విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 662 / Vishnu Sahasranama Contemplation - 662


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 662 / Vishnu Sahasranama Contemplation - 662🌹

🌻662. బ్రహ్మకృత్, ब्रह्मकृत्, Brahmakr‌t🌻

ఓం బ్రహ్మకృతే నమః | ॐ ब्रह्मकृते नमः | OM Brahmakr‌te namaḥ


కర్తృత్వాత్ తప ఆదీనాం విష్ణుర్బ్రహ్మకృదుచ్యతే బ్రహ్మణ్యః

పై నామము నందు ప్రస్తావించ బడిన తపస్సు, వేదములు, విప్రులు మరియూ జ్ఞానము అను వానిని కలిగించు వాడు బ్రహ్మకృత్‍. వానికి మేలును చేయువాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 662🌹

🌻662. Brahmakr‌t🌻

OM Brahmakr‌te namaḥ


कर्तृत्वात् तप आदीनां विष्णुर्ब्रह्मकृदुच्यते

Kartr‌tvāt tapa ādīnāṃ viṣṇurbrahmakr‌ducyate

As elucidated in explanation of the divine name Brahmaṇyaḥ - austerity, the Vedas, sages and wisdom that are indicated by the word Brahma, are created by Him and also taken care of and hence He is called Brahmakr‌t.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr‌dbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment