15 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹15, September 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : షష్టి శ్రధ్ధ, Shashthi Shraddha 🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 11 🍀
11. యన్మూల మీదృక్ప్రతిభాతత్త్వం యా మూలమామ్నాయ మహాద్రుమాణాం
తత్త్వేన జానంతి విశుద్ధసత్త్వాః త్వామక్షరామక్షరమాతృకాం త్వామ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతచిత్తులమై, అహంకారం నిర్జించి, విశ్వవిశాల దృష్టిని మనం అలవరచుకోవాలి. చూడజాలని హేతువుచే విశుద్ధమైన విశ్వజనీన దృష్టి, విశ్వజనీన భావం, ఇదే సకల దుఃఖాలకూ, భ్రమలకూ నివారణోపాయం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: కృష్ణ పంచమి 11:02:08 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: భరణి 08:06:12 వరకు
తదుపరి కృత్తిక
యోగం: హర్షణ 29:28:38 వరకు
తదుపరి వజ్ర
కరణం: తైతిల 11:04:08 వరకు
వర్జ్యం: 21:00:30 - 22:43:54
దుర్ముహూర్తం: 10:08:48 - 10:57:46
మరియు 15:02:34 - 15:51:32
రాహు కాలం: 13:43:00 - 15:14:48
గుళిక కాలం: 09:07:36 - 10:39:24
యమ గండం: 06:04:00 - 07:35:49
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35
అమృత కాలం: 03:03:36 - 04:44:04
సూర్యోదయం: 06:04:00
సూర్యాస్తమయం: 18:18:24
చంద్రోదయం: 21:52:25
చంద్రాస్తమయం: 10:21:23
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 08:06:12
వరకు తదుపరి లంబ యోగం -
చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment