పంచభూతాల ప్రాణశక్తి...

🌹. పంచభూతాల ప్రాణశక్తి...

ఆయురారోగ్యాలు ఉంటేనే మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు. సిరిసంపదలు, పదవీ వైభవాలు, ఎన్ని ఉన్నా, వాటిని అనుభవించాలంటే మనిషికి ఆయువు ఉండాలి, ఆరోగ్యవంతుడయ్యీ ఉండాలి. ఈ దేహమనే యంత్రం దృఢంగా పదికాలాలపాటు సక్రమంగా పనిచేయాలంటే దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. విద్యుత్తు ప్రసరణపైనే యంత్రం పనితీరు ఆధారపడినట్లు, ప్రాణంపైనే దేహం పనితీరు ఆధారపడి ఉంటుంది.

మనలోని చూపు, మాట, శ్వాస, వినికిడి, రక్తప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకు కావలసిన శక్తి ప్రాణంనుంచే లభిస్తుంది. మనిషి నిద్రపోయినా ప్రాణం మెలకువగానే ఉండి, జీర్ణ శ్వాసక్రియలకు శక్తినిస్తుంది. మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది.

ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం మనిషిలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది.. హృదయగుహలో పురీతత్‌ అనే నాడీమండలంలో ఆత్మనీడగా, ఆత్మను అనుసరించి, మనసుతో అనుసంధానమై, జ్యోతిరూపంగా ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు. సృష్టిలో అది రెండు మహాకార్యాలు నిర్వహిస్తుందంటుంది శాస్త్రం. సృష్టికి ఆధారమైన ఆకాశ, పృథివి, వాయువు, అగ్ని, జలం వంటి స్థూల పంచభూతాలను సూక్ష్మాంశాలైన ఇంద్రియ మనోబుద్ధులను సమైక్యపరచి, జీవసృష్టి చేయడం; వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం. ఈ రెండు పనుల్లో భాగంగానే ప్రాణం శరీరధారణ, శ్వాసధారణ చేస్తుంది.

శరీరాన్ని అంటిపెట్టుకున్న ప్రాణం ఆ శరీరాన్ని కాపాడేందుకు విశ్వమంతా నిండిఉన్న మహాప్రాణంతో అనుక్షణం అనుసంధానమవుతుంది. ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణవాయువును శ్వాసరూపంలో గ్రహిస్తుంది. సూర్యుడి ప్రాణశక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణంచేసి, దేహాన్ని పరిపుష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగేందుకు వీలుగా ప్రాణం తనను తాను అయిదు విభాగాలు చేసుకుంటుంది. ఏ రంగూ లేని సూర్యకిరణం పట్టకంలో ప్రవేశించి వివిధ వర్ణాలుగా వెలువడినట్లు ప్రాణం శరీరాన్ని దాలిస్తే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులుగా మారుతుంది. వీటినే వాయుపంచకమని, పంచప్రాణాలని అంటారు.

వాయుపంచకంలో మొదటిదైన మూలప్రాణాన్ని ఊపిరిగా చెబుతారు. అది మనిషి హృదయస్థానంలో ఉండి చూపు, మాట, శ్వాస, వినికిడి పనులకు సహకరిస్తుంది. అపానవాయువు శరీరంలోని అధోభాగంలో సంచరిస్తూ, మలమూత్రవీర్య విసర్జనక్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది. శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది. వ్యానవాయువు వేలకొద్దీ నాడుల్లో సంచరిస్తూ, ప్రాణశక్తిని శరీరమంతా నింపుతుంది. ఉదానవాయువు కంఠస్థానంలో ఉండి, మనసును గాఢనిద్రలోకి దించి, సేదదీర్చి శాంతిని అందిస్తుంది. సమానవాయువు నాభిస్థానంలో ఉండి, జీర్ణక్రియకు జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, అన్నసారాన్ని శరీరానికి అందిస్తుంది.

శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. ప్రాణశక్తి క్షీణిస్తే మరణం తప్పదు. దీర్ఘకాలం మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ప్రాణశక్తిని పెంచుకోవాలి. ప్రాణచలనాన్ని నిరోధిస్తేనే ఇది సాధ్యం. శ్వాసను నియంత్రిస్తేనే ప్రాణచలనాన్ని నిరోధించగలం. ఈ క్రియను బోధించేదే ప్రాణాయామం. దీర్ఘశ్వాసను తీసుకోవడం, దాన్ని బంధించడం, తిరిగి నెమ్మదిగా వదలడం అనే ప్రక్రియనే ప్రాణాయామమంటారు. పూజలు యజ్ఞయాగాదుల ఆరంభంలోను, ధ్యానయోగ ప్రక్రియల్లోను దీన్ని తప్పక ఆచరిస్తారు. మనిషికి ప్రాణాయామం మూడు మహోపకారాలు చేస్తుంది. దీర్ఘాయువును ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు, చిత్తచాంచల్యాన్ని నిరోధిస్తుంది. తపస్సు, ధ్యానాన్ని సిద్ధింపజేస్తుంది...

|| ఓం నమః శివాయ

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 142 / Sri Lalita Sahasranamavali - Meaning - 142

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 142 / Sri Lalita Sahasranamavali - Meaning - 142 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 142. మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 ॥ 🍀

🍀 734. మిధ్యాజగదధిష్టానా :
మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది

🍀 735. ముక్తిదా :
విముక్తి నిచ్చునది

🍀 736. ముక్తిరూపిణీ :
మోక్షరూపిణీ

🍀 737. లాస్యప్రియా :
లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది

🍀 738. లయకరీ :
జగత్తును లయము చేయునది

🍀 739. లజ్జా :
లజ్జాస్వరూపిణీ

🍀 740. రంభాదివందితా :
రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 142 🌹

📚. Prasad Bharadwaj

🌻 142. Midhya jagadadhishtana muktida muktirupini
Lasyapriya layakari sajja ranbhadi vandita ॥ 142 ॥ 🌻

🌻 734 ) Mithya Jagat athishtana -
She who is luck to this world of illusion

🌻 735 ) Mukthida -
She who gives redemption

🌻 736 ) Mukthi roopini -
She who is redemption

🌻 737 ) Lasya priya -
She who likes feminine dance

🌻 738 ) Laya karee -
She who is the bridge between dance and music

🌻 739 ) Lajja -
She who is shy

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 94

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 94 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 10 🌻

నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌.

కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు. అంతే! అంతకంటే ఇంకేమీ చేయలేదు. అన్న దానిలో సంకేతం ఇదే. మనం ధ్యానం చేసినా, అర్చన చేసినా, భగవంతుని మనం కోరవలసినదేమిటి? సారథిగా (భగవంతుని) కోరవలెను.

సారథియై హృదయంలో‌ ఉండి‌ మనలను నడిపించేవాడు ఆయనే. అయినను మన హృదయంలోకి వచ్చి, లోనికి కూర్చోమని అహ్వానించాలి. "శరీరం రథమేవచ" అని‌ పెద్దలు చెప్పారు కదా, ఈ శరీరం అనే రథం తెల్లని గుర్రములతో కూడిదనదవుతుంది.

అనగా ఇంద్రియములు శుద్ధములు,‌ స్వచ్చములు, నిష్కల్మషములు అవుతాయి. ఊభయ సైన్యాల మధ్య ఈ శరీరం అనే రథం జీవితం అనే భారతంలో నిలబడుతుంది.

వీళ్ళందరు నా‌ స్నేహితులు, వీళ్ళందరు నా చుట్టాలు, వీళ్ళతో యుద్ధం చేయగా వీళ్ళు చనిపోతే హింస కదా! కనుక యుద్ధం మంచిది కాదు..

.✍️. మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2021

వివేక చూడామణి - 142 / Viveka Chudamani - 142

🌹. వివేక చూడామణి - 142 / Viveka Chudamani - 142🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 29. కేవల బ్రహ్మము - 2 🍀

467. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేనిది. అది కాదనుటుకు వీలు లేనిది, దానిని స్వీకరించుటకు, ఒప్పుకొనుటకు కూడా వీలులేనిది అంతా విస్తరించి ఉన్నది. అందులో ఏవిధమైన ద్వంద్వత్వము లేదు.

468. అచట కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. దేనితోనూ అది పోల్చబడదు. అందులో భాగములు లేవు. సూక్ష్మాతి సూక్ష్మమైనది, కళంకములేనిది అందులో ద్వంద్వ స్థితి ఏవిధముగానూ లేనిది.

469. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. దాని యొక్క నిజమైన స్వభావము అగోచరము. అది మనస్సుకు, మాటకు అందనిది. అందులో ఏవిధమైన ద్వంద్వ భావన లేదు.

470. అచట కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. అది సత్యము. అతి ప్రకాశవంతమైనది. తనకు తానే ఉన్నది. స్వచ్ఛమైనది. వివేకముతో కూడినది. ఏ ఇతరమైనదాని వలె కాక పరిమితములేనిది. అందులో ఏవిధమైన రెండవది లేక ఏకమైనది

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 142 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 29. Only Brahmam - 2 🌻

467. There is only Brahman, the One without a second, which is neither to be shunned nor taken up nor accepted, and which is without any support, there is no duality whatsoever in It.

468. There is only Brahman, the One without a second, beyond attributes, without parts, subtle, absolute and taintless; there is no duality whatsoever in It.

469. There is only Brahman, the One without a second, whose real nature is incomprehensible, and which is beyond the range of mind and speech; there is no duality whatsoever in It.

470. There is only Brahman, the One without a second, the Reality, the One without a second, the Reality, effulgent, self-existent, pure, intelligent, and unlike anything finite; there is no duality whatsoever in It.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2021

శ్రీ శివ మహా పురాణము - 465

🌹 . శ్రీ శివ మహా పురాణము - 465🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 33

🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఋషులు ఆ మాటను విని ఆ హిమవంతుడు నవ్వి కొద్దిగా భయపడినవాడై గొప్ప వినయమును చూపుచూ ఇట్లు పలికెను (23).

హిమవంతుడిట్లు పలికెను -

మహారాజునకు ఉండదగిన సామగ్రి ఏదియూ శివుని వద్ద గానరాదు. ఆయనకు ఒక ఆశ్రయముగాని, ఐశ్వర్యముగాని, తన వారుగాని, బంధువులు గాని ఉన్నట్లు కన్పట్టుట లేదు (24). మిక్కిలి నిర్లిప్తుడగు యోగికి నా కుమార్తెను ఇచ్చి వివాహము చేయుట నాకు ఇష్టమగుట లేదు. వేదములను ప్రవర్తిల్ల చేసిన బ్రహ్మ గారి పుత్రులగు మీరు మీ నిశ్చయమును చెప్పుడు (25). కామనలవలన గాని, మోహము వలన గాని, భయము వలనగాని, లోభము వలన గాని కుమార్తెను తగని వరునకు ఇచ్చిన తండ్రి నశించి నరకమును పొందును (26). నేను ఇష్టపడి శూలపాణియగు శివునకు కన్యను ఈయలేకున్నాను. ఓ ఋషులారా! ఈ విషయములో ఎట్లు యోగ్యముగ నుండునో మీరే నిర్ణయించుడు (27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! హిమవంతుని ఆ మాటను విని వారిలో వాక్య విశారదుడగు వసిష్ఠుడు ఈ విధముగా బదులిడెను (28).

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! నీకు అన్ని విధములుగా హితమును కలిగించునది, ధర్మమునకు విరుద్ధము కానిది, సత్యము, ఇహపరములలో ఆనందమును కలిగించునది అగు నా మాటను వినుము (29). ఓ పర్వతరాజా! లోకమునందు, వేదమునందు గూడ వచనము మూడు విధములుగా నున్నది. శాస్త్రము నెరింగిన జ్ఞానులు శుద్ధమగు జ్ఞాననేత్రముచే ఈ సర్వమును ఎరుంగుదురు (30). అసత్యము వర్తమానములో వినుటకు మధురముగ నుండి భవిష్యత్తులో కష్టమును కలిగించును. శత్రువు బుద్ధి మంతుడైనచో హితమును ఎన్నడైననూ పలుకడు (31). దయాళువు, ధర్మ బుద్ధి గలవాడు అగు బాంధవుడు ఆదిలో క్లేశమును కలిగించునది, పరిణామములో సుఖమును కలిగించునది అగు మాటను పలుకును (32).

వినుటకు అమృతము వంటిది, సర్వకాలముల యందు సుఖమును కలిగించునది, సత్యము యొక్క సారముతో గూడినది, హితమును కలిగించునది అగు వచనము శ్రేష్ఠుమని పెద్దలు చెప్పెదరు (33).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2021

గీతోపనిషత్తు -266

🌹. గీతోపనిషత్తు -266 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 8-1

🍀 8. ప్రకృతి మాయ -1 - జీవులు పుట్టుట, పెరుగుట, హాని వృద్ధులను పొందుట, కష్టనష్టములకు గురియగుట ఇత్యాదివన్నియు ప్రకృతి వశమున నుండును గాని జీవుల వశమున ఏమియు నుండదు. మాయ వలన, మోహము వలన తమ వశమునకై ప్రయత్నము చేయుట జరుగుచుండును. కర్తృత్వ మున్నట్లు మానవునకు గోచరించునే కాని నిజమునకు లేదు. తన నుండి, పరిసరముల నుండి జరుగుచున్న జీవ వ్యాపారమంతయు ప్రకృతి విలాసమే గాని, నిజమునకు జీవులు అవశులు. 🍀

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూత గ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్ || 8

తాత్పర్యము : ప్రాణి సముదాయ మంతయు స్వతహ ప్రకృతిచే నియమింపబడువారు అగుటచే నిశ్చయముగ అవశులు. అనగ తమ వశమున తాముండలేరు. ప్రకృతి ఎట్లాడించిన, అట్లాడుదురు.

వివరణము : జీవులు పుట్టుట, పెరుగుట, హాని వృద్ధులను పొందుట, కష్టనష్టములకు గురియగుట ఇత్యాదివన్నియు ప్రకృతి వశమున నుండును గాని జీవుల వశమున ఏమియు నుండదు. మాయ వలన, మోహము వలన తమ వశమునకై ప్రయత్నము చేయుట జరుగుచుండును. తన వశమున నున్నట్లు గోచరించినది గూడ కాలక్రమమున తన వశము తప్పును.

యౌవనమున వశమున నున్న దేహము వార్ధక్యము రాగానే వశము తప్పును. వస్తువులు, మనుషులు, సంపదలు తమచుట్టు చేరుట, వదలి పోవుట జీవితములందు గోచరించుచునే యుండును. అంతయు ప్రకృతి ఆధారముగనే, స్వామిత్వముననే జరుగు చుండును. కాని మోహము చెందినవాడు తనవలననే ఇట్లు జరిగినది, అట్లు జరిగినది అని భావించి మాయామోహమున పడును.

సరస్సున నీరు నిండినపుడు, అట్లు నీరు నింపు కొన్నది సరస్సు కాదు. నీరే చేరినది. చేరిన నీరు ఇంకిపోవచ్చును, ఎండిపోవచ్చును లేక వుండవచ్చును. కారణము సరస్సు కాదు. నీరు చేరినపుడు కప్పలు చేరును. నీరు లేనపుడు కప్పలు వలసపోవును. ఈ మొత్తము వ్యాపారము నందు సరస్సు కర్తృత్వ మేమియు లేదు. అట్లే మానవ జీవితము కూడ. కర్తృత్వ మున్నట్లు మానవునకు గోచరించునే కాని నిజమునకు లేదు. బాగుగ విచారించినచో తన నుండి, పరిసరముల నుండి జరుగుచున్న జీవ వ్యాపారమంతయు ప్రకృతి విలాసమేగాని, నిజమునకు జీవులు అవశులు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

25 Oct 2021

25-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, సోమవారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 266 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 465🌹 
4) 🌹 వివేక చూడామణి - 142 / Viveka Chudamani - 142🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -94🌹  
6) 🌹 Osho Daily Meditations - 83 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 142 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 142🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*25, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. దారిద్య్ర దహన శివస్తోత్రం - 4 🍀*

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 8 ||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ || 9
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ |
ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన స్తోత్రమ్ |

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ పంచమి 32:25:47 వరకు తదుపరి కృష్ణ షష్టి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: మృగశిర 28:11:17 వరకు తదుపరి ఆర్ద్ర 
యోగం: పరిఘ 24:36:28 వరకు తదుపరి శివ
కరణం: కౌలవ 19:04:21 వరకు
వర్జ్యం: 07:22:06 - 09:10:42
దుర్ముహూర్తం: 12:23:12 - 13:09:37 మరియు
14:42:26 - 15:28:51
రాహు కాలం: 07:38:56 - 09:05:57
గుళిక కాలం: 13:27:01 - 14:54:02
యమ గండం: 10:32:58 - 12:00:00
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 18:13:42 - 20:02:18
సూర్యోదయం: 06:11:54, సూర్యాస్తమయం: 17:48:05
వైదిక సూర్యోదయం: 06:15:32
వైదిక సూర్యాస్తమయం: 17:44:27
చంద్రోదయం: 21:13:17, చంద్రాస్తమయం: 09:58:14
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: వృషభం
ఆనందాదియోగం: ఆనంద యోగం - కార్య సిధ్ధి 28:11:17 
వరకు తదుపరి కాలదండ యోగం - మృత్యు భయం
పండుగలు :  
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -266 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 8-1
 
*🍀 8. ప్రకృతి మాయ -1 - జీవులు పుట్టుట, పెరుగుట, హాని వృద్ధులను పొందుట, కష్టనష్టములకు గురియగుట ఇత్యాదివన్నియు ప్రకృతి వశమున నుండును గాని జీవుల వశమున ఏమియు నుండదు. మాయ వలన, మోహము వలన తమ వశమునకై ప్రయత్నము చేయుట జరుగుచుండును. కర్తృత్వ మున్నట్లు మానవునకు గోచరించునే కాని నిజమునకు లేదు. తన నుండి, పరిసరముల నుండి జరుగుచున్న జీవ వ్యాపారమంతయు ప్రకృతి విలాసమే గాని, నిజమునకు జీవులు అవశులు. 🍀*

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూత గ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్ || 8

*తాత్పర్యము : ప్రాణి సముదాయ మంతయు స్వతహ ప్రకృతిచే నియమింపబడువారు అగుటచే నిశ్చయముగ అవశులు. అనగ తమ వశమున తాముండలేరు. ప్రకృతి ఎట్లాడించిన, అట్లాడుదురు.*

వివరణము : జీవులు పుట్టుట, పెరుగుట, హాని వృద్ధులను పొందుట, కష్టనష్టములకు గురియగుట ఇత్యాదివన్నియు ప్రకృతి వశమున నుండును గాని జీవుల వశమున ఏమియు నుండదు. మాయ వలన, మోహము వలన తమ వశమునకై ప్రయత్నము చేయుట జరుగుచుండును. తన వశమున నున్నట్లు గోచరించినది గూడ కాలక్రమమున తన వశము తప్పును. 

యౌవనమున వశమున నున్న దేహము వార్ధక్యము రాగానే వశము తప్పును. వస్తువులు, మనుషులు, సంపదలు తమచుట్టు చేరుట, వదలి పోవుట జీవితములందు గోచరించుచునే యుండును. అంతయు ప్రకృతి ఆధారముగనే, స్వామిత్వముననే జరుగు చుండును. కాని మోహము చెందినవాడు తనవలననే ఇట్లు జరిగినది, అట్లు జరిగినది అని భావించి మాయామోహమున పడును. 

సరస్సున నీరు నిండినపుడు, అట్లు నీరు నింపు కొన్నది సరస్సు కాదు. నీరే చేరినది. చేరిన నీరు ఇంకిపోవచ్చును, ఎండిపోవచ్చును లేక వుండవచ్చును. కారణము సరస్సు కాదు. నీరు చేరినపుడు కప్పలు చేరును. నీరు లేనపుడు కప్పలు వలసపోవును. ఈ మొత్తము వ్యాపారము నందు సరస్సు కర్తృత్వ మేమియు లేదు. అట్లే మానవ జీవితము కూడ. కర్తృత్వ మున్నట్లు మానవునకు గోచరించునే కాని నిజమునకు లేదు. బాగుగ విచారించినచో తన నుండి, పరిసరముల నుండి జరుగుచున్న జీవ వ్యాపారమంతయు ప్రకృతి విలాసమేగాని, నిజమునకు జీవులు అవశులు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 465🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 33

*🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఋషులు ఆ మాటను విని ఆ హిమవంతుడు నవ్వి కొద్దిగా భయపడినవాడై గొప్ప వినయమును చూపుచూ ఇట్లు పలికెను (23).

హిమవంతుడిట్లు పలికెను -

మహారాజునకు ఉండదగిన సామగ్రి ఏదియూ శివుని వద్ద గానరాదు. ఆయనకు ఒక ఆశ్రయముగాని, ఐశ్వర్యముగాని, తన వారుగాని, బంధువులు గాని ఉన్నట్లు కన్పట్టుట లేదు (24). మిక్కిలి నిర్లిప్తుడగు యోగికి నా కుమార్తెను ఇచ్చి వివాహము చేయుట నాకు ఇష్టమగుట లేదు. వేదములను ప్రవర్తిల్ల చేసిన బ్రహ్మ గారి పుత్రులగు మీరు మీ నిశ్చయమును చెప్పుడు (25). కామనలవలన గాని, మోహము వలన గాని, భయము వలనగాని, లోభము వలన గాని కుమార్తెను తగని వరునకు ఇచ్చిన తండ్రి నశించి నరకమును పొందును (26). నేను ఇష్టపడి శూలపాణియగు శివునకు కన్యను ఈయలేకున్నాను. ఓ ఋషులారా! ఈ విషయములో ఎట్లు యోగ్యముగ నుండునో మీరే నిర్ణయించుడు (27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! హిమవంతుని ఆ మాటను విని వారిలో వాక్య విశారదుడగు వసిష్ఠుడు ఈ విధముగా బదులిడెను (28).

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! నీకు అన్ని విధములుగా హితమును కలిగించునది, ధర్మమునకు విరుద్ధము కానిది, సత్యము, ఇహపరములలో ఆనందమును కలిగించునది అగు నా మాటను వినుము (29). ఓ పర్వతరాజా! లోకమునందు, వేదమునందు గూడ వచనము మూడు విధములుగా నున్నది. శాస్త్రము నెరింగిన జ్ఞానులు శుద్ధమగు జ్ఞాననేత్రముచే ఈ సర్వమును ఎరుంగుదురు (30). అసత్యము వర్తమానములో వినుటకు మధురముగ నుండి భవిష్యత్తులో కష్టమును కలిగించును. శత్రువు బుద్ధి మంతుడైనచో హితమును ఎన్నడైననూ పలుకడు (31). దయాళువు, ధర్మ బుద్ధి గలవాడు అగు బాంధవుడు ఆదిలో క్లేశమును కలిగించునది, పరిణామములో సుఖమును కలిగించునది అగు మాటను పలుకును (32).

వినుటకు అమృతము వంటిది, సర్వకాలముల యందు సుఖమును కలిగించునది, సత్యము యొక్క సారముతో గూడినది, హితమును కలిగించునది అగు వచనము శ్రేష్ఠుమని పెద్దలు చెప్పెదరు (33). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 142 / Viveka Chudamani - 142🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 29. కేవల బ్రహ్మము - 2 🍀*

467. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేనిది. అది కాదనుటుకు వీలు లేనిది, దానిని స్వీకరించుటకు, ఒప్పుకొనుటకు కూడా వీలులేనిది అంతా విస్తరించి ఉన్నది. అందులో ఏవిధమైన ద్వంద్వత్వము లేదు. 

468. అచట కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. దేనితోనూ అది పోల్చబడదు. అందులో భాగములు లేవు. సూక్ష్మాతి సూక్ష్మమైనది, కళంకములేనిది అందులో ద్వంద్వ స్థితి ఏవిధముగానూ లేనిది. 

469. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. దాని యొక్క నిజమైన స్వభావము అగోచరము. అది మనస్సుకు, మాటకు అందనిది. అందులో ఏవిధమైన ద్వంద్వ భావన లేదు. 

470. అచట కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. అది సత్యము. అతి ప్రకాశవంతమైనది. తనకు తానే ఉన్నది. స్వచ్ఛమైనది. వివేకముతో కూడినది. ఏ ఇతరమైనదాని వలె కాక పరిమితములేనిది. అందులో ఏవిధమైన రెండవది లేక ఏకమైనది

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 142 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 29. Only Brahmam - 2 🌻*

467. There is only Brahman, the One without a second, which is neither to be shunned nor taken up nor accepted, and which is without any support, there is no duality whatsoever in It.

468. There is only Brahman, the One without a second, beyond attributes, without parts, subtle, absolute and taintless; there is no duality whatsoever in It.

469. There is only Brahman, the One without a second, whose real nature is incomprehensible, and which is beyond the range of mind and speech; there is no duality whatsoever in It.

470. There is only Brahman, the One without a second, the Reality, the One without a second, the Reality, effulgent, self-existent, pure, intelligent, and unlike anything finite; there is no duality whatsoever in It.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 94 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. చేయవలసినది- చేయదలచినది - 10 🌻*

నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌. 

కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు. అంతే! అంతకంటే ఇంకేమీ చేయలేదు. అన్న దానిలో సంకేతం ఇదే. మనం ధ్యానం చేసినా, అర్చన చేసినా, భగవంతుని మనం కోరవలసినదేమిటి? సారథిగా (భగవంతుని) కోరవలెను. 

సారథియై హృదయంలో‌ ఉండి‌ మనలను నడిపించేవాడు ఆయనే. అయినను మన హృదయంలోకి వచ్చి, లోనికి కూర్చోమని అహ్వానించాలి. "శరీరం రథమేవచ" అని‌ పెద్దలు చెప్పారు కదా, ఈ శరీరం అనే రథం తెల్లని గుర్రములతో కూడిదనదవుతుంది. 

అనగా ఇంద్రియములు శుద్ధములు,‌ స్వచ్చములు, నిష్కల్మషములు అవుతాయి. ఊభయ సైన్యాల మధ్య ఈ శరీరం అనే రథం జీవితం అనే భారతంలో నిలబడుతుంది. 

వీళ్ళందరు నా‌ స్నేహితులు, వీళ్ళందరు నా చుట్టాలు, వీళ్ళతో యుద్ధం చేయగా వీళ్ళు చనిపోతే హింస కదా! కనుక యుద్ధం మంచిది కాదు..
.*✍️. మాస్టర్ ఇ.కె. 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 83 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 83. LISTENING 🍀*

*🕉 When friends offer advice, listen carefully. 🕉*

One of the great things to be learned is listening. Listen very silently. Just don't listen indifferently. Don't listen as if you want others to stop talking and you are just listening to be polite because they are your friends. In that case it is better to tell them not to say anything because you are not in the mood to listen. 

But when you are listening, really listen-be open, because your friends may be right. And even if they are wrong, listening to them will enrich you. You will learn more viewpoints, and it is always good to learn. So listen well, but always decide on your own. Once a person has this relative understanding, things become very clear and easy. Otherwise people are very absolutist. They think in terms of absolutes: This is truth and whatever is against it is wrong.

This attitude has crippled the whole earth-Hindus and Muslims and Christians are all fighting because everybody claims the absolute truth. But nobody has any claim on it, It is nobody's monopoly. Truth is vast. Infinite are its facets and infinite are the ways to know it , Whatever we know is limited; it is just one part. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 142 / Sri Lalita Sahasranamavali - Meaning - 142 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 142. మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।*
*లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 ॥ 🍀*

🍀 734. మిధ్యాజగదధిష్టానా :
మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది 

🍀 735. ముక్తిదా : 
విముక్తి నిచ్చునది 

🍀 736. ముక్తిరూపిణీ : 
మోక్షరూపిణీ 

🍀 737. లాస్యప్రియా : 
లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది 

🍀 738. లయకరీ : 
జగత్తును లయము చేయునది 

🍀 739. లజ్జా : 
లజ్జాస్వరూపిణీ 

🍀 740. రంభాదివందితా :
 రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 142 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 142. Midhya jagadadhishtana muktida muktirupini
Lasyapriya layakari sajja ranbhadi vandita ॥ 142 ॥ 🌻*

🌻 734 ) Mithya Jagat athishtana -   
She who is luck to this world of illusion

🌻 735 ) Mukthida -   
She who gives redemption

🌻 736 ) Mukthi roopini -   
She who is redemption

🌻 737 ) Lasya priya -   
She who likes feminine dance

🌻 738 ) Laya karee -   
She who is the bridge between dance and music

🌻 739 ) Lajja -  
 She who is shy

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹