కపిల గీత - 98 / Kapila Gita - 98


🌹. కపిల గీత - 98 / Kapila Gita - 98🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 54 🌴


54. నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోఽభవత్|
వాణ్యా వహ్నిరథో నాసే ప్రాణతో ఘ్రాణ ఏతయో॥

అందుండి మొట్టమొదట ముఖము ప్రకటమయ్యెను. దానియందు వాగింద్రయము, వాక్కునకు అధిష్టానదేవతయైన అగ్ని రూపొందెను. పిదప నాసారంధ్రములు వ్యక్తములయ్యెను. వాటినుండి ప్రాణసహితమైన ఘ్రాణేంద్రియము ఏర్పడెను.

పరమాత్మ మొదలు బ్రహ్మ యొక్క ముఖమునూ (నోటిని), అందులో ఇంద్రియాన్ని (రసనము, వాక్కు అనే రెండు ఇంద్రియాలు) ఏర్పరచాడు. వాక్కు అనే ఇంద్రియానికి అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. నాసికలో ఉండే ఇంద్రియాన్ని ఘ్రాణేంద్రియము అంటాము. దీనికి అధిష్ఠాన దేవత వాయువు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 97 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 54 🌴


54. nirabhidyatāsya prathamaṁ mukhaṁ vāṇī tato 'bhavat
vāṇyā vahnir atho nāse prāṇoto ghrāṇa etayoḥ

First of all a mouth appeared in Him, and then came forth the organ of speech, and with it the god of fire, the deity who presides over that organ. Then a pair of nostrils appeared, and in them appeared the olfactory sense, as well as prāṇa, the vital air.

With the manifestation of speech, fire also became manifested, and with the manifestation of nostrils the vital air, the breathing process and the sense of smell also became manifested.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment