ముండకోపనిషత్తు - 3
7. ఒక సాలెపురుగు తన దారంతోనే గూడు అల్లినట్లు, తలపై కేశములు పెరిగినట్లుగా మరియు మానవ దేహం కూడా అనశ్వరము నుండి లభించే బ్రహ్మజ్ఞానముతో జ్ఞానవికాసాన్ని ఏర్పరుస్తుంది.
8. బ్రహ్మమనేది కాఠిన్యత నుండి విస్తరిస్తుంది. అందుండి ప్రధానమైన జ్ఞాన వికాసము వెలువడుతుంది, ఆపైన ప్రాణ, ఆందుండి మనసు, మనసు నుండి పంచభూతములు, పంచభూతముల నుండి లోకములు అక్కడినుండి కర్మలు, కర్మల నుండి శాశ్వత జ్ఞాన ఫలములు వెలువడడం జరుగుతుంది.
9. అంతయు తెలిసియుండి, అంతయు అర్ధం చేసుకున్న వాడును, తన కాఠిన్యమందు జ్ఞానము కలిగియున్నవాడు...అతని నుండి అనశ్వరమైన బ్రహ్మము, బ్రహ్మ, ఆహారము ఏర్పడినవి.
అధ్యాయము II
1. నిజమైనది ఇది: ఋషులకు మంత్రములందు విశదమైన యజ్ఞసంబంధిత క్రియలు మూడు వేదములలో ఎన్నోవిధములుగా విశదీకరింప బడినవి. వాటిలోని యాదార్ధ్యతను తెలియాలనే తపనతో అట్టి యజ్ఞసబంధిత కర్మలనాచరించ వలెను.
2. అగ్నిని జ్వలింపజేసినప్పుడు, జ్వాలలు ప్రజ్జ్వరిల్లినపుడు రెండు వెన్నముద్దలు కరుగు నప్పుడు వాటి మధ్య ఖాళీ ప్రదేశంలో తను తన నివేదనను అర్పించవలెను.

No comments:
Post a Comment