కపిల గీత - 53 / Kapila Gita - 53


🌹. కపిల గీత - 53 / Kapila Gita - 53🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 9 🌴


09. దేవహూతిరువాచ

ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ
బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకమ్

దేవహూతి అడిగెను : ఓ పురుషోత్తమా, ప్రకృతి పురుషుల లక్షణములేమిటి? వ్యక్త మరియు అవ్యక్తమైన సృష్టికి కార్య కారణాలు ఏవి?. దీనికి కర్తృత్వం గానీ కారణత్వం గానీ ఏ రూపములో ఉంటాయి. కార్యావస్థలో ఉన్న ప్రకృతి, కారణావస్థలో ఉన్న ప్రకృతి లక్షణాలు ఏమిటి?

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 53 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 9 🌴


09. devahūtir uvāca

prakṛteḥ puruṣasyāpi lakṣaṇaṁ puruṣottama
brūhi kāraṇayor asya sad-asac ca yad-ātmakam

Devahūti said: O Supreme Personality of Godhead, kindly explain the characteristics of the Supreme Person and His energies, for both of these are the causes of this manifest and unmanifest creation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Aug 2022

No comments:

Post a Comment