విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 565 / Vishnu Sahasranama Contemplation - 565
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 565 / Vishnu Sahasranama Contemplation - 565 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 565. సహిష్ణుః, सहिष्णुः, Sahiṣṇuḥ 🌻
ఓం సహిష్ణువే నమః | ॐ सहिष्णुवे नमः | OM Sahiṣṇuve namaḥ
ద్వన్ద్వాని శీతోష్ణాదీని సహతే పరమేశ్వరః ।
ఇతి విష్ణుస్సహిష్ణురిత్యుచ్యతే విదుషాం వరైః ॥
శీతోష్ణాది రూపములగు ద్వంద్వములను అనాయాసముగా సహించువాడు గనుక శ్రీ విష్ణువు సహిష్ణువుగా పిలువబడుతాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 565🌹
📚. Prasad Bharadwaj
🌻 565. Sahiṣṇuḥ 🌻
OM Sahiṣṇuve namaḥ
द्वन्द्वानि शीतोष्णादीनि सहते परमेश्वरः ।
इति विष्णुस्सहिष्णुरित्युच्यते विदुषां वरैः ॥
Dvandvāni śītoṣṇādīni sahate parameśvaraḥ,
Iti viṣṇussahiṣṇurityucyate viduṣāṃ varaiḥ.
Since effortlessly He bears different dualities like heat and cold etc., Lord Viṣṇu is known as Sahiṣṇuḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥
భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥
Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
04 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment