05 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 05, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 24 🍀
47. భూతజ్ఞో వర్తమానజ్ఞ హ్యేయజ్ఞో ధర్మవత్సలః |
ప్రజాహితః సర్వహితో హ్యనింద్యో లోకవందితః
48. ఆకుంచయోగ సంబద్ధమల మూత్ర రసాదికః |
కనకీభూతమలవాన్ రాజయోగవిచక్షణః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గురుకృప - గురుకృప సామాన్య విశేష భేదములచే రెండు రకాలు. సామాన్య కృప శిష్యుని యందు గురువుకు ఎప్పుడూ వుండనే వుంటుంది. శిష్యునిగా స్వీకరించడంలోనే కృప ఉన్నది. పోతే, విశేషకృప శిష్యునికి తెలియకుండానే ఆకస్మాత్తుగా ప్రసరించు నట్టిది. ఇట్టి కృపను పొందే యోగ్యత శిష్యునిలో తరచుగా దీర్ఘతపశ్చర్య ఫలితంగా ఏర్పడుతూ వుంటుంది. ఈ కృపా ప్రసరణం శిష్యునిలోని మూల ప్రతిబంధాల నొక్కుమ్మడిగా విచ్ఛిన్నం చేస్తుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ సప్తమి 30:36:03
వరకు తదుపరి కృష్ణ అష్టమి
అశ్వీజ - పౌర్ణమాంతం
నక్షత్రం: మృగశిర 19:41:16 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: వరియాన 29:23:40
వరకు తదుపరి పరిఘ
కరణం: విష్టి 18:08:13 వరకు
వర్జ్యం: 00:22:20 - 02:03:00
మరియు 28:43:12 - 30:26:40
దుర్ముహూర్తం: 10:05:15 - 10:52:56
మరియు 14:51:21 - 15:39:02
రాహు కాలం: 13:33:52 - 15:03:16
గుళిక కాలం: 09:05:39 - 10:35:03
యమ గండం: 06:06:51 - 07:36:15
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27
అమృత కాలం: 10:26:20 - 12:07:00
సూర్యోదయం: 06:06:51
సూర్యాస్తమయం: 18:02:05
చంద్రోదయం: 22:52:39
చంద్రాస్తమయం: 11:44:21
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మృత్యు యోగం - మృత్యు
భయం 19:41:16 వరకు తదుపరి
కాల యోగం - అవమానం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment