శివగీత - 102 / The Siva-Gita - 102




🌹. శివగీత - 102 / The Siva-Gita - 102 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ


ద్వాదశాధ్యాయము

🌻. మోక్ష యోగము - 3 🌻


శ్రీ రామా ఉవాచ :

కథం భగవతో జ్ఞానం శుద్దోం మర్త్యస్య జాయతే,

తత్రో సాయం హర ! బ్రూహి - మయితేను గ్రహోయది. 17


విరజ్య సర్వ బూతెభ్య - ఆవిరింఛి పదాదపి,

ఘ్రుణాం వితత్య సర్వత్ర - పుత్ర మిత్రాదికే ష్వపి. 18


శ్రద్దాళుర్మోక్ష శాస్త్రేషు - వేదాంత జ్ఞాన లిప్సయా,

ఉపాయన కరో భూత్వా - గురుం బ్రహ్మ విదం వ్రజేత్. 19


సేవాభి: పరి తో శైన్యం చిరకాలం సర్వ వేదాంత వాక్యార్తాం –

శృణు యాత్సు సమాహిత: 20


శ్రీ రాముడు ప్రశ్నించు చున్నాడు: ఓ పరమేశ్వరా ! నాయందు నుగ్రహమున్నచో శుద్ధ మైన భగవ్ద్భక్తి మానవుల కెట్ల లావాద గలదో దాని మార్గము (ఉపాయము) ను చెప్పుము అని రాముడు ప్రశ్నించెను.

శ్రీ భగవంతుడు ద్భోదించు చున్నాడు.:-

బ్రహ్మపదము నుండియు వైరాగ్యమును పొంది దయావంతు డై కుమారుల యందును స్నేహితుల యందును సమన మైన బుడ్డి కలిగి వేదాంత శాస్త్రములందు శ్రద్దా వహించి వేదాంత జ్ఞాన సంపాదనమున కై కానుక చేపట్టి బ్రహ్మ వెత్తయగు గురువుని చేర వలెను. చిర కాల మాత నని సేవించి వారి యనుగ్రహము తో సమస్త వేదాంత వాక్యమును స్తిర చిత్తము తో నాలించ వలెను.


సర్వ వేదాంత వాక్యాన - మపితాత్పర్య నిశ్చయమ్,

శ్రవణం నామ తత్ర్సాహు- స్సర్వేతే బ్రహ్మ వదిన: 21


లోహ మన్యాది దృష్టాం తై - ర్యుక్తిభిర్యద్వి చింతనమ్,

తదేవ మననం ప్రాహు - ర్వాక్యార్త స్యో పబృం హనమ్. 22


నిర్మ మోనిర హంకార స్సమ స్సంగ వివర్జితః,

సదా శాం త్యాదియుక్త స్సన్ - ఆత్మన్యాత్మాన మీక్షతే. 23


యత్స దా ధ్యాన యోగేన - తన్నిది ద్యాసనం స్మ్రుతమ్,

సర్వ కర్మక్ష యవశా - త్సాక్షా త్కారోపి చాత్మనః 24


కస్యచి జ్ఞాయతే శీఘ్రం - చిరకాలేనా కస్య చిత్,

కూత స్తాని హకర్మాని - కోటి జన్మార్జ తాన్యపి. 25


సమస్త వేదాంత వాక్యముల తాత్పర మొకే నిశ్చయముగా తెలిసి కొనుటే శ్రవణ మన బడును. సమస్త వేదాంత వాక్యముల తాత్పర్య మో కే నిశ్చయముగా తెలిసికొనుటే శ్రవణ మన బడును. లోహము మణి మొదలగు దృష్టాంత యుక్తులతో చింతన చేయుటే మమమని చెప్పుదురు.

ఎల్లప్పుడును శాంత్యాది గుణములతో కూడి యుండి మకార హంకారములు లేక సంగర హితుడై స్వాత్మ యందు పరమాత్మను నిరీక్షిస్తు ఎల్లప్పుడు ధ్యాన సంబంధము కలిగి యుండుటే నిది ధ్యాస మందురు.

కర్మ నాశనము వలన నాత్మ సాక్షాత్కారము ఒకరికి త్వరగాను మరొకరికి ఆలస్యముగాను అగును. కోటి జన్మార్జతములైన చెడకేకరీతిగా నుండు కర్మములు జ్ఞానము చేతనే నశించును. కర్మా చరణముల చేత నశింపవు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 102 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 13
🌻 Moksha Yoga - 3
🌻

Sri Rama said:

O Parameshwara! Kindly keep your grace on me and explain me how can one gain pure form of devotion to God.

Sri Bhagawan said:

One gaining renunciation, being merciful and kind, being

impartial between the sons and friends, keeping interest in Vedanta Shastras, in order to gain vedanta knowledge, should approach a proper Guru.

By serving that Guru for a long time, by his grace one has to

learn with firm understanding all the secrets of Vedanta.

To learn the meanings of all the Vedanta verses is called as Shravanam. To repeat them and analyze them within heart is called as Mananam. To remain with good qualities, being free from ego & attachments, being devoid of company, trying to find Paramatman within his self, remaining always in meditation is called as Dhayanam.

After the destruction of Karmas, one gains the Atma saakshaatkaram (self realization) sooner and other gains it later. Even if one has earned Karmas (virtues, vices and related merits) for a billion of births, they can only be burnt and destroyed through Jnana (knowledge) and can never be exhausted through Karmas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



29 Oct 2020

No comments:

Post a Comment