విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 745 / Vishnu Sahasranama Contemplation - 745


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 745 / Vishnu Sahasranama Contemplation - 745🌹

🌻745. అచలః, अचलः, Acalaḥ🌻

ఓం అచలాయ నమః | ॐ अचलाय नमः | OM Acalāya namaḥ

నస్వరూపాత్ నసామర్థ్యాత్ నచ జ్ఞానాది కాద్గుణాత్ ।
చలనం విద్యతేఽస్యేత్యచల ఇత్యుచ్యతే హరిః ॥

పరమాత్ముడు తన స్వరూపమునుండి కాని, సామర్థ్యము నుండి కాని, జ్ఞానాది గుణముల నుండి కాని చలనమునందడు కావున 'అచలః' అనబడును.


:: శ్రీమద్రామాయణే అరణ్యకాణ్డే పఞ్చవింశస్సర్గః ::

స తైః ప్రహరణైర్ఘోరైః భిన్నగాత్రో న వివ్యథే ।
రామః ప్రదీప్తైర్బహుభిః వజ్రైరివ మహాచలః ॥ 13 ॥

అగ్ని జ్వాలలవలె వెలుగులను విరజిమ్ముచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిశ్చలముగానుండెడి మహా పర్వతమువలె ఆ రాక్షసులు తీవ్రములైన ఆయుధములచే తన శరీరమును ఎంతగా గాయ పరచినను, శ్రీ రాముడు ఏ మాత్రము వ్యథ చెందలేదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 745🌹

🌻745. Acalaḥ🌻

OM Acalāya namaḥ


नस्वरूपात् नसामर्थ्यात् नच ज्ञानादिकाद्गुणात् ।
चलनं विद्यतेऽस्येत्यचल इत्युच्यते हरिः ॥

Nasvarūpāt nasāmarthyāt naca jñānādikādguṇāt,
Calanaṃ vidyate’syetyacala ityucyate hariḥ.


Since the Lord does not stray from His nature, power, wisdom and other qualities - He is called Acalaḥ.


:: श्रीमद्रामायणे अरण्यकाण्डे पञ्चविंशस्सर्गः ::

स तैः प्रहरणैर्घोरैः भिन्नगात्रो न विव्यथे ।
रामः प्रदीप्तैर्बहुभिः वज्रैरिव महाचलः ॥ १३ ॥


Śrīmad Rāmāyaṇa Book III, Chapter 25

Sa taiḥ praharaṇairghoraiḥ bhinnagātro na vivyathe,
Rāmaḥ pradīptairbahubhiḥ vajrairiva mahācalaḥ. 13.

As his body is gashed with those gruesome assault weapons - Rama is not enfeebled, as like an enormous mountain that can withstand even if battered by very many highly blazing thunderbolts of Indra.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr‌tāśīracalaścalaḥ ॥ 79 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment