✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అరిషడ్ వర్గాలు - 1 🍀
112. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములను అరిషడ్ వర్గాలు రాజస లక్షణములు. వాటి ద్వారా వ్యక్తి యొక్క ప్రాపంచిక దృక్పదము వ్యక్తమవుతుంది. కావున రాజస గుణము బంధనానికి కారణమవుతుంది.
113. తామస గుణము యొక్క ముఖ్య లక్షణము బద్దకము, తమస్సు. వాటి వలన వస్తువుల యొక్క అసలైన లక్షణాలు గాక వేరుగా కనిపిస్తాయి. అందువలన మనిషి మరల మరల మార్పు చెందుతూ ఆయా లక్షణాలు వ్యక్తము చేస్తుంటాడు.
114. విద్యావంతులు, బుద్ధిమంతులైన వారు కూడా మరియు తెలివిగల స్థిరమైన ఆత్మ జ్ఞానము కలవారు కూడా తామస గుణానికి బందీలై, ఆత్మను గూర్చి ఎంత వివరించినను అర్థము చేసుకొన లేకున్నారు. వారు కేవలము భ్రమకు లోనై అదే నిజమని భావించి, ఆ భ్రమలకు బందీలై ఉన్నారు. ఆహా! ఎంత శక్తివంతమైనది ఈ బద్ధకముతో కూడిన తామస శక్తి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Six Evil Atributes - 1 🌻
112. Lust, anger, avarice, arrogance, spite, egoism, envy, jealousy, etc., --these are the dire attributes of Rajas, from which the worldly tendency of man is produced. Therefore Rajas is a cause of bondage.
113. Avriti or the veiling power is the power of Tamas, which makes things appear other than what they are. It is this that causes man’s repeated transmigrations, and starts the action of the projecting power (Vikshepa).
114. Even wise and learned men and men who are clever and adept in the vision of the exceedingly subtle Atman, are overpowered by Tamas and do not understand the Atman, even though clearly explained in various ways. What is simply superimposed by delusion, they consider as true, and attach themselves to its effects. Alas ! How powerful is the great Avriti Shakti of dreadful Tamas !
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
24 Feb 2021
No comments:
Post a Comment