20 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹20, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 6 🍀
11. సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః |
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః
12. ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్ |
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పాప ప్రవృత్తి వలన, అధర్మ ప్రవృత్తి వలన చేకూరెడి చెరుపును గుర్తించడం తేలికే. అహంకృతి పూర్వకమైన పుణ్య ప్రవృత్తి, ధర్మ ప్రవృత్తి వలన చేకూరెడి చెరుపును గుర్తించడం కష్టం. దానిని సుశిక్షితమైన నేత్రం మాత్రమే గుర్తించ గలుగుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 24:46:55 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: స్వాతి 09:55:45 వరకు
తదుపరి విశాఖ
యోగం: సుకర్మ 24:40:27 వరకు
తదుపరి ధృతి
కరణం: కౌలవ 13:39:34 వరకు
వర్జ్యం: 15:12:06 - 16:42:42
దుర్ముహూర్తం: 08:53:46 - 09:38:09
రాహు కాలం: 14:59:52 - 16:23:04
గుళిక కాలం: 12:13:27 - 13:36:40
యమ గండం: 09:27:03 - 10:50:15
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:35
అమృత కాలం: 01:20:34 - 02:54:06
మరియు 24:15:42 - 25:46:18
సూర్యోదయం: 06:40:39
సూర్యాస్తమయం: 17:46:17
చంద్రోదయం: 03:13:31
చంద్రాస్తమయం: 14:55:14
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
09:55:45 వరకు తదుపరి శ్రీవత్స యోగం
- ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment