🌹🍀 15 - SEPTEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 15, సెప్టెంబర్ 2022 గురువారం, బృహస్పతి వాసరే THURSDAY 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 263 / Bhagavad-Gita -263-6వ అధ్యాయము 30 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 662 / Vishnu Sahasranama Contemplation - 662 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 624 / Sri Siva Maha Purana - 624 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 341 / DAILY WISDOM - 341 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 241 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹15, September 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : షష్టి శ్రధ్ధ, Shashthi Shraddha 🌻*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 11 🍀*
*11. యన్మూల మీదృక్ప్రతిభాతత్త్వం యా మూలమామ్నాయ మహాద్రుమాణాం*
*తత్త్వేన జానంతి విశుద్ధసత్త్వాః త్వామక్షరామక్షరమాతృకాం త్వామ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : శాంతచిత్తులమై, అహంకారం నిర్జించి, విశ్వవిశాల దృష్టిని మనం అలవరచుకోవాలి. చూడజాలని హేతువుచే విశుద్ధమైన విశ్వజనీన దృష్టి, విశ్వజనీన భావం, ఇదే సకల దుఃఖాలకూ, భ్రమలకూ నివారణోపాయం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: కృష్ణ పంచమి 11:02:08 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: భరణి 08:06:12 వరకు
తదుపరి కృత్తిక
యోగం: హర్షణ 29:28:38 వరకు
తదుపరి వజ్ర
కరణం: తైతిల 11:04:08 వరకు
వర్జ్యం: 21:00:30 - 22:43:54
దుర్ముహూర్తం: 10:08:48 - 10:57:46
మరియు 15:02:34 - 15:51:32
రాహు కాలం: 13:43:00 - 15:14:48
గుళిక కాలం: 09:07:36 - 10:39:24
యమ గండం: 06:04:00 - 07:35:49
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35
అమృత కాలం: 03:03:36 - 04:44:04
సూర్యోదయం: 06:04:00
సూర్యాస్తమయం: 18:18:24
చంద్రోదయం: 21:52:25
చంద్రాస్తమయం: 10:21:23
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 08:06:12
వరకు తదుపరి లంబ యోగం -
చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 263 / Bhagavad-Gita - 263 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 30 🌴*
*30. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |*
*తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి*
🌷. తాత్పర్యం :
*నన్ను సర్వత్రా వీక్షించు వానికి మరియు నా యందు సమస్తము గాంచు వానికి నేను కనబడక పోవుట గాని, నాకు అతడు కనబడక పోవుట గాని జరుగదు.*
🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందున్నవాడు శ్రీకృష్ణభగవానుడు సర్వత్రా నిలిచియున్నట్లుగా నిక్కము గాంచగలుగును. అంతియేగాక అతడు ఆ దేవదేవుని యందు సమస్తమును వీక్షించును. అట్టివాడు ప్రకృతి యొక్క విభిన్నరూపములను దర్శించినట్లు గోచరించినను సర్వము శ్రీకృష్ణుని శక్తిప్రదర్శనమే యని తెలిసికొని అన్నివేళలా కృష్ణభక్తిభావన యందు నిలిచియుండును. సర్వమునకు శ్రీకృష్ణుడే ప్రభువు మరియు కృష్ణుడు లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదన్న భావనయే కృష్ణభక్తిరసభావనపు మూలసిద్ధాంతము. కృష్ణప్రేమ వృద్ధియే కృష్ణభక్తిరసభావనము. అట్టి దివ్యస్థితి లౌకికముక్తికి సైతము అతీతమై యున్నది.
ఆత్మానుభవమునకు అతీతమైన అట్టి కృష్ణప్రేమను పొందిన స్థితిలో భక్తుడు కృష్ణునితో ఏకమగును. అనగా భక్తునకు కృష్ణుడే సర్వస్వమై నిలుచును మరియు భక్తుడు అట్టి కృష్ణప్రేమతో నిండిపోవును. అంతట భగవానుడు మరియు భక్తుని నడుమ ఒక సన్నహిత సంబంధము ఏర్పడును. అటువంటి స్థితిలో జీవుడు నశించుట గాని, భగవానుడు భక్తుని చూపు నుండి దూరమగుట గాని జరుగదు. వాస్తవమునకు కృష్ణుని యందు లీనమగుట యనునది ఆధ్యాత్మికనశింపు వంటిది. కనుకనే భక్తుడు అట్టి ప్రమాదమును కొనితెచ్చుకొనడు. బ్రహ్మసంహిత (5.38) యందు ఇట్లు తెలుపబడినది.
ప్రేమాంజనచ్చురితభక్తివిలోచనేన సన్తస్సదైవ హృదయేషు విలోకయన్తి |
యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి
“ప్రేమాంజనమును కనులకు పూసూకొనియున్న భక్తులచే సదా వీక్షింపబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపముతో సదా దర్శితమై యుండును.”
ఇటువంటి స్థితిలో భక్తుని చూపునకు శ్రీకృష్ణుడు ఎన్నడును దూరము కాడు. అలాగుననే భక్తుడును శ్రీకృష్ణభగవానుని దృష్టి నుండి దూరముగా పోడు. దేవదేవుడైన శ్రీకృష్ణుని హృదయస్థ పరమాత్మగా వీక్షించు యోగి విషయమును ఇది వర్తించును. అట్టి యోగి క్రమముగా శుద్ధభక్తునిగా మారి, హృదయమునందు శ్రీకృష్ణుని గాంచకుండా క్షణకాలమును జీవించలేని స్థితికి వచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 263 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 30 🌴*
*30. yo māṁ paśyati sarvatra sarvaṁ ca mayi paśyati*
*tasyāhaṁ na praṇaśyāmi sa ca me na praṇaśyati*
🌷 Translation :
*For one who sees Me everywhere and sees everything in Me, I am never lost, nor is he ever lost to Me.*
🌹 Purport :
A person in Kṛṣṇa consciousness certainly sees Lord Kṛṣṇa everywhere, and he sees everything in Kṛṣṇa. Such a person may appear to see all separate manifestations of the material nature, but in each and every instance he is conscious of Kṛṣṇa, knowing that everything is a manifestation of Kṛṣṇa’s energy. Nothing can exist without Kṛṣṇa, and Kṛṣṇa is the Lord of everything – this is the basic principle of Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is the development of love of Kṛṣṇa – a position transcendental even to material liberation.
At this stage of Kṛṣṇa consciousness, beyond self-realization, the devotee becomes one with Kṛṣṇa in the sense that Kṛṣṇa becomes everything for the devotee and the devotee becomes full in loving Kṛṣṇa. An intimate relationship between the Lord and the devotee then exists. In that stage, the living entity can never be annihilated, nor is the Personality of Godhead ever out of the sight of the devotee. To merge in Kṛṣṇa is spiritual annihilation. A devotee takes no such risk. It is stated in the Brahma-saṁhitā (5.38):
premāñjana-cchurita-bhakti-vilocanena
santaḥ sadaiva hṛdayeṣu vilokayanti
yaṁ śyāmasundaram acintya-guṇa-svarūpaṁ
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
“I worship the primeval Lord, Govinda, who is always seen by the devotee whose eyes are anointed with the pulp of love. He is seen in His eternal form of Śyāmasundara, situated within the heart of the devotee.”
At this stage, Lord Kṛṣṇa never disappears from the sight of the devotee, nor does the devotee ever lose sight of the Lord. In the case of a yogī who sees the Lord as Paramātmā within the heart, the same applies.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 662 / Vishnu Sahasranama Contemplation - 662🌹*
*🌻662. బ్రహ్మకృత్, ब्रह्मकृत्, Brahmakrt🌻*
*ఓం బ్రహ్మకృతే నమః | ॐ ब्रह्मकृते नमः | OM Brahmakrte namaḥ*
*కర్తృత్వాత్ తప ఆదీనాం విష్ణుర్బ్రహ్మకృదుచ్యతే బ్రహ్మణ్యః*
*పై నామము నందు ప్రస్తావించ బడిన తపస్సు, వేదములు, విప్రులు మరియూ జ్ఞానము అను వానిని కలిగించు వాడు బ్రహ్మకృత్. వానికి మేలును చేయువాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 662🌹*
*🌻662. Brahmakrt🌻*
*OM Brahmakrte namaḥ*
कर्तृत्वात् तप आदीनां विष्णुर्ब्रह्मकृदुच्यते
*Kartrtvāt tapa ādīnāṃ viṣṇurbrahmakrducyate*
*As elucidated in explanation of the divine name Brahmaṇyaḥ - austerity, the Vedas, sages and wisdom that are indicated by the word Brahma, are created by Him and also taken care of and hence He is called Brahmakrt.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakrdbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 624 / Sri Siva Maha Purana - 624 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 10 🌴*
*🌻. తారకాసుర వధ - 2 🌻*
అపుడు ఆకాశవాణి దేవతలనోదార్చుచూ నిట్లనెను: తారకాసురుని ఈ యుద్ధములో ఈ కుమారుడు సంహరించగలడు (13). దేవతలందరు దుఃఖించుట మాని సుఖముగా నుందురు గాక! మీకొరకై శంకరుడు పుత్రరూపమును దాల్చి యున్నాడు (14). అపుడా ఆకాశవాణి చెప్పిన శుభవచనములను విని కుమారుడు ఆనందించెను. అతడు ప్రమథ గణములచే చుట్టు వారబడి యుండెను. అపుడు కమారుడు వెంటనే రాక్షసరాజగు తారకుని సంహరించుటకు నిర్ణయించెను (15).
మహాబాహుడగు కుమారుడు మిక్కిలి కోపించి ఆ శక్తితో తారకాసురుని వక్షస్థ్సలము నందు బలముగా కొట్టెను (16). రాక్షసశ్రేష్ఠుడగు ఆ తారకుడు కూడా ఆ దెబ్బను లెక్కజేయక, మిక్కిలి కోపించి తన శక్తితో కుమారుని కొట్టెను (17). ఆ శక్తియెక్క ప్రహారమునకు శంకరపుత్రుడు మూర్ఛిల్లెను. కాని ఆయన మహర్షులు స్తుతించుచుండగా క్షణములో తెలివిని పొందెను (18). మదించిన సింహము వలె ప్రతాపశాలియై ఉన్న కుమారుడు తారకాసురుని సంహరించగోరి తారకుని శక్తితో కొట్టెను (19).
ఈ విధముగా శక్తి యుధ్దములో నిష్ణాతులగు కుమారతారకులు ఒకరితోనొకరు మిక్కిలి వేగముగా యుద్ధమును చేసిరి (20). వారిద్దరు యుద్దమును బాగుగా అభ్యాసము చేసినవారే. ఒకరినొకరు జయించగోరి చిత్రగతులతోవేగముగా పదాతులై యుద్ధమును చేసిరి (21). అనేక యుద్ధరీతులను పాటించువారై పరాక్రమవంతులగు వారిద్దరు గర్జిస్తూ ఒకరిపై నొకరు వివిధ రకముల దెబ్బలను వేసిరి (22). దేవ గంధర్వ కిన్నరులందరు యుద్ధమును చూస్తూ గొప్ప విస్మయమును పొంది ఆ సమయములో ఏమియూ మాటలాడకుండిరి (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 624🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 10 🌴*
*🌻 Jubilation of the gods at the death of Tāraka - 2 🌻*
13. Then a celestial voice rose appeasing the gods—“In this battle Kumāra will kill the Asura Tāraka.
14. None of the gods need be anxious. All shall rest assured. For your welfare Śiva Himself is standing here in the form of His son.”
15. On hearing the auspicious words uttered by the celestial voice, Kumāra became happy. He was surrounded by the Pramathas. He resolved to kill Tāraka, the king of Asuras.
16. The infuriated Kumāra of powerful arms used his full strength and hit Asura Tāraka in between his nipples.
17. Slighting that blow, the leading demon Tāraka, hit Kumāra angrily with his spear.
18. At the blow of the spear, the son of Śiva became unconscious. He regained his consciousness in a few minutes. He was eulogised by the great sages.
19. Kumāra became furious like a maddened lion and was desirous of killing the Asura. The powerful Kumāra hit Tāraka with his spear.
20. Thus both Kumāra and Tāraka equally inflamed and equally well versed in the battle of spears fought each other.
21. Both appeared to possess plenty of practice. Both had the desire to gain the upper hand. Both fought on foot, had wonderful forms and features and were equally courageous.
22. With massive heaps of fatal missiles they hit each other. They had various ways of attack. They roared. They exhibited their all exploits.
23. The onlookers, the gods, the Gandharvas and the Kinnaras were much surprised. They did not speak anything there.

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 341 / DAILY WISDOM - 341 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻 6. సమాజం అంటూ ఏదీ లేదు🌻*
*ఒక తత్వవేత్త తన మనస్సును కేవలం కళ్లకు కనిపించే దానికంటే మించి, గణనీయమైన మరియు స్పష్టమైనది కాని రంగంలోకి విస్తరించ గలగాలి అది కేవలం భావాలు మరియు భావనలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ. మనిషికి ముఖ్యమైన చాలా విషయాలు కేవలం భావనలు. ఈ భావనలు మరియు భావాలు లేకుండా, అతను జీవించలేడు. అవి అవసరమైన భావాలు అయినప్పటికి. ఉదాహరణకు, మానవ సమాజం ఉదహరించ దగిన ఒక దృగ్విషయం. నిజంగా సమాజం అంటూ ఏమీ లేదు. అది ఉనికిలో లేదు. అక్కడ ఉన్నది వ్యక్తుల కుప్ప మాత్రమే. పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. ఇంకేమీ కనిపించడం లేదు.*
*సమాజాన్ని తాకలేరు. కళ్లతో కూడా చూడలేం. సమాజం అనేది అనేక పరిస్థితుల యొక్క మానసిక వివరణ, తద్వారా అది ఒక సంబంధంగా మారుతుంది. కానీ అది పదార్థం కాదు. అలాగే పరిపాలనలు, ప్రభుత్వాలు మొదలైనవి కళ్లకు కనిపించవు. మనుషులు మాత్రమే కనిపిస్తారు. పరిపాలనా సంస్థలు కేవలం నిర్మాణ ఇటుకలు. ఆ విషయానికి మానవ సమాజం కూడా పదార్థాలు వ్యక్తులు. కాబట్టి, తత్వశాస్త్రం యొక్క విషయాలను నిర్వచించే ప్రయత్నం చేసినప్పుడు, ఒక వ్యక్తి ఒక భావన కంటే ఒక పదార్ధం, ఉనికిలో ఉన్న ఏదో ఒక వస్తు నిర్వచనంలో సరిపోలతాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 341 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻 6. There is No Such Thing as Society🌻*
*A philosopher must be able to stretch his mind beyond what merely appears to the eyes, into the field of what is not substantial and tangible, even if it may be of notions or concepts. Most of the matters that are important to man are mere concepts. Without these concepts and notions, he cannot live. They are necessary notions. For example, human society is a phenomenon that can be cited. Really, there is no such thing as society. It does not exist. What is there is only a heap of individuals. There are men and women and children. Nothing else is seen.*
*Society cannot be touched. It cannot be even seen with the eyes. A society is a psychological interpretation of relational circumstance, so that it becomes a relation and not a substance. So are administrations, governments, etc. They are not visible to the eyes. Only people can be seen. The building bricks of administrative organisations, even of the human society for that matter, are the individuals which are the substances. So, when an attempt is made to define the content of philosophy, one would be landed in the definition of a substance, an existent something, rather than a notion.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 241 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నీకు నువ్వు ఒంటరిగా నీ ప్రపంచాన్ని కనిపెట్టాలి. దానికి గొప్ప ధైర్యం అవసరం. ఇది జీవితంలోని గొప్ప సాహసం. సాహసికి విజయం సిద్ధిస్తుంది. 🍀*
*నువ్వు లోపలికి ప్రయాణిస్తే నీ అడుగులు ఎవరి కోసమూ ఎట్లాంటి జాడలూ వదిలిపెట్టవు. ప్రతి మనిషి ప్రయాణం అతనిదే. బుద్ధుని అడుగుజాడలు కూడా ఎవరికీ వుపకరించవు. అది అనుభవంగా చెప్పేవే కానీ బుద్ధుని అడుగుజాడలయినా కనిపించవు. నిజానికి నువ్వు బుద్ధుని అడుగుజాడల్ని అనుసరించినా నిన్ను నువ్వు కనిపెట్టలేవు. అది సాయపడదు. అది పరోక్షంగా నీకు సహకరిస్తుంది. నీ లోపలి విషయాల పట్ల నిన్ను అప్రమత్తం చేస్తుంది. అదే అస్పష్ట రీతిలో. అది నీకు ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది.*
*అవును. అక్కడ లోపల ఒక ప్రపంచముంది. సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది అబద్ధం చెప్పే వీలు లేదు. బుద్ధుడు లాంటి వారు అబద్ధాలు చెప్పే వీలు లేదు. వాళ్ళేమీ కుట్రదారులు కారు. ఎందుకని కుట్ర పన్నుతారు? వాళ్ళు ఒకే కాలంలో, ఒకే చోట వున్నవాళ్ళు కారు. వేరు వేరు భాషలు మాట్లాడేవారు. వాళ్ళు ఎంత అపూర్వ వ్యక్తులంటే ఎవరికి వారు అసాధారణమైన వాళ్ళు. అట్లాగే నీకు నువ్వు ఒంటరిగా నీ ప్రపంచాన్ని కనిపెట్టాలి. దానికి గొప్ప ధైర్యం అవసరం. ఇది జీవితంలోని గొప్ప సాహసం. సాహసికి విజయం సిద్ధిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment