శ్రీ లలితా సహస్ర నామములు - 3 / Sri Lalita Sahasranamavali - Meaning - 3


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 3 / Sri Lalita Sahasranamavali - Meaning - 3 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 3. మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా |
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ‖ 3 ‖🍀

10) మనో రూపేక్షు కోదండా :
మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.

11) పంచతన్మాత్ర సాయకా :
ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.

12) నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా :
తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 3 🌹

📚. Prasad Bharadwaj


🌻 3. manorūpekṣu-kodaṇḍā pañcatanmātra-sāyakā |
nijāruṇa-prabhāpūra-majjadbrahmāṇḍa-maṇḍalā || 3 || 🌻

10) Mano Rupeshu Kodanda -
She who has the bow of sweet cane which is her mind-in one of her left hands

11) Pancha than mathra sayaka -
She who has five bows of touch , smell, hearing, taste and sight

12) Nijaruna prabha poora majjath brahmanda mandala -
She who makes all the universe immerse in her red colour which is like the sun in the dawn

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


13 Jan 2021

No comments:

Post a Comment