కపిల గీత - 191 / Kapila Gita - 191


🌹. కపిల గీత - 191 / Kapila Gita - 191 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 01 🌴

దేవహూతిరువాచ

01. లక్షణం మహదాదీనం ప్రకృతే పురుషస్య చ|
స్వరూపం లక్ష్యతేఽమీషాం యేన తత్పరమార్థికమ్॥


తాత్పర్యము : దేవహూతి పలికెను- ప్రభూ! సాంఖ్యశాస్త్రమునందు వర్ణింపబడిన ప్రకృతిని, పురుషుని, మహత్తత్ప్వాదులను గూర్చి నీవు విశదపఱచితివి. వాటి వాస్తవిక స్వరూపమును, పారమార్థిక స్వరూపమును గూడ వివరించితివి.

వ్యాఖ్య : ప్రపంచాన్ని సంగరముగా వివరించారు. మోక్షం లభించడానికి కావలసిన జ్ఞ్యాన భక్తి యోగ కర్మ సాధనాలు వివరించారు. అన్నింటి కన్నా ముఖ్యమైంది భక్తీ అని చెప్పారు. ఇలాంటి భక్తి యోగం ఎన్ని రకములు, విస్తరముగా వివరించారు. ఏ సాధనముతో పరమాత్మ జ్ఞ్యానం కలుగుతుందో అది కూడా చెప్పారు. ప్రకృతి పురుషుడు మహత్తు అవ్యక్తమూ అహంకారమూ, వాటి లక్షణాలు, దేవ దానవ తిర్యక్ మనుష్య స్వరూపాలు వివరించారు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 191 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 01 🌴



01. devahūtir uvāca

lakṣaṇaṁ mahad-ādīnāṁ prakṛteḥ puruṣasya ca
svarūpaṁ lakṣyate 'mīṣāṁ yena tat-pāramārthikam

MEANING : Devahūti inquired: My dear Lord, You have already very scientifically described the symptoms of the total material nature and the characteristics of the spirit according to the Sāṅkhya system of philosophy.

PURPORT : In this Twenty-ninth Chapter, the glories of devotional service are elaborately explained, and the influence of time on the conditioned soul is also described. The purpose of elaborately describing the influence of time is to detach the conditioned soul from his material activities, which are considered to be simply a waste of time. In the previous chapter, material nature, the spirit and the Supreme Lord, or Supersoul, are analytically studied, and in this chapter the principles of bhakti-yoga, or devotional service—the execution of activities in the eternal relationship between the living entities and the Personality of Godhead—are explained.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment