతి వైరుధ్యం అతనిలో అందంగా శ్రావ్యంగా ఉంటుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 335 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 30. God is All Perfection 🌻*

*God has not created distractions. He has created a universe which is complete in itself. And so, you have to see the whole world as God Himself would see it, as a total whole, in which all distractive elements find a proper place. And in their own place, they are perfectly all right. If you take them out of context, they look irregular and undesirable. Put everything in its own context and everything is all right. The whole world is perfect, and you are also perfect, because you are a part of that. Think about this kind of meditation.*

*God's creation is full of contradictions. Nothing is like something else. One leaf in the tree is not like another leaf in the same tree. One person is not like another person. Everything is different. There is so much contradiction; yet, it is a perfect blend of harmony and beauty of creation. This is symbolised in the contradictions of the family of Lord Siva, and the perfect harmony also that He maintains. The worst poison of the snake is the nectar on His body. Nothing will harm Him. So, God is all perfection, and in Him every contradiction that you see in life is harmonised beautifully.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 235 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  మనిషి దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది.  🍀*

*ప్రతి మనిషి ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. అనుకున్నంత మాత్రాన ప్రశాంతంగా వుండలేడు. కొంత మంది శాంతి కోసం అరుస్తూ యుద్ధానికి సిద్ధపడతారు. శాంతి గురించి మాట్లాడుతూ ఆటంబాంబులు సిద్ధం చేస్తారు. ఇది చాలా చిత్రమయిన విషయం. మనుషులు అట్లాంటి వైరుధ్యాల్లో జీవిస్తారు. కారణం మంచి విషయాల గురించి కోరుకోవడం సులభం. వాటిని ఆచరణలోకి తేవడం పూర్తిగా భిన్నమైన విషయం. కలగనడం ఒక విషయం. కలని ఆచరణలోకి తేవడం మరొక విషయం. ఐనా కలలు కలలే. మేలుకొంటేనే అవి మాయమవుతాయి.*

*వాస్తవం వేరుగా వుంటుంది. మనిషిలో చీలిక ఏర్పడుతుంది. దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. అప్పుడే స్వప్నం సాకారమవుతుంది. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది. దౌర్జన్యాన్ని ప్రేమగా పరివర్తిస్తుంది. అవి వేరు వేరు కావు. ఒక శక్తి. మన దగ్గర శక్తులున్నాయి. మనం ఎదగలేదు. ధ్యానం గుండానే అవి ఎదుగుతాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀

🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 1 🌻

మహాకామేశ్వరుని అర్ధ నిమీలిత నేత్రములకు ఆహ్లాదము కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత అని అర్థము. మహాకామేశుడు నిర్లిప్త భావమునకు అధిపతి. అతడు సతత సంతుష్టి, నిత్య తపస్వి. సృష్టికార్యములకై అతనిని ఉన్ముఖము గావించ గలిగిన ఆహ్లాద స్వరూపిణి శ్రీమాతయే. పరముతో ఏకత్వము చెంది యుండు ఈశ్వరుని కామేశునిగా చేయుట సాధ్యమా!

పరమునందు ఆసక్తి గలవానిని ఇచ్ఛకు ఉన్ముఖుని చేయుట ఎవరి వశము కాదు. అట్టి పరమేశ్వరుని మెప్పించి కామేశ్వరునిగ సృష్టి కార్యమునకు ఉన్ముఖము గావించిన శ్రీదేవి ఎంతటి వెన్నెల! అతడు అగ్ని స్వరూపుడు. ఆమె వెన్నెల స్వరూపిణి. ఆ వెన్నెల ఎట్టిది? ఎఱ్ఱని కమలములను కూడ వికసింపచేయగల వెన్నెల. చల్లని వెన్నెల. కార్తీక పౌర్ణమినాటి వెన్నెల ఆహ్లాదమగు శీతలమును కలిగించు వెన్నెల. ఆ వెన్నెలకు ఎఱ్ఱని కమలములు కూడ విచ్చుకొనును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻

🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 1 🌻


It means that Srimata is like the moon that delights the precious eyes of Mahakameswara. Mahakamesha is the ruler of the detached mind. He is eternally content and eternally penitent. It was Sri Mata who makes him enthusiastic about creation. Is it possible to make Ishwar, the eternal renunciate, as Kamesh, the lord of creation.

It is not easily possible for anyone to make one vested only in the Divine, oriented towards desire. How graceful light is Sridevi! for she turned the ever renunciate Parameshwar into the lord of desire, Kameshwar for the act of Creation! He is the embodiment of fire. She is the embodiment of the moonlight. How is that moonlight? A light that can make even red lotuses bloom. Cold light. A pleasant winter moonlight . For that light, red lotuses also bloom.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Sep 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 238. శ్వాస / Osho Daily Meditations - 238. BREATHING


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 238 / Osho Daily Meditations - 238 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 238. శ్వాస 🍀

🕉. శ్వాస సరైనది అయిన తర్వాత మిగతావన్నీ చోటుకి వస్తాయి. శ్వాస అనేది ప్రాణం. కానీ ప్రజలు పట్టించుకోరు, పట్టించుకోరు. మరియు జరగబోయే ప్రతి మార్పు మీ శ్వాసలో మార్పు ద్వారా జరుగుతుంది. 🕉


మొత్తం సమాజం చాలా తప్పుడు పరిస్థితులు, తలంపులు, వైఖరులపై ఆధారపడి ఉన్నందున అందరూ తప్పుగా ఊపిరి పీల్చుకుంటారు. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, మరియు తల్లి ఏడవవద్దు అని చెప్పింది. పిల్లవాడు ఏమి చేస్తాడు? తన శ్వాసను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఏడవకుండా ఉండాలంటే అదే మార్గం. మీరు మీ శ్వాసను పట్టుకుంటే, ప్రతిదీ ఆగిపోతుంది: ఏడుపు, కన్నీళ్లు, ప్రతిదీ.

ఆ తర్వాత అది స్థిరమైన విషయం అవుతుంది - కోపపడకండి, ఏడవకండి, ఇది చేయవద్దు, అలా చేయవద్దు అని అనేక నిభంధనలు పిల్లల మీద పెడతాము. దాని వల్ల నిస్సారంగా ఊపిరి పీల్చుకుంటే, అంతా తన నియంత్రణలో ఉంటుందని పిల్లవాడు అనుకుంటాడు. కాబట్టి ప్రతి పిల్లవాడు తనను తాను కుంగదీసు కుంటాడు. కానీ సహజంగా ప్రతి బిడ్డ ఊపిరి పీల్చుకున్నట్లుగా, సంపూర్ణంగా మరియు పూర్తిగా ఊపిరి పీల్చుకుంటే, వారు మరింత శక్తివంతంగా అవుతారు.

అనుభూతి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి పిల్లవాడు తన జననాంగాలతో ఆడుకుంటాడు. పిల్లలకి సామాజిక నిషేధాలు మరియు అర్ధం లేని విషయాలు తెలియదు, కానీ మీ తల్లి లేదా తండ్రి మీరు మీ జననాంగాలతో ఆడుకోవడం చూస్తే, వారు దానిని ఆపమని చెప్పారు. అలాంటి ఖండన వారి దృష్టిలో ఉంది. మీరు షాక్ అవుతారు మరియు మీరు లోతుగా శ్వాస పీల్చుకోవడానికి భయపడతారు, ఎందుకంటే మీరు లోతుగా ఊపిరి పీల్చుకుంటే; -ఇది మీ జననాంగాలను లోపల నుండి మసాజ్ చేస్తుంది. అది సమస్యాత్మకంగా మారుతుంది, కాబట్టి మీరు లోతుగా ఊపిరి తీసుకోరు; మీ శ్వాస నిస్సారంగా ఉంది, కాబట్టి మీరు జననాంగాల నుండి కత్తిరించబడ్డారు. లైంగిక అణచివేతకు గురైన అన్ని సమాజాలు నిస్సారమైన శ్వాస సమాజాలు. లైంగికం గురించి అణచివేత వైఖరి లేని వ్యక్తులు మాత్రమే సంపూర్ణంగా ఊపిరి పీల్చుకుంటారు. వారి శ్వాస అందంగా ఉంది; ఇది పూర్తి మరియు సంపూర్ణమైనది. జంతువులా ఊపిరి పీల్చుకుంటారు, పిల్లల్లాగే ఊపిరి పీల్చుకుంటారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 238 🌹

📚. Prasad Bharadwaj

🍀 238. BREATHING 🍀

🕉. Once breathing is perfect everything else falls into place. Breathing is life. But people ignore it, they don't pay it any attention. And every change that is going to happen is going to happen through the change in your breathing. 🕉


Everybody breathes wrongly because the whole society is based on very wrong conditions, notions, attitudes. For example, a small child is weeping, and the mother says not to cry. What will the child do? She will start holding her breath, because that is the only way to keep from crying. If you hold your breath, everything stops: crying, tears, everything. Then by and by that becomes a fixed thing--don't be angry, don't cry, don't do this, don't do that. The child learns that if she breathes shallowly, she remains in control. If she breathes perfectly and totally, as every child is born breathing, then she becomes wild. So she cripples herself.

Every child plays with their genitals because the feeling is pleasant. The child is unaware of the social taboos and nonsense, but if your mother or father sees you playing with your genitals, they tell you to stop it. Such condemnation is in their eyes, you are shocked, and you become afraid of breathing deeply, because if you breathe deeply; -it massages your genitals from within. That becomes troublesome, so you don't breathe deeply; your breathing is shallow, so you are cut off from the genitals. All societies that are sex repressive are shallow-breathing societies. Only people who don't have a repressive attitude about sex breathe perfectly. Their breathing is beautiful; it is complete and whole. They breathe like animals, they breathe like children.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Sep 2022

శ్రీ శివ మహా పురాణము - 618 / Sri Siva Maha Purana - 618


🌹 . శ్రీ శివ మహా పురాణము - 618 / Sri Siva Maha Purana - 618 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 09 🌴

🌻. దేవాసురసంగ్రామ వర్ణన - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవా! గుహా! స్వామీ! పార్వతీ పరమేశ్వర సుతా! వ్యర్తమగు ఈ విష్ణుతారకుల యుద్ధము శోభించుట లేదు (1). అతిబలవంతుడగు ఈ తారకుడు విష్ణువు చేతిలో మరణించడు. నేను వానికి వరమునిచ్చితిని. అందువలననే ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (2). ఓ పార్వతీ పుత్రా! నీవు తక్క మరియొకరు ఈ పాపిని సంహరించలేరు. ఓ మహాప్రభూ! కావున నీవు నా మాటను నిలబెట్టుము (3). శత్రువలను తపింపజేయు పార్వతీపుత్రా! ఆ రాక్షసుని వధించుటకు నీవు సంసిద్ధుడవు కమ్ము. నీవు వాని వధకొరకై శంకరుని నుండి జన్మించితివి (4).

మహావీరా! యుద్ధము నందు వ్యథను పొందియున్న దేవతలను రక్షేంచుము. నీవు బాలుడవు గాని, యువకుడవు గాని కావు. నీవు సర్వేశ్వరుడవు, ప్రభుడవు (5). ఆదుర్దా పడు చున్న ఇంద్రుని, విష్ణువును, దేవతలను, మరియు గణములను చూడుము. ఈ మహా రాక్షసుని సంహరించి ముల్లోకములకు సుఖమును కలుగజేయుము (6). వీడు ఇంద్రుని, మరియు లోకపాలకులను జయించినాడు. వీడు తపోబలముచే మహావీరుడగు విష్ణువును కూడ బెదిరించినాడు (7). దుష్టుడగు ఈ రాక్షసుడు మల్లోకములను జయించినాడు. ఇపుడు నీవు ప్రక్కన ఉండుటచే వారు ఆతనితో యుద్ధమునకు దిగినారు (8).

ఓ శంకరపుత్రా! కావున నీవు పాపాత్ముడగు తారకుని సంహరించవలెను. వీడు ఇతరుల చేతిలో మరణించకుండునట్లు నేను వరమును ఇచ్చితిని (9). శంకరపుత్రుడగు కుమారుడు నా ఈ మాటను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై నవ్వి 'అటులనే అగుగాక!' అని పలికెను (10). మహా ప్రభుడగు ఆ శంకర పుత్రుడు రాక్షసుని సంహరింప నిశ్చయించి మిమానము నుండి దిగి పాదచారిఆయెను (11). మహావీరుడు, శివపుత్రుడు అగు కుమారుడు పెద్ద ఉల్క వలె గొప్ప కాంతులను విరజిమ్ముచున్న శక్తిని చేతబట్టి ఇటునటు వేగముగా నడచుచూ విరాజిల్లెను (12).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 SRI SIVA MAHA PURANA - 618🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 09 🌴

🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 1 🌻



Brahmā said:—

1. O Guha, O lord of gods, O son of Śiva and Pārvatī, the fight between Viṣṇu and Tāraka is not proper. It is futile.

2. Tāraka the powerful cannot be killed by Viṣṇu. He has been granted such a boon by me. It is truth. I am telling you the truth.

3. O son of Pārvatī, none except you can be the slayer of this sinner. O great lord, my words shall be carried out by you.

4. O scorcher of enemies, please get ready to slay him. O son of Pārvatī you are born of Śiva for killing that demon.

5. O great hero, save the gods distressed in the battle. You are neither a boy nor a youth but the lord of all.

6. See Indra and Viṣṇu. They are agitated and distressed, So also the gods and the Gaṇas. Slay this great demon. Make the three worlds happy.

7. Formerly Indra and the guardians of the quarters had been conquered by him. Due to the power of his penance, the heroic Viṣṇu too has been threatened by him.

8. The entire universe of the three worlds has been defeated by this wicked Asura. Now, because of your presence, they have fought again.

9. Hence, O son of Śiva, this sinful being Tāraka shall be killed by you. Due to the boon granted by me he cannot be slain by any one else.”


Brahmā said:—

10. On hearing these words of mine, Kumāra, son of Śiva, was delighted and he laughed. “So be it”, said he.

11. Resolving to kill the Asura, the great lord, son of Śiva got down from the aerial chariot and stood on the ground.

12. Running on foot, seizing his lustrous spear blazing like a meteor, the powerful warrior Kumāra born of Śiva shone well.


Continues....

🌹🌹🌹🌹🌹


02 Sep 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 103 / Agni Maha Purana - 103


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 103 / Agni Maha Purana - 103 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 33

🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము -4🌻


ఈ విధముగ శుద్ధ మగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్ర యందు లీనము చేయవలెను.


ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః''.

అను నాలుగు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభివరకును ఉన్న శరీరభాగమును శ్వేతకములచే చిహ్నిత మైనదానినిగాను, శుక్లవర్ణ మైనదానినిగాను, అర్ధచంద్రాకారము కలదానినిగాను చూడవలెను. ఈ జలీయ భాగమునకు వరుణుడు దేవత యని భావన చేయవలెను. పై నాలుగు ఉద్ఘాతవాక్యములను ఉచ్చరించుటచే రసతన్మాత్రము శుద్ధ మగును. ఈ రసతన్మాత్రను రూపత్మాత్రయుందు లీనము చేయవలెను.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హఃఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను మూడు మూడు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు నాభి మొదలు కంఠమువరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్ని మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. అది స్వస్తికాకారముచే చిహ్నితమైనది. దిన అధిదేవత అగ్ని. ఈ విధముగా శుద్ధము చేయబడిన రూపతన్మాత్రను స్పర్శతన్మాత్ర యందు లీనము చేయవలెను.

పిమ్మట - ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్ధతన్మాత్రం సంహరామి నమః.''

అను రెండు ఉద్ఘాతవాక్యములు నుచ్చరించుచు కంఠము మొదలు నాసికామధ్య వరకును ఉన్న భాగమునందు గోలాకారవాయు మండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమము వలె నుండును. అది నిష్కలంకచంద్రునిచే చిహ్నిత మైనది. స్పర్శతన్మాత్రమును ధ్యానముచే శబతన్మాత్రయందు లీనము చేయవలెను.

పిమ్మట ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహారామి నమః'' అను ఒక ఉద్ఘాతవాక్యము నుచ్చరించుచు శుద్ధ స్ఫటికముతో సమానమైన ఆకాశమును, వాసికనుండు శిఖవరకును ఉన్న శరీరభాగముపై భావన చేయవలెను. ఆ శుద్థాకాశము (అహాంకారమునందు) ఉపసంహరింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 103 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 33

🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 4 🌻


24. With the four incantations (as above) one has to absorb the pure subtle principle of taste in the subtle principle of colour. The subtle principle of colour is absorbed.

Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of colour. Salutations.
Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of touch. Salutations.
Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of sound. Salutations.

25. Having meditated on the Fire, the presiding deity which is red triangular fire-column pervading the space between the navel and neck and having the mark of a svastika, that pure (sound principle) is absorbed in the principle of touch with these three incantations.

Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of touch. Salutations.
Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of sound. Salutations.

26-27. One has to meditate on the grey-coloured circular -column of air pervading the space between the neck and nose, and bearing the mark of the pure moon with the two incantations (as above). The subtle principle of touch has to be absorbed in the principle of sound by meditative yuga.

28. Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle sound principle. Salutations, with the single incantation one has to. absorb the etherial space of the colour of pure crystal and pervading the space in between the nose and tuft.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


02 Sep 2022

కపిల గీత - 64 / Kapila Gita - 64


🌹. కపిల గీత - 64 / Kapila Gita - 64🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 20 🌴

20. విశ్వమాత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః|
స్వతేజసో పిబత్తీవ్రమాత్మప్రస్వాపనం తమః॥

ఈ మహత్తత్త్వము లయవిక్షేపాది రహితము. ఇది జగత్తు యొక్క అంకురరూపము. అట్టి ఈ మహత్తత్త్వము తనలో స్థితమై యున్న విశ్వమును ప్రకటించుటకై తన స్వరూపమును కప్పివేయునట్టి ప్రళయకాలీన అంధకారమును తన తేజస్సుతో త్రాగివేయును. అనగా మహత్తత్త్వము వెలువడినంతనే అంధకారము అదృశ్యమగును.

ఎన్నడూ మారని వారైన పరమాత్మ (కూటస్థుడు) , తనలో దాగి ఉన్న (ఆత్మగతం) ప్రపంచాన్ని బయలు పరిచాడు(వ్యంజన్). పరమాత్మే జగత్తుకు అంకురం. తనలో దాగి ఉన్న జగత్తును ఆవిర్భవింపచేసి, తనను మరుగు పరచే చీకటిని త్రాగివేశాడు. తనను కూడా కనపడకుండా చేసే చీకటిని తాగి వేసాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 64 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 20 🌴


20. viśvam ātma-gataṁ vyañjan kūṭa-stho jagad-aṅkuraḥ
sva-tejasāpibat tīvram ātma-prasvāpanaṁ tamaḥ

Thus, after manifesting variegatedness, the effulgent mahat-tattva, which contains all the universes within itself, which is the root of all cosmic manifestations and which is not destroyed at the time of annihilation, swallows the darkness that covered the effulgence at the time of dissolution.

Since the Supreme Personality of Godhead, is ever existing, all-blissful and full of knowledge, His different energies are also ever existing in the dormant stage. Thus when the mahat-tattva was created, it manifested the material ego and swallowed up the darkness which covered the cosmic manifestation at the time of dissolution.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 Sep 2022

02 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹02, September 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -12 🍀


12. పద్మావతీ త్వమసి పద్మవనే వరేణ్యే
శ్రీసున్దరీ త్వమసి శ్రీశతశృఙ్గక్షేత్రే ।

త్వం భూతలేఽసి శుభదాయిని మర్త్యలక్ష్మీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : పర్వత శిఖరాగ్రాన ఒంటరిగా, మౌనంగా నీవు కూర్చున్నప్పుడు, నీచే నిర్వహించ బడుతున్న విప్లవాలను నీవు దర్శించ గలిగితే, నీకు దివ్యదృష్టి సిద్ధించినదనీ, దృశ్య బంధము నుండి నీవు విముక్తుడవై నావనీ తెలుసుకో. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల షష్టి 13:52:35 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: విశాఖ 23:48:39 వరకు

తదుపరి అనూరాధ

యోగం: ఇంద్ర 19:16:22 వరకు

తదుపరి వైధృతి

కరణం: తైతిల 13:48:35 వరకు

వర్జ్యం: 05:43:10 - 07:17:30

మరియు 27:39:40 - 29:12:20

దుర్ముహూర్తం: 08:31:38 - 09:21:26

మరియు 12:40:35 - 13:30:23

రాహు కాలం: 10:42:20 - 12:15:42

గుళిక కాలం: 07:35:38 - 09:08:59

యమ గండం: 15:22:24 - 16:55:45

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39

అమృత కాలం: 15:09:10 - 16:43:30

సూర్యోదయం: 06:02:16

సూర్యాస్తమయం: 18:29:07

చంద్రోదయం: 11:05:50

చంద్రాస్తమయం: 22:38:36

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: తుల

మతంగ యోగం - అశ్వ లాభం 23:48:39

వరకు తదుపరి రాక్షస యోగం -

మిత్ర కలహం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


🍀 02 - SEPTEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀

 🌹🍀 02 - SEPTEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 02, శుక్రవారం, ఆగస్టు 2022 భృగు వాసరే  Friday 🌹
2) 🌹 కపిల గీత - 64 / Kapila Gita - 64 🌹 సృష్టి తత్వము - 20
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 103 / Agni Maha Purana - 103 🌹
4) 🌹. శివ మహా పురాణము - 619 / Siva Maha Purana -619 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 238 / Osho Daily Meditations - 238 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 -  1 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹02, September 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -12 🍀*

*12. పద్మావతీ త్వమసి పద్మవనే వరేణ్యే*
*శ్రీసున్దరీ త్వమసి శ్రీశతశృఙ్గక్షేత్రే ।*
*త్వం భూతలేఽసి శుభదాయిని మర్త్యలక్ష్మీ*
*శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పర్వత శిఖరాగ్రాన ఒంటరిగా, మౌనంగా నీవు కూర్చున్నప్పుడు, నీచే నిర్వహించ బడుతున్న విప్లవాలను నీవు దర్శించ గలిగితే, నీకు దివ్యదృష్టి సిద్ధించినదనీ, దృశ్య బంధము నుండి నీవు విముక్తుడవై నావనీ తెలుసుకో. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల షష్టి 13:52:35 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: విశాఖ 23:48:39 వరకు
తదుపరి అనూరాధ
యోగం: ఇంద్ర 19:16:22 వరకు
తదుపరి వైధృతి
కరణం: తైతిల 13:48:35 వరకు
వర్జ్యం: 05:43:10 - 07:17:30
మరియు 27:39:40 - 29:12:20
దుర్ముహూర్తం: 08:31:38 - 09:21:26
మరియు 12:40:35 - 13:30:23
రాహు కాలం: 10:42:20 - 12:15:42
గుళిక కాలం: 07:35:38 - 09:08:59
యమ గండం: 15:22:24 - 16:55:45
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 15:09:10 - 16:43:30
సూర్యోదయం: 06:02:16
సూర్యాస్తమయం: 18:29:07
చంద్రోదయం: 11:05:50
చంద్రాస్తమయం: 22:38:36
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: తుల
మతంగ యోగం - అశ్వ లాభం 23:48:39
వరకు తదుపరి రాక్షస యోగం -
మిత్ర కలహం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 64 / Kapila Gita - 64🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴  2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 20 🌴*

*20. విశ్వమాత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః|*
*స్వతేజసో పిబత్తీవ్రమాత్మప్రస్వాపనం తమః॥*

*ఈ మహత్తత్త్వము లయవిక్షేపాది రహితము. ఇది జగత్తు యొక్క అంకురరూపము. అట్టి ఈ మహత్తత్త్వము తనలో స్థితమై యున్న విశ్వమును ప్రకటించుటకై  తన స్వరూపమును కప్పివేయునట్టి ప్రళయకాలీన అంధకారమును తన తేజస్సుతో త్రాగివేయును. అనగా మహత్తత్త్వము వెలువడినంతనే అంధకారము అదృశ్యమగును.*

*ఎన్నడూ మారని వారైన పరమాత్మ (కూటస్థుడు) , తనలో దాగి ఉన్న (ఆత్మగతం) ప్రపంచాన్ని బయలు పరిచాడు(వ్యంజన్).  పరమాత్మే జగత్తుకు అంకురం. తనలో దాగి ఉన్న జగత్తును ఆవిర్భవింపచేసి, తనను మరుగు పరచే చీకటిని త్రాగివేశాడు. తనను కూడా కనపడకుండా చేసే చీకటిని తాగి వేసాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 64 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 20 🌴*

*20. viśvam ātma-gataṁ vyañjan kūṭa-stho jagad-aṅkuraḥ*
*sva-tejasāpibat tīvram ātma-prasvāpanaṁ tamaḥ*

*Thus, after manifesting variegatedness, the effulgent mahat-tattva, which contains all the universes within itself, which is the root of all cosmic manifestations and which is not destroyed at the time of annihilation, swallows the darkness that covered the effulgence at the time of dissolution.*

*Since the Supreme Personality of Godhead, is ever existing, all-blissful and full of knowledge, His different energies are also ever existing in the dormant stage. Thus when the mahat-tattva was created, it manifested the material ego and swallowed up the darkness which covered the cosmic manifestation at the time of dissolution.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 103 / Agni Maha Purana - 103 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 33*

*🌻. పవిత్రారోపణ విధి -  శ్రీధర నిత్యపూజా విధానము -4🌻*

ఈ విధముగ శుద్ధ మగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్ర యందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః''.

అను నాలుగు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభివరకును ఉన్న శరీరభాగమును శ్వేతకములచే చిహ్నిత మైనదానినిగాను, శుక్లవర్ణ మైనదానినిగాను, అర్ధచంద్రాకారము కలదానినిగాను చూడవలెను. ఈ జలీయ భాగమునకు వరుణుడు దేవత యని భావన చేయవలెను. పై నాలుగు ఉద్ఘాతవాక్యములను ఉచ్చరించుటచే రసతన్మాత్రము శుద్ధ మగును. ఈ రసతన్మాత్రను రూపత్మాత్రయుందు లీనము చేయవలెను.

ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హఃఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''

అను మూడు మూడు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు నాభి మొదలు కంఠమువరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్ని మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. అది స్వస్తికాకారముచే చిహ్నితమైనది. దిన అధిదేవత అగ్ని. ఈ విధముగా శుద్ధము చేయబడిన రూపతన్మాత్రను స్పర్శతన్మాత్ర యందు లీనము చేయవలెను.

పిమ్మట - ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్ధతన్మాత్రం సంహరామి నమః.''

అను రెండు ఉద్ఘాతవాక్యములు నుచ్చరించుచు కంఠము మొదలు నాసికామధ్య వరకును ఉన్న భాగమునందు గోలాకారవాయు మండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమము వలె నుండును. అది నిష్కలంకచంద్రునిచే చిహ్నిత మైనది. స్పర్శతన్మాత్రమును ధ్యానముచే శబతన్మాత్రయందు లీనము చేయవలెను.

పిమ్మట ''ఓం హ్రీం హః ఫట్‌ హ్రూం శబ్దతన్మాత్రం సంహారామి నమః'' అను ఒక ఉద్ఘాతవాక్యము నుచ్చరించుచు శుద్ధ స్ఫటికముతో సమానమైన ఆకాశమును, వాసికనుండు శిఖవరకును ఉన్న శరీరభాగముపై భావన చేయవలెను. ఆ శుద్థాకాశము (అహాంకారమునందు) ఉపసంహరింపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 103 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 33*
*🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 4 🌻*

24. With the four incantations (as above) one has to absorb the pure subtle principle of taste in the subtle principle of colour. The subtle principle of colour is absorbed.

Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of colour. Salutations.
Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of touch. Salutations.
Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of sound. Salutations.

25. Having meditated on the Fire, the presiding deity which is red triangular fire-column pervading the space between the navel and neck and having the mark of a svastika, that pure (sound principle) is absorbed in the principle of touch with these three incantations.

Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of touch. Salutations.
Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of sound. Salutations.

26-27. One has to meditate on the grey-coloured circular -column of air pervading the space between the neck and nose, and bearing the mark of the pure moon with the two incantations (as above). The subtle principle of touch has to be absorbed in the principle of sound by meditative yuga.

28. Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle sound principle. Salutations, with the single incantation one has to. absorb the etherial space of the colour of pure crystal and pervading the space in between the nose and tuft.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 618 / Sri Siva Maha Purana - 618 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 09 🌴*
*🌻. దేవాసురసంగ్రామ వర్ణన  - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -
దేవ దేవా! గుహా! స్వామీ! పార్వతీ పరమేశ్వర సుతా! వ్యర్తమగు ఈ విష్ణుతారకుల యుద్ధము శోభించుట లేదు (1). అతిబలవంతుడగు ఈ తారకుడు విష్ణువు చేతిలో మరణించడు. నేను వానికి వరమునిచ్చితిని. అందువలననే ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (2). ఓ పార్వతీ పుత్రా! నీవు తక్క మరియొకరు ఈ పాపిని సంహరించలేరు. ఓ మహాప్రభూ! కావున నీవు నా మాటను నిలబెట్టుము (3). శత్రువలను తపింపజేయు పార్వతీపుత్రా! ఆ రాక్షసుని వధించుటకు నీవు సంసిద్ధుడవు కమ్ము. నీవు వాని వధకొరకై శంకరుని నుండి జన్మించితివి (4).

మహావీరా! యుద్ధము నందు వ్యథను పొందియున్న దేవతలను రక్షేంచుము. నీవు బాలుడవు గాని, యువకుడవు గాని కావు. నీవు సర్వేశ్వరుడవు, ప్రభుడవు (5). ఆదుర్దా పడు చున్న ఇంద్రుని, విష్ణువును, దేవతలను, మరియు గణములను చూడుము. ఈ మహా రాక్షసుని సంహరించి ముల్లోకములకు సుఖమును కలుగజేయుము (6). వీడు ఇంద్రుని, మరియు లోకపాలకులను జయించినాడు. వీడు తపోబలముచే మహావీరుడగు విష్ణువును కూడ బెదిరించినాడు (7). దుష్టుడగు ఈ రాక్షసుడు మల్లోకములను జయించినాడు. ఇపుడు నీవు ప్రక్కన ఉండుటచే వారు ఆతనితో యుద్ధమునకు దిగినారు (8).

ఓ శంకరపుత్రా! కావున నీవు పాపాత్ముడగు తారకుని సంహరించవలెను. వీడు ఇతరుల చేతిలో మరణించకుండునట్లు నేను వరమును ఇచ్చితిని (9). శంకరపుత్రుడగు కుమారుడు నా ఈ మాటను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై నవ్వి 'అటులనే అగుగాక!' అని పలికెను (10). మహా ప్రభుడగు ఆ శంకర పుత్రుడు రాక్షసుని సంహరింప నిశ్చయించి మిమానము నుండి దిగి పాదచారిఆయెను (11). మహావీరుడు, శివపుత్రుడు అగు కుమారుడు పెద్ద ఉల్క వలె గొప్ప కాంతులను విరజిమ్ముచున్న శక్తిని చేతబట్టి ఇటునటు వేగముగా నడచుచూ విరాజిల్లెను (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 618🌹*
*✍️  J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  09 🌴*

*🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 1 🌻*

Brahmā said:—

1. O Guha, O lord of gods, O son of Śiva and Pārvatī, the fight between Viṣṇu and Tāraka is not proper. It is futile.

2. Tāraka the powerful cannot be killed by Viṣṇu. He has been granted such a boon by me. It is truth. I am telling you the truth.

3. O son of Pārvatī, none except you can be the slayer of this sinner. O great lord, my words shall be carried out by you.

4. O scorcher of enemies, please get ready to slay him. O son of Pārvatī you are born of Śiva for killing that demon.

5. O great hero, save the gods distressed in the battle. You are neither a boy nor a youth but the lord of all.

6. See Indra and Viṣṇu. They are agitated and distressed, So also the gods and the Gaṇas. Slay this great demon. Make the three worlds happy.

7. Formerly Indra and the guardians of the quarters had been conquered by him. Due to the power of his penance, the heroic Viṣṇu too has been threatened by him.

8. The entire universe of the three worlds has been defeated by this wicked Asura. Now, because of your presence, they have fought again.

9. Hence, O son of Śiva, this sinful being Tāraka shall be killed by you. Due to the boon granted by me he cannot be slain by any one else.”
Brahmā said:—

10. On hearing these words of mine, Kumāra, son of Śiva, was delighted and he laughed. “So be it”, said he.

11. Resolving to kill the Asura, the great lord, son of Śiva got down from the aerial chariot and stood on the ground.

12. Running on foot, seizing his lustrous spear blazing like a meteor, the powerful warrior Kumāra born of Śiva shone well.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 238 / Osho Daily Meditations  - 238 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 238. శ్వాస 🍀*

*🕉. శ్వాస సరైనది అయిన తర్వాత మిగతావన్నీ చోటుకి వస్తాయి. శ్వాస అనేది ప్రాణం. కానీ ప్రజలు పట్టించుకోరు, పట్టించుకోరు. మరియు జరగబోయే ప్రతి మార్పు మీ శ్వాసలో మార్పు ద్వారా జరుగుతుంది. 🕉*

*మొత్తం సమాజం చాలా తప్పుడు పరిస్థితులు, తలంపులు, వైఖరులపై ఆధారపడి ఉన్నందున అందరూ తప్పుగా ఊపిరి పీల్చుకుంటారు. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, మరియు తల్లి ఏడవవద్దు అని చెప్పింది. పిల్లవాడు ఏమి చేస్తాడు? తన శ్వాసను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఏడవకుండా ఉండాలంటే అదే మార్గం. మీరు మీ శ్వాసను పట్టుకుంటే, ప్రతిదీ ఆగిపోతుంది: ఏడుపు, కన్నీళ్లు, ప్రతిదీ.

ఆ తర్వాత అది స్థిరమైన విషయం అవుతుంది - కోపపడకండి, ఏడవకండి, ఇది చేయవద్దు, అలా చేయవద్దు అని అనేక నిభంధనలు పిల్లల మీద పెడతాము. దాని వల్ల నిస్సారంగా ఊపిరి పీల్చుకుంటే, అంతా తన నియంత్రణలో ఉంటుందని పిల్లవాడు అనుకుంటాడు.  కాబట్టి ప్రతి పిల్లవాడు తనను తాను కుంగదీసు కుంటాడు. కానీ సహజంగా ప్రతి బిడ్డ ఊపిరి పీల్చుకున్నట్లుగా,  సంపూర్ణంగా మరియు పూర్తిగా ఊపిరి పీల్చుకుంటే, వారు మరింత శక్తివంతంగా అవుతారు.*

*అనుభూతి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి పిల్లవాడు తన జననాంగాలతో ఆడుకుంటాడు. పిల్లలకి సామాజిక నిషేధాలు మరియు అర్ధం లేని విషయాలు తెలియదు, కానీ మీ తల్లి లేదా తండ్రి మీరు మీ జననాంగాలతో ఆడుకోవడం చూస్తే, వారు దానిని ఆపమని చెప్పారు. అలాంటి ఖండన వారి దృష్టిలో ఉంది. మీరు షాక్ అవుతారు మరియు మీరు లోతుగా శ్వాస పీల్చుకోవడానికి భయపడతారు, ఎందుకంటే మీరు లోతుగా ఊపిరి పీల్చుకుంటే; -ఇది మీ జననాంగాలను లోపల నుండి మసాజ్ చేస్తుంది. అది సమస్యాత్మకంగా మారుతుంది, కాబట్టి మీరు లోతుగా ఊపిరి తీసుకోరు; మీ శ్వాస నిస్సారంగా ఉంది, కాబట్టి మీరు జననాంగాల నుండి కత్తిరించబడ్డారు. లైంగిక అణచివేతకు గురైన అన్ని సమాజాలు నిస్సారమైన శ్వాస సమాజాలు. లైంగికం గురించి అణచివేత వైఖరి లేని వ్యక్తులు మాత్రమే సంపూర్ణంగా ఊపిరి పీల్చుకుంటారు. వారి శ్వాస అందంగా ఉంది; ఇది పూర్తి మరియు సంపూర్ణమైనది. జంతువులా ఊపిరి పీల్చుకుంటారు, పిల్లల్లాగే ఊపిరి పీల్చుకుంటారు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 238 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 238. BREATHING 🍀*

*🕉.  Once breathing is perfect everything else falls into place. Breathing is life. But people ignore it, they don't pay it any attention. And every change that is going to happen is going to happen through the change in your breathing. 🕉*

*Everybody breathes wrongly because the whole society is based on very wrong conditions, notions, attitudes. For example, a small child is weeping, and the mother says not to cry. What will the child do? She will start holding her breath, because that is the only way to keep from crying. If you hold your breath, everything stops: crying, tears, everything. Then by and by that becomes a fixed thing--don't be angry, don't cry, don't do this, don't do that. The child learns that if she breathes shallowly, she remains in control. If she breathes perfectly and totally, as every child is born breathing, then she becomes wild. So she cripples herself.*

*Every child plays with their genitals because the feeling is pleasant. The child is unaware of the social taboos and nonsense, but if your mother or father sees you playing with your genitals, they tell you to  stop it. Such condemnation is in their eyes, you are shocked, and you become afraid of breathing deeply, because if you breathe deeply; -it massages your genitals from within. That becomes troublesome, so you don't breathe deeply; your breathing is shallow, so you are cut off from the genitals. All societies that are sex repressive are shallow-breathing societies. Only people who don't have a repressive attitude about sex breathe perfectly. Their breathing is beautiful; it is complete and whole. They breathe like animals, they breathe like children.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 403 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 403 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*
*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*

*🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 1 🌻*

*మహాకామేశ్వరుని అర్ధ నిమీలిత నేత్రములకు ఆహ్లాదము కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత అని అర్థము. మహాకామేశుడు నిర్లిప్త భావమునకు అధిపతి. అతడు సతత సంతుష్టి, నిత్య తపస్వి. సృష్టికార్యములకై అతనిని ఉన్ముఖము గావించ గలిగిన ఆహ్లాద స్వరూపిణి శ్రీమాతయే. పరముతో ఏకత్వము చెంది యుండు ఈశ్వరుని కామేశునిగా చేయుట సాధ్యమా!*

𝕻𝖗𝖆𝖘𝖆𝖉 𝕭𝖍𝖆𝖗𝖆𝖉𝖜𝖆𝖏, [9/2/2022 4:26 AM]
*పరమునందు ఆసక్తి గలవానిని ఇచ్ఛకు ఉన్ముఖుని చేయుట ఎవరి వశము కాదు. అట్టి పరమేశ్వరుని మెప్పించి కామేశ్వరునిగ సృష్టి కార్యమునకు ఉన్ముఖము గావించిన శ్రీదేవి ఎంతటి వెన్నెల! అతడు అగ్ని స్వరూపుడు. ఆమె వెన్నెల స్వరూపిణి. ఆ వెన్నెల ఎట్టిది? ఎఱ్ఱని కమలములను కూడ వికసింపచేయగల వెన్నెల. చల్లని వెన్నెల. కార్తీక పౌర్ణమినాటి వెన్నెల ఆహ్లాదమగు శీతలమును కలిగించు వెన్నెల. ఆ వెన్నెలకు ఎఱ్ఱని కమలములు కూడ విచ్చుకొనును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 403 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*
*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*

*🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 1 🌻*

*It means that Srimata is like the moon that delights the precious eyes of Mahakameswara. Mahakamesha is the ruler of the detached mind. He is eternally content and eternally penitent. It was Sri Mata who makes him enthusiastic about creation. Is it possible to make Ishwar, the eternal renunciate, as Kamesh, the lord of creation.*

*It is not easily possible for anyone to make one vested only in the Divine, oriented towards desire. How graceful light is Sridevi! for she turned the ever renunciate Parameshwar into the lord of desire, Kameshwar for the act of Creation! He is the embodiment of fire. She is the embodiment of the moonlight. How is that moonlight? A light that can make even red lotuses bloom. Cold light. A pleasant winter moonlight . For that light, red lotuses  also bloom.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹