Happy Friday! Blessings of Goddess Lakshmi! శుక్రవారం శుభాకాంక్షలు! లక్ష్మీ దేవి ఆశీస్సులు!


🌹 ధనలక్ష్మి సువర్ణధారలు మనందరిపై కురిసి జీవితంలో ఎప్పటికి లోటులేని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరకి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹 అష్టలక్ష్ముల దివ్య ఆశీస్సులతో ఐశ్యర్య స్థితి మనందరి జీవితాలలో సదా ఉండాలని ప్రార్థిస్తూ.. శుభ శుక్రవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🌹 May the golden rays of wealth and Lakshmi shower upon us all and grant us endless prosperity in life. Happy Friday to all my friends 🌹

Prasad Bharadhwaj



🌹 May the divine blessings of the eight goddesses always bring prosperity in our lives.. Happy Friday to all 🌹

Prasad Bharadhwaj



శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః! Seshadri Vasa Srinivasa Govinda Narayana Namo Namah! (A Devotional Song)



https://www.youtube.com/shorts/r9APinWjvUI



🌹 శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః!! 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Seshadri Vasa Srinivasa Govinda Narayana Namo Namah!! 🌹


Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀


28. చైతన్య విజ్ఞాన సందేశములు - పాపాలు Teachings of the Consciousness - Sins


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 28 🌹

🍀 28. మూడు రకాల పాపాలు - దోష నివారణ - జీవన సార్థకత 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 Teachings of the Consciousness - 28 🌹

🍀 28. Three Types of Sins - Prevention of Sin - Meaningfulness of Life 🍀

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀

🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 3 🌻


ఆరాధనము పెరుగుచుండగ దేహమను కారాగారము గృహమై, అటుపై దేవాలయమై కాంతులీను చుండును. ఇట్టి మార్పులన్నియూ శరీరమున ఆరాధకులు గమనింప వచ్చును. క్రమముగ పదార్థమయ శరీరమునందే కాంతులతో కూడిన మరియొక శరీరము యేర్పడు చుండును. అందు ప్రవేశించి ఆరాధనము గావించు చుండగా త్రికోణాంతర దీపికా కేంద్రము నుండి హృదయస్థమైన రవిప్రఖ్యా కాంతులలోనికి ప్రవేశించును. భక్తి వలన గాని, యోగము వలన గాని ఈ విధమగు ఉద్ధారణము సాధకులకు కలుగగలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻

🌻 597. 'Trikonantara Dipika' - 3 🌻


As spiritual practice (Ārādhana) deepens, the body, which was once a prison, transforms into a home, and eventually into a radiant temple. These changes can be observed by dedicated seekers. Gradually, within the material body, another luminous body begins to form. When the seeker enters this radiant body and continues their spiritual practice, they are eventually drawn into the resplendent light emanating from the central flame of the triangular region. This liberation can be attained through devotion (Bhakti) or yoga (spiritual discipline), leading the aspirant toward ultimate realization.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 28 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 28 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 ధనలక్ష్మి సువర్ణధారలు మనందరిపై కురిసి జీవితంలో ఎప్పటికి లోటులేని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరకి 🌹
2) 🌹 అష్టలక్ష్ముల దివ్య ఆశీస్సులతో ఐశ్యర్య స్థితి మనందరి జీవితాలలో సదా ఉండాలని ప్రార్థిస్తూ.. శుభ శుక్రవారం అందరికి 🌹
3) 🌹 శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః!! 🌹*
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 28 🌹
🍀 28. మూడు రకాల పాపాలు - దోష నివారణ - జీవన సార్థకత 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3 🌹
🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 3 / 597. 'Trikonantara Dipika' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ధనలక్ష్మి సువర్ణధారలు మనందరిపై కురిసి జీవితంలో ఎప్పటికి లోటులేని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరకి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 అష్టలక్ష్ముల దివ్య ఆశీస్సులతో ఐశ్యర్య స్థితి మనందరి జీవితాలలో సదా ఉండాలని ప్రార్థిస్తూ.. శుభ శుక్రవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః!! 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 28 🌹*
*🍀 28. మూడు రకాల పాపాలు - దోష నివారణ - జీవన సార్థకత 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 3 🌻*

*ఆరాధనము పెరుగుచుండగ దేహమను కారాగారము గృహమై, అటుపై దేవాలయమై కాంతులీను చుండును. ఇట్టి మార్పులన్నియూ శరీరమున ఆరాధకులు గమనింప వచ్చును. క్రమముగ పదార్థమయ శరీరమునందే కాంతులతో కూడిన మరియొక శరీరము యేర్పడు చుండును. అందు ప్రవేశించి ఆరాధనము గావించు చుండగా త్రికోణాంతర దీపికా కేంద్రము నుండి హృదయస్థమైన రవిప్రఖ్యా కాంతులలోనికి ప్రవేశించును. భక్తి వలన గాని, యోగము వలన గాని ఈ విధమగు ఉద్ధారణము సాధకులకు కలుగగలదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 597. 'Trikonantara Dipika' - 3 🌻*

*As spiritual practice (Ārādhana) deepens, the body, which was once a prison, transforms into a home, and eventually into a radiant temple. These changes can be observed by dedicated seekers. Gradually, within the material body, another luminous body begins to form. When the seeker enters this radiant body and continues their spiritual practice, they are eventually drawn into the resplendent light emanating from the central flame of the triangular region. This liberation can be attained through devotion (Bhakti) or yoga (spiritual discipline), leading the aspirant toward ultimate realization.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/