శ్రీ లలితా సహస్ర నామములు - 140 / Sri Lalita Sahasranamavali - Meaning - 140
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 140 / Sri Lalita Sahasranamavali - Meaning - 140 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 140. స్వతంత్రా, సర్వతంత్రేశీ, దక్షిణామూర్తి రూపిణీ ।
సనకాది సమారాధ్యా, శివజ్ఞాన ప్రదాయినీ ॥ 140 ॥ 🍀
🍀 723. స్వతంత్రా :
తన ఇష్టప్రకారము ఉండునది
🍀 724. సర్వతంత్రేశీ :
తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది
🍀 725. దక్షిణామూర్తిరూపిణీ :
దక్షిణామూర్తి రూపము ధరించినది
🍀 726. సనకాది సమారాధ్యా :
సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది
🍀 727. శివఙ్ఞానప్రదాయినీ :
ఆత్మఙ్ఞానమును ఇచ్చునది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 140 🌹
📚. Prasad Bharadwaj
🌻 140. Svatantra sarvatantreshi dakshanamurtirupini
Sanakadi samaradhya shivagynana pradaeini ॥ 140 ॥ 🌻
🌻 723 ) Swathanthra -
She who is independent
🌻 724 ) Sarwa thanthresi -
She who is goddess to all thanthras (tricks to attain God)
🌻 725 ) Dakshina moorthi roopini -
She who is the personification of God facing South (The teacher form of Shiva)
🌻 726 ) Sanakadhi samaradhya -
She who is being worshipped by Sanaka sages
🌻 727 ) Siva gnana pradhayini -
She who gives the knowledge of God
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment