శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀

🌻 590. 'కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా' - 2 🌻


లక్ష్ము లందరికిని పుట్టుక స్థానము శ్రీమాతయే గనుక వారందరును శ్రీమాతను సేవించి ఆమె కటాక్షము పొందుచుందురు. సేవించు సేవికలు లక్ష్ములు. సేవింప బడునది మహాలక్ష్మి. మహాలక్ష్మి ఆరాధనము సర్వలోకములకు శుభప్రదము. లోకులకు సుఖప్రదము. లక్ష్మీ ఆరాధనమున జీవుడు సత్వమున స్థిరపడగలడు. వైభవమున జీవించగలడు. అట్టి లక్ష్ముల మూలము నారాధించుట శ్రేయస్కరమని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasdhita chandranibha phalasdhendra dhanuh prabha ॥119 ॥ 🌻

🌻 590. 'Kataksha kinkaribhuta kamala koti sevita' - 2 🌻


Since Sri Mata is the source of all these Lakshmis, they serve Her and receive Her divine grace. The essence of this name (or concept) is that those who serve are Lakshmis, while the one being served is Maha Lakshmi. Worshipping Maha Lakshmi is auspicious for all worlds and brings happiness to all beings. Through the worship of Lakshmi, a being can establish himself in sattva (purity), leading to a life of prosperity and well-being. One must understand that worshipping the source of such Lakshmis is most auspicious and beneficial.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Traveling with Light means... కాంతితో ప్రయాణించడం అంటే...



https://www.youtube.com/shorts/ZmR9G5Wmw6w

🌹 ధృడ సంకల్పంతో నిలబడి నీ భవిష్యత్తును ఉజ్వలంగా నిర్మించు కోవడమే కాంతితో ప్రయాణం చేయడమంటే 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹🌹🌹🌹🌹



🌹 Traveling with Light means... standing firm and building your future brightly. 🌹

Prasad Bharadwaj


🌹🌹🌹🌹🌹



07. పరోపకారం - స్వీయసంతృప్తి - పరిపూర్ణత 07. Altruism - Self-satisfaction - Perfection




🌹 07. పరోపకారం - స్వీయసంతృప్తి - పరిపూర్ణత. ‘చైతన్యం అనేదే ఆత్మ’. నిజమైన పరిపూర్ణత అంటే మన అసలు స్వరూపాన్ని గుర్తించడం. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




🌹 07. Altruism - Self-satisfaction - Perfection. ‘Consciousness is the soul’. True perfection is the recognition of our true nature. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹




Happy Friday. Blessings of Goddess Padmavati! శుక్రవారం శుభాకాంక్షలు. పద్మావతి దేవి ఆశీస్సులు!


🌹పద్మావతీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఐశ్వర్యం నిలబడాలి అని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹May the blessings of Goddess Padmavati bring prosperity and wealth to all my friends on Friday 🌹

Prasad Bharadwaja



🌹 28 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 28 FEBRUARY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం - శుభ శుక్రవారం, బృగు వాసర 28-Feb-2025 🌹
2) 🌹పద్మావతీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఐశ్వర్యం నిలబడాలి అని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹
3) 🌹 శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో మీ జీవితంలో అంతా మంచే జరగాలి అని కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹
4) 🌹 07. పరోపకారం - స్వీయసంతృప్తి - పరిపూర్ణత. ‘చైతన్యం అనేదే ఆత్మ’. నిజమైన పరిపూర్ణత అంటే మన అసలు స్వరూపాన్ని గుర్తించడం. 🌹
5) 🌹 ధృడ సంకల్పంతో నిలబడి నీ భవిష్యత్తును నిర్మించుకోవడమే కాంతితో ప్రయాణం చేయడమంటే 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 2 🌹 
🌻 590. 'కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా' - 2 / 590. 'Kataksha kinkaribhuta kamala koti sevita' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం - శుభ శుక్రవారం, బృగు వాసర 28-Feb-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹పద్మావతీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఐశ్వర్యం నిలబడాలి అని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో మీ జీవితంలో అంతా మంచే జరగాలి అని కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 07. పరోపకారం - స్వీయసంతృప్తి - పరిపూర్ణత. ‘చైతన్యం అనేదే ఆత్మ’. నిజమైన పరిపూర్ణత అంటే మన అసలు స్వరూపాన్ని గుర్తించడం. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ధృడ సంకల్పంతో నిలబడి నీ భవిష్యత్తును ఉజ్వలంగా నిర్మించు కోవడమే కాంతితో ప్రయాణం చేయడమంటే 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 590 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 590 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।*
*శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀*

*🌻 590. 'కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా' - 2 🌻*

*లక్ష్ము లందరికిని పుట్టుక స్థానము శ్రీమాతయే గనుక వారందరును శ్రీమాతను సేవించి ఆమె కటాక్షము పొందుచుందురు. సేవించు సేవికలు లక్ష్ములు. సేవింప బడునది మహాలక్ష్మి. మహాలక్ష్మి ఆరాధనము సర్వలోకములకు శుభప్రదము. లోకులకు సుఖప్రదము. లక్ష్మీ ఆరాధనమున జీవుడు సత్వమున స్థిరపడగలడు. వైభవమున జీవించగలడు. అట్టి లక్ష్ముల మూలము నారాధించుట శ్రేయస్కరమని తెలియవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 590 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita*
*Shirasdhita chandranibha phalasdhendra dhanuh prabha ॥119 ॥ 🌻*

*🌻 590. 'Kataksha kinkaribhuta kamala koti sevita' - 2 🌻*

*Since Sri Mata is the source of all these Lakshmis, they serve Her and receive Her divine grace. The essence of this name (or concept) is that those who serve are Lakshmis, while the one being served is Maha Lakshmi. Worshipping Maha Lakshmi is auspicious for all worlds and brings happiness to all beings. Through the worship of Lakshmi, a being can establish himself in sattva (purity), leading to a life of prosperity and well-being. One must understand that worshipping the source of such Lakshmis is most auspicious and beneficial.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀

🌻 590. 'కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా' - 1 🌻


కోట్ల లక్ష్మీదేవులు శ్రీమాత కటాక్షమునకై కింకరుల వలె సేవల నందించుదురు అని భావము. శ్రీ తత్త్వము నుండి అనేకములగు సృష్టులు యేర్పడుచుండును. ప్రతి సృష్టియందు, ముగురమ్మలలో నొకరుగా లక్ష్మి యుండును. ఆమెయే అష్టలక్ష్మిగ వ్యాప్తి చెందును. ఇట్లెందరో లక్ష్ము లుందురు. అందరునూ శ్రీమాత సేవికలే. శ్రీమాతయే వారి రూపములలో అనేకానేక లోకములలో సుఖానుభూతి నిచ్చుచుండును. వారందరికిని పుట్టుక స్థానము శ్రీమాతయే గనుక లక్ష్ము లందరును శ్రీమాతను సేవించి ఆమె కటాక్షము పొందుచుందురని ఈ నామార్థము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasdhita chandranibha phalasdhendra dhanuh prabha ॥119 ॥ 🌻

🌻 590. 'Kataksha kinkaribhuta kamala koti sevita' - 1 🌻


The meaning conveyed here is that countless forms of Goddess Lakshmi serve Sri Mata (Divine Mother) like attendants to receive Her divine grace. From the Supreme Truth (Sri Tattva), numerous creations emerge, and in every creation, Goddess Lakshmi exists as one among the three Divine Mothers. She expands in the form of Ashta Lakshmis (Eight Lakshmis), and thus, there are innumerable Lakshmis. However, all of them remain as servitors of Sri Mata. Sri Mata, through Her infinite forms, bestows joy and bliss in countless worlds.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


06. స్వధర్మ ఆచరణ - పరధర్మ ఆచరణ Practicing Self-Righteousness


🌹 06. స్వధర్మ ఆచరణ - పరధర్మ ఆచరణ 🌹

"శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్"


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




🌹 06. Swadharma Practice - Paradharma Practice 🌹

"shreyaan svadharmo vigunah paradharmaatsvanushtitaat"


Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹




🌹 06. स्वधर्म आचरण - परधर्म आचरण 🌹

"श्रेयन् स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्"


प्रसाद भारद्वाज

🌹🌹🌹🌹🌹


మార్పు. ఏదీ శాశ్వతంగా వుండిపోదు. Change. Nothing lasts forever.


🌹 మార్పు. ఇది లోకానికి కాలం ఇచ్చిన తీర్పు. ఏదీ శాశ్వతంగా వుండిపోదు. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://www.youtube.com/shorts/AxyVzWyegGk


🌹🌹🌹🌹🌹




🌹 Change. This is the judgment of time on the world. Nothing lasts forever. 🌹

Prasad Bharadwaj


https://www.youtube.com/shorts/AxyVzWyegGk


🌹🌹🌹🌹🌹



అందరికీ గురువారం శుభాకాంక్షలు. శివుడు మరియు పార్థసారథి ఆశీస్సులు! Happy Thursday to all. Blessings of Lord Shiva and Lord Parathasarathy!


🌹 పార్ధసారధి మీ జీవన రధానికి మార్గదర్శకుడై నడిపించాలని కోరుకుంటూ శుభ గురువారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 Wishing Lord Parthasarathy to guide and lead your life's chariot, Good day, Thursday, to all my friends 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹








🌹 27 FEBRUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 27 FEBRUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం - శుభ గురువారం, బృహస్పతి వాసర 27-Feb-2025 🌹
2) 🌹 పార్ధసారధి మీ జీవన రధానికి మార్గదర్శకుడై నడిపించాలని కోరుకుంటూ శుభ గురువారం మిత్రులందరికి 🌹
3) 🌹 పరమశివుని దివ్య ఆశీస్సులతో శుభ గురువారం అందరికి 🌹
4) 🌹 మార్పు. ఇది లోకానికి కాలం ఇచ్చిన తీర్పు. ఏదీ శాశ్వతంగా వుండిపోదు. 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 590 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 590 - 1 🌹 
🌻 590. 'కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా' - 1 / 590. 'Kataksha kinkaribhuta kamala koti sevita' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం - శుభ గురువారం, బృహస్పతి వాసర 27-Feb-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పార్ధసారధి మీ జీవన రధానికి మార్గదర్శకుడై నడిపించాలని కోరుకుంటూ శుభ గురువారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 పరమశివుని దివ్య ఆశీస్సులతో శుభ గురువారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మార్పు. ఇది లోకానికి కాలం ఇచ్చిన తీర్పు. ఏదీ శాశ్వతంగా వుండిపోదు. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 06. స్వధర్మ ఆచరణ - పరధర్మ ఆచరణ 🌹*
*"శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్"*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 590 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 590 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।*
*శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀*

*🌻 590. 'కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా' - 1 🌻*

*కోట్ల లక్ష్మీదేవులు శ్రీమాత కటాక్షమునకై కింకరుల వలె సేవల నందించుదురు అని భావము. శ్రీ తత్త్వము నుండి అనేకములగు సృష్టులు యేర్పడుచుండును. ప్రతి సృష్టియందు, ముగురమ్మలలో నొకరుగా లక్ష్మి యుండును. ఆమెయే అష్టలక్ష్మిగ వ్యాప్తి చెందును. ఇట్లెందరో లక్ష్ము లుందురు. అందరునూ శ్రీమాత సేవికలే. శ్రీమాతయే వారి రూపములలో అనేకానేక లోకములలో సుఖానుభూతి నిచ్చుచుండును. వారందరికిని పుట్టుక స్థానము శ్రీమాతయే గనుక లక్ష్ము లందరును శ్రీమాతను సేవించి ఆమె కటాక్షము పొందుచుందురని ఈ నామార్థము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 590 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita*
*Shirasdhita chandranibha phalasdhendra dhanuh prabha ॥119 ॥ 🌻*

*🌻 590. 'Kataksha kinkaribhuta kamala koti sevita' - 1 🌻*

*The meaning conveyed here is that countless forms of Goddess Lakshmi serve Sri Mata (Divine Mother) like attendants to receive Her divine grace. From the Supreme Truth (Sri Tattva), numerous creations emerge, and in every creation, Goddess Lakshmi exists as one among the three Divine Mothers. She expands in the form of Ashta Lakshmis (Eight Lakshmis), and thus, there are innumerable Lakshmis. However, all of them remain as servitors of Sri Mata. Sri Mata, through Her infinite forms, bestows joy and bliss in countless worlds.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

లింగోద్భవ కాలం Maha Linga Stuthi (Shiva Maha Linga Stuthi)


🌹🕉 లింగోద్భవ కాలం - బ్రహ్మ, ఋషుల, దేవతల మహా లింగ శివస్తుతి - Maha Linga Stuthi 🕉🌹

ప్రసాద్‌ భరధ్వాజ



https://www.youtube.com/watch?v=IzV4NlwhPjs


శివుడు మొట్టమొదటి సారిగా లింగ రూపాన్ని ధరించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో బ్రహ్మాదులు, ఋషులు మరియు దేవతలు ఆ మహాదేవుని కీర్తిస్తూ చేసిన స్తుతి ఇది. మహా శివరాత్రి నాడు ఈ స్తోత్ర శ్రవణం మహాపుణ్యప్రదం మరియు ఐశ్వర్యదాయకం.

🍀 చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ 🍀

🌹🌹🌹🌹🌹




🌹🕉 Lingodbhava Kalam - Maha Linga Shiva Stuthi of Brahma, Rishis, and Devas - Maha Linga Stuthi 🕉🌹

Prasad Bharadhwaja


https://www.youtube.com/watch?v=IzV4NlwhPjs

The time when Shiva first took the form of Linga is called the Lingodbhava Kalam. At that time, Brahma, Rishis, and Devas glorified that great god. Listening to this stotra on Maha Shivaratri is very meritorious and auspicious.

🍀 Subscribe to Chaitanya Vigyanam Channel. Like and share. - Prasad Bharadhwaja 🍀

🌹🌹🌹🌹🌹


Happy Mahashivratri to all the devotees of Mahadev మహాదేవుని భక్తులందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు


https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/1780695202716953


🌹 మహాదేవుని పాదాల వద్ద ప్రతీది సమర్పించి, ఆయనే సర్వస్వముగా, మహాసంపదగా భావిస్తూ. ., మహాదేవుని  భక్తులందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 Offering everything at the feet of Mahadev, considering Him as everything and the greatest wealth..., Happy Mahashivratri to all the devotees of Mahadev 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹



Greetings and Blessings on Mahashivratri మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు దీవెనలు

🌹మహాశివరాత్రి పర్వదినం దినమున మీ ఆధ్యాత్మిక యాత్ర ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹



🌹On the auspicious occasion of Mahashivratri, I wish you all a happy Mahashivratri, may your spiritual journey reach new heights. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 589. 'కామకోటికా' - 3 🌻


అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది. కామకోటికా దేవి స్వయముగ శివానుగ్రహమును ప్రసాదింపగల ప్రసన్న శివ స్వరూపిణి. సతతము శివసాన్నిధ్యము ననుభవించుచూ ఎడతెగని సంయోగము చెంది యుండియు సమస్త సృష్టిని నిర్వహించు శ్రీమాత మాహాత్మ్య మేమని వర్ణింప గలము? ఏక కాలమున శివునితోను, సృష్టి నిర్మాణ, నిర్వహణ కార్య కలాపములను నిర్వహించుట ఆమె ప్రత్యేకత.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 589. 'kamakotika' - 3 🌻


He is Koṭeśvara, and she is Koṭikā. In the oneness of Śiva and Śakti, they shine as the harmonious and supreme Parabrahman. Kāmakoṭikā Devī is the very embodiment of Śiva’s grace and can bestow his blessings herself. Though she eternally remains in Śiva’s presence and is in an unbroken union with him, she simultaneously governs and sustains the entire creation. How can one fully describe the glory of Śrīmāta? Her uniqueness lies in the fact that, at the same time, she is one with Śiva and also engaged in the creation, sustenance, and governance of the universe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


05 మనోవిజయము - స్థితప్రజ్ఞత్వము 05 Mental Victory - Stillness



🌹 మనోవిజయము - స్థితప్రజ్ఞత్వము 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹 Mental Victory - Stillness 🌹

Prasad Bharadwaja


బలహీనతలను అధిగమించినవాడు ఉత్తముడు అవుతాడు One, Who Overcomes Weaknesses, Becomes the Best

🌹 జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత వుంటుంది. దానిని అధిగమించేందుకు పూనుకున్న వాడే శ్రేష్ఠుడు అవుతాడు. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🌹🌹🌹🌹🌹




🌹 Every person in the world has some weakness. Only the one who tries to overcome it becomes the best. 🌹

Prasad Bharadwaj


https://www.youtube.com/shorts/_M6ovbNjIv4



🌹🌹🌹🌹🌹




అందరికీ విజయ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ విష్ణువు ఆశీస్సులు. Happy Vijaya Ekadashi to all. Blessings of Lord Vishnu to all.


🌹 విష్ణుమూర్తి కృప మీ జీవితంలో సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ విజయ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Wishing you all the blessings of Lord Vishnu and all the best in your life. Happy Vijaya Ekadashi to everyone 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹





🌹 24 FEBRUARY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 24 FEBRUARY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం - శుభ సోమవారం, ఇందు వాసర 24-Feb-2025 🌹
2) 🌹 విష్ణుమూర్తి కృప మీ జీవితంలో సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ విజయ ఏకాదశి శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం అందరికి 🌹
3) 🌹 నారాయణుని ఆశీస్సులతో సర్వ, విజయ ఏకాదశి శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం అందరికి 🌹
4) 🌹 జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత వుంటుంది. దానిని అధిగమించేందుకు పూనుకున్న వాడే శ్రేష్ఠుడు అవుతాడు. 🌹*
5) 🌹 మనోవిజయము - స్థితప్రజ్ఞత్వము 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 3 🌹 
🌻 589. 'కామకోటికా' - 3 / 589. 'kamakotika' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం - శుభ సోమవారం, ఇందు వాసర 24-Feb-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 విష్ణుమూర్తి కృప మీ జీవితంలో సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ విజయ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 నారాయణుని ఆశీస్సులతో సర్వ, విజయ ఏకాదశి శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత వుంటుంది. దానిని అధిగమించేందుకు పూనుకున్న వాడే శ్రేష్ఠుడు అవుతాడు. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మనోవిజయము - స్థితప్రజ్ఞత్వము 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 589 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 589. 'కామకోటికా' - 3 🌻*

*అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది. కామకోటికా దేవి స్వయముగ శివానుగ్రహమును ప్రసాదింపగల ప్రసన్న శివ స్వరూపిణి. సతతము శివసాన్నిధ్యము ననుభవించుచూ ఎడతెగని సంయోగము చెంది యుండియు సమస్త సృష్టిని నిర్వహించు శ్రీమాత మాహాత్మ్య మేమని వర్ణింప గలము? ఏక కాలమున శివునితోను, సృష్టి నిర్మాణ, నిర్వహణ కార్య కలాపములను నిర్వహించుట ఆమె ప్రత్యేకత.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 589. 'kamakotika' - 3 🌻*

*He is Koṭeśvara, and she is Koṭikā. In the oneness of Śiva and Śakti, they shine as the harmonious and supreme Parabrahman. Kāmakoṭikā Devī is the very embodiment of Śiva’s grace and can bestow his blessings herself. Though she eternally remains in Śiva’s presence and is in an unbroken union with him, she simultaneously governs and sustains the entire creation. How can one fully describe the glory of Śrīmāta? Her uniqueness lies in the fact that, at the same time, she is one with Śiva and also engaged in the creation, sustenance, and governance of the universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం శుభాకాంక్షలు Happy World Peace and Awareness Day


🌹 ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 Happy World Peace and Awareness Day to all of you. 🌹

Prasad Bharadwaj




శుభ ఆదివారం. ప్రభాకర స్వామి ఆశీస్సులు. Happy Sunday. Blessings of Lord Prabhakara (Sun God)


🌹 ఓం ఆదిత్యాయ నమః. ప్రభాకరుడు మీ జీవితంలో జ్ఞానకాంతులను వెదజల్లి, అజ్ఞానాంధకారాన్ని తొలగించాలని కోరుకుంటూ శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 Om Adityaya Namah. May Lord Prabhakara spread the light of knowledge in your life and remove the darkness of ignorance. Happy Sunday to all friends 🌹

Prasad Bharadwaja







శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 589. 'కామకోటికా' - 2 🌻


పార్వతి తపస్సు అనన్య సామాన్యము. శివుని పొందుటకు శివానుగ్రహమే ఉపాయమని శివ ప్రార్థన గావించి శివుని చేరినది. శివుడు కోట్లాది కామ భావముల కతీతుడు. అతడు కోటేశ్వరుడు. కోటేశ్వరుని ఆరాధనమున శివపీఠమును జేరి, శివుడు అనుగ్రహింపగ శివ పర్యంకమున చేరి, అటుపైన శివునిలో అర్థ భాగమై నిలచినది. ఇట్లు కామకోటికా పీఠము శివునితో కూడి అధిష్ఠించినది. అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 589. 'kamakotika' - 2 🌻


Pārvatī’s penance was unparalleled. She realized that Śiva’s grace alone was the means to attain him, and so she worshipped him with unwavering devotion, ultimately uniting with him. Śiva is beyond millions of desires —he is Koṭeśvara, the supreme lord who transcends all worldly cravings. Through the worship of Koṭeśvara, Pārvatī reached the Śiva Pīṭha. With Śiva’s grace, she ascended Śiva’s divine seat and, finally, became his Ardha-bhāga (half of his being). Thus, Kāmakoṭi Pīṭha is inseparably united with Śiva. He is Koṭeśvara, and she is Koṭikā. This oneness of Śiva and Śakti shines as the supreme Parabrahman, the absolute reality


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


04 సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 04 Equanimity - Equanimity Of Vision - Karma Without Aspirations




🌹 సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🌹 Equanimity - Equanimity of vision - Nishkamakarma 🌹

Prasad Bharadwaja





పనుల Deeds (Karma)


🌹ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఖం లభించి, ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే,... ఆలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ?🌹

ప్రసాద్‌ భరధ్వాజ


https://www.youtube.com/shorts/6Cs-YFB83o4


.
🌹🌹🌹🌹🌹





🌹If we experience sorrow because of the good deeds we do, and someone else experiences happiness because of the bad deeds they do,... what is the benefit of doing such good deeds and following the Dharma?🌹

Prasad Bharadwaj


https://www.youtube.com/shorts/6Cs-YFB83o4


🌹🌹🌹🌹🌹




Happy Saturday! Blessings of Sri Venkateswara and Lord Shani


🌹 ఓం నమో వేంకటేశాయ - వెంకట రమణుని కరుణ మీ ఆధ్యాత్మిక యాత్రను సఫలం చేయాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 22-FEB-2025🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 Om Namo Venkatesaya - May the mercy of Venkata Ramana make your spiritual journey successful. Happy Saturday to all friends 22-FEB-2025🌹

Prasad Bharadwaja


------


🌹 శనైశ్చరుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికి 22-Feb-2025 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 Happy Saturday to all friends with the divine blessings of Lord Shani 22-Feb-2025 🌹

Prasad Bharadwaja


------------



🌹 22 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 22 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 పంచాంగం శనివారం, స్థిర వాసర 22-2-2025 🌹
2) 🌹 వేంకటరమణుని ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ - 22-FEB-2025 🌹
3) 🌹. శనైశ్చరుని ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికీ 22-Feb-2025 🌹
4) 🌹ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఖం లభించి, ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే,... 🌹
5) 🌹 4. సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 2 🌹 
🌻 589. 'కామకోటికా' - 2 / 589. 'kamakotika' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పంచాంగం శనివారం, స్థిర వాసర 22-Feb-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం నమో వేంకటేశాయ - వెంకట రమణుని కరుణ మీ ఆధ్యాత్మిక యాత్రను సఫలం చేయాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 22-FEB-2025🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 శనైశ్చరుని దివ్య ఆశీస్సులతో శుభ శనివారం మిత్రులందరికి 22-Feb-2025 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఖం లభించి, ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే,... ఆలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ?🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సమబుద్ధి - సమదృష్టి - నిష్కామకర్మ 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 589 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 589. 'కామకోటికా' - 2 🌻*

*పార్వతి తపస్సు అనన్య సామాన్యము. శివుని పొందుటకు శివానుగ్రహమే ఉపాయమని శివ ప్రార్థన గావించి శివుని చేరినది. శివుడు కోట్లాది కామ భావముల కతీతుడు. అతడు కోటేశ్వరుడు. కోటేశ్వరుని ఆరాధనమున శివపీఠమును జేరి, శివుడు అనుగ్రహింపగ శివ పర్యంకమున చేరి, అటుపైన శివునిలో అర్థ భాగమై నిలచినది. ఇట్లు కామకోటికా పీఠము శివునితో కూడి అధిష్ఠించినది. అతడు కోటేశ్వరుడు. ఆమె కోటిక. శివైక్యమున శివ శక్తియై సామరస్యమైన పరబ్రహ్మముగ వెలుగొందుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 589 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 589. 'kamakotika' - 2 🌻*

*Pārvatī’s penance was unparalleled. She realized that Śiva’s grace alone was the means to attain him, and so she worshipped him with unwavering devotion, ultimately uniting with him. Śiva is beyond millions of desires —he is Koṭeśvara, the supreme lord who transcends all worldly cravings. Through the worship of Koṭeśvara, Pārvatī reached the Śiva Pīṭha. With Śiva’s grace, she ascended Śiva’s divine seat and, finally, became his Ardha-bhāga (half of his being). Thus, Kāmakoṭi Pīṭha is inseparably united with Śiva. He is Koṭeśvara, and she is Koṭikā. This oneness of Śiva and Śakti shines as the supreme Parabrahman, the absolute reality*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Pandvas and their Sons

 


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 589 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 589. 'కామకోటికా' - 1 🌻


కామకోటి పీఠము నలంకరించి యున్నది శ్రీమాత అని అర్ధము. కోటి యనగా అత్యంత ప్రశస్తమైనది అని అర్థము. కామకోటి యనగా కోరికలలో అత్యుత్తమమైన, ప్రశస్తమైన కోరిక. శివ కామమును మించిన కామ మనగా తత్త్వమును గూర్చిన కామమే. తత్త్వ కామము ఇతర కామము లన్నియూ తీరిన వెనుకగాని కలుగని కామము. శ్రీమాత శివకామిని. శివుని తప్ప ఏమియూ కోరనిది. పార్వతిగ జనించిననూ సృష్టి వైభవమును కోరక శివునే కోరి శివుని చేరినది. శివునికై ఘోర తపస్సు చేసినది. ఇతరాకర్షణను గూర్చి కాముడు యత్నించిననూ ఆమె కాముని ఉపేక్షించి శివుని ప్రార్థించినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 589 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 589. 'kamakotika' - 1 🌻


The meaning is that Śrīmāta adorns the Kāmakoṭi Pīṭha. The word "Koṭi" means the most excellent, the supreme. "Kāmakoṭi" refers to the highest and most auspicious desire - a desire that surpasses all others. Among all desires, the greatest is the desire for the ultimate truth—the Shiva Kāma, which is beyond worldly cravings. This Tattva Kāma (desire for truth) arises only after all other desires are fulfilled and transcended. Śrīmāta is Śiva Kāmini, the one who desires nothing but Śiva alone. Though she was born as Pārvatī, she did not seek the grandeur of creation but instead longed only for Śiva and ultimately attained him. She performed severe penance for Śiva. Even when Kāmadeva (the god of love) tried to distract her, she ignored him and remained steadfast in her prayer and devotion to Śiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 03 Awakening of personal consciousness

🌹 3. వ్యక్తిత్వ చైతన్యం యొక్క మేలుకొలుపు 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ




🌹 3. Awakening of personal consciousness 🌹

✍️ Prasad Bharadwaj




అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది (Time will first consume those people whom injustice brings to the top)


🌹 అధర్మం ఏ మనుష్యులనయితే పైకి తీసుకు వస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు Happy International Mother Language Day


🌹 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Happy International Mother Language Day to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




జానకి జయంతి (సీతామాత) Janaki Jayanti (Sita Mata)


🌹 జానకి జయంతి సందర్భంగా సీతామాతకు వినమ్ర నివాళులు 🌹

ప్రసాద్ భరద్వాజ




🌹 Humble tributes to Goddess Sita on the occasion of Janaki Jayanti 🌹

Prasad Bharadwaj