31 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹31, July 2022 పంచాగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : హరియాలీ తీజ్ వ్రతం, Hariyali Teej🌻

🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 19, 20 🍀

19. ఇన్ద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిర్‍ఋతయే నమః
వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః
బాహుస్థానే మాం రక్షతు ॥

20. మేషాదిద్వాదశరాశిభ్యో నమః హృదయస్థానే మాం రక్షతు ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భగవానుడు ఒక్కడు, నీవు అనేకులలోని వాడవు. ఆత్మలో నీవు అనేకులతో ఏకం కావడం నేర్చుకో. అప్పుడు ప్రపంచంలో భగవానుని ప్రేమించడానికి నీవుదక్క మరెవ్వరూ ఉండరు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల తదియ 28:19:02 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: మఘ 14:21:58 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: వరియాన 19:11:20 వరకు

తదుపరి పరిఘ

కరణం: తైతిల 15:39:58 వరకు

వర్జ్యం: 01:17:30 - 03:01:58

మరియు 22:56:20 - 24:39:24

దుర్ముహూర్తం: 17:06:29 - 17:58:08

రాహు కాలం: 17:12:56 - 18:49:47

గుళిక కాలం: 15:36:05 - 17:12:56

యమ గండం: 12:22:23 - 13:59:14

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 11:44:18 - 13:28:46

సూర్యోదయం: 05:55:08

సూర్యాస్తమయం: 18:49:47

చంద్రోదయం: 07:54:43

చంద్రాస్తమయం: 20:50:13

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: సింహం

ముద్గర యోగం - కలహం 14:21:58

వరకు తదుపరి ఛత్ర యోగం -

స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment