శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 591 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 591 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 591 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 591 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀

🌻 591. ‘శిరస్థితా’- 2 🌻


ఆమె శివుని నుండి వ్యక్తమై సంకల్ప రూపము ధరించి జ్ఞానమై ప్రకాశించుచు క్రియాశక్తిగ సృష్టిని నిర్మాణము చేయుచున్ననూ శివ స్థానమును, శిరోస్థానమును వీడదు. ఇట్లు పరతత్వము నుండి స్థూల లోకము వరకు వ్యాప్తిచెందునే గాని అవరోహణమున శివుని వీడుట యుండదు. సూర్యకిరణము సూర్యుని నుండి భూమి వరకు వ్యాప్తిచెంది సూర్యుని వద్దనూ, భూమిపైననూ, ఈ రెంటి నడుమ గల చోటు యందునూ గూడ యున్నది కదా! శ్రీమాత గమనమున వ్యాపన ముండును గాని స్థల మార్పు యుండదు. కావున ఆమె శిరస్థ్సిత.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 591 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasthita chandranibha phalasdhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻

🌻 591. 'Shira sthita' - 2 🌻


She manifests from Shiva, taking the form of divine will (Sankalpa) and radiating as pure knowledge. While creating the universe through Her dynamic energy (Kriya Shakti), She never departs from Shiva’s abode—the crown center (Shirosthana). Her presence extends from the supreme transcendental reality (Paratattva) down to the material world, yet even in this descent, She never separates from Shiva. Just as the rays of the sun extend from the sun to the earth, yet remain present in the sun, on earth, and in the space between, Sri Mata pervades all levels without undergoing any spatial movement. Thus, Her presence is expansive, but She does not change Her location—hence, She is ever established in the crown (Shirasthita).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09. అవగాహన - గమ్యస్థానం 09. Awareness - The Destination





🌹09. అవగాహన - గమ్యస్థానం 🌹

🍀 మనిషి కేవలం అవగాహనలో పెరుగుతాడు. జరిగే వృద్ధి అంతా అవగాహనలోనే జరుగుతుంది, అస్థిత్వంలో కాదు. 🍀

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹





🌹09. Awareness - The Destination 🌹

🍀 Man grows only in awareness. All growth takes place in awareness, not in existence. 🍀

✍️ Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹


జీవన్ముక్త గీత / Jivanmukta Gita - విముక్త మహర్షి గీత - శ్లోకము, తాత్పర్యము / The Song of the Liberated Sage



https://www.youtube.com/watch?v=ub5zNE30dyk


🌹🔱 జీవన్ముక్త గీత / Jivanmukta Gita - విముక్త మహర్షి గీత - శ్లోకము, తాత్పర్యము / The Song of the Liberated Sage 🔱🌹

దత్తాత్రేయ విరచితం

ప్రసాద్‌ భరధ్వాజ

🌿 అంతరాత్మ విముక్తిని పొందే మార్గాన్ని జీవన్ముక్త గీత ద్వారా తెలుసుకోండి! 🌿


జీవన్ముక్త గీత ఒక విముక్త మహర్షి స్థితిని వివరించేది. తన శరీరం, మనస్సు, అహంకారాన్ని అధిగమించి పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించిన మహానుభావుడు జీవన్ముక్తుడు. అతను సమస్త భూతములలో ఏకత్వాన్ని దర్శిస్తాడు, అన్ని ఆసక్తుల నుండి విముక్తుడై శుద్ధ చైతన్యంలో స్థిరంగా ఉంటాడు. ఈ పవిత్ర జ్ఞానం జీవించి ఉన్నప్పటికీ మోక్షాన్ని పొందిన వాని లక్షణాలను తెలియజేస్తుంది.

🍀 చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ 🍀

🌹🌹🌹🌹🌹




🌹🔱 Jivanmukta Gita - Vimukta Maharshi Geeta - Shloka, Tatparyam / The Song of the Liberated Sage 🔱🌹

Dattatreya Virichitam

Prasad Bharadwaja

🌿 Learn the path to inner liberation through Jivanmukta Gita! 🌿


Jivanmukta Gita describes the state of a liberated sage. A great sage who has transcended his body, mind, and ego and realized Parabrahman is Jivanmukta. He sees oneness in all beings, is free from all attachments and remains steadfast in pure consciousness. This sacred knowledge reveals the characteristics of one who has attained salvation even while still alive.

🍀 Subscribe to Chaitanya Vignanam channel. Like and share. - Prasad Bharadwaja 🍀

🌹🌹🌹🌹🌹



Happy Wednesday! Blessings of Lord Ganpati, Siddhi Vinayak! బుధవారం శుభాకాంక్షలు! గణపతి, సిద్ధి వినాయకుని ఆశీస్సులు!

 



🌹సిద్ధి వినాయకుని కృపతో మీ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹. గణపతి దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ 05-3-2025 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 05 MARCH 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 05 MARCH 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹సిద్ధి వినాయకుని కృపతో మీ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹
2) 🌹. గణపతి దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ 05-3-2025 🌹
3) 🌹🔱 జీవన్ముక్త గీత / Jivanmukta Gita - విముక్త మహర్షి గీత - శ్లోకము, తాత్పర్యము / The Song of the Liberated Sage 🔱🌹
4) 🌹09. అవగాహన - గమ్యస్థానం 🌹
🍀 మనిషి కేవలం అవగాహనలో పెరుగుతాడు. జరిగే వృద్ధి అంతా అవగాహనలోనే జరుగుతుంది, అస్థిత్వంలో కాదు. 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 591 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 591 - 2 🌹 
🌻 591. ‘శిరస్థితా’- 2 / 591. 'Shira sthita' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹సిద్ధి వినాయకుని కృపతో మీ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటూ, శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🌹. గణపతి దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికీ 05-3-2025 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🔱 జీవన్ముక్త గీత / Jivanmukta Gita - విముక్త మహర్షి గీత - శ్లోకము, తాత్పర్యము / The Song of the Liberated Sage 🔱🌹*
*దత్తాత్రేయ విరచితం*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌿 అంతరాత్మ విముక్తిని పొందే మార్గాన్ని జీవన్ముక్త గీత ద్వారా తెలుసుకోండి! 🌿*
*జీవన్ముక్త గీత ఒక విముక్త మహర్షి స్థితిని వివరించేది. తన శరీరం, మనస్సు, అహంకారాన్ని అధిగమించి పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించిన మహానుభావుడు జీవన్ముక్తుడు. అతను సమస్త భూతములలో ఏకత్వాన్ని దర్శిస్తాడు, అన్ని ఆసక్తుల నుండి విముక్తుడై శుద్ధ చైతన్యంలో స్థిరంగా ఉంటాడు. ఈ పవిత్ర జ్ఞానం జీవించి ఉన్నప్పటికీ మోక్షాన్ని పొందిన వాని లక్షణాలను తెలియజేస్తుంది.*
*🍀 చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ 🍀*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹09. అవగాహన - గమ్యస్థానం 🌹*
*🍀 మనిషి కేవలం అవగాహనలో పెరుగుతాడు. జరిగే వృద్ధి అంతా అవగాహనలోనే జరుగుతుంది, అస్థిత్వంలో కాదు. 🍀*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 591 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 591 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।*
*శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀*

*🌻 591. ‘శిరస్థితా’- 2 🌻*

*ఆమె శివుని నుండి వ్యక్తమై సంకల్ప రూపము ధరించి జ్ఞానమై ప్రకాశించుచు క్రియాశక్తిగ సృష్టిని నిర్మాణము చేయుచున్ననూ శివ స్థానమును, శిరోస్థానమును వీడదు. ఇట్లు పరతత్వము నుండి స్థూల లోకము వరకు వ్యాప్తిచెందునే గాని అవరోహణమున శివుని వీడుట యుండదు. సూర్యకిరణము సూర్యుని నుండి భూమి వరకు వ్యాప్తిచెంది సూర్యుని వద్దనూ, భూమిపైననూ, ఈ రెంటి నడుమ గల చోటు యందునూ గూడ యున్నది కదా! శ్రీమాత గమనమున వ్యాపన ముండును గాని స్థల మార్పు యుండదు. కావున ఆమె శిరస్థ్సిత.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 591 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita*
*Shirasthita chandranibha phalasdhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻*

*🌻 591. 'Shira sthita' - 2 🌻*

*She manifests from Shiva, taking the form of divine will (Sankalpa) and radiating as pure knowledge. While creating the universe through Her dynamic energy (Kriya Shakti), She never departs from Shiva’s abode—the crown center (Shirosthana). Her presence extends from the supreme transcendental reality (Paratattva) down to the material world, yet even in this descent, She never separates from Shiva. Just as the rays of the sun extend from the sun to the earth, yet remain present in the sun, on earth, and in the space between, Sri Mata pervades all levels without undergoing any spatial movement. Thus, Her presence is expansive, but She does not change Her location—hence, She is ever established in the crown (Shirasthita).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/