అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 6వ శ్లోకము. - నీవు కర్తవు కాదని. భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. (Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated.)


🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 6వ శ్లోకము. - నీవు కర్తవు కాదని. భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtu.be/0DweYaAiSFM



అష్టావక్ర గీత - మొదటి అధ్యాయం, 6వ శ్లోకము ఆత్మ కర్తవు లేదా అనుభవించే వాడు కాదు అని బోధిస్తుంది. ఈ శ్లోకము ధర్మం, అధర్మం, సుఖం, దుఃఖం వంటి భావనలు మనసుకు సంబంధించినవని, కానీ ఆత్మ వీటికి అతీతంగా, శాశ్వత స్వేచ్ఛ కలిగినదని ప్రతిపాదిస్తుంది. అష్టావక్ర మహర్షి, జనక మహారాజుకు అహంకారమే కర్త, అనుభవించే వాడు అనే భ్రమను సృష్టిస్తుందని వివరిస్తున్నారు, కానీ ఆత్మ ద్వంద్వాలకు అతీతంగా ముక్తమైంది.

🌹🌹🌹🌹🌹


अष्टावक्र गीता पहला अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 6 - यह पहचानो कि तुम ना कर्ता हो और ना ही भोगता हो। तुम सदा स्वतंत्र और मुक्त हो। (Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated.)


🌹 अष्टावक्र गीता पहला अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 6 - यह पहचानो कि तुम ना कर्ता हो और ना ही भोगता हो। तुम सदा स्वतंत्र और मुक्त हो। 🌹

प्रसाद भारद्वाज

https://youtu.be/kBSJpsq2IYk


अष्टावक्र गीता के पहले अध्याय का 6वां श्लोक सिखाता है कि आत्मा ना कर्ता है और ना ही अनुभव करने वाला। यह श्लोक यह स्पष्ट करता है कि धर्म, अधर्म, सुख और दुःख जैसी भावनाएं मन से संबंधित होती हैं, लेकिन आत्मा इन सबसे परे, सदा स्वतंत्र और मुक्त रहती है। अष्टावक्र ऋषि राजा जनक को बताते हैं कि अहंकार ही कर्ता और भोगता होने का भ्रम उत्पन्न करता है, परंतु आत्मा इन द्वंद्वों से परे मुक्त होती है।

🌹🌹🌹🌹🌹

Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated.


🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. 🌹

Prasad Bharadwaj

https://youtu.be/EN535t6Ym8Q


Ashtavakra Gita - Chapter 1, Verse 6 teaches that the soul is neither the doer nor the experiencer. The verse emphasizes the eternal freedom of the self, unaffected by dharma, adharma, pleasure, or pain, which belong to the mind. Ashtavakra reveals to King Janaka that the ego creates the illusion of being the doer and enjoyer, but the soul remains liberated beyond dualities.

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 578: 16వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 578: Chap. 16, Ver. 07

 

🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 7 🌴

07. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురా: |
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ||


🌷. తాత్పర్యం : ఆసురీగుణములు గలవారు చేయవలసినదేదియో, చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వముగాని, సదాచారముగాని, సత్యముగాని వారి యందు గోచరింపదు.

🌷. భాష్యము : ప్రతి నాగరిక మానవసమాజము నందు ఆది నుండియు ఆచరింపబడెడి కొన్ని శాస్త్ర నియమనిబంధనలు ఉండును. వేదనాగరికతను పాటించుచు మిక్కిలి నాగరికులని ప్రసిద్ధినొందిన ఆర్యుల విషయమున ఇది ముఖ్యముగా సత్యమై యున్నది. కాని అట్లు శాస్తనిబంధనలను పాటింపనివారే ఆసురస్వభావము కలిగినవారు. కనుకనే ఆసురస్వభావము గలవారు శాస్త్రనియమముల నెరుగుటగాని, వానిని అనుసరింపవలెనను ఉద్దేశ్యమును కలిగియుండుటగాని సంభవింపదని ఇచ్చట పేర్కొనబడినది. అట్టివారిలో అధికశాతము ఆ నియమములను ఎరుగకుందురు. ఒకవేళ కొంతమంది ఆ నియమములను ఎరిగియున్నను వాని ననుసరించుటకు సిద్ధమైయుండరు.

అనగా శ్రద్ధగాని, వేదనియమానుసారము వర్తించవలెననెడి సంకల్పము గాని ఆసురస్వభావము గలవారికి ఉండదు. వారు ఆంతర్యమునందు గాని, బాహ్యమునందు గాని శుచిత్వమును కలిగియుండరు. ప్రతియొక్కరు స్నానము, దంతధావనము, క్షౌరము, శుభవస్త్రధారణము వంటి కర్మల ద్వారా దేహమును బాహ్యమునందు శుచిగా నుంచవలెను. అదే విధముగా చిత్తమును హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే శ్రీకృష్ణనామకీర్తనము సదా చేయుట ద్వారా శుచిగా నుంచవలెను. ఆసురీస్వభావులు ఈ అంతర్భాహ్య శుచిత్వకర్మలను అంగీకరించుటగాని, అనుసరించుటగాని చేయరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 578 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 07 🌴

07. pravṛttiṁ ca nivṛttiṁ ca janā na vidur āsurāḥ
na śaucaṁ nāpi cācāro na satyaṁ teṣu vidyate


🌷 Translation : Those who are demoniac do not know what is to be done and what is not to be done. Neither cleanliness nor proper behavior nor truth is found in them.

🌹 Purport : In every civilized human society there is some set of scriptural rules and regulations which is followed from the beginning. Especially among the Āryans, those who adopt the Vedic civilization and who are known as the most advanced civilized peoples, those who do not follow the scriptural injunctions are supposed to be demons. Therefore it is stated here that the demons do not know the scriptural rules, nor do they have any inclination to follow them.

Most of them do not know them, and even if some of them know, they have not the tendency to follow them. They have no faith, nor are they willing to act in terms of the Vedic injunctions. The demons are not clean, either externally or internally. One should always be careful to keep his body clean by bathing, brushing teeth, shaving, changing clothes, etc.

As far as internal cleanliness is concerned, one should always remember the holy names of God and chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. The demons neither like nor follow all these rules for external and internal cleanliness.

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 975 / Vishnu Sahasranama Contemplation - 975


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 975 / Vishnu Sahasranama Contemplation - 975 🌹

🌻 975. యజ్ఞవాహనః, यज्ञवाहनः, Yajñavāhanaḥ 🌻

ఓం యజ్ఞవాహనాయ నమః | ॐ यज्ञवाहनाय नमः | OM Yajñavāhanāya namaḥ


యజ్ఞాన్ ఫలహేతు భూతాన్ యో వాహయతి కేశవః ।
స యజ్ఞవాహన ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

ఫలమునకు హేతుభూతములగు యజ్ఞములను ప్రవర్తిల్లజేయును కనుక కేశవునికి యజ్ఞవాహనః అను నామము కలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 975 🌹

🌻 975. Yajñavāhanaḥ 🌻

OM Yajñavāhanāya namaḥ

यज्ञान् फलहेतु भूतान् यो वाहयति केशवः ।
स यज्ञवाहन इति प्रोच्यते विबुधोत्तमैः ॥

Yajñān phalahetu bhūtān yo vāhayati keśavaḥ,
Sa yajñavāhana iti procyate vibudhottamaiḥ.


He directs the performance of the yajñas or vedic sacrificial rituals which are fruitful; hence He is Yajñavāhanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 3 🌻


గజేంద్రుడు సృష్టి మూలము, ఆత్మమూలమునగు తత్త్వము నారాధించెను. ఆ తత్త్వమున కధిదేవత అర్ధనారీ స్వరూపము. అందు శివుడు స్థాణువు. స్థిరముగ నుండవాడు, శ్రీమాత అతని విశ్వచేతన. ఆమె కతడు ఆధారము. ఆమె సృష్టి కాధారము. ఆమె సర్వాత్మిక కూడ. అదే స్థితి యందున్న శ్రీ మహా విష్ణువునకు ఆమె కలిగించిన ప్రేరణ వలన శ్రీ మహా విష్ణువు అకస్మాత్తుగ హుటాహుటిని బయలుదేరి గజేంద్రుని రక్షించెను. శ్రీమాతయే శ్రీ మహా విష్ణువునందు గల సంకల్పశక్తి. ఆమె ప్రేరణ మూలమున తన పరివారమునకు గాని, తన భార్యకు గాని తెలుపకయే హుటాహుటిని గజేంద్ర రక్షణమునకు పూనుకొనెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 558. 'kamalaksha nishevita' - 3 🌻

Gajendra worshipped the primordial principle, the essence of the soul, which is represented by the form of Ardhanarishvara (half-Shiva and half-Shakti). In this form, Shiva is immovable (Sthanu), and Sri Mata is the universal consciousness, his support, and the foundation of creation. She is also the soul of all. In the same way, when Sri Mata inspired Maha Vishnu, he, without informing his consort or anyone else, hurriedly set out to rescue Gajendra. Sri Mata is the willpower that resides within Maha Vishnu, and due to her inspiration, he embarked on this mission to protect Gajendra without delay.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 09, SEPTEMBER 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🍀🌹 09, SEPTEMBER 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 6వ శ్లోకము. - నీవు కర్తవు కాదని. భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. 🌹
2) 🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. 🌹
3) 🌹 अष्टावक्र गीता पहला अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 6 - यह पहचानो कि तुम ना कर्ता हो और ना ही भोगता हो। तुम सदा स्वतंत्र और मुक्त हो। 🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 7 / Chapter 16 - The Divine and Demoniac Natures - 7 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 975 / Vishnu Sahasranama Contemplation - 975 🌹
🌻 975. యజ్ఞవాహనః, यज्ञवाहनः, Yajñavāhanaḥ 🌻
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 3 🌹 
🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 3 / 558. 'kamalaksha nishevita' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 6వ శ్లోకము. - నీవు కర్తవు కాదని. భోక్తవు కాదని గుర్తించు. నీవు ఎప్పుడూ స్వతంత్రుడవు, ముక్తుడవు. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*అష్టావక్ర గీత - మొదటి అధ్యాయం, 6వ శ్లోకము ఆత్మ కర్తవు లేదా అనుభవించే వాడు కాదు అని బోధిస్తుంది. ఈ శ్లోకము ధర్మం, అధర్మం, సుఖం, దుఃఖం వంటి భావనలు మనసుకు సంబంధించినవని, కానీ ఆత్మ వీటికి అతీతంగా, శాశ్వత స్వేచ్ఛ కలిగినదని ప్రతిపాదిస్తుంది. అష్టావక్ర మహర్షి, జనక మహారాజుకు అహంకారమే కర్త, అనుభవించే వాడు అనే భ్రమను సృష్టిస్తుందని వివరిస్తున్నారు, కానీ ఆత్మ ద్వంద్వాలకు అతీతంగా ముక్తమైంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1, The Teaching of Self-Realization, Verse 6 - Recognize that you are neither the doer nor the experiencer. You are always free and liberated. 🌹*
*Prasad Bharadwaj*

*Ashtavakra Gita - Chapter 1, Verse 6 teaches that the soul is neither the doer nor the experiencer. The verse emphasizes the eternal freedom of the self, unaffected by dharma, adharma, pleasure, or pain, which belong to the mind. Ashtavakra reveals to King Janaka that the ego creates the illusion of being the doer and enjoyer, but the soul remains liberated beyond dualities.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता पहला अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 6 - यह पहचानो कि तुम ना कर्ता हो और ना ही भोगता हो। तुम सदा स्वतंत्र और मुक्त हो। 🌹*
*प्रसाद भारद्वाज*

*अष्टावक्र गीता के पहले अध्याय का 6वां श्लोक सिखाता है कि आत्मा ना कर्ता है और ना ही अनुभव करने वाला। यह श्लोक यह स्पष्ट करता है कि धर्म, अधर्म, सुख और दुःख जैसी भावनाएं मन से संबंधित होती हैं, लेकिन आत्मा इन सबसे परे, सदा स्वतंत्र और मुक्त रहती है। अष्टावक्र ऋषि राजा जनक को बताते हैं कि अहंकार ही कर्ता और भोगता होने का भ्रम उत्पन्न करता है, परंतु आत्मा इन द्वंद्वों से परे मुक्त होती है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 7 🌴*

*07. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురా: |*
*న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ||*

*🌷. తాత్పర్యం : ఆసురీగుణములు గలవారు చేయవలసినదేదియో, చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వముగాని, సదాచారముగాని, సత్యముగాని వారి యందు గోచరింపదు.*

*🌷. భాష్యము : ప్రతి నాగరిక మానవసమాజము నందు ఆది నుండియు ఆచరింపబడెడి కొన్ని శాస్త్ర నియమనిబంధనలు ఉండును. వేదనాగరికతను పాటించుచు మిక్కిలి నాగరికులని ప్రసిద్ధినొందిన ఆర్యుల విషయమున ఇది ముఖ్యముగా సత్యమై యున్నది. కాని అట్లు శాస్తనిబంధనలను పాటింపనివారే ఆసురస్వభావము కలిగినవారు. కనుకనే ఆసురస్వభావము గలవారు శాస్త్రనియమముల నెరుగుటగాని, వానిని అనుసరింపవలెనను ఉద్దేశ్యమును కలిగియుండుటగాని సంభవింపదని ఇచ్చట పేర్కొనబడినది. అట్టివారిలో అధికశాతము ఆ నియమములను ఎరుగకుందురు. ఒకవేళ కొంతమంది ఆ నియమములను ఎరిగియున్నను వాని ననుసరించుటకు సిద్ధమైయుండరు.*

*అనగా శ్రద్ధగాని, వేదనియమానుసారము వర్తించవలెననెడి సంకల్పము గాని ఆసురస్వభావము గలవారికి ఉండదు. వారు ఆంతర్యమునందు గాని, బాహ్యమునందు గాని శుచిత్వమును కలిగియుండరు. ప్రతియొక్కరు స్నానము, దంతధావనము, క్షౌరము, శుభవస్త్రధారణము వంటి కర్మల ద్వారా దేహమును బాహ్యమునందు శుచిగా నుంచవలెను. అదే విధముగా చిత్తమును హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే శ్రీకృష్ణనామకీర్తనము సదా చేయుట ద్వారా శుచిగా నుంచవలెను. ఆసురీస్వభావులు ఈ అంతర్భాహ్య శుచిత్వకర్మలను అంగీకరించుటగాని, అనుసరించుటగాని చేయరు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 578 🌹*
*✍️ Sri Prabhupada, *📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 07 🌴*

*07. pravṛttiṁ ca nivṛttiṁ ca janā na vidur āsurāḥ*
*na śaucaṁ nāpi cācāro na satyaṁ teṣu vidyate*

*🌷 Translation : Those who are demoniac do not know what is to be done and what is not to be done. Neither cleanliness nor proper behavior nor truth is found in them.*

*🌹 Purport : In every civilized human society there is some set of scriptural rules and regulations which is followed from the beginning. Especially among the Āryans, those who adopt the Vedic civilization and who are known as the most advanced civilized peoples, those who do not follow the scriptural injunctions are supposed to be demons. Therefore it is stated here that the demons do not know the scriptural rules, nor do they have any inclination to follow them. *

*Most of them do not know them, and even if some of them know, they have not the tendency to follow them. They have no faith, nor are they willing to act in terms of the Vedic injunctions. The demons are not clean, either externally or internally. One should always be careful to keep his body clean by bathing, brushing teeth, shaving, changing clothes, etc.*

*As far as internal cleanliness is concerned, one should always remember the holy names of God and chant Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. The demons neither like nor follow all these rules for external and internal cleanliness.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 975 / Vishnu Sahasranama Contemplation - 975 🌹*

*🌻 975. యజ్ఞవాహనః, यज्ञवाहनः, Yajñavāhanaḥ 🌻*

*ఓం యజ్ఞవాహనాయ నమః | ॐ यज्ञवाहनाय नमः | OM Yajñavāhanāya namaḥ*

*యజ్ఞాన్ ఫలహేతు భూతాన్ యో వాహయతి కేశవః ।*
*స యజ్ఞవాహన ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥*

*ఫలమునకు హేతుభూతములగు యజ్ఞములను ప్రవర్తిల్లజేయును కనుక కేశవునికి యజ్ఞవాహనః అను నామము కలదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 975 🌹*

*🌻 975. Yajñavāhanaḥ 🌻*

*OM Yajñavāhanāya namaḥ*

यज्ञान् फलहेतु भूतान् यो वाहयति केशवः ।
स यज्ञवाहन इति प्रोच्यते विबुधोत्तमैः ॥

*Yajñān phalahetu bhūtān yo vāhayati keśavaḥ,*
*Sa yajñavāhana iti procyate vibudhottamaiḥ.*

*He directs the performance of the yajñas or vedic sacrificial rituals which are fruitful; hence He is Yajñavāhanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 558 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 558 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 3 🌻*

*గజేంద్రుడు సృష్టి మూలము, ఆత్మమూలమునగు తత్త్వము నారాధించెను. ఆ తత్త్వమున కధిదేవత అర్ధనారీ స్వరూపము. అందు శివుడు స్థాణువు. స్థిరముగ నుండవాడు, శ్రీమాత అతని విశ్వచేతన. ఆమె కతడు ఆధారము. ఆమె సృష్టి కాధారము. ఆమె సర్వాత్మిక కూడ. అదే స్థితి యందున్న శ్రీ మహా విష్ణువునకు ఆమె కలిగించిన ప్రేరణ వలన శ్రీ మహా విష్ణువు అకస్మాత్తుగ హుటాహుటిని బయలుదేరి గజేంద్రుని రక్షించెను. శ్రీమాతయే శ్రీ మహా విష్ణువునందు గల సంకల్పశక్తి. ఆమె ప్రేరణ మూలమున తన పరివారమునకు గాని, తన భార్యకు గాని తెలుపకయే హుటాహుటిని గజేంద్ర రక్షణమునకు పూనుకొనెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 558 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 558. 'kamalaksha nishevita' - 3 🌻*

*Gajendra worshipped the primordial principle, the essence of the soul, which is represented by the form of Ardhanarishvara (half-Shiva and half-Shakti). In this form, Shiva is immovable (Sthanu), and Sri Mata is the universal consciousness, his support, and the foundation of creation. She is also the soul of all. In the same way, when Sri Mata inspired Maha Vishnu, he, without informing his consort or anyone else, hurriedly set out to rescue Gajendra. Sri Mata is the willpower that resides within Maha Vishnu, and due to her inspiration, he embarked on this mission to protect Gajendra without delay.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

🌹 08, SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 08, SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 577 / Bhagavad-Gita - 577 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 6 / Chapter 16 - The Divine and Demoniac Natures - 6 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 974 / Vishnu Sahasranama Contemplation - 974 🌹
🌻 974. యజ్ఞాఙ్గః, यज्ञाङ्गः, Yajñāṅgaḥ 🌻
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 2 🌹 
🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 2 / 558. 'kamalaksha nishevita' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 577 / Bhagavad-Gita - 577 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 6 🌴*

*06. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ |*
*దైవో విస్తరశ: ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ||*

*🌷. తాత్పర్యం : ఓ పృథాకుమారా! ఈ లోకమునందు దైవాసురలనెడి రెండురకముల జీవులు కలరు. దైవీగుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపియుంటిని. ఇక ఆసురస్వభావము గలవారి గుణములను నా నుండి ఆలకింపుము.*

*🌷. భాష్యము : అర్జునుడు దైవీగుణములతో జన్మించినాడని పలుకుచు అతనికి ధైర్యమును గొలిపిన శ్రీకృష్ణభగవానుడు ఇక ఆసురీగుణములను వివరింప ఉద్యుక్తుడగుచున్నాడు. జగమునందు బద్ధజీవులు రెండు తరగతులుగా విభజింపబడియుందురు. అందు దైవీగుణములతో జన్మించినవారు నియమబద్ధమైన జీవితమును గడుపుదురు. అనగా వారు శాస్త్రవిధులకు మరియు ప్రామాణికులైనవారి ఉపదేశములకు కట్టుబడియుందురు. వాస్తవమునకు ప్రతియొక్కరు ఈ విధముగనే ప్రామాణిక శాస్త్రాధారముగా తమ ధర్మమును నిర్వర్తించ వలయును. ఇట్టి స్వభావమే దైవీస్వభావమన బడును.*

*అట్లుగాక శాస్త్రనియమములను పాటింపక కేవలము తనకు తోచిన రీతిగా వర్తించువాడు దానవస్వభావము (ఆసురప్రవృత్తి) కలవాడని పిలువబడును. అనగా శాస్త్రమునందు తెలియజేయబడిన విధి నియమములను పాటించుట తప్ప దైవీసంపదకు వేరొక్క ప్రమాణము లేదు. దేవదానవులు ఇరువురును ప్రజాపతి నుండియే జన్మించిరి వేదవాజ్మయము తెలుపుచున్నది. కాని వారివురి నడుమ భేదమేమనగా ఒక తరగతివారు వేదవిధులను ఆమోదించగా, ఇంకొకరు వానిని ఆమోదించరు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 577 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 06 🌴*

*06. dvau bhūta-sargau loke ’smin daiva āsura eva ca*
*daivo vistaraśaḥ prokta āsuraṁ pārtha me śṛṇu*

*🌷 Translation : O son of Pṛthā, in this world there are two kinds of created beings. One is called divine and the other demoniac. I have already explained to you at length the divine qualities. Now hear from Me of the demoniac.*

*🌹 Purport : Lord Kṛṣṇa, having assured Arjuna that he was born with the divine qualities, is now describing the demoniac way. The conditioned living entities are divided into two classes in this world. Those who are born with divine qualities follow a regulated life; that is to say they abide by the injunctions in scriptures and by the authorities. One should perform duties in the light of authoritative scripture.*

*This mentality is called divine. One who does not follow the regulative principles as they are laid down in the scriptures and who acts according to his whims is called demoniac or asuric. There is no other criterion but obedience to the regulative principles of scriptures. It is mentioned in Vedic literature that both the demigods and the demons are born of the Prajāpati; the only difference is that one class obeys the Vedic injunctions and the other does not.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 974 / Vishnu Sahasranama Contemplation - 974 🌹*

*🌻 974. యజ్ఞాఙ్గః, यज्ञाङ्गः, Yajñāṅgaḥ 🌻*

*ఓం యజ్ఞాఙ్గాయ నమః | ॐ यज्ञाङ्गाय नमः | OM Yajñāṅgāya namaḥ*

*యజ్ఞా అఙ్గాని యస్య స వారాహం వపురాస్థితః ।*
*శ్రీవిష్ణుర్యజ్ఞాఙ్గ ఇతి కీర్త్యతే విబుధోత్తమైః ॥*

*యజ్ఞములు ఈతని అంగములుగానున్నవి. ఆట్టివాడగు యజ్ఞవరాహమూర్తి యగు విష్ణుపరమాత్ముడు యజ్ఞాంగః.*

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
వ. అని వెండియు నిట్లు స్తుతియించిరి. (424)
సీ. త్వక్కున నఖిల వేదములు, రోమంబుల యందును బర్హిస్సు, లక్షులందు

వాజ్యంబు, పాదంబులందుఁ జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును,

స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్ర ముదరకోటరమునందు,

శ్రవణాస్యబిలములఁ జమసప్రాశిత్రముల్‍, గళమున నిష్టిత్రికంబు, జిహ్వఁ
తే. దగుఁ బ్రవర్గ్యము, నగ్నిహోత్రమును నీదు, చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త

మాంగ మసువులు చయనము లగుఁ గిటీశ! యనుచు నుతియించి రత్తఱి యజ్ఞవిబుని. (425)
వ. వెండియు ముహుర్ముహు ర్భగవదావిర్భావంబు దీక్షణీయేష్టి యగు. నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షా నంరేష్టియు, నుదనీయం బను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు పాత్ర స్సవనాదులు, నీదు త్వఙ్మాంసాది సప్తధాతువు లగ్నిష్టోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థా భేదంబులును ద్వాదశాదిరూపంబులైన బహు యాగ సంఘాతరూపంబులు నగు; సర్వ సత్త్రంబులు భవదీయశరీర సంధులు; ససోమాసోమంబులగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును యజనబంధనంబులచే నొప్పుచుందు వద్యునుం గాక. (426)
క. హవరూపివి! హవనేతవు! హవభోక్తవు! నిఖిలహన ఫలాధారుండవున్‍!

హవరక్షకుఁడవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా! (427)

*అని ఇంకను ఈ విధముగ దేవతలు దేవాది దేవుడిని స్తుతియించినారు. "ఓ స్వామీ! నీ చర్మము నుండి సమస్త వేదములును జనియించెను. నీ రోమకూపములనుండి అగ్నులు ఆవిర్భవించెను. నీ కనులనుండి హోమద్రవ్యమయిన నెయ్యి, నీ నాలుగు పాదములనుండి నాలుగు హోత్రములతో కూడిన యజ్ఞ కర్మలును, ముట్టె నుండి స్రుక్కు, ముక్కు నుండి స్రువము, ఉదరమునుండి ఇడా పాత్రము, చెవులనుండి చమసము, ముఖమునుండి ప్రాశ్రితము అను పాత్రలు, కంఠమునుండి ఇష్టులు అనెడి మూడు యజ్ఞములు, నాలుకనుండియు ప్రవర్గ్యము అను యజ్ఞములు ఉద్భవించెను. నీ చర్వణమే అగ్నిహోత్రము. సభ్యము అనగ హోమరహిత అగ్ని, అవసథ్యము అనగా ఔపోసనాగ్ని - నీ శిరస్సు నుండి జనియించెను. చయనములు నీ ప్రాణ స్వరూపములు. నీవు యజ్ఞాధినాథుడవు! యజ్ఞవరాహమూర్తివి!*

*"ఇంతియేకాక, భవంతుడయిన నీవు పలుమారులు ఆవిర్భవించడము 'దీక్షణియము' అనెడి యజ్ఞము. 'ప్రాణనీయము' అనెడి దిక్షానంతర ఇష్టి, 'ఉదయనీయము' అనెడి సమాప్తేష్టి నీ కోరలు. సోమరసము నీ రేతస్సు. నీ ఉనికియే ప్రాతః కాలము, మధ్యాహ్నము, సాయం సమయము - అనెడి మూడు యజ్ఞాంశములు. నీ చర్మము, మాంసము మొదలైన సప్త ధాతువులు, అగ్నిష్టోమము, ఉక్థ్యము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము, ద్వాదశాహము మొదలైన యజ్ఞభేదములు. సమస్త యజ్ఞములును నీ శరీర సంధులు. సోమరసముతో కూడినవీ, కూడనివి అయిన క్రతువులన్నియును నీవే. నీవే యజ్ఞ బంధములతో అలరారుతు ఉంటావు.*

*"అంతియేగాక నీవు యజ్ఞస్వరూపుడివి, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫల ప్రదాతవు, యజ్ఞ రక్షకుడవీవు. సమస్తము నీవే ఓ ముకుందా! నీకు మా హృదయపూర్వకమయిన అభివాదములు."*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 974🌹*

*🌻974. Yajñāṅgaḥ🌻*

*OM Yajñāṅgāya namaḥ*

यज्ञा अङ्गानि यस्य स वाराहं वपुरास्थितः ।
श्रीविष्णुर्यज्ञाङ्ग इति कीर्त्यते विबुधोत्तमैः ॥

Yajñā aṅgāni yasya sa vārāhaṃ vapurāsthitaḥ,
Śrīviṣṇuryajñāṅga iti kīrtyate vibudhottamaiḥ.

Vedic sacrifices are His limbs in His incarnation as Varāha and hence He is Yajñāṅgaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे त्रयोदशोऽध्यायः ::
ऋषय ऊचुः
जितं जितं तेऽजित यघ्यभावन त्रयीं तनु स्वां परिधुन्वते नमः ।
यद्रोमगर्तेषु निलिल्युरद्धयस्तस्मै नमः कारणसूकराय ते ॥ ३४ ॥
रूपं तवितन्ननु दुष्कृतात्मनां दुर्दर्शनं देव यदध्वरात्मकम् ।
छन्दांसि यस्य त्वचि बर्हिरोमस्वाज्यं दृशि त्वङ्घ्रिशु चातुर्होत्रम् ॥ ३५ ॥
स्रक्तुण्ड आसीत्स्‌रुव ईश नासयोरिडोदरे चमसाः कर्णरन्ध्रे ।
प्राशित्रमस्ये ग्रसने ग्रहास्तु ते यच्चर्वणां ते भगवन्नग्निहोत्रम् ॥ ३६ ॥
दिक्शानुजन्मोपसदः शिरोधरं त्वं प्रायणियोदयनीयदंष्ट्रः ।
जिह्वा प्रवर्ग्यस्तव शिर्षकं क्रतोः सत्यावसथ्यं चितयोऽसवो हि ते ॥ ३७ ॥
सोमस्तु रेतः सवनान्यवस्थितिः संस्थाविभेदास्तव देव धातवः ।
सत्राणि सर्वाणि शरीरसन्धिस्त्वं सर्वयज्ञक्रतुरिष्टिबन्धनः ॥ ३८ ॥
नमो नमस्तेऽखिलमन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने ।
वैराग्यभक्त्यात्मजयानुभावित ज्ञानाय विद्यागुरवे नमो नमः ॥ ३९ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 13
R‌ṣaya ūcuḥJitaṃ jitaṃ te’jita yaghyabhāvana trayīṃ tanu svāṃ paridhunvate namaḥ,
Yadromagarteṣu nililyuraddhayastasmai namaḥ kāraṇasūkarāya te. 34.
Rūpaṃ tavitannanu duṣkr‌tātmanāṃ durdarśanaṃ deva yadadhvarātmakam,
Chandāṃsi yasya tvaci barhiromasvājyaṃ dr‌śi tvaṃghriśu cāturhotram. 35.
Sraktuṇḍa āsītsˈruva īśa nāsayoriḍodare camasāḥ karṇaraṃdhre,
Prāśitramasye grasane grahāstu te yaccarvaṇāṃ te bhagavannagnihotram. 36.
Dikśānujanmopasadaḥ śirodharaṃ tvaṃ prāyaṇiyodayanīyadaṃṣṭraḥ,
Jihvā pravargyastava śirṣakaṃ kratoḥ satyāvasathyaṃ citayo’savo hi te. 37.
Somastu retaḥ savanānyavasthitiḥ saṃsthāvibhedāstava deva dhātavaḥ,
Satrāṇi sarvāṇi śarīrasandhistvaṃ sarvayajñakraturiṣṭibandhanaḥ. 38.
Namo namaste’khilamantradevatā dravyāya sarvakratave kriyātmane,
Vairāgyabhaktyātmajayānubhāvita jñānāya vidyāgurave namo namaḥ. 39.

*All the sages uttered with great respect:* 

*O unconquerable enjoyer of all sacrifices, all glories and all victories unto You! You are moving in Your form of the personified Vedas, and in the spores of Your body the oceans are submerged. To uplift the earth You have now assumed the form of a boar.*

*O Lord! Your form is worshipable by performances of sacrifice, but souls who are simply miscreants are unable to see it. All the Vedic hymns, Gāyatri and others, are in the touch of Your skin. In Your bodily hairs is the kuśa grass, in Your eyes is the clarified butter, and in Your four legs are the four kinds of fruitive activities.*

*O Lord! Your tongue is a plate of sacrifice, Your nostril is another plate of sacrifice, in Your belly is the eating plate of sacrifice, and another plate of sacrifice is the holes of Your ears. In Your mouth is the Brahma plate of sacrifice, Your throat is the plate of sacrifice known as soma, and whatever You chew is known as agnihotra.*

*Moreover, O Lord! The repetition of Your appearance is the desire for all kinds of initiation. Your neck is the place for three desires, and Your tusks are the result of initiation and the end of all desires. Your tongue is the prior activities of initiation, Your head is the fire without sacrifice as well as the fire of worship, and Your living forces are the aggregate of all desires.*

*O Lord! Your semen is the sacrifice called soma yajña. Your growth is the ritualistic performances of the morning. Your skin and touch sensations are the seven elements of the agnis‌t‌oma sacrifice. Your bodily joints are symbols of various other sacrifices performed in twelve days. Therefore You are the object of all sacrifices called soma and asoma, and You are bound by yajñas only.*

*O Lord! You are the Supreme God and are worshipable by universal prayers, Vedic hymns and sacrificial ingredients. We offer our obeisances unto You. You can be realized by the pure mind freed from all visible and invisible material contamination. We offer our respectful obeisances to You as the supreme spiritual master of knowledge in devotional service.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 558 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 558 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*

*🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 2 🌻*

*శ్రీమాత నారాధించుట వలన కలుగు సర్వశుభములు విష్ణువు ఆరాధన యందు కూడ లభ్యమగును. విష్ణువు మూలము శ్రీలలితయే కదా! మరియొక రహస్య మేమనగా త్రిమూర్తులలో విష్ణువు ఒక్కడే విశ్వమయుడు కాగలిగెను. శ్రీమాత చైతన్యమే విశ్వమయము, సర్వ వ్యాపకము. ఆమె ఆరాధనమున శ్రీ మహావిష్ణువు కూడ సర్వవ్యాపకుడై నిలచెను. విశ్వమయత లేమి వినియు నూరక యుండి రంబుజాసనాదు లడ్డపడక విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడఁ దలంచె. ఈ కమనీయమగు పద్యము భాగవతమున నున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 558 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita  ॥113 ॥ 🌻*

*🌻 558. 'kamalaksha nishevita' - 2 🌻*

*All the auspiciousness that results from worshiping Sri Mata can also be attained by worshiping Vishnu because the source of Vishnu is indeed Sri Lalita. Another secret is that among the Trimurti, Vishnu alone can pervade the entire universe. Sri Mata's consciousness pervades all and is omnipresent. Through her worship, even Maha Vishnu became omnipresent. A beautiful verse from the Bhagavata illustrates how Lord Vishnu, knowing the omnipresence of Sri Mata, without hesitation or consultation with Brahma or other deities, rushed with deep devotion to rescue Gajendra.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj