వివేక చూడామణి - 155 / Viveka Chudamani - 155
🌹. వివేక చూడామణి - 155 / Viveka Chudamani - 155🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -2 🍀
509. జఢమైన శరీరము నీటిలో పడినా లేక భూమిపై ఉన్న నాకు సంబంధము లేదు. ఎలానంటే కుండలోని ఆకాశానికి కుండకు భేదములేనట్లు.
510. బుద్ది యొక్క వివిధ గుణాలు దాని ప్రతినిధిగా, అనుభవముగా, కిలాడీగా, త్రాగుబోతుగా, మొద్దుగా, బానిసగా, స్వేచ్ఛగా ఉన్నప్పటికి అవి మూలమైన ఆత్మలో సత్యము కాదు. ఆత్మ ఒకే ఒక పరిపూర్ణమైన, ఉన్నతమైనది. దానికి రెండవది ఏదీలేదు.
511. ప్రకృతిలో ఎలాంటి మార్పులు వచ్చినప్పటికి; పదులు, వందలు, వేలలో నాకు ఎలాంటి బంధము సంబంధము లేదు. నేను వేటికి అంటని సంపూర్ణ జ్ఞానాన్ని. వాటితో ఎట్టి సంబంధము లేని వాడిని. ఎపుడైన మేఘాలు ఆకాశమును తాకగలవా.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 155 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -2🌻
509. Let this inert body drop down in water or on land. I am not touched by its properties, like the sky by the properties of the jar.
510. The passing states of the Buddhi, such as agency, experience, cunning, drunkenness, dullness, bondage and freedom, are never in reality in the Self, the Supreme Brahman, the Absolute, the one without a second.
511. Let there be changes in the Prakriti in ten, a hundred, or a thousand ways, what have I, the unattached Knowledge Absolute, got to do with them ? Never do the clouds touch the sky !
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
21 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment