19 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹19, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ వీరభద్ర దండక స్తోత్రం - 3 🍀


చూర్ణీకృతార్యేషు దోర్దండ పాండిత్య సంరంభణోల్లాస | రాజత్కరాంభోజ విన్యస్త ఖడ్గత్రిశూలాది నానాయుధా | భండనాచార్య | రుద్రాక్షమాలాలసద్దేహ | రత్నాంచితానర్ఘ సౌవర్ణ కేయూర భాస్వత్ కిరీటోత్తమాంగా |

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మరుగు పడివున్న విజ్ఞానపు అస్పష్ట ప్రతిబింబమే హృదయమందలి విశ్వాసం. విశ్వాసికి అత్యంత సంశయాళుని కంటే ఎక్కువగానే సంశయాలు కలుగుతూ వుంటాయి. కాని, అతనికి తెలియకుండా అతని లోపల తెలుసుకున్నదేదో ఉండడం చేత అతడు తన విశ్వాసం వీడడు. ఆదే సాక్షాత్కార పర్యంతమూ అతనిని ప్రేరేపించి నడిపిస్తుంది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ దశమి 10:31:03 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 24:15:17

వరకు తదుపరి హస్త

యోగం: వషకుంభ 24:25:49 వరకు

తదుపరి ప్రీతి

కరణం: విష్టి 10:27:02 వరకు

వర్జ్యం: 06:40:48 - 08:21:12

దుర్ముహూర్తం: 07:53:06 - 08:38:13

రాహు కాలం: 09:12:04 - 10:36:40

గుళిక కాలం: 06:22:51 - 07:47:28

యమ గండం: 13:25:52 - 14:50:28

అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23

అమృత కాలం: 16:43:12 - 18:23:36

సూర్యోదయం: 06:22:51

సూర్యాస్తమయం: 17:39:40

చంద్రోదయం: 01:54:39

చంద్రాస్తమయం: 14:28:54

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు : ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 24:15:17 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment