విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 660 / Vishnu Sahasranama Contemplation - 660


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 660 / Vishnu Sahasranama Contemplation - 660🌹

🌻660. ధనఞ్జయః, धनञ्जयः, Dhanañjayaḥ🌻

ఓం ధనంజయాయ నమః | ॐ धनंजयाय नमः | OM Dhanaṃjayāya namaḥ

అర్జునో యద్దిగ్విజయో ప్రభూతమజయద్ధనమ్ ।
ధనఞ్జయాఖ్యోఽర్జునోఽపి స్వాభేదేనోచ్యతే హరిః ।
పాణ్డవానాం ధనఞ్జయ ఇతిగీతా సమీరణాత్ ॥

ధర్మరాజు చేసిన రాజసూయ యాగమునకై దిగ్విజయ కాలము నందు అత్యధికమగు ధనమును జయించి తెచ్చెనుగనుక అర్జునునకు ధనంజయుడు అను పేరు గలదు. శ్రీమద్భగవద్గీత (10.30) లో గీతాచార్యుడు 'పాణ్డవానాం ధనఞ్జయః' అనగా పాండవులలో ధనంజయుడను నేనే అను వచనమును బట్టి ఆ అర్జునుడూ శ్రీ విష్ణుదేవుని విభూతియే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 660🌹

🌻660. Dhanañjayaḥ🌻

OM Dhanaṃjayāya namaḥ


अर्जुनो यद्दिग्विजयो प्रभूतमजयद्धनम् ।
धनञ्जयाख्योऽर्जुनोऽपि स्वाभेदेनोच्यते हरिः ।
पाण्डवानां धनञ्जय इतिगीता समीरणात् ॥

Arjuno yaddigvijayo prabhūtamajayaddhanam,
Dhanañjayākhyo’rjuno’pi svābhedenocyate hariḥ,
Pāṇḍavānāṃ dhanañjaya itigītā samīraṇāt.

Arjuna acquired, by conquest abundant wealth required for the Rājasūya Yajña performed by Dharmarāja and Hence Arjuna has the name of Dhanañjaya also; and in Śrīmad Bhagavad Gīta Lord Himself said 'Pāṇḍavānāṃ Dhanañjayaḥ' meaning I am Arjuna amongst the pāṇḍavānās.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment