శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 417 -1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 417 -1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀
🌻 417. 'చేతనా రూపా' - 1🌻
చైతన్య స్వరూపిణి శ్రీదేవి అని అర్థము. నిర్మలమైన చైతన్యమే రూపముగా గలది శ్రీమాత అని అర్థము. అదియే పరిపూర్ణమగు పరమేశ్వరుని శక్తి. ఇందుండియే త్రిశక్తులు ఉద్భవించును. త్రిశక్తులుగా ఉద్భవించినపుడు అందు మరల సాత్విక శక్తిగా ఉద్భవించును. జీవులలో బుద్ధి రూపమున యుండును. ఇట్లు శ్రీమాత అవతరణము పరాశక్తి నుండి చైతన్య శక్తిగను, చైతన్యశక్తి నుండి సాత్విక శక్తిగను, సాత్విక శక్తి నుండి ధీశక్తిగను అవతరించును. ధీశక్తియే బుద్ధి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 417 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻
🌻 417. 'Chetana Rupa' - 1🌻
It means Sridevi is the form of Consciousness. It means that Sri Mata is the form of pure consciousness. That is the power(Shakti) of the Lord. It is from this that the three powers(Trishaktis) arise. When it emerges as Trishakti, it again emerges as Sattvik Shakti, and exists as intelligence in living beings. Thus Shrimata's avatara incarnates from Parashakti to Chaitanya Shakti, from Chaitanya Shakti to Sattvik Shakti, and from Sattvik Shakti to Dhishakti. Dhishakti is the intellect.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment