కపిల గీత - 110 / Kapila Gita - 110



🌹. కపిల గీత - 110 / Kapila Gita - 110🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 66 🌴


66. గుదం మృత్యురపానేన నోదతిష్థత్తదా విరాట్|
హస్తావింద్రో బలేనైవ నోదతిష్ఠత్తదా విరాట్॥

మృత్యుదేవత అపానముతో గూడి గుదము నందు ప్రవేశించెను. కాని, విరాట్పురుషుడు లేవలేదు. ఇంద్రుడు బలముతో గూడి చేతుల యందును ప్రవేశించెను. కాని, అతడు మేల్కొనలేదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 110 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 66 🌴

66. gudaṁ mṛtyur apānena nodatiṣṭhat tadā virāṭ
hastāv indro balenaiva nodatiṣṭhat tadā virāṭ

The god of death entered His anus with the organ of defecation, but the virāṭ-puruṣa could not be spurred to activity. The god Indra entered the hands with their power of grasping and dropping things, but the virāṭ-puruṣa would not get up even then.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment