🌹. కపిల గీత - 80 / Kapila Gita - 80🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 36 🌴
36. మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ|
ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః॥
మృదుత్వము, కాఠిన్యము, చల్లదనము, వెచ్చదనము (వేడి) అను వానిని గుర్తించుట వాయువు యొక్క సూక్ష్మరూపమైన స్పర్శ లక్షణము.
మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది అని చెప్పగలిగేది స్పర్శ. ఇవి ముట్టుకుంటేనే తెలిసేది. ఈ నాల్గింటినీ గ్రహించేది త్వక్. స్పర్శ గుణం కలిగి ఉండుట వాయువు లక్షణం. వాయువంటే రూపము లేకుండా స్పర్శ మాత్రమే కలిగి ఉండేది వాయువు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 80 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 36 🌴
36. mṛdutvaṁ kaṭhinatvaṁ ca śaityam uṣṇatvam eva ca
etat sparśasya sparśatvaṁ tan-mātratvaṁ nabhasvataḥ
Softness and hardness and cold and heat are the distinguishing attributes of touch, which is characterized as the subtle form of air.
Tangibility is the proof of form. In actuality, objects are perceived in two different ways. They are either soft or hard, cold or hot, etc. This tangible action of the tactile sense is the result of the evolution of air, which is produced from the sky.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment