28 Jun 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹28, June 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. హనుమ భుజంగ స్తోత్రం - 8 🍀

14. నమస్తే మహాసత్త్వబాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం |

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మూడు రకములైన అడ్డంకులు వస్తూ ఉంటాయి. మన మాటలు (ఆధ్యాత్మిక) మన శరీరము (ఆది దైవిక) మన పనులు (ఆది భౌతిక). వీటిని దాటి వేస్తామనే నిర్ణయం తీసుకోండి. - మాస్టర్‌ ఆర్‌.కె.🍀


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ చతుర్దశి 05:53:28 వరకు

తదుపరి అమావాశ్య

నక్షత్రం: మృగశిర 19:05:01 వరకు

తదుపరి ఆర్ద్ర

యోగం: దండ 07:47:51 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: శకుని 05:52:29 వరకు

వర్జ్యం: 28:33:24 - 30:21:40

దుర్ముహూర్తం: 08:22:21 - 09:15:00

రాహు కాలం: 15:36:43 - 17:15:26

గుళిక కాలం: 12:19:17 - 13:58:00

యమ గండం: 09:01:51 - 10:40:34

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45

అమృత కాలం: 09:10:16 - 10:58:24

సూర్యోదయం: 05:44:25

సూర్యాస్తమయం: 18:54:09

చంద్రోదయం: 04:49:31

చంద్రాస్తమయం: 18:27:47

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: జెమిని

రాక్షస యోగం - మిత్ర కలహం 19:05:01

వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment