విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 837 / Vishnu Sahasranama Contemplation - 837

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 837 / Vishnu Sahasranama Contemplation - 837🌹

🌻837. కృశః, कृशः, Kr‌śaḥ🌻

ఓం కృశాయ నమః | ॐ कृशाय नमः | OM Kr‌śāya namaḥ


ద్రవ్యత్వప్రతిషేధాదస్థూలమిత్యాదినా కృశః 'అస్తూలమ్‍' (బృహదారణ్యకోపనిషత్ 3.8.8) -

'లావగునదియు కాదు' ఈ మొదలగు శ్రుతి వచనము పరమాత్మ తత్త్వమునకు ద్రవ్యముల కుండు ధర్మములు ఏవియు లేవనుచు పరమాత్ముని విషయమున ద్రవ్యత్వమును నిషేధించుచున్నది కావున కృశః.

కృశత్వము అనగా శ్రుతి చెప్పిన అస్థూలత్వము మొదలగు విధములనున్న పరమాత్మ ద్రవ్య లక్షణములు ఏవియు లేనివాడు అని చెప్పబడుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 837🌹

🌻837. Kr‌śaḥ🌻

OM Kr‌śāya namaḥ


द्रव्यत्वप्रतिषेधादस्थूलमित्यादिना कृशः / Dravyatvapratiṣedhādasthūlamityādinā kr‌śaḥ

As per 'अस्तूलम्‌' / 'Astūlamˈ mentioned in śruti like Br‌hadāraṇyakopaniṣat (3.8.8) which means 'not gross', His being material is denied and hence He is Kr‌śaḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥



Continues....

🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment