28 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹28, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -18 🍀


18. నిత్యం పఠామి జనని తవ నామ స్తోత్రం నిత్యం కరోమి తవ నామజపం విశుద్ధే ।
నిత్యం శృణోమి భజనం తవ లోకమాతః శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : పట్టరాని ఆగ్రహం చేతనో, ద్వేషం చేతనో, పగ చేతనో, మానవులు తోటి మానవులను చంపుతూ వుంటారు. దాని ప్రతిఫలాన్ని వారు ఇప్పుడో మరియొకప్పుడో అనుభవించి తీరుతారు. అట్టివారిని ఈశ్వరుడు క్షమించడు.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: శుక్ల తదియ 10:35:21 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: అనూరాధ 10:43:46

వరకు తదుపరి జ్యేష్ఠ

యోగం: శోభన 25:30:31 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: గార 10:33:21 వరకు

వర్జ్యం: 15:56:22 - 17:25:54

దుర్ముహూర్తం: 08:31:37 - 09:17:52

మరియు 12:22:52 - 13:09:07

రాహు కాలం: 10:33:01 - 11:59:44

గుళిక కాలం: 07:39:36 - 09:06:18

యమ గండం: 14:53:10 - 16:19:54

అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22

అమృత కాలం: 00:57:34 - 02:27:38

మరియు 24:53:34 - 26:23:06

సూర్యోదయం: 06:12:52

సూర్యాస్తమయం: 17:46:36

చంద్రోదయం: 08:54:13

చంద్రాస్తమయం: 20:13:08

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: వృశ్చికం

రాక్షస యోగం - మిత్ర కలహం

10:43:46 వరకు తదుపరి చర

యోగం - దుర్వార్త శ్రవణం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment