కపిల గీత - 138 / Kapila Gita - 138


🌹. కపిల గీత - 138 / Kapila Gita - 138 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 22 🌴

22. జ్ఞానేన దృష్టతత్త్వేన వైరాగ్యేణ బలీయసా|
తపోయుక్తేన యోగేన తీవ్రేణాత్మసమాధినా॥


తాత్పర్యము : తత్త్వసాక్షాత్కారమొనర్చు జ్ఞానము వలనను, ప్రబలమైన వైరాగ్యము వలనను, వ్రత నియమాదులతో గూడిన ధ్యానాభ్యాసము వలనను,

వ్యాఖ్య : అన్ని యోగాలతో సహకరించిన భక్తి యోగముతో పరమాత్మను ఆరాధిస్తే. అలా ఆరాధించబడిన పరమాత్మతోటి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ శరీరములో ఎలా ఆత్మ ఉంటుందో, అలాగే పరమాత్మ జీవాత్మకి అంతర్యామిగా ఉంటాడు. ఆత్మ లేని శరీరానికి ఎలా ఉనికి లేదో, పరమాత్మ లేని జీవాత్మకు కూడా ఉనికి ఉండదు. అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపం కలగాలి. ఈ జీవాత్మకు మోక్షమని పరమాత్మ ప్రాప్తిని అంటారు. పరమాత్మ ప్రాప్తి, ఆత్మ స్వరూప జ్ఞ్యానముతో వస్తుంది. ఎలాంటి ఆత్మ స్వరూప జ్ఞ్యానం? పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపం. పరమాత్మ ఆనందస్వరూపుడు. ఆయన మనదగ్గరకు రావాలి. ఆ ఆనందం మనం పొందేది కాదు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 138 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 22 🌴

22. jñānena dṛṣṭa-tattvena vairāgyeṇa balīyasā
tapo-yuktena yogena tīvreṇātma-samādhinā


MEANING : This devotional service has to be performed strongly in perfect knowledge and with transcendental vision. One must be strongly renounced and must engage in austerity and perform mystic yoga in order to be firmly fixed in self-absorption.

PURPORT : Devotional service in Kṛṣṇa consciousness cannot be performed blindly due to material emotion or mental concoction. It is specifically mentioned here that one has to perform devotional service in full knowledge by visualizing the Absolute Truth. We can understand about the Absolute Truth by evolving transcendental knowledge, and the result of such transcendental knowledge will be manifested by renunciation. That renunciation is not temporary or artificial, but is very strong. It is said that development of Kṛṣṇa consciousness is exhibited by proportionate material detachment, or vairāgya. If one does not separate himself from material enjoyment, it is to be understood that he is not advancing in Kṛṣṇa consciousness. Renunciation in Kṛṣṇa consciousness is so strong that it cannot be deviated by any attractive illusion. One has to perform devotional service in full tapasya, austerity. " Yoga indriya-saṁyamaḥ. Yogena implies that one is seriously absorbed in the self and is able, by development of knowledge, to understand his constitutional position in relationship with the Superself. In this way one becomes fixed in devotional service, and his faith cannot be shaken by any material allurement.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment