శ్రీ విష్ణు సహస్ర నామములు - 49 / Sri Vishnu Sahasra Namavali - 49



🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 49 / Sri Vishnu Sahasra Namavali - 49 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కన్యా రాశి- హస్త నక్షత్రం 1వ పాద శ్లోకం

49వ శ్లోకము :

🍀 49. సువ్రతస్సుముఖసూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్|
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః|| 🍀



🍀 455) సువ్రత: -
చక్కని వ్రతదీక్ష కలవాడు.

🍀 456) సుముఖ: -
ప్రసన్న వదనుడు.

🍀 457) సూక్ష్మ: -
సర్వవ్యాపి.

🍀 458) సుఘోష: -
చక్కటి ధ్వని గలవాడు.

🍀 459) సుఖద: -
సుఖమును అనుగ్రహించువాడు.

🍀 460) సుహృత్ -
ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.

🍀 461) మనోహర: -
మనస్సులను హరించువాడు.

🍀 462) జితక్రోధ: -
క్రోధమును జయించినవాడు.

🍀 463) వీరబాహు: -
పరాక్రమము గల బాహువులు కలవాడు.

🍀 464) విదారణ: -
దుష్టులను చీల్చి చెండాడువాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 49 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj


🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Kanya Rasi, Hasta 1st Padam

🌻 49. suvrataḥ sumukhaḥ sūkṣmaḥ sughōṣaḥ sukhadaḥ suhṛt |
manōharō jitakrōdhō vīrabāhurvidāraṇaḥ || 49 || 🌻



🌻 455. Suvrataḥ:
One who has take the magnanimous vow to save all refuge-seekers.

🌻 456. Sumukhaḥ:
One with a pleasant face.

🌻 457. Sūkṣmaḥ:
One who is subtle because He is without any gross causes like sound etc.

🌻 458. Sughōṣaḥ:
One whose auspicious sound is the Veda. Or one who has got a deep and sonorous sound like the clouds.

🌻 459. Sukhadaḥ:
One who gives happiness to good people.

🌻 460. Suhṛt:
One who helps without looking for any return.

🌻 461. Manōharaḥ:
One who attracts the mind by His incomparable blissful nature.

🌻 462. Jitakrōdhaḥ:
One who has overcome anger.

🌻 463. Vīrabāhuḥ:
One whose arms are capable of heroic deeds as demonstrated in his destruction of Asuras for establishing Vedic Dharma.

🌻 464. Vidāraṇaḥ:
One who destroys those who live contrary to Dharma.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


29 Oct 2020

No comments:

Post a Comment