శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 92 / Sri Gajanan Maharaj Life History - 92



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 92 / Sri Gajanan Maharaj Life History - 92 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 18వ అధ్యాయము - 6 🌻

ఒక మహానిష్టాపరుడయిన బ్రాహ్మణుడు ఒకసారి శ్రీమహారాజు దర్శనానికి షేగాం వచ్చాడు. శ్రీమహారాజు గొప్పతనంవిని అతను చాలాదూర ప్రదేశం నుండి వచ్చాడు. చాలా నిష్ణాపరుడు అవడంవల్ల, ఎవ్వరూ అతనిని ముట్టుకున్నా కూడా సహించలేక పోయేవాడు. 

కాబట్టి శ్రీమహారాజును చూసిన తరువాత, ఆయనను కలవడానికి అంత దూరంనుండి వచ్చినందుకు అతను పశ్చాత్తాపపడ్డాడు. శాస్త్ర నిర్దేసితమయిన దైవకార్యాలకు విరుద్ధంగా ప్రవర్తించే శ్రీమహారాజును అతను పిచ్చివాడుగా భావించాడు. అందకే ప్రజలు అటువంటి పిచ్చివాడిని పూజిస్తూ ఉండడం అతనికి నచ్చలేదు. ఆ మఠంలో నీళ్ళకోసం నూతికి వెళ్ళే దారిలో ఒక కుక్క చచ్చిపడి ఉండడం అతను చూసాడు. కాబట్టి అక్కడికి వెళ్ళలేక ఎవరూ ఈ చచ్చిన కుక్కను తీసేందుకు లక్ష్యపెట్టటలేదు, పైగా ఈ గంజాయి తాగేవాడిని వీళ్ళు మహారాజు అని పిలుస్తున్నారు, ఈయన దర్శనానికి వచ్చిన నేను ఒక మూర్ఖుడిని అని గొణిగాడు. 

శ్రీమహారాజు ఇదివిని ఆ బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి ఏవిధమయిన నను జును అతను పిచ్చివాడలో ఒక కుక్క చచ్చిపడి వాడిని వీళ్ళు మన అనుమానాలు పడకు. ఆకుక్క చనిపోలేదు, నిరభ్యంతరంగా నీ పూజచేసుకో అని అన్నారు. నీలా పిచ్చివాడిని కాను, ఒక గంటనుండి ఆకుక్క అక్కడ చచ్చిపడి ఉంది, దానిని తీసేందుకు ఎవరూ లక్ష్యపెట్టటంలేదు అని ఆ బ్రాహ్మణుడు కోపంగా సమాధానం చెప్పాడు. మేము తెలివిలేని అవివేకులం. నీవంటి జ్ఞానంకూడాలేదు, కానీ చింతించకు నీ కమండలం తీసుకుని నీళ్ళకోసం ఆనూతి దగ్గరకు నన్ను అనుసరించు అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ, శ్రీమహారాజు కుక్కదగ్గరకు వచ్చి కాళ్ళతో దానిని ముట్టుకున్నారు. అకస్మాత్తుగా అది లేచినిలబడింది. 

ఈ విచిత్రం ఆ బ్రాహ్మణుడిని మాటలేని వాడిని చేసింది. శ్రీమహారాజు గొప్పదనం అతను గ్రహించి, ఆయనను అవహేళన చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. పాదాలకు నమస్కరిస్తూ నాతప్పుడు ప్రవర్తనని మన్నించమని ఆ బ్రాహ్మణుడు వేడుకున్నాడు. 

అదేరోజున అక్కడి వారందరికీ అన్నాదానంచేసి, అనుమానాలు పూర్తిగా తొలిగినవాడై, శ్రీమహారాజుకు పూర్తిగా లొంగిపోయాడు. తరువాత ప్రసాదం తీసుకుని, శ్రీగజానన్ మహారాజు స్వయంగా భగవంతుడేనని దృఢ అభిప్రాయంతో తిరిగి వెళ్ళిపోయాడు. 

దాసగణుచే రచించబడిన ఈ గజానన్ విజయ మహాగ్రంధం భక్తులను సరియైన మార్గంలో ఉండేందుకు దారి చూపించుగాక. ఇది ఒక్కటే దాసగణు కోరిక. 

శుభం భవతు 

18. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 92 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 18 - part 6 
🌻

Looking to this devotee from Kavate Bahadur lying in the verandah, Shri Gajanan Maharaj asked the people with him to help him out and take him with them, but the people replied, “He is nearly dead and if we try to help him, we will also be in difficulty. We have got about fifty people with us and Cholera is spreading like wildfire in Pandharpur.

Under such circumstances it is not advisable to stay here even for a moment. Let us quit immediately.” Shri Gajanan Maharaj replied that it was follish of them to leave a brother from their land in such a condition. 

Then Shri Gajanan Maharaj went, caught the hand of that devotee and helping him sit up, said, Come on, get up and let us go to our Vidarbha. The devotee replied, How can I go to Vidarbha now? I am nearing the death have no relations by my side. Shri Gajanan Maharaj said, Don't get scared like this. 

The danger to your life is averted.” Saying so Shri Gajanan Maharaj put His hand on the head of that devotee. By that touch the devotee’s motions and vomitings stopped immediately and he felt strength enough stand up. How can death take away a man who is in the hands of a saint? Within an hour he was fully recovered and returned home alongwith the other people. 

Having been rescued from the grip of death, he was very happy and prostrated before Shri Gajanan Maharaj again and again. He repeatedly said, Swamiji, you brought me back from the jaws of death. Looking to this miracle, the devotees cheered Jai for Shri Gajanan Maharaj . 

Thus all the people who had gone to Pandharpur with Shri Gajanan Maharaj returned to Shegaon safely. A very strict orthodox Brahmin once came to Shegaon for the darshan of Shri Gajanan Maharaj . Having heard about the greatness of Shri Gajanan Maharaj , he had come from a very distant place. Being a strict orthodox he did not tolerate anybody touching him. 

And so after looking at Shri Gajanan Maharaj , he regretted for having come all that distance to acquire His darshan. He thought that Shri Gajanan Maharaj was a mad person behaving contrary to all the established - religious practice-and therefore, did not like people worshipping such a mad person. 

In the Math, he once saw a dead dog just on his way to the well, where he had to go to fetch water. He therefore could not go and so murmured - Nobody is caring to remove this dead dog and they call this ‘ganja smoker’ a Maharaj. I am a fool to have come here for His darshan. Shri Gajanan Maharaj heard this and so went to the Brahmin and said, Don't have any doubts. 

The dog is not dead. Freely, go ahead with your Puja.” The Brahmin angrily replied, I am not mad like you. The dog is dead and its body has been lying here since an hour, but nobody has cared to remove it. Shri Gajanan Maharaj said, We are ignorant and spoult. We have no knowledge Iike you do, but don't worry. Take this pitcher and follow me to the well for water. Saying so Shri Gajanan Maharaj came to the dog and touched it with His feet. 

Suddenly the dog stood up; this miracle made the Brahmin dumb-founded. He realized the greatness of Shri Gajanan Maharaj and regretted for ever having criticized him. Prostrating at Maharaj’s feet, the Brahmin begged to be pardoned for his misbehavior. The same day he served food to all people there, and with doubts removed, completely surrendered to Shri Gajanan Maharaj . 

Then, after taking prasad, he returned, with firm conviction, that Shri Gajanan Maharaj was God himself. May this Gajanan Vijay epic, written by Dasganu, guide the devotees to remain on the right path. This is the only desire of Dasganu.

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Eighteen

Continues...
🌹 🌹 🌹 🌹 🌹





Join and Share
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
🌹 
https://www.facebook.com/groups/465726374213849/



🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom


Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/SriMataChaitanyam


JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra


Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/


🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA



29 Oct 2020

No comments:

Post a Comment