శ్రీ లలితా సహస్ర నామములు - 142 / Sri Lalita Sahasranamavali - Meaning - 142


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 142 / Sri Lalita Sahasranamavali - Meaning - 142 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 142. మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 ॥ 🍀



🍀 734. మిధ్యాజగదధిష్టానా :
మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది

🍀 735. ముక్తిదా :
విముక్తి నిచ్చునది

🍀 736. ముక్తిరూపిణీ :
మోక్షరూపిణీ

🍀 737. లాస్యప్రియా :
లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది

🍀 738. లయకరీ :
జగత్తును లయము చేయునది

🍀 739. లజ్జా :
లజ్జాస్వరూపిణీ

🍀 740. రంభాదివందితా :
రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 142 🌹

📚. Prasad Bharadwaj

🌻 142. Midhya jagadadhishtana muktida muktirupini
Lasyapriya layakari sajja ranbhadi vandita ॥ 142 ॥ 🌻



🌻 734 ) Mithya Jagat athishtana -
She who is luck to this world of illusion

🌻 735 ) Mukthida -
She who gives redemption

🌻 736 ) Mukthi roopini -
She who is redemption

🌻 737 ) Lasya priya -
She who likes feminine dance

🌻 738 ) Laya karee -
She who is the bridge between dance and music

🌻 739 ) Lajja -
She who is shy


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Oct 2021

No comments:

Post a Comment