శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀
🌻 412. ‘శిష్టపూజితా' -1🌻
శిష్ఠులచే పూజింప బడునది శ్రీమాత అని అర్థము. సదాచార సంపన్నులైన శిష్టులచే పూజింపబడి శ్రీమాత వారి ననుగ్రహించుచూ నుండును. శిష్టాచారులు చేయు పూజలు శ్రీమాతకు చాల ప్రియము. ఆచారము లేక చేయు పూజలు దంబము గనుక శ్రీమాత సదాచారమునకు ప్రేరణ కలిగించునేగాని అంతకు మించి అనుగ్రహించుట యుండదు. అనాచారులను, డంబాచారులను చిత్రమైన రీతిలో శ్రీమాత ఉద్ధరించుచుండును. అందరూ తన సంతతియే గనుక శిష్టులకు రక్షణ, ఇతరులకు శిక్షణ యిచ్చుచుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻
🌻 412. 'Sishta Pujita' - 1🌻
It means Sri Mata who is worshiped by the righteous. Srimata, worshipped by the righteous, always blesses them. The worship done by the righteous devotees is very dear to Sri Mata. As the worship done by boastful people is not considered righteous, Srimata does not consider this as sincere worship but inspire them towards righteousness. Srimata uplifts the ungrateful and downtrodden in a peculiar way. As everyone is Her descendant, She protects the disciples and trains the others.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment