🌹05, September 2022 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి విసర్జనం, Gauri Visarjan 🌻
🍀. రుద్రనమక స్తోత్రం - 40 🍀
వ్యాస ఉవాచ:
ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!
కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!
త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అజ్ఞానంలో ఉన్నప్పుడు పాపజీవులను ఏవగించు కుంటాము. అజ్ఞానం తొలగిన మీదట వారిలోని ఆత్మకు నమస్కరిస్తాము. కానీ ఈ జీవులు విపరీతమైన పాపభారాన్ని మోస్తూ, సంసార సాగర మథనంలో పుట్టిన కాలకూట విషంలో విశేష భాగాన్ని మనందరి కోసమూ ఓడ్చి వేస్తున్నారు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వర్ష ఋతువు,
దక్షిణాయణం, భాద్రపద మాసం
తిథి: శుక్ల-నవమి 08:29:03 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: మూల 20:06:49 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: ప్రీతి 11:28:33 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: కౌలవ 08:27:03 వరకు
వర్జ్యం: 05:11:20 - 06:40:48
మరియు 28:55:36 - 30:23:52
దుర్ముహూర్తం: 12:39:31 - 13:29:07
మరియు 15:08:19 - 15:57:55
రాహు కాలం: 07:35:42 - 09:08:43
గుళిక కాలం: 13:47:43 - 15:20:43
యమ గండం: 10:41:43 - 12:14:43
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 14:08:08 - 15:37:36
సూర్యోదయం: 06:02:42
సూర్యాస్తమయం: 18:26:43
చంద్రోదయం: 14:13:54
చంద్రాస్తమయం: 00:24:48
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
లంబ యోగం - చికాకులు, అపశకునం
20:06:49 వరకు తదుపరి ఉత్పాద
యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment