ముండకోపనిషత్తు-2
3. శౌనకుడు ఆంగీరసునితో ఇట్లనెను: మహాశయా, ఇదంతా తెలుసుకోవడానికి ఏమి తెలిసియుండవలెను?
4. ఆంగీరసుడు అతనితో ఇట్లనెను: బ్రహ్మమును గూర్చి తెలియాలంటే రెండు విధములైన జ్ఞానమార్గమును తెలుసుకోవలెను. అవి ఉన్నతము మరియు అత్యల్ప జ్ఞానమార్గములు.
5. వాటిలో ఉన్నతమైనది జ్ఞాన మార్గము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణ వేదము, శిక్ష (స్వర శాస్త్రము), కల్ప(ఆగమములు), వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము; మరియు ఉన్నత జ్ఞానము శాశ్వతమైన బ్రహ్మము పొందవలెను.
6. దేనినైతే చూడలేమో లేదా చిక్కించుకోలేమో, దేనికైతే మూలము గాని గుణముగాని ఉండదో, దేనికైతే నేత్రములు గాని శ్రవణేంద్రియములు గాని ఉండవో,దేనికైతే కరములు గాని కాళ్ళుగాని ఉండవో, ఏదైతే సర్వవ్యాపితము, సత్యమై యుండునో అటువంటి మహోన్నతమైన బ్రహ్మమును జ్ఞానులు వారి అత్యున్నత జ్ఞానముచే ఎల్లెడల చూచెదరు. అదంతా అనశ్వరమైనది మరియు అన్నిటికి ఆధారమైనట్టి సర్వవ్యాపితము, సూక్ష్మము.

No comments:
Post a Comment