09 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹. నిత్య పంచాగము - Daily Panchagam 09, June 2022, శుభ గురువారం, బృహస్పతి వాసరే 🌹

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహేష నవమి, గంగా దసరా, Mahesh Navami, Ganga Dussehra🌻


🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 8 🍀

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం
శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మనోవాక్కాయ కర్మలను ఏకీకృతం చేయడమే రామ చేతనత్వము యొక్క రహస్యము. రాం శబ్ధమును మీ అణువణువులోకి దింపుకోండి. అప్పుడు మీరే హనుమంతుడు అయిపోతారు. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀


🌷🌷🌷🌷🌷



శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల-నవమి 08:22:27 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: హస్త 28:27:01 వరకు

తదుపరి చిత్ర

యోగం: వ్యతీపాత 25:49:56 వరకు

తదుపరి వరియాన

కరణం: కౌలవ 08:19:27 వరకు

వర్జ్యం: 12:53:36 - 14:29:20

దుర్ముహూర్తం: 10:03:53 - 10:56:27

మరియు 15:19:21 - 16:11:56

రాహు కాలం: 13:53:55 - 15:32:30

గుళిక కాలం: 08:58:09 - 10:36:44

యమ గండం: 05:40:59 - 07:19:34

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41

అమృత కాలం: 22:28:00 - 24:03:44

సూర్యోదయం: 05:40:59

సూర్యాస్తమయం: 18:49:40

చంద్రోదయం: 13:46:00

చంద్రాస్తమయం: 01:25:42

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: కన్య

రాక్షస యోగం - మిత్ర కలహం 28:27:01

వరకు తదుపరి చర యోగం -

దుర్వార్త శ్రవణం


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment